నిజంగా అద్భుతం... రాఘవులు గారు, అడిగిన ప్రశ్నలకు ఎక్కడా తొణకకుండా, సూటిగా క్లుప్తంగా, అర్ధమయ్యే సామాన్య భాషలో చెప్పారు. చాలా బాగుంది ఈ సంభాషణ. వినేవాళ్ళు మంచి జ్ఞానం సంపాదించుకోవచ్చు.
@padivelu7 жыл бұрын
Excellent speech by Raghavulu garu, I must read Karl Marx Book after it. I have realized some new thing about Capitalism by his speech.
@srikardasari14116 жыл бұрын
chala manchi interview sir thankyou
@ch.j.pdhanakonda94684 жыл бұрын
Thank you sir I will definitely read the book Das Capital
@gourishankerchukka24237 жыл бұрын
Crystal clear explanation
@markondareddy44772 жыл бұрын
పెట్టుబడి గ్రంధం గురించి బీవీ రాఘవులు గారూ అద్భుతంగా విపులీకరించారు. Das Capital పెట్టుబడి అద్భుత గ్రంధం. ఈగ్రంధ రచనకు తన జీవితాన్ని దారబోసిన కార్ల మార్క్స్ గొప్ప మానవతావాది. వారికి గొప్ప నివాళులు. వారిగ్రంధం పెట్టుబడి గురించి క్లుప్తంగా వివరించిన బీవీ రాఘవులు గారికి ధన్యవాదములు.
@sivachandraedubilli86606 жыл бұрын
Excellent interview sir thankyou
@sekharbabuteeparthi48726 жыл бұрын
Yes at least I can understand now this thanks to raguvulu garu and 10tv
@suneetham10805 жыл бұрын
Thanks to 10tv, for this wonderful program, thank you Raghavulu sir
@pk_always Жыл бұрын
LAL SALAM COMRADE ✊ MARXISM VARDILLALI❤
@boraswamy16432 жыл бұрын
సామాన్యునికి అర్థమయ్యే రీతిగా చెప్పారండి రాఘవులు గారు నీకు విప్లవాభి వందనం
@viswavihaar70713 жыл бұрын
కల /మత /వర్గాలకు అతీతంగా సమసమాజ స్థాపన అవసరాన్ని ఇప్పటికి 200సంవత్సరాల ముందే గుర్తెరిగి, పీడిత ప్రజలు ఏ కుల /మత/వర్గా లలో ఉన్నా వారందరి సంఘటిత పోరాటాల వల్లనే సమసమాజం సాధ్యమౌతుందని ప్రపంచ రాజకీయ పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకొని, భవిష్యత్తరాల తప్పనిసరి కర్తవ్యాన్ని స్వప్నించి సూత్రీకరించి నిరూపించిన మహామేధావి, మహా దార్శినికుడు, మహోన్నతాశయుడు, అందుకోసం తన కుటుంబం మొత్తాన్ని పేదరిక రక్కసికి బలిపెట్టిన త్యాగధనుడు .... విశ్వమానవుడు... నీ త్యాగం నిరుపమానం విశ్వ తండ్రి ... అంజలి నీకిదే 🙏🙏 ⚘⚘⚘⚘..... ఆ యజ్ఞంలో ఆజన్మాంతం, తన ప్రతి కష్టంలో బాసటగా నిలిచి గొప్ప స్నేహితుడిగా, అంతే మేధావిగా నిలిచిన ఏంగెల్స్ గారికి అంజలి మీకిదే 🙏🙏⚘⚘⚘⚘
@pbrchannel2156 жыл бұрын
This is valuable information ..thank you comred ragavulu garu..
@myschool2675 Жыл бұрын
Excellent Analysis
@BalaKrishnan-ul6lv7 жыл бұрын
excellent coverage of Karl Marx's Das kapital all three volumes in 38 minutes. I suggest younger generation irrespective of party affiliation or religious fanaticism should listen this talk by Raghavulu. wat is capital and wat are its merits and demerits. Marx written 150 years ago and how relavant even today.
