కంఠం , గాత్రం అద్భుతం , ఆకర్షణీయం.. చలన చిత్ర నవరత్నాల నటీరత్నం శ్రీ రంజని గారి గురించి తెలుసుకొనుటకు అవకాశం యిచ్చారు...ధన్యవాదాలు...
@KoumudiKiranprabha4 жыл бұрын
ధన్యవాదాలండీ..!
@bhanuprasad46064 жыл бұрын
జూనియర్ శ్రీరంజని గారి నటన విలక్షణము గా ఉండేది . ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ అతి భీకరంగా అరుస్తూ అదే నటన అనుకునే వాళ్ళు శ్రీరంజని గారి నటనను చూసి నేర్చు కోవాలి . మౌనము గా సౌమ్యంగా ఉంటూ నే ఎంతో అద్భుతము గా సోఫిస్టికేటెడ్ గా balanced ga నటించేవారు .ఆమెని చూడగానే ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు అయ్యో ఈమె కి ఎం కష్టాలు వస్తాయో అని ముందు గానే బాధపడేవాళ్లు సీనియర్ శ్రీ రంజని గారి గురించి మాకు అంతగా తెలియదు.కానీ ఆమె సీతగా నటించి ఆ ఒక్క పాత్రతోనే ఎంతో పేరు సంపాదించారని మాత్రం తెలుసు .
@nagahariprasad10613 жыл бұрын
Both the Sriranjanis' are grandparents from my paternal side. Thank you for posting this and keeping their memory alive.
@chemikalaraja19714 жыл бұрын
Great narration. I am happy and proud to say that i am friend of Sri M. Mallikarjuna Rao's younger son Narayana Babu. He used to tell me interesting things about his family and film industry. But after listening this talk show, i came to know perfectly the greatness of Sri Mallikarjuna Rao's family. With their incredible talent all three did yeoman service to the film industry. Thank you sir for doing this great talk show.
@mohit58954 жыл бұрын
I am Mrs. Bharathi from Chennai searching for Sri M. Malligarjuna Rao's family. Can you pls share his sons number Or ask them to call me. My number 6385162822.
@latha80172 жыл бұрын
😥😥😥intha late ga chusanu vedio😍😍😍😍😍dhanyavadalu sir miku🙏🙏🙏🙏🙏🙏anati tarala jeevitha visheshalu kallaku kattinattu cheptunnaru🤩🤩🤩🤩🤩🤩
@nramaprasad58274 жыл бұрын
Thank you Sir...we are very excited to know about true actors in telugu
@jayakrishna24424 жыл бұрын
Sir మీరు ఎంతో కష్టపడి మాకు ఇష్టమైన నటులు, నటిమణులు, దర్శకుల విషయాలు సేకరించి మాకు తెలుపుతున్నారు.. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను..🌹🙏🌹
@mulukutlakrishnamurthy42972 жыл бұрын
జూ. శ్రీరంజని గారు విషాదమైన సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. వారు కన్నీళ్లు పెట్టుకుంటే చూసే ప్రేక్షకులకు కూడా కన్నీరు పర్యంతం తెప్పించేవారు. ఐతే ఒకసారి వారు, చివరి రోజుల్లో, చాలా కష్టమైన జీవితం, తెనాలిలో అనుభవించారు అని ఓ టివి ఛానల్ కథనం. ఇది ఎంత వరకు నిజం?
@rasheedahmed75235 жыл бұрын
సర్ సీనియర్ శ్రీ రంజని గారి ని మేము ఒక్క సినిమా లో కూడా చూడ లేదు . దయ చేసి ఆమె గారు నటించిన ఒక సినిమా ని యూ ట్యూబ్ లో పెట్టాలని మా రిక్వెస్ట్ .
@anantakrishnamelanathur78646 жыл бұрын
teepigurutulu,patha jnapakalu.chalabagundi sir.yentabaga narrate chesaru.ippudunna noise days to meefi yedarilo puvvu.
@kusumakumari51213 жыл бұрын
మీ KiranPrabha Talk Show అద్భుతంగా ఉన్నది - ఎన్నో విశేషాలను తెలిపారు, & శ్రీరంజని - చందవోలు శ్రీమహాలక్ష్మీ దేవి - భక్తి కలిగిన నటి - ఇటువంటికోణంలో కూడా - ప్రత్యేక పరిచయాలు చేయగలరా!?
@poornimak61926 жыл бұрын
kiran prabha garu inka elaagy chaala mandi old actors life storys chupinchindi 😃😃😃
@Venkata_2824 жыл бұрын
ధన్యవాదాలు sir,
@vadlavenkatesh93296 жыл бұрын
గురువుగారు మీ ప్రసంగాలను వినకుండా నా రోజు మొదలు కావడం లేదు మీ గాత్రానికి వీరాభిమానిని మీ అన్ని సంచికలను విన్నాను ప్రతి సంచిక ఎంతో స్ఫూర్తినిస్తుంది. 1)మహాకవి సినారె, 2)దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ 3)గీతరచయిత చంద్రబోస్ 4)డా రావూరి భరద్వాజ గారి "పాకుడు రాళ్లు" ను వేయిపడగలు లా పూర్తిగా వివరించి వారి జీవిత విశేషాలను తెలియజేయండి గురువుగారు దయచేసి
@jedidiah2193 жыл бұрын
Yes
@subbaraokankanala13464 жыл бұрын
Ramayana Vyakhyanam : Ushasrl ; Navala Pathanam : Smt. Sarada Srinivasan and then for Biography narration should certainly be remembered Sri Kiran Prabha. Enormous happiness while listening. Thanks. Long live Kiran Prabha garu.
@vijayadurgarayudu36826 жыл бұрын
Kiran prabha gariki meeru chese audios anni bavunnayi sir muppalla ranganayakammagari guronchi video cheyyandi
@yogeethakumar6324 Жыл бұрын
Nowadays no one noes this, they are great struggled very much, this generation they are ready to things in simply way
@prabhakararaonallu60896 жыл бұрын
very very excellent sir
@mallikarjunaambati46124 жыл бұрын
If possible please provide updated photos of the great legends
@chandrasekhararaopobba4893 жыл бұрын
Sir please Nellore is belongs to AP coastal area .don't mention Rayalaseema region. Thank you