కిరణ్ ప్రభ గారు మీరు వేదాంతం రాఘవయ్య గారి గురించి ఇంత పరిపూర్ణమైన విషయాలు కనుగొని వివరించడం చాలా బాగుంది ఈ కాలంలో వేదాంతం రాఘవయ్య గారి గురించి వారు దర్శకత్వం వహించినటువంటి దేవదాసు అనార్కలి సువర్ణ సుందరి మన తెలుగు చిత్ర సీమ పరిశ్రమ ఉన్నంతవరకు మన తెలుగువారికి ఆణిముత్యాలు
@s.sambasivarao91312 жыл бұрын
వేదాంతం రాఘవయ్య గారి టాక్షో చక్కగా వివరించారు. బాగుంది sambasivarso
@bhaskarmithinti72133 жыл бұрын
Legend dance director and cinema 🎥 director గురించి సమగ్రంగా తెలుసుకున్నాను.మీ programme great sir.
@sureshsaul88243 жыл бұрын
కిరణ్ గారు నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వేదాంతం రాఘవయ్య గారి కార్యక్రమం మీరు చేసినందులకు మీకు ధన్యవాదములు
@jaggarao23123 жыл бұрын
52 ఏట చనిపోయారంటే.. నమ్మలేక పోయాను..!! అద్భుతాలు చేసి అర్థాంతరంగా వెళ్లిపోయారన్నమాట..!! ఫోటోలను బట్టి వృద్ధులు అనుకున్నాను..!! అప్పటి.. ఇప్పటి.. సమాజంలో.. ఆహార్యంలో ఎంత మార్పు..??! మీ విషయసేకరణ, వివరణ.. అనితరసాధ్యం..!!
@vennumarella5673 жыл бұрын
మహానుభావులు చాలా మంది మధ్య వయస్సులోనే తనువు చాలించారు
@vishnusarmapasumarthi8823 жыл бұрын
అద్భుతముగా ,మా కూచిపూడి కళాకారులు ,నృత్యదర్శకులు,దర్శకులు శ్రీశ్రీవేదాంతం రాఘవయ్య గారి గుఱించి వివరణాత్మకంగా ,అద్భుతమైన మీ కంఠ స్వరముతో తెలియజేసినందుకు మీ నాహృదయపూర్వక అభినందనలు,. నమస్కారములు
@sureshgopisetti62623 жыл бұрын
Great man from our Kuchipudi village
@sharmilaaddala28043 жыл бұрын
కిరణ్ ప్రభ గారూ మా వేదాంతం రాఘవయ్య గారి గురించి కార్యక్రం చేసినందుకు ధన్యవాదాలు. మా అని ఎందుకు అంటున్నానంటే కూచిపూడి వారంతా మాకు ఆప్తులే! దేవదాసు సినిమా ఏడుపు సినిమా అని 16 ఏళ్ళప్పుడు "అందమైన అనుభవం " సినిమాకి తీసికెళ్ళమని గోల చేశాను. తరవాత కొన్నాళ్ళకి ఆ సినిమా చూసి ఆయన దర్శకత్వ ప్రతిభ్స్ కి ఆశ్చర్య్సంలో మునిగి పోయాను. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ . టైటానిక్ క్లైమాక్ద్ కి ఏమీ తీసిపోదు. రహస్యం సినిమాలో గిరిజాకల్యాణం యక్షగానం ఇప్పటికీ వింటూ చూస్తూ ఓహో అనుకుంటాను. సువర్ణసుందరి లో రుతువుల వర్ణనతో సాగే ఆ పాట చిత్రీకరణ అత్యద్భుతం. అనార్కలీ చెప్పనక్కర్లేదు. అటువంటి గొప్ప సినిమాలు చూసి ఆనందించగలిగే అభిరుచి నాకు కలిగినందుకు నా తల్లి తండ్రులకు ఏమిచ్చినా రుణం తీరదు. అమోఘంగా మీ నోటి నుంచి ఆయన గురించి వినడ ఇంకా అదృష్టం 🙏 నిజంగా అలాంటి దర్శకుడు మా వేదాంతం రాఘవయ్య గారు. వారి అమ్మాయి రాజ్యం గారు మా అమ్మగారు స్నేహితులు.
