TG Kamala Devi - 'తేనె గొంతుక' టి.జి. కమలాదేవి జీవిత విశేషాలు

  Рет қаралды 57,326

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

#kiranprabha #telugucinema #TGKamalaDevi
T. G. Kamala Devi (born Thota Govindamma; 1928 - 2012), also known as Kamala Chandra Babu, was an Indian dubbing artist, playback singer and actor who primarily contributed to Telugu cinema as well as Telugu Stage Plays. She was also a former professional level billiards player who won the Indian Women Billiards title twice. Kamaladevi is a true multi faceted artist. KiranPrabha narrates many interesting facts about TG Kamala Devi in this Talk Show.

Пікірлер: 96
@snehalathamurali9566
@snehalathamurali9566 2 жыл бұрын
Chala Baga chepparandi.patharojulu gurthukochchayi
@Krishnaveni-yc4ur
@Krishnaveni-yc4ur Жыл бұрын
Chala chakkati vivaralu andincharu Sir chala chala krutaghnyatalu nijanga e roju mahilalu intipani office panike apisi nana godavalu chestunaru alanti mahilalaki manchi anubhavamaina spoorti dayakam aina vishayalu teliparu 🙏🙏🙏🙏🙏
@JanakiramayyaKoka
@JanakiramayyaKoka 7 ай бұрын
నమస్తే జీ అపురూపమైన సమాచారము వ్యక్తి పూర్తి జీవిత విశేషాలు తెలియ జేసినందులకు ధన్యవాదములు 🙏
@rameshg8056
@rameshg8056 Ай бұрын
Very Good Voice 👏
@amrujtelugutv
@amrujtelugutv Жыл бұрын
👏👏🙏
@coolguypravara
@coolguypravara 2 ай бұрын
TG కమలాదేవి గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. గుణసుందరి కథ, పాతాళ భైరవి సినిమాల్లో ఆవిడ అంత చిన్న పాత్రల్లో నటించడం నాకు చాలా విచిత్రం అనిపించింది. ఆవిడ ఆ తరవాత ఎందుకు ప్రధాన పాత్రల్లో నటించలేదు అని అనుకునేవాడిని. ఒక సినిమా పోతే నటీనటుల ప్రతిభ కూడా చూడకుండా దూరంపెట్టే మనుషులు చిత్రసీమలో ఉంటారా అని తెలిసి బాధ అనిపిస్తుంది. ఆవిడ నాకు ఎందుకో రేణూదేశాయ్ లాగ అనిపిస్తారు చూడడానికి. ఇంకా కమలాదేవి గారు వెలుగునీడలు, జమిందారు గారి అమ్మాయి సినిమాల్లో కూడా నటించారు. మ్రోగింది వీణా పదే పదే అనే పాటలో కనిపిస్తారు. మిగిలిన రంగాల్లో ఎంతో ప్రతిభ చూపినా ఒక మంచి నటిని సినిమా రంగం ఉపయోగించుకోలేకపోయింది అనేది మాత్రం నిజం, మన దురదృష్టం కూడా. టీజీ కమలాదేవి గారి గురించి చాలా విశేషాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు 🙏
@vijayabhaskar6746
@vijayabhaskar6746 Жыл бұрын
Super thank you very much, Malleshaswari picture chusi, evaru ee ammai, herohin conte andamugrunddi
@rambabuseethalam7578
@rambabuseethalam7578 2 жыл бұрын
Excellent research sir. We are blessed”listen because of you. Thanks to Kiran Prabha.
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Thank you sir kiran orabha garu. Smt. Thota govindamma kamala devi oka goppa spoorti dayakamayina mahila. Aame yokka prathi ranganni gurinchi telusukunte santruptikaranga ఉంటుంది sir telusukuntanu sir. From guntur.
