KiranPrabha Talk Show on Karl Marx Biography - Part 1 (కార్ల్ మార్క్స్)

  Рет қаралды 180,010

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

Пікірлер: 168
@muralidharrao3933
@muralidharrao3933 6 ай бұрын
🙏ఈ టాక్ షో విశ్లేషణ లో, మీ ఆసక్తి చక్కగా కనిపిస్తోంది, అది మా ఆకలికి అమ్రృతం. గొప్పవాళ్ళ జీవిత చరిత్రను భావితరాలకందిస్తున్న మీక్రృషి అత్యంత ప్రశంసనీయం.
@praveenyajjalafilms3003
@praveenyajjalafilms3003 5 жыл бұрын
కార్ల మార్క్స్ గురించి అక్కడక్కడ వినడం, కొద్దో గొప్పో చదవడం జరిగింది ఇప్పటివరకు,,, ఇక పై కార్ల మార్క్స్ గురించి వినబోయే దంతా మీ అధ్యయనానికి దక్కుతుంది. ఈ కార్యక్రమం చేపట్టిన అందుకు మీకు నా కృతజ్ఞతలు.
@SURYANARAYANA1111
@SURYANARAYANA1111 5 жыл бұрын
సార్, మీరు కార్ల్ మార్క్స్ జీవితం మీద పరిశోధన చేసి మా ముందు ఉంచడం నా లాంటి వాళ్ళ అదృష్టం. కృతజ్ఞతలు సర్.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 5 жыл бұрын
Thank you.. Satyanarayana Garu..!
@Riseup-t3r
@Riseup-t3r 2 жыл бұрын
@@KoumudiKiranprabha కాన్షి రామ్ గారి గురించీ విడియో చెయ్యండి
@seshagiriraosadhanala1333
@seshagiriraosadhanala1333 Жыл бұрын
@@KoumudiKiranprabha ,
@rajagopalchandra1372
@rajagopalchandra1372 6 ай бұрын
కిరణ్ ప్రభ గారు మీరు మార్స్ గురించి అద్భుతంగా వ్యాఖ్యానించారు అలాగే ప్రపంచ కమ్యూనిస్టు నాయకులందరూ గురించి రెగ్యులర్గా మీరు ఈ విధంగా వీడియో చేయవలసిందిగా కోరుతున్నాను చంద్ర రాజగోపాల్ సిపిఎం పార్టీ నెల్లూరు మాజీ జిల్లా కార్యదర్శి
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
మహానుభావులెందరినో మాకు ముఖపరిచయం, వారి రచనా పరిచయం ని అందించిన మీకు 🙏🙏💐sir
@boyezpasumarthi5722
@boyezpasumarthi5722 4 жыл бұрын
ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పినందుకు... ధన్యవాదములు... మీకు
@harinathrao4379
@harinathrao4379 5 жыл бұрын
మీ విశ్లేషణ చెప్పే విధానం చాల బాగుంది నేను చాల inspire ఐనాను thanks. అండి మీకు 👏👏👏👏👏🙌🙌🙌🙌
@bhaskarmunigeti7396
@bhaskarmunigeti7396 3 жыл бұрын
కిరణ్ ప్రభ... సార్ గారికి చాలా థాంక్స్, మీ voice మరియు చెప్పే విధానం నాకు చాలా నచ్చాయి సార్. కళ్ళకి కట్టినట్టు అనిపించింది సార్, ఒక గొప్ప యోధుని గురించి మీరు చెప్పడం n వినడం చాలా బావుంది. 11th పార్ట్ కూడా చెప్పండి ప్లీజ్... 🙏🙏🙏
@maheshmanga3
@maheshmanga3 4 жыл бұрын
చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐
@shailajglnarsingam4320
@shailajglnarsingam4320 2 жыл бұрын
సర్ చాలా తెలుసు కున్నము బావుంది గుడ్ కలెక్షన్స్ ఇలాంటివి ఇంకా చేయండి
@perambalaswamy3317
@perambalaswamy3317 2 жыл бұрын
సార్ మీకు వేల వేల వందనాలు. మార్క్స్ జీవిత చరిత్ర తెలియజేస్తునందకు, భవిష్యత్తరంకు ఎంతో అవసరం అను కుంటున్నాను. నేను.
