ఇప్పిటివారు ఆదివాసీలు అంటే నాకు అభిమానం ఉండేది కానీ సాలూరు, మందస, శ్రీకాకుళం వేపు శ్రీకూర్మం గరా, హిర్మండల్ అంతా కూడా ఎక్కువ శాతం భూములు 400 acres నుంచి ఆదివాసీలు అమ్మేశారు డబ్బులూ తీసుకున్నారు మళ్ళీ తిరిగి తిరఘబడం చాలా దారుణం ఇలాంటి గటనే కాశిపురం పాడేరు దగ్గిర జరిగింది భూమి యజమాని 150 acres తక్కువలో కొనుకున్నాడు అఖరికి డబ్బులూ తినేసి తిరఘ బడ్డారు అందుకే ఆదివాసి భూములు ఎవ్వరు తీసుకోకూడదు చెల్లవు
@prballinonevlogsindian61004 сағат бұрын
తమ్ముడు ఆదివాసీ భూమి అమ్మడానికి కొనడానికి ఉండదు..... 🎉🎉🎉🎉🎉🎉🎉చట్ట ప్రకారం వాళ్ళు ఇష్ట ప్రకారమే ఇచ్చిన చెల్లుబాటు కాదు🎉🎉🎉🎉
@ShivaniNakka-sb8lg2 сағат бұрын
@prballinonevlogsindian6100 వాళ్లు ఇష్ట ప్రకారం అమ్మేరు, మళ్ళీ బాక్ తీసుకుంటున్నారు, అమ్మడం ఎందుకు
@ramanenikrishnamoorthy47003 сағат бұрын
Pk psedo sanathana.Ap tribals will not get justice in nda govt.