@sudheerakrishna
@sudheerakrishna 2 жыл бұрын
Very nice info sir.. Feeling proud to know about TG Kamaladevi Garu 🙏
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
Thank you so much 🙂
@sarmaavadhanula7736
@sarmaavadhanula7736 Жыл бұрын
Hats off to your elaborate analysis of T G KAMALA DEVI
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 2 жыл бұрын
సర్, మీ వీడియోస్ వింటుంటాను. అత్యంత శ్రమకోర్చి మీరు చేసే పరిశోధన ఎన్నెన్నో విషయాలు తెలుస్తున్నాయి. పాతాళ భైరవి లోని పాట, సీతా రామకళ్యాణం లో, గీతాంజలి గారికి డబ్బింగ్ అద్భుతం. ఇక మల్లీశ్వరి లో ఆమె పాత్ర అనన్య సామాన్యం. నాకు పాత సినిమాలు అత్యంత ఇష్టం. కొన్ని సినిమాలు పదులు, వందల పర్యాయాలు చూశాను. మీకు కృతజ్ఞతలు
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Same here. Love old movies.🌿🙏🏼🙏🏼
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 Жыл бұрын
THOTA GOVINDHAMMA(KAMALADHEVI)Gari GURINCHI GOPPA SAHASAMU MIDHI DHANYAVADHAMULU
@latha8017
@latha8017 2 жыл бұрын
Nijanga miku dhanyavadalu🙏🙏🙏🙏🙏🙏
@baizidshaik
@baizidshaik 2 жыл бұрын
ur explanation very good ur voice also very clear thanq very interested life story of TG garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
Thank you so much 🙂
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Watching again 26-7-2023.
@pandrapragadaramchandarrao1777
@pandrapragadaramchandarrao1777 2 жыл бұрын
కీర్తిశేషులు తోట గోవిందమ్మ టీజీ కమలాదేవి తేనె గొంతుక కమలాదేవి కమలా చంద్ర బాబు గారి యొక్క బహుముఖ ప్రజ్ఞా విశిష్టతను జీవనశైలిని సవిస్థిరంగా తెలియజేసి మహిళా లోకానికి ముకుటాయమానమై మానవాళికి సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా కర్తవ్యం దైవమాన్నికం అనే వాక్యానికి పరిపూర్ణమైన పరిగణించే వ్యక్తిగా కీర్తిశేషులు శ్రీమతి టీజీ కమలాదేవి గారి జీవిత చరిత్రను తెలియజేసి ఇంతటి మహోన్నతమైన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అరుదు అని చెప్పే విధంగా తెలియజేసిన మీకు మనసా వాచా కర్మణా నమస్సుమాంజలు.
@vellalaseshadri8505
@vellalaseshadri8505 2 жыл бұрын
ఆలనాటి నటి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసారు. చాలా సంతోషం మీకు ధన్యవాదములు.
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri 2 жыл бұрын
Guruvu gariki pranamalu🙏🏻🙏🏻🙏🏻
@rajeswarimutnuru1825
@rajeswarimutnuru1825 2 жыл бұрын
🙏💐
@anuradhabhattar4612
@anuradhabhattar4612 2 жыл бұрын
👌👌👌dhanyavadamulu
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 2 жыл бұрын
Dhanyulamu swamyji 🙏 Dhanyavadamulu sir Kiran Prabha garu🙏
@PRNadh
@PRNadh 2 жыл бұрын
It is very very inspirational information for the present generation.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
Many many thanks
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 2 жыл бұрын
TG కమలా దేవి గారిని చాలా సినిమాల లో చూశాను. బిలియర్డ్స్ క్రీడాకారిణి అని విన్నాను, కాని ఈరోజు మీ ద్వారా వివిధ రంగాల్లో ఆవిడ ప్రతిభ గురించి తెలిసి ఆనందించు నాను. ఆవిడ సాత్వికమైన ముఖం, నటన నాకు ఇష్టం. మీకు ధన్యవాదాలు.
@rajeswarimutnuru1825
@rajeswarimutnuru1825 2 жыл бұрын
Sooper excellent
@jnr1968
@jnr1968 2 жыл бұрын
మల్లీస్వరి సినిమా చూసినప్పుడు కమలా దేవి గారే హీరోయిన్ అయి వుంటే బాగుండేది అని అనిపించింది. చాలా సహజమైన, అందమైన పొడవైన నటి ఆమె.