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 5 жыл бұрын
అద్భుతమైన వివరణ..గ్రేట్.. kiran garu
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 2 жыл бұрын
I thank Kiran Prabha for presenting to people the old and historical people to know their lives
@rraghupathi586
@rraghupathi586 3 жыл бұрын
ప్రతి పురుషుని విజయం/ పరాజయం వెనుక ఒక మహిళ వుంటుంది. ప్రతి వంటగత్తె ఒక రాజకీయవేత్త కావాలి అన్న VI LENIN నినాదం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ✊✊✊
@shankartanakati2264
@shankartanakati2264 7 ай бұрын
So happy that I found your channel sir.
@sudheer6655
@sudheer6655 3 жыл бұрын
ఛత్రపతి శివాజీ గారి గురించి విడియో చెయ్యండి ప్రభ గారు!!
@amarnathreddyvagarooru6141
@amarnathreddyvagarooru6141 2 жыл бұрын
Ur power of narration brings tears to me as if this happened in front of me.
@rameshb6805
@rameshb6805 2 жыл бұрын
💐అద్భుతమైన విశ్లేషణ💐
@bshravankumaar9551
@bshravankumaar9551 5 жыл бұрын
ఫెడరిక్ నీషే గురించి చెప్పండి sir...... ధన్యవాదాలు...,👍👍👍👍👍
@rkpeddimsetti6714
@rkpeddimsetti6714 Жыл бұрын
కిరణ్ ప్రభ గారికి అభినందనలు.
@PrasadVemulaRaja
@PrasadVemulaRaja 5 жыл бұрын
Sir your doing Great job sir...……..You are inspiring me a lot Thank you so much...………..
@venkatakanakadurga9758
@venkatakanakadurga9758 6 ай бұрын
Very good talk show
@msadanandam1016
@msadanandam1016 Жыл бұрын
Sir chaala bagundi vinalanipistundi
@thirupathi6287
@thirupathi6287 5 жыл бұрын
నేను ఈ మద్య నే karl marx గురించి ఆయన పుస్తకాలు గురించి చదవాలి అనుకున్నాను ఇంతలోనే మీరు ఆయన గురించి కార్యక్రమం చేయటం... యాధృచ్చికమే కాదు ఇది నా అదృష్టం కూడ ను ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు ఇంక ఎన్ని భాగాలు వచ్చే అవకాశము ఉందో చెప్పగలరు ....
@ravindarboda5629
@ravindarboda5629 4 жыл бұрын
Super
@cheepullaedukondalu6234
@cheepullaedukondalu6234 2 жыл бұрын
ప్రపంచ శ్రామిక పరిరక్షణకు తనజీవితాన్నే అంకితం చేసిన కారలమర్క్స్ గురించి ఎక్కడా విసుగు రాకుండా, ఇదివరలో ఆకాశవాణి వారుచెప్పే కధానికలా చెబుతూ అద్భుతమైనతీరు కనబరచి ఆ మహానుభావుని జీవితాన్ని ఇంత అందంగా ఆవిష్కరించి నందుకు నా కృతజ్ఞతలు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
Thank you very much. andi..
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju 8 ай бұрын
Karl Marx was a great philosopher . Few countries adopted his principles , that is Marxism. Jai Marx . Anyhow , Democracy is the best form of government.
@k.shanthakumarir4407
@k.shanthakumarir4407 Жыл бұрын
Very good Talkshow Thanks sir.
@mohammadjani8283
@mohammadjani8283 5 жыл бұрын
Your selected topic is so good this kind of videos will bring so much impact on today's youth, your work will change perception of youth
@gunturiisakubabu8224
@gunturiisakubabu8224 7 ай бұрын
కార్ల్ మార్క్స్ గారి చరిత్ర చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్ 🎉
@mallikabhumireddymao6704
@mallikabhumireddymao6704 5 жыл бұрын
We are blessed to hear about him... Superb narration Kiran Prabha garu...
@prasanth7636
@prasanth7636 5 жыл бұрын
మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబందాలు అని కార్ల్ మార్క్స్ అన్నాడు.
@kharikrishna7272
@kharikrishna7272 3 жыл бұрын
Annadu
@avinashbommagani5146
@avinashbommagani5146 3 жыл бұрын
ఆర్థిక అని కాదు కాని శ్రమ సంబంధాలు అని అంటారు దాని ఆంతర్యం తెలుసుకొండి
@rraghupathi586
@rraghupathi586 3 жыл бұрын
అన్నారు (ఆన్నాడు?)