@nagesvvaretrao58323 жыл бұрын
Vedantam Raghvaiah sir gave name and fame to ANR through his direction to Devadasu film. Public everyone praises ANR for Devadasu, but the real effort is of Vedantam sir. Hats off you Kiran sir, for your dedication to bringing the details of celebrities. I hope and wish our Universities recognize you and confer on you, with Kala Prapurna. Thank you.
@kdeekshitulu313 жыл бұрын
ధన్యవాదములు అండీ.చక్కగా చెప్పారు.
@nameeshrags41482 жыл бұрын
This is really great to know as my father Sri Vedantam Raghavaiah Garu in detail. My Mather use to tell all these things, thank you very much. Madhusudana from Bangalore
@kforking9 Жыл бұрын
రాఘవయ్య గారి కూతురు మధుసూదన మీరేనా మేడం
@coolguypravaraАй бұрын
నమస్కారం అమ్మా మీకు 🙏
@arunnameesh40653 жыл бұрын
Thank you for doing this program, on my grandfather ,sir 🙏🙏🙏
@kanakadrisastryb2298 Жыл бұрын
వేదాంతం రాఘవయ్యగారి గొప్పతనం బాల్యంనుండి జీవితచరమాంకంవరకు చక్కని విశ్లేషణతో మీరు చెప్పినతీరుఅమోఘం అభినందనలు రాఘవయ్యగారిగురించి చాలావిషయాలు నాకుతెలియనివి ఈవీడియోద్వారా తెలుసుకున్నాను
@srirajav75612 жыл бұрын
సంస్కారం ఉన్న ప్రేక్షకుల కోసం సంస్కారవంతమైన ఛానెల్ కిరణ్ ప్రభ గారిది. అందుచేతనే ఇక్కడ కామెంట్స్ కూడా సంస్కారం గా వుంటాయి.
@coolguypravaraАй бұрын
వేదాంతం రాఘవయ్య గారిని చూస్తున్నంత సేపు శుభ గారిని చూస్తున్నట్టే ఉంది. కూచిపూడి నాట్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఆ కళకు చేసిన సేవ అద్వితీయం. అలాగే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు గురించి తెలిసిన తరవాత ఆయన ఎంత సమర్ధులో అర్థం అయ్యింది. రైతుబిడ్డ సినిమాలో ఆయన నాట్యం నేను కొన్నాళ్ళ క్రితం చూసాను. అలాగే రహస్యం సినిమాలోని గిరిజా కళ్యాణం కూచిపూడి నృత్య నాటకం కూడా నేను ఒక రెండుమూడు నెలల క్రితం చూసాను. మన కూచిపూడి నాట్యానికి ఒక గుర్తింపు ముఖ్యంగా సినిమాల ద్వారా తీసుకొచ్చిన ఘనత రాఘవయ్య గారిదే. దేవదాసు, సువర్ణ సుందరి, అనార్కలి వంటి సినిమాలు చాలు ఆయన పేరు చిరకాలం నిలిచిపోవడానికి. వారిని గురించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు 🙏
@paruchurisubbarao83743 жыл бұрын
Director of master pices.tq Kiran Prabha garu
@ramachandrasrikantam58783 жыл бұрын
--దేవదాసు-- చిరంజీవులు-- భలే రాముడు-- భలే అమ్మాయిలు-- బాల నాగమ్మ--- ఆడబ్రతుకు--- సతీ సక్కుబాయి-- సతీ సుమతి -- అనార్కలి-- ఇంటి గుట్టు---- వేదాంతం రాఘవయ్య రీమేక్ చిత్రాలు
@balamaruthiramnaidugogana96583 жыл бұрын
Kiran prabha,the great. Always.
@vedantamvenkat60403 жыл бұрын
రాఘవయ్య గారి గురించి ఎప్పుడూ సినిమా రంగం వారు ఎవరు వొక్క మాటకుడా చెప్పరు. మన దౌర్భాగ్యం.........
@pasumarthiseshubabu27783 жыл бұрын
Sri kiran prabha gaari galamu amoghamu vinasompuga akshara kurpu intrest nu rekettimchimdi.ma pinatandri garyna pasumarthi vishnu sarma gariki yenno kotha vishayalu goppaviga vinipimcharu dhanyavadamulu ,,,na8 va 10 va years lo raghavayya garini chudatam kuchipudilo ne chuse adrushtam dakkimdi...marokasari vari gurimchi vaaru prathibha gurimchi vini pulakimchi,,garvapaddanu.namasthe pasumarthi seshubabu
@srinivasanmk21343 жыл бұрын
Even though Iam Tamil,because of my interest,I regularly watch all your Telugu film personalities programmes and understand 90 percent. Great Man Vedhantham Ragavaiah looks like Tamil film Director A.P.Nagarajan.Hats off to you.