@latha8017
@latha8017 2 жыл бұрын
Sir, jayachitra gari ammagarina Ammaji gari gurinchi cheppandi🙏alage bale paapa loni baby gurinchi
@111saibaba
@111saibaba 2 жыл бұрын
Excellent narration sir. Rarely we can see journalist of your caliber. చిన్నప్పుడు కొన్నిపాత సినిమాల్లో ఆవిడను చిన్న పాత్రల్లో చూసినా ఎందుకో ఆమె ప్రత్యేకం గా ఉండేవారు . ఆవిడ , గొంతు , అభినయం, రూపుఁ రేఖ విలాసాలు ఎ పెద్ద నటికి తీసి పొనట్టుగా ఉండేవి . అందుకే ఆవిడ హీరోయిన్ కాకపోయినా నాకు గుర్తుండి పోయారు . గాని ఆవిడ బహుముఖత మీ ద్వారానే తెలిసింది . గాయని గా మటుకు ఆవిడ గొంతు భానుమతి , S వరలక్ష్మి వంటి గాయనీ మణులకు తీసి పోదు. ప్రైవేట్ రికార్డ్స్ ఉన్నాయ ని తెలియదు .
@laxmimadhukar613
@laxmimadhukar613 2 жыл бұрын
Sir very nice 👍
@parvathigujjula3108
@parvathigujjula3108 2 жыл бұрын
Sir.....Kamala devi gari gurinchi intha vivaranga theliya chesinanduku dhanyavadalu. Theliya cheppina theeru adbhutham
@nirmalakumari5546
@nirmalakumari5546 2 жыл бұрын
కేవలం పాపులర్ heroines personal జీవితాల గురించే ఆసక్తి గా తెలుసుకోవాలనుకునే సామాన్య ప్రజలకు స్ఫూర్తిదాయకమైన multi talented మహిళామణి జీవితాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు .
@Prabhakararao-z2d
@Prabhakararao-z2d 2 ай бұрын
T.g kamaladevi garu husband Chandrababu Naidu Ani Salem dubbing artist lu unnapudi adi wrong kada.
@nagamuni7461
@nagamuni7461 2 жыл бұрын
కమలా దేవి గారు నటించిన కొన్ని సినిమాల్లో టైటిల్స్ లో ఆమె పేరు చూశాను కానీ ఆమె ఈ పాత్ర పోషించారో పోల్చుకొలేక పోయాను.ఇప్పుడు మీరు చెప్పిన ఆవిడ నటించిన కొన్ని సినిమాల్లో గమనించే అవకాశం దొరికింది. మీరు సేకరించిన అరుదైన నటి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సర్
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు తోట.గోవిందమ్మ కమలాదేవి(టి.జి.కమవలాదేవి)గారి గురించి ఎన్నో విషయాలు తెలియ పర్చారు.ఆరోజుల్లోనే అన్నిరంగాల్లో రాణించటం చాలా గొప్పవిషయం.. మీకుధన్యవాదాలు....🙏🏼🙏🏼🙏🏼‼‼‼‼‼‼🙏🏼🙏🏼
@sriharikaturu3671
@sriharikaturu3671 2 жыл бұрын
టీ జీ కమలాదేవి గారి గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఒకే వ్యక్తి లో ఇన్ని షేడ్స్ ఉండటం ప్రసంశనీయం. 👍
@sundarraja9196
@sundarraja9196 2 жыл бұрын
అయ్యా , నా వయసు 77 ఏళ్ళు . నాకు హి౦దీ , తెలుగు సినిమాలు , నటీనటుల విషయాల మీద ఆసక్తి చాలా ఎక్కువ . కానీ టి.జి. కమలా దేవి గారిని గురించి ఇప్పటివరకు ఇ౦త వివర౦గా తెలియదు . కానీ మీ పరిశోధన వలన ఆమెను గురి౦చి తెలుగువార౦దరుా తెలుసుకోవడానికి వీలై౦ది !!! మీరు మ౦చి ఆయురారోగ్యాలతో ఇ౦కా ఎక్కువగా మీ సాహితీ ప్రక్రియను కొనసాగి౦చాలని కోరుకుంటున్నాను .