@kedarnathradek95255 жыл бұрын
Capitalism is best .. Read Atlas shrugged by Ayn Rand
@podadi3 жыл бұрын
why not Bhagavat Gita not relevant since Gita also talks on similar terms and ones code of conduct and duty
@b.lokanathvenkatesulu38102 жыл бұрын
P
@appreciatelife87 Жыл бұрын
That accident example is excellent. A new perspective
@funnyclips88007 жыл бұрын
Baaga chepparu sir
@veerenderp45224 жыл бұрын
అన్నము లేదు అయినా , ప్రపంచానికి పరమాన్నము పంచిన మహనీయుడు కార్ల్ మార్క్స్.
@rajkoner Жыл бұрын
His wife was bleeding to feed his Kid. But Marx did not hesitate having an affair with Helen, his baby sitter. This happened when his wife Liz was travelling to Europe to raise funds for Marx. Now tell me should we not doubt his views???
@rajkoner Жыл бұрын
His poverty did not prevent him from making his wife pregnant 6 times and baby sitter once.. why did he not earn money enough to take care of feeding kids.. then he can write anything.. End of the day the point is simple. Pretend respecting women. Enjoy them. Then Make them slaves by making them pregnant again and again and again...
@Mr.kk55 жыл бұрын
Super interview sir
@majjigurunadh61082 жыл бұрын
బీవీ గారు మీ జ్ఞానం అమోగం బాగా చెప్పారు సార్
@JusticeIASacademy5 жыл бұрын
Great explanation sir
@shabazkhan-hd1sw4 жыл бұрын
Thank you sir, for sharing your lovely view point on Capital.
@prasanna99695 жыл бұрын
నిముషాలు క్షణాలను సైతం లెక్కగట్టే పెట్టుబడిదారీ విధానం..
@smartfarmingabcd55895 жыл бұрын
Chala baga chepparu sir
@ramachandraiahmannepalle18985 жыл бұрын
Well said sir!
@ajaykumarrudraraju96066 ай бұрын
Raghavulu garu is highly regarded person across the country particularly in Telugu states for his commitment towards society.
@sunilsre646 жыл бұрын
super sir
@manikantap58465 жыл бұрын
Supper.. Explaining current prablams Comparing with DAS Capital points..
@tatapraveen26075 жыл бұрын
Excellent interview.
@koteswararao10023 жыл бұрын
Thank you sir 🙏
@bhybhycalligraphybbh1476 ай бұрын
thank you sir for your useful conversation 🎉😮
@dummymail87384 жыл бұрын
సమజానికి సర్వరోగనివరిని విధ్య & వైధ్యం.ఈ రెండింటిని privatize చెయకపోతే దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. స్వతంత్రం రాగానే కుటుంబ నియంత్రన, ఉచిత విధ్య & వైద్యం మీద దౄష్టి పెట్టాల్సింది. మిగతా సిద్దాంతాలు అన్ని దండుగా!
@chanduyadavchanduvani66203 жыл бұрын
Well sead sir baaga chepparu
@zlnreddy2 жыл бұрын
మార్క్స్ కుటుంబం పడ్డ కష్టాలు తెలుసుకొంటే మనకు ఏడుపొస్తుంది. ఆయన ఇద్దరు కుమార్తెలు ఆకలి భరించలేక ఆత్మహత్య చేసుకొన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో. ఆయన అనుభవించిన బాధలు ఇబ్బందులు చెప్పంటే ఇంకో బుక్ వ్రాయాలి
@kottunarendra60056 жыл бұрын
Super sir
@sudhakarakkaladevi29606 жыл бұрын
Thanks for introducing Karl Marx Das capital book...
@modemramachandraiah8038 Жыл бұрын
మర్క్స్ కంటే గొప్ప వారు ఇండియా లో లేరా. ఇంత కంటే మంచి గ్రంథం మనదేశం లో లేవా. ఏంటి గొప్ప. 150 కాదు కొన్ని వేల సంవత్సరాలుగా ఆదరణ పొందినవి మన దేశం లో కొన్ని వేల తో ఉన్నాయి ఈయనకు ఇది మాత్రమే గొప్ప.