@rajanna365
@rajanna365 3 жыл бұрын
మానవ బంధాలన్నీ వసరాల మీద ఆధార పడ్డవేనని నాజీవితం నాకు చెప్పుతున్నది
@SS-in9zo
@SS-in9zo 2 жыл бұрын
మార్క్స్ గారికి పాదాభివందనం
@saiduluhasaan240
@saiduluhasaan240 11 ай бұрын
మంచి విశ్లేషణ...👏
@PRASADSATYA-g7e
@PRASADSATYA-g7e 3 жыл бұрын
✊✊✊✊✊✊comrads మనం మరుదం సోషలిస్ట్ సమాజాన్ని తెద్దాం ✊✊✊✊
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@Riseup-t3r
@Riseup-t3r 2 жыл бұрын
బా బా సాహెబ్ అంబేద్కర్ గారు గురించి చెప్పండి sir
@bhukyabalu5048
@bhukyabalu5048 4 жыл бұрын
సార్ కారల్ మర్క్స్ జీవిత చరిత్రలో మలుపులు ఎత్తుపల్లలు ఆయన ఆశయాల ముందు ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న లెక్కచేయకుండా ముందుకే నడచిండు. ఎంతో స్ఫూర్తినిచ్చింది
@laxmannarsaiah3125
@laxmannarsaiah3125 3 жыл бұрын
ఈ సార్ (వక్త)చేప్పిన వారిని 1st బాగము నాకు ఓకసారి చూడలని వుంది అయనపాదాలను తాకలని వుంది సార్ అది విలు అవుతుందో లేదో తేలియదు కాని అయన పోటో అయిన నాకు పంపించండి సార్
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
You can see my interview here Laxman Narsaiah Garu.. kzbin.info/www/bejne/mZfEn4aMp6qGZ80
@ffplayer833
@ffplayer833 9 ай бұрын
*Wonderful, --Explaination* KOTA VENKATESWARA REDDY Jana Vignana Vedika--
@ourfeelings164
@ourfeelings164 5 жыл бұрын
Communism చాలా గొప్పది. కొన్ని లుచ్చా రాజకీయ పార్టీలు మరియు సొల్లు కార్చుకొనే కొందరు నీతిమాలిన రాజకీయ నాయకలంతా కులాలు ప్రస్తావన మరియు డబ్బు ప్రలోభాలకు ప్రజలను ఆకర్షించ చేస్తున్నారు. నా భారత ప్రజలు కడుపు మంట (ఆకలి) తీర్చుకోవడానికి నీచాతి నీచమైన రాజకీయాలకి తలోగ్గల్సి వచ్చి ,నా ప్రజలకు చేరువ అవ్వలిచిన కమ్యునిజం దూరమవుతుంది. ఇది చాలా సిగ్గు పడవలసిన బాధాకరమైన విషయం...🤔😔😔
@bswarankumar7277
@bswarankumar7277 4 жыл бұрын
some politicians are doing business in the name of communism
@rraghupathi586
@rraghupathi586 3 жыл бұрын
ప్రజలే చరిత్ర నిర్మాతలు ఎప్పటికీ దూరం కాదు. అనుకూల పరిస్తితులు త్వరలోనే వస్తాయి. మానవ సమాజ పరిణామం సోషలిజం వయసు చాలా చిన్నది అని మనం తెలుసుకోవాలి.
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼Yes. Mana karma.
@dadalaajit472
@dadalaajit472 5 жыл бұрын
మీ విశ్లేషణ సూపర్ సర్
@harinarayanaraopillalamarr8246
@harinarayanaraopillalamarr8246 3 жыл бұрын
Kiranprabha, you are very great. Very clear story telling skills. You got good command of telugu language. People follow people like you.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
ధన్యవాదాలండీ..
@kusumakumari59
@kusumakumari59 2 жыл бұрын
Your stories are amazing and inspiring. Mee narration chala baguntadi. Naku oka video request undi Alexander the great and socretes video kuda cheyyandi please please ee video cheyyandi thank you కిప్ ఇట్ అప్
@deenabandhukilli4898
@deenabandhukilli4898 2 жыл бұрын
Kiran praba talk show about karl Marks life story what a excellent reality like his history no more in future thanks to kiran praba
@UnExplorateur
@UnExplorateur 5 жыл бұрын
Thank you so much sir. I'm looking forward to your narration of second part on Karl Marx. Thank you so much for doing a great service this way. Meeku Shatha koti vandhanalu..🙏🙏🙏
@laxmanwinbusinessconsultan9517
@laxmanwinbusinessconsultan9517 10 ай бұрын
Woww extraordinary explanation sir 👌💐💐marx books emaina telugu anuvdam lo andubatulo unnaya sir unte discription lo pettadi sir
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 4 ай бұрын
Good talking sir karal marx life story history very interesting.