@akammythili2920
@akammythili2920 2 жыл бұрын
ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు
@ChannyAcademy
@ChannyAcademy 2 жыл бұрын
Thank you Kiran Prabha Garu
@sairammaharaj8637
@sairammaharaj8637 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారు అన్నపూర్ణ వారి వెలుగునీడల సినిమాలో టీజీ కమలాదేవి రేలంగి భార్యగా నటించారు ఇల్లరికం సినిమాలో గుమ్మడి చెల్లెలుగా నటించారు
@prasannakrishnaraj5524
@prasannakrishnaraj5524 2 жыл бұрын
Thanks sir..we now recognise her better🙏🙏
@umarani2159
@umarani2159 2 жыл бұрын
Thank you sir
@malleshammuppa8113
@malleshammuppa8113 2 жыл бұрын
మరుగున పడిన మాణిక్యాలను వెతికి పట్టుకొని పరిచయం చేయడం మీకు మాత్రమే సాధ్యం. ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏
@MANASASRAVANI
@MANASASRAVANI 2 жыл бұрын
నమస్కారమండీ కిరణ్ ప్రభ గారూ 🙏🙏
@sdprasad2302
@sdprasad2302 2 жыл бұрын
కమ లాభాయి గారు పాతాళభైరవి సినిమాలో హేచ్చరికో హెచ్చరిక అంటు సొంత గొంతుతో పాడారనుకుంటా
@ramamohangudimetla
@ramamohangudimetla 7 ай бұрын
మల్లేశ్వరి సినిమా గుర్తున్నంతవరకు భానుమతి గారిని కమలాదేవి గారిని మర్చి పోలేము.
@sv2200
@sv2200 2 жыл бұрын
స్త్రీ లోకానికి ఒక ఆణిముత్యం లాంటి నారీమణి గురించి ఎంతో ప్రయాసకు ఓర్చి తెలియచేసిందుకు ధన్యవాదములు, ఆ రోజుల్లోనే ఇంత గొప్ప నటీమణి ఉన్నట్లుగా ఇలా చెప్పకుంటే తెలియకనే పోయేది , 👌👌👍👍
@lawjwab
@lawjwab 2 жыл бұрын
మల్లీశ్వరి లో కమలాదేవి గారి నటన అమోఘం. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి గారి విశేషాలు తెలియ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@commonman6304
@commonman6304 2 жыл бұрын
పరమ సాత్వికంగా ఉండే ఆవిడ.. గాత్రం, వాచకం, రూపం.. చెయ్యెత్తి నమస్కరించాలి అనిపిస్థాయి..!! మీరు వాడిన.. "విశిష్ట" పదం మాత్రమే తగినది.. ఆవిడ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే..!! మీకు అభినందనలు..!! 👍👍
@kirankiracs1363
@kirankiracs1363 2 жыл бұрын
మీ voice, మీ content కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు sir. అందులో నేను ఒకడిని. నా వయస్సు 27. అప్పటి కాలంలో జరిగిన విషయాలను మీ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. మీరు మాకు ఒక గ్రంధాలయం వంటివారు. ధన్యవాదములు sir మాకోసం మీరు ఇంత కష్టపడుతున్నందుకు... 🙏
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
మల్లీశ్వరి చిత్రంలో జలజ పాత్రలో చాలా చక్కగ నటించారు...
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Thank you sir kiran prabha garu. Vintunnanu sir. Koumudi audio magazinelo vinnanu sir. Ekkuva samacharam cheptaru. Thota govindamma. Kamala. Chandrababu naidu. Vintunnanu sir.