@shaleeswaraiahk60005 ай бұрын
మనదేశంలో ఉన్న ఒక్క గ్రంథం కూడ ఎందుకు నోచుకోలేదు మరి. పెట్టిన పరీక్షకు నిలబడే దమ్మున్న గ్రంథం లేదు,మనదగ్గరున్నవి అన్నీ పుక్కిటిపురాణాలే, ఊహాజనిత గ్రంథాలే కదా.
@visweswararaochintapilli63735 жыл бұрын
Excellent interview sir. I want more information from capital
@crraorao82593 жыл бұрын
Capital work simplified. All those who are interested in economics especially students must watch this video and study the monumental work of Karl Marks. Ideology may be good but it is difficult in practical implementation. Individual aspirations and needs are different. Hats off to Karl Marks who sacrificed his life for the welfare of common man.
@sunilbandela86083 жыл бұрын
Nice explanation sir
@varunkumar-ny7js4 жыл бұрын
Good speech...good karlmax
@SUNILSUNIL-cz5ry5 жыл бұрын
excellent sir
@Venkateshvenky-ec8zz6 жыл бұрын
Supar sir
@mrcrazyfactor62817 жыл бұрын
good
@sudhakarch556 жыл бұрын
Excellent
@Venkateshvenky-ec8zz6 жыл бұрын
Chalabaga vevarincharu sir
@laxmananthati78985 жыл бұрын
Excellent 👍👌😀 information
@pavansai85614 жыл бұрын
No words sir 🙏🙏🙏🙏
@Kalidasu832 жыл бұрын
Good explanation sir
@braamam11285 жыл бұрын
కార్మికులందరూ ఏకమై పెట్టు బడి దారులతో పోరాడమని పెట్టుబడి గ్రంథం చెబుతోంది...
@nunsavathsudhakar34585 жыл бұрын
thanks ....sir
@cnmreddy89742 жыл бұрын
Chalaa.bagaa.vishleshana.chesaaru.sir
@bangarurajumani5791 Жыл бұрын
🙏🙏🙏 great topic
@borelegopinath48244 жыл бұрын
సోషలిజం కమ్యూనిజం వర్ధిల్లాలి.
@ravinuthalabrahmanaidu2496 Жыл бұрын
Good video comrade.
@mamasworldjunnu20194 жыл бұрын
ఇంత కాలానికి "పనికొచ్చే" విలువైన సమాచారం చూసా........
@kalyancy41512 жыл бұрын
Super
@bnarsimha58765 жыл бұрын
సూపర్
@tollywoodtimesnowttn86307 жыл бұрын
Nice Interview...
@jayjagadeshwar7966 жыл бұрын
Brief view on capitalism...
@ompathiraju2 жыл бұрын
Raghavulu baga matladaru.
@srinivasaraonimmagadda28602 жыл бұрын
✊
@rajukilli87455 жыл бұрын
మార్క్స్ సిధ్ధాంతం అజేయం
@narasimhamannepalli5742 жыл бұрын
Adbutham...goppavallu goppavalle..
@kjkumar80463 жыл бұрын
Ok
@dasaryvenkateswarlu91123 жыл бұрын
Marks soochinchina alternative emiti. Alantidi 150 yendlalo ekkkadaina jariginda.
@sweetboykishoresweetboykis4132 Жыл бұрын
150 Years Oka Book📕 Super andi
@sekharreddy345 жыл бұрын
Excellent 10tv .plz make Interview with communist leaders
@kovvuribhaskarreddy16785 ай бұрын
poortiga.. failure...ayina siddhantam.... Anni chotlaa.. Anni desallonoo...
@Hemusai Жыл бұрын
Marks meaning in his writings....help the needed... according to the situations...
@srinivasaraju10082 жыл бұрын
salute to Great Karl Marx. Thanks to bring awarness on pettubadi dari business impacts on soceity. anyway society in other way, quite difgicault to correct bit we can kerp a hope for change.
@Hemusai Жыл бұрын
Great writer Karlmarks......but human is dependent on.. others...we never say these people are rich ...these people are poor forever..... every one has a skill....we should improve ourselves... it's take time.....be pacience is must... for any idea implementation, any skill , or any work.... to get success....why don't we use and implement our skills and work and worth... to get improvement... and lead to success..... And to get a good name for us and our country 👍
@narasimhabhagavatula8360 Жыл бұрын
Poltics culture depends on control of trade trade route and trade centers .trade may be defuned as creation of wealth consumption and profit generation in every aspect of life. Human values like sharing at free will
@vinaykunisetty81792 жыл бұрын
Unless we add some value to the currency, it's just a paper or coin, only the barter is the deciding factor here...