@njrao1020
@njrao1020 Жыл бұрын
Sit Very nice collection
@jakilankishyamala180
@jakilankishyamala180 3 жыл бұрын
Thank you for this video. I cried what a miserable life he spend. . Sociisalism is the situation to the world to live everyone equally.
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@viswavihaar7071
@viswavihaar7071 4 жыл бұрын
Thanks andi... samasamajam kosam Siddanteekarana chesina oke okkadu...
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 Жыл бұрын
KIRAN PRABHA GSRU. YOU ARE OUR BEST TEACHER .EDUCATOR .I SALUTE YOU . .SIR..! Again and ever again SATYANARAYANA MURTHY. Buddhavtrapu. 90+ Vizianagaram 24. .9. .23
@kadalicreation8401
@kadalicreation8401 5 жыл бұрын
Thanks you so much sir really so happy for the job
@anokammulum2558
@anokammulum2558 4 жыл бұрын
Dr Br Ambedkar gurinchi vedeo cheyandi please
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
Kiran prabha garu meeku eve 🙏🏼🙏🏼🙏🏼🙏🏼.Great narration sir🙏🏼🙏🏼🙏🏼
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you.. andi..
@chetan1804
@chetan1804 5 жыл бұрын
Sir, Vladmir Lenin gurinchi kuda oka video cheyyandi sir
@pingme786
@pingme786 3 ай бұрын
How do you know his story? Quite impressive
@kollajagankollajagan1241
@kollajagankollajagan1241 5 жыл бұрын
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహా మహా మహా మనీషి
@vickytelugu6820
@vickytelugu6820 5 жыл бұрын
చాలా మంచి గా వివరించారు చాలా బాగుంది సార్
@vishaldikshith6852
@vishaldikshith6852 4 жыл бұрын
Tq sir nen e book chaduthanu ani fix ayyanu present UAE lo unnanu vilaythe India vachaka konkoni kuda chadhavalani undi agaleka oka sry you tube lo search chedham ani ila vinadam na adrustam tq sir miru ilanti video's marenno cheyalani korkuntunanu
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Nice narration. ThanQ.
@tchennakeshavulu
@tchennakeshavulu 5 ай бұрын
Karl marks father of world revolution in my opinion thank you sir for this valuable information
@ramakrishna5814
@ramakrishna5814 2 жыл бұрын
Thanks for your Great attitude and information.....
@AnnapurnaDevi-r2v
@AnnapurnaDevi-r2v 3 ай бұрын
Naaku istamina vyakthullo karl marks okaru.karl marks gurinchi chalabaga chepparu.
@subbaiahpuli8425
@subbaiahpuli8425 10 ай бұрын
Super analysis sir thanks
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 4 жыл бұрын
Very good explanations and presentation 👌
@yuvasena3456
@yuvasena3456 3 жыл бұрын
Tqqq sir mi effort ki 🙏🙏
@KiranGaddam-i5d
@KiranGaddam-i5d 3 ай бұрын
Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏✊
@Pulse-0f-Ap
@Pulse-0f-Ap 6 ай бұрын
Super sir ❤❤❤
@KESAVALyrics
@KESAVALyrics 5 жыл бұрын
సర్... షేక్ స్పియర్ గురించి.... ఆయన రచనల గురించి చేయండి సర్...,thank you
@murtyjanapareddy739
@murtyjanapareddy739 8 ай бұрын
Best information tnq brother 🙏
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 8 ай бұрын
Welcome
@VijayBhagavan0809
@VijayBhagavan0809 3 жыл бұрын
🙏🏻 heartfull thank you sir ....🤍
@Kandenoluseenu
@Kandenoluseenu 4 жыл бұрын
Mee saralamaina saily super ga Undi brother 🙏.