@gangadharaiahgaddam4031Ай бұрын
The legendary director Sri Vedantham Raghavaiah is known for best direction in indian film history. His style of direction especially for sorrowful movies. We always remember you sir as long as this film industry exist.
@pvreddy91573 жыл бұрын
Kiran Garu, thank you for bringing more details and celebrating an iconic legend.
@srinivasraoperla65733 жыл бұрын
Vedhantham Raghavayya garu One of the Legendary Director of Telugu movies.
The great director for ever forgotten Vedantam Raghavayya Garu
@venkatrao86173 жыл бұрын
I am mantripragada venkatarao of vizianàgram...ur episode regarding Raghavaigh garu..super..
@gangadharrao20373 жыл бұрын
Great full to you for your contributions
@venkatachalamkr54133 жыл бұрын
Namskaram Sir, its really pleasure to watch your episode, a great awareness for All of us, otherwise we will not come to know the real life of all great human being 🙏🙏🙏 almighty God bless you 🙏
@mkoteswararao83773 жыл бұрын
Great information Thanks
@rockstareditz46903 жыл бұрын
Veyyi padagalu is all tym epic talk show in this channel ever made If u got some other then veeyi padagalu Plz mention it will be nyc to know
@ramuduammu32013 жыл бұрын
Nice information sir.
@bhanuvoleti3 жыл бұрын
చాలా చక్కగా నెరేట్ చేశారేండీ
@parnasalasrinivasacharyulu8302 жыл бұрын
While conveying my heartly congratulations in presenting the life and achievements of several great personalities like sharatbabu , raghaviah , satyajithray etc., etc., with meticulous care, I shall be very much glad if some other people like sri. V. Shantharam and c. Ramachandra also introduced to us early...
@ramprasadpb86123 жыл бұрын
WONDERFUL MEMORIES SIR
@parthasarathypegallapati15103 жыл бұрын
Marvelous information sir,Thank you sir
@ayeshaarshad49363 жыл бұрын
Great voice sir
@ponnurisambasivarao26913 жыл бұрын
Very useful information sir
@maruthilvy3 жыл бұрын
Love from PEDAPADU
@amruthabeautyparlour47513 жыл бұрын
Very good sir
@ramalakshmi16593 жыл бұрын
Thank you for the talk show on my Grandfather. Got to know so many details about his journey and his greatness.
@sridharrajujampuram86023 жыл бұрын
Ever green Legends... 🙏
@chandrareddy95023 жыл бұрын
Great work......🙏🙏🙏
@gungikrishnachar Жыл бұрын
ధన్య వాదములు చాలబాగచెపా పంపారు,మీ పుస్తక రూపము,చేస్తే ముందు తరాల వారికి నటులు
@TirumalaDevi-863 жыл бұрын
Yakshaganam is my favourite form of singing.
@rajapasumarthi79053 жыл бұрын
👏👏👏🙏🙏🙏
@ramachandrasrikantam58783 жыл бұрын
వేదాంతం రాఘవయ్య భార్య--- శ్రీ లక్ష్మమ్మకథ--- రూపవతి --- అపూర్వ సహో దరులు---చిత్రాలలో నటించారు స్త్రీ సాహసం తో పాటు.
@sambasiva75303 жыл бұрын
Devadas. Movielo. Hero. Heroine First. Seenlo.pandu.kindapade Simbalicshot. Super
Sir these people who are fighting for the maa election should see your talk show how great the film industry of those days be ashamed and shut their mouth even the media to respect the those film pethaamahas
@KoumudiKiranprabha3 жыл бұрын
I agree..