@thakurshankarsingh72762 жыл бұрын
Pettubadidari vyavastha , vyaparam musugulo ippatike puchchipoi kampu koduthondhi, kaltheelu, nakileelu, sramadhopidi,dhonga lekkalu, dharala perugudhala,vantivi dhanilo bhagame, ee vyavastha mudiri mudiri kulli kulli ralipothundhi, aa tharuvatha manchi samajam vasthundhi.
Idi jarigedhi kadu Manava sambandalu ardhika sambandalapai adarapadi vunnai
@LaxminarayanaAnumol3 жыл бұрын
GST successful ga run avutundi
@chanduyadavchanduvani66203 жыл бұрын
Any one can tell me e book ki communesam ki yenti sambandham
@punithkumarchinnasani1633 жыл бұрын
Actually Marx investors and business person yelaa money dochukuntunaaru ani rasadu
@mastanvalishaik57038 ай бұрын
Kammavallaku pettanam lekundacheste 2 states bagupadathai
@anandpk79815 жыл бұрын
ఇదొక చచ్చు సిద్ధాంతం. ప్రపంచంలో దీని ప్రసక్తి క్రమ క్రమంగా అంతరించిపోతూ ఉంది. ఈ దాస్ కాపిటల్ ని ఇప్పుడు ఎవరు కొంటున్నారు? ఎవరు చదువుతున్నారు? కమ్యూనిస్ట్ లు అనుకొనే వారిలోనే 99 శాతం ఈ పుస్తకం చదివి ఉండరు.
@sankararaobali26705 жыл бұрын
very nice .. true also...
@varunkumar-ny7js4 жыл бұрын
Nivu konakunna chadavakunna manavuni nizam motham e capital book aadarapadivundhi...adhi evaru gamanichani vishyam.mundhu purthiga chadivi telusuko mithrama.
@anandpk79814 жыл бұрын
@@varunkumar-ny7js అరె నాయనా, నేను దాస్ కాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవలేదని ఎవరు చెప్పారు? ఆ రెండూ క్షుణ్ణంగా చదివాకే ఈ నిర్ణయానికి వచ్హాను. మనకన్నా ఈ కమ్యూనిజం గురుంచి బాగా తెలిసినవరై ఉంటారు కదా రష్యనులు, చైనీయులు, జర్మనులు. గత డబ్బై, తొంభై ఏళ్ల నుంచి ఈ కమ్యూనిజం తిని బ్రతికిన వాళ్ళే కదా వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ కమ్యూనిజాన్ని ఎందుకు నిరాకరించినట్టు? కమ్యూనిజం నియంతల్ని, నిరంకుశుల్ని పుట్టించింది. కమ్యూనిజం ఉన్న చోట వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం ఉండదు. ప్రజాస్వామ్యం ఉండదు . నియంత ఆజ్ఞ ప్రజలంతా చచ్చి నట్టు పాటించాల్సిందే? కుక్కల బ్రతుకు . ఈ కమ్యూనిజం చదవటానికి, ప్రసంగించడానికి బాగానే ఉంటుంది కాని ఆచరణలోకి తెస్తే ఘోర పరాజయం. ఇక మరోవిషయం. 65 ఏళ్ళు పైబడిన నన్ను, ' నువ్వు' అని సంబోధన చేసినప్పుడే నీ సంస్కారం బయటపెట్టుకున్నావు.