@udayreddy15300
@udayreddy15300 2 жыл бұрын
Very good explanation
@HariKrishna-sc2lf
@HariKrishna-sc2lf 9 ай бұрын
Many many thanks
@borelegopinath4824
@borelegopinath4824 3 жыл бұрын
కార్ల జెట్కిన్ కోసం ఒక్క విడియో చేయండి కామ్రేడ్
@pradeepraokulkarni2855
@pradeepraokulkarni2855 2 жыл бұрын
Nice presentation
@ambedkargadepaka5478
@ambedkargadepaka5478 3 жыл бұрын
Thanks a lot, Well explained.
@balakrishnasomidevi5534
@balakrishnasomidevi5534 3 жыл бұрын
Nenu Baga chadivanu carlamark gari gurinchi ,
@kvpr8543
@kvpr8543 2 жыл бұрын
Very nice sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
Thanks and welcome
@harshithamohan4074
@harshithamohan4074 5 жыл бұрын
Sir make videos on various Indian emperors.... Plzzz
@damodararaokomaram577
@damodararaokomaram577 10 ай бұрын
ఇటువంటి ప్రయోగం,, రానున్న తరాల వారికి మార్గదర్ననం... పెట్టుబడి దారుల రాజ్యాల దోపిడీ,,పై వారికి స్పష్ట మైన అవగాహన,,ఆలోచన,,పోరాట బాటకు సుగుమం చేస్తాయి
@maheshbabumaheshbabu814
@maheshbabumaheshbabu814 2 жыл бұрын
Thank you kiran sir👍
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 4 жыл бұрын
Nice video.
@swaruparavi9223
@swaruparavi9223 Жыл бұрын
Super Sir
@sali.srinivasarao9531
@sali.srinivasarao9531 3 жыл бұрын
Excellent explanation sir
@chittikanna5229
@chittikanna5229 5 жыл бұрын
Excellent narration Kiran Garu.. Thank you
@SivaPothuluru
@SivaPothuluru 8 ай бұрын
Do you know any philosophers?
@olcotttheosophy
@olcotttheosophy 2 жыл бұрын
He said, " Religion is a whisky / a business "
@sobhanampolu3864
@sobhanampolu3864 4 жыл бұрын
Voice chala bagundi...sir
@vinodantonypal707
@vinodantonypal707 5 жыл бұрын
Salute to Karl Marks 👑👑👑👑👑👑👑
@manjunathatn1079
@manjunathatn1079 4 жыл бұрын
Super attraction special speech thanks sir
@koteshbaleboina6690
@koteshbaleboina6690 4 жыл бұрын
Super sir, mee analysis
@giripaspula2574
@giripaspula2574 Жыл бұрын
నేటి సమాజానికి తెలిసిన బాధ్యత ఎంతో
@veerababupveerabhadrarao6613
@veerababupveerabhadrarao6613 2 жыл бұрын
Great sir
@srujanpulla1975
@srujanpulla1975 Жыл бұрын
చేగువేరా గురించి పూర్తి విషయాల తో కూడిన ఒక వీడియో చేయగలరు
@crazyindians2608
@crazyindians2608 4 жыл бұрын
Ranganayakamma told about Karl marks. she is good explanation das capital super Amma
@madeenaattavala6764
@madeenaattavala6764 3 жыл бұрын
excellent good speech
@chandradasu6305
@chandradasu6305 4 жыл бұрын
Sir fedric nishe video cheyandi
@anokammulum2558
@anokammulum2558 4 жыл бұрын
Sir super speech
@saipavankumarpusarla6726
@saipavankumarpusarla6726 3 жыл бұрын
మాట్లాడే వారి పేరు తెలుసుకో వచ్చా ? మీ విశ్లేషణ , వాయిస్ చాలా బాగుంటుంది.
@shivdinesh4751
@shivdinesh4751 5 жыл бұрын
Western philosophy ni parichayam cheyandi sir
@borelegopinath4824
@borelegopinath4824 5 жыл бұрын
కార్ల్ మార్క్స్ అన్నకు జోహార్లు
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Marxism lecture 21: Das Kapital - Karl Marx: Ch 1
1:03:33
Red Star
Рет қаралды 19 М.
KiranPrabha Talk Show - First Movie of Sri Mullapudi Venkata Ramana
2:43:05
Nikola Tesla | నికొలా టెస్లా
1:03:57
Kiran Prabha
Рет қаралды 53 М.
What is Das Kapital…? | Special Interview with Raghavulu | 10TV
38:45
10TV News Telugu
Рет қаралды 92 М.