@sucharithakotagiri3418
@sucharithakotagiri3418 2 жыл бұрын
గోవింద కమలా దేవమ్మ గారూ సరిలేరు మీ కెవ్వరూ మీకు మీరే సాటి ఇంత విశిష్‌ట వ్వక్‌తి గురించి తెలియ పరిచిన ప్రభాకర్‌ సార్‌ మీకు కృతజ్జతలు తెలియ పరుచుకోవటం కంటే ఏమిచ్చుకోగలం
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 2 жыл бұрын
Baga chepparandi Aappatlo manchi metalic voice unna Nati T G Kamaladevi garu. Mayabazar lo Rukminiki Duryodhanudi wife ki aavida dubbing chepparu. Sri krishnarjuna yuddam lo Gayudi ki krishnudi sapam cheppetappudu Yuddham lo Krishundu moorcha poyinsppudu asariravani ga aavida dialogues bavuntayi.
@satyagowriballa7913
@satyagowriballa7913 2 жыл бұрын
స్త్రీల ప్రతిభ గురించి అంతగా ప్రచారం ఉండదు మనదేశంలో... మీరు ఆమె గురించి చెప్పినందుకు ధన్యవాదాలు...
@manjunathreddy2630
@manjunathreddy2630 2 жыл бұрын
Wednesday wt time sir.please 🙏
@rssupadrasta
@rssupadrasta 2 жыл бұрын
కిరణ ప్రభ గారూ స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్ర మీ స్ఫూర్తిదాయకమైన గొంతు నుండి విన్న అదృష్టవంతులం🙏🙏
@venkataramanaraoyamparala3772
@venkataramanaraoyamparala3772 2 жыл бұрын
She was paired with ANR in Mugguru Marathilu.
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 жыл бұрын
History of films...TGKBai... Excellent
@yadavrao5459
@yadavrao5459 2 жыл бұрын
Very Good Morning, Sir.
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 2 жыл бұрын
ఆమె కంఠ స్వరం వింపించితే బాగుండేది.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
Copy right limitation andi
@satyagowriballa7913
@satyagowriballa7913 2 жыл бұрын
దేవుడు ఒకరికే అన్ని ప్రతిభలు ఎందుకిస్తాడో...
@jarugubillipapesh1298
@jarugubillipapesh1298 2 жыл бұрын
Thank you Kiran Prabha garu to share the life story of Bahumukha Pratibhavanturalu Shrimati Mahamahim TG Kamala Devi garu. Her life is a slap to those who think ladies of inferior intellect and talent. Telugu people are fortunate that such a great talent is born a Telugu speaker. Kudos to your efforts in bringing to light the great talented lives.
@easranjaneyasarma4656
@easranjaneyasarma4656 2 жыл бұрын
Did she acted a small role in “ Illarikam “ (maim roles enacted by A.N. R and JAMUNA )?
@seshaparabrahmamkaryampudi888
@seshaparabrahmamkaryampudi888 2 жыл бұрын
Yes sir. Acted as Gummadi gari sister to whom ANR gives some money in the movie.
@easranjaneyasarma4656
@easranjaneyasarma4656 2 жыл бұрын
Thank you sir for your prompt clarification.
@yadavrao5459
@yadavrao5459 2 жыл бұрын
Good INFORMATION. SIR. GREAT TG KAMALA DEVI. GARU HATSUP, MADAM.
@ramakrishnaraolingala7174
@ramakrishnaraolingala7174 2 жыл бұрын
Wonderful naration,hats off to your reasearch sir,to describe your efforts in these presentations and your passion to present is really amazing sir
@venkateshamadepu9313
@venkateshamadepu9313 2 жыл бұрын
Thota govindhamma. Malleswari cinima lo chusinanu. Dhanyawadhamulu. Adepu Bhulaxmi venkatesham Bellampalli.
@sriram-mp7cv
@sriram-mp7cv 2 жыл бұрын
Sir, మీతోబాటుగా మమ్మల్ని కూడా మీ టైమ్ మెషిన్ లో ఆ కాలానికి తీసుకొని వెళుతున్నారు 👌మీరు చెప్పే విధానానికి నేను మీ ఫాన్ అయిపోయాను 👏👏🙏🙏
@ramamohangudimetla
@ramamohangudimetla 7 ай бұрын
మీ టైం మిషన్ ఉపమానం చక్కగా సరిపోతుంది.