@mulkavenkatreddy1373 жыл бұрын
super sir
@ssgkvlogs52512 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి ముందుగా ధన్యవాదములు, మీరు వివిధ ప్రముఖుల జీవిత చరిత్రలు చదివి వినిపించడం అనటం కంటే విన్నంత సేపు కళ్ళు మూసుకుని వింటే మా కనుల ముందు ఆ వాతావరణమ్ మాకు వింటున్నామా? కాదు, కాదు పరోక్షముగా మా కర్ణాలతో కంటున్నాము అనిపిస్తుంది. మరో మాట దేవదాసు సినిమాని కలర్, స్కోప్, dts jలో చూడాలనివుంది., జినగ గోపి కృష్ణ, హైదరాబాద్
@s.gopinath57153 жыл бұрын
Tq Kiran garu
@mahamkaliramana4043 жыл бұрын
Good Kuchipudi kalakarulu andarivi cheyyandi,
@drsrikrishnareddymodugula22143 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@addalasuseela2543 жыл бұрын
Sir Sivaji Ganesan gari biography cheyyandi...pls
@Steve-cx4wv3 жыл бұрын
Old actress shubha valla father.
@padmab82063 жыл бұрын
ఓం సాయిరాం ఓల్డ్ ఇస్ గోల్డ్
@92485264773 жыл бұрын
ఆ పేరు వింటే నే ఏవో భావోద్వేగాలతో గుండె బరువెక్కుతుంది.
@syamalaappaji27363 жыл бұрын
రహస్యం సినిమా లో గిరిజాకళ్యాణం రూపకం లో నృత్యం చేశారు అనుకుంటా
@madhub29242 жыл бұрын
Yes
@rameshkoppanathi90433 жыл бұрын
Father of Subha garu
@TirumalaDevi-863 жыл бұрын
His face is just like subhas face
@kirankumarbanoth46143 жыл бұрын
Face shubha la undi
@subbubvch21633 жыл бұрын
Hi...sir....👍
@sharmilaaddala28043 жыл бұрын
కిరణ్ ప్రభ గారూ మా వేదాంతం రాఘవయ్య గారి గురించి కార్యక్రం చేసినందుకు ధన్యవాదాలు. మా అని ఎందుకు అంటున్నానంటే కూచిపూడి వారంతా మాకు ఆప్తులే! దేవదాసు సినిమా ఏడుపు సినిమా అని 16 ఏళ్ళప్పుడు "అందమైన అనుభవం " సినిమాకి తీసికెళ్ళమని గోల చేశాను. తరవాత కొన్నాళ్ళకి ఆ సినిమా చూసి ఆయన దర్శకత్వ ప్రతిభ్స్ కి ఆశ్చర్య్సంలో మునిగి పోయాను. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ . టైటానిక్ క్లైమాక్ద్ కి ఏమీ తీసిపోదు. రహస్యం సినిమాలో గిరిజాకల్యాణం యక్షగానం ఇప్పటికీ వింటూ చూస్తూ ఓహో అనుకుంటాను. సువర్ణసుందరి లో రుతువుల వర్ణనతో సాగే ఆ పాట చిత్రీకరణ అత్యద్భుతం. అనార్కలీ చెప్పనక్కర్లేదు. అటువంటి గొప్ప సినిమాలు చూసి ఆనందించగలిగే అభిరుచి నాకు కలిగినందుకు నా తల్లి తండ్రులకు ఏమిచ్చినా రుణం తీరదు. అమోఘంగా మీ నోటి నుంచి ఆయన గురించి వినడ ఇంకా అదృష్టం 🙏 నిజంగా అలాంటి దర్శకుడు మా వేదాంతం రాఘవయ్య గారు. వారి అమ్మాయి రాజ్యం గారు మా అమ్మగారు స్నేహితులు.
ఎందుకో ఈయన తీసిన సినిమాలు అన్నీ ఎదుపుగొట్టువే,, దేవదాసు కూడా అసలు రెండోసారి చూడలేము సర్,, నచ్చేవాళ్ళు కూడా ఉంటారు,, కానీ నాకు ఈయన తీసిన సినిమాలు అంటే అసహ్యం సర్, క్షమించండి, ఇదీ నా అభిప్రాయం సర్,, ఇదే కోవకు చెందిన నటి శారద, ఈమె సినిమాలు అన్నా నాకు అసహ్యమే,, ఎందుకో తెలీదు సర్..
@maruthilvy3 жыл бұрын
Sir...we have to go thru the technical..and artistic excellence....and ....
@muralimohandesai94743 жыл бұрын
Entha mandi abimanichina ri guppa thesukondi
@bhanuprasad46062 жыл бұрын
Rahayasam cinema has a weak story line! That is the reason for its failure!
@bhanuprasad46062 жыл бұрын
Kindly excuse me sir----Mmamaku thagga aludu is a flop movie!
@bhanuprasad46062 жыл бұрын
annati inti guttu --- ee naati la vaikuntha puamu lo