@vsngoud71754 жыл бұрын
మి వయసు మాకు కనిపించదు కదా సార్ ఇక్కడ,,, DAS CAPITAL & COMMUNISM నీ మీరు అర్థం చేసుకున్నట్లు ఎవరు అర్థం చేసుకోలేరెమో సార్,,, ఒకప్పుడు జరిగిన ప్రతి ఉద్యమం ఎర్ర జెండా తోనే మొదలయ్యాయి
@vsngoud71754 жыл бұрын
మిమ్మల్ని నువ్వు అంటేనే సంస్కారం గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు,,, మరి *కార్ల్ మాక్స్* ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసిన సిద్ధాంతాలను,విధానాలను ప్రపంచమే నచ్చి మెచ్చి పాటిస్తున్న సిద్ధాంతాన్ని చచ్చు సిద్దాంతం అంటున్నారు మరి మి సంస్కారం గురించి మీరే ఆలోచించుకోవాలి,,,
@ganeshbhogaraju4558 Жыл бұрын
For One of the beautiful concept of communism to succeed, the pre requisite is "people with good will", Now going further, I do not think "wealth of Nations" tells something entirely different from "Das Capital", They both might be stressing on different aspects with same motives.
@dr.bv.raghavulu14565 ай бұрын
కుల వ్యవస్థను చెక్కుచెదరకుండా ఉంచి కుల వివక్షతను మాత్రం రూపుమాపాలి అని చెప్పింది ఆ గ్రంథం. మత వ్యవస్థను చెక్కుచెదరకుండా ఉంచి మత ఉన్మాదాలను మాత్రమే నిరూపించాలని చెప్పింది ఆ గ్రంథం.. భారతీయ కమ్యూనిస్టు పార్టీలలో మాక్సిజన్ ఉందా అసలు కమ్యూనిస్టులు ఉన్నారా? భారతదేశంలో కమ్యూనిస్టుల పేరుతో కొనసాగుతున్న పార్టీలన్నీ మాకు స్థానిక ద్రోహం చేసినవే.
@dasaryvenkateswarlu9112 Жыл бұрын
Sarkozy gaariki emaina parishkaaram dorikindaa?
@kelamsatyanarayana18406 жыл бұрын
rythulu rates decide cheste, Mari bhoomi leni vaaru brathakagalara
@naveenkerati3 жыл бұрын
Pandiche rytu ki rate decide chesukone decision right lekhapotey middle man ki untunda...?
@indianrangersteamsakshisru5625 Жыл бұрын
meaning less and time pass debates. it may be your lively hood
@tejadevathoti78223 жыл бұрын
E book ekkada in dhorukuthundhi
@buddyforinterested37754 жыл бұрын
Jayaho karalmarks
@balubalu23674 жыл бұрын
Sanjugaru karlmarks ante estama?
@revathisomavarapu55594 жыл бұрын
Arey babu.... profit is that which is earned, earned by right ... what corruption gives the corrupt is not profit, its a loot... dont confuse profit with loot...
@vinni54974 жыл бұрын
Corruption is deferent,investments and intarest is deferent
@ArunKumar-pp6tc3 жыл бұрын
Joke enti ante Ikkada capitalists ni thitte vallandharu. Capitalists pettina KZbin ane product vaduthu edustharu adhe Magic...!!
@LaxminarayanaAnumol3 жыл бұрын
Outdated theory
@hansikacute82774 жыл бұрын
Ayithe marx pettubadi dharu system farmers ki keedu chesthunda
@ramperumandla95765 жыл бұрын
నాకు పెట్టుబడి book కావాలి .....ఎలా plz రిప్లయ్
@laxmananthati78985 жыл бұрын
It will available library s or
@dummymail87384 жыл бұрын
Amazon lo vundhi
@Abhaykasturi004 жыл бұрын
RANGANAYKAMMA capital book ni Telugu Lo ki translate Chesaru amazon Lo available
@vasudevaraoboyina32932 жыл бұрын
Available in PrajaShakti book house and Vishalandra book depot.
@lalasasyamala52433 жыл бұрын
Letter ayana raualedu valla misses valla friend ki rasindi
@dayseries37254 жыл бұрын
I don't know god is there or not Marx is Our god every Labour has salute to him.......... na jivitham kruthakjna vunna vekthi Marx
@mahendravarma8026 Жыл бұрын
Asalu mundhu aa pettubadi grandham antey yento cheppakunda 🤦♂️🤦♂️?
@kollajagantelugufilmactor79635 жыл бұрын
క్రైం రీరికార్డింగ్ వేశారు ఎందుకు
@kelamsatyanarayana33626 жыл бұрын
Communism not suitable country like India. Communism lo avidhya, agnanam rendu unnai. Believers also having avidhya, agnanam.