@rajakesavasagars2691
@rajakesavasagars2691 2 жыл бұрын
ఈవిడ ఇంకొక పేరు కమలా చంద్రబాబు, ఈ పేరుతోనే వీరు రేడియోలో పిలవబడ్డారు, వీరు పాడిన లలితా గీతాలు రేడియోలో ఇప్పటికి వినవస్తున్నాయి. మచ్చుకి పొన్న పువ్వుల మాలలెన్నో కూర్చితిగాని
@mohanrao6516
@mohanrao6516 2 жыл бұрын
Milaati మహానుబావుల కార్యక్రమం వినుట chuchuta Ma adrustamuga భావిస్తున్నాను 👌👌🙏🏿🙏🏿🌹🌹
@NagiVY
@NagiVY 2 жыл бұрын
Really nice to hear that a talented woman artiste played many roles in those days, which seems way ahead. I still remember her performance and good dance in "Pathala bhairavi" movie. Thanks for posting.
@mangalaranganathan9442
@mangalaranganathan9442 2 жыл бұрын
Bhanumati Ramakrishna was also the Principal of Music college at Chennai. A street is named after her in Virugambakkam Chennai.
@sankarpotnuru6301
@sankarpotnuru6301 2 жыл бұрын
Super Sir, Please do program on Kannada Raja Kumar
@sivaramprasadmoturu2272
@sivaramprasadmoturu2272 2 жыл бұрын
Andhra Mahasabha was in a leased premises called Victoria Public Hall.It was in a unsafe condition and was demolished because of that reason.A separate land was alloted at that time behind this Famous building for Andhra Maha sabha.
@kiranbabu3081
@kiranbabu3081 2 жыл бұрын
👍
@srinivasaraorao4339
@srinivasaraorao4339 Жыл бұрын
మీరు వారి పిల్లలు, భర్త గురించి చెప్ప లేదు సర్
@rajeshpv6283
@rajeshpv6283 2 жыл бұрын
Good morning Kiranprabhagaru, Happy Wednesday
@sivaramprasadmoturu2272
@sivaramprasadmoturu2272 2 жыл бұрын
Tyagaraja chettiar was awarded Sir.T Nagar in Madras was named after him.He was the first president of Justice Party which formed the ministry in Madras Province.
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 2 жыл бұрын
Kanjan.episode.super Mana.telugulo. Kadeddulu.yekaramnela Disaster.movie
@saralas6970
@saralas6970 Ай бұрын
Naakento nachina chakkati nati
@srinivaskonda4941
@srinivaskonda4941 2 жыл бұрын
Hi
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 2 жыл бұрын
Sir, She is Legendary Multi- Talentend actress, but, not so shined on screen
@venkateshamadepu9313
@venkateshamadepu9313 2 жыл бұрын
Akhari chitram murali mohan kutumba gouravam.
@vasantha6628
@vasantha6628 2 жыл бұрын
Sir chaala baaga chdivaaru, miru chAdivina vennela kaatesindi gollapudi maaruthi rao gaari novel miru chaala baaga chadivaaru please oka saari up load cheyandi
@mangalak4373
@mangalak4373 2 жыл бұрын
అనితర సాధ్యం కమలాదేవి గారి జీవితం . ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు 🙏🙏
@venkateshamadepu9313
@venkateshamadepu9313 2 жыл бұрын
Mugguru maratili nenu chusinanu.
@madhunlrr
@madhunlrr 2 жыл бұрын
👌👌👌👌👏👏👏👏👏🤝🤝🤝🤝🤝
@narraseena
@narraseena 2 жыл бұрын
హాయ్ సార్ సెండ్ యువర్ మొబైల్ నెంబర్
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Thanks Kiran Prabha garu. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
ప్రేమాన్వేషి Gut Response
20:47
Vivekananda Nandamudi - Telugu & English
Рет қаралды 165
Spiritual culture of Bharatiya Nari
40:57
Vivekananda Institute of Human Excellence Ramakrishna Math Hyderabad
Рет қаралды 470 М.