మనుషులు యెక్క మమత అనురాగాలు తెలిపే అన్న చెల్లిలి అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు ఈనాటి సినిమాలలో ఈ లాంటి సన్నివేశాలు ఉండవు మనసుకు హత్తుకునే విధంగా ఉండవు
@bobpaalep74813 жыл бұрын
What a movie. Super. I bet every one cried after seeing the movie. Both Ramarao garu, savitri garu acted well.Nobody replace them. Thank you for reintroducing
@ysnreddy83493 жыл бұрын
చాలా బాగా విశ్లేశించారు, ఇప్పటి ప్రేక్షకులు సున్నితత్వం అసలు లేదు
@jyothik4659 Жыл бұрын
Meeru chala kastapadi samacharani sekarinchi maaku adhistunnaru nijaniki maaku 10 percent te telusu meeru chebithene entha telustundhi many many thanks
@paladugumuralimohan50837 ай бұрын
Meeru last scene gurinchi cheppite bagundedi. Superb camera scene from top. Chetlo cheyyasi chassipotam superb.
@sunithathodeti1364 жыл бұрын
Inni vishayalu meeku ela telustayandi, your great sir 🙏🙏🙏🙏
@KoumudiKiranprabha4 жыл бұрын
Thank you..
@kveenkateswarlu87213 жыл бұрын
sir gurtuku techukoni santhosha padutunnanu , aanati prema abhimanalu levani badapadutunnanu.danyavadamulu kiranprabhagaru
సూపర్ మూవీ.అప్పటి మనుషుల ఆప్యాయతానురాగాలు ఇప్పుడు ఖచ్చితంగా లేవు.ఇప్పడు అన్నా చెల్లెల్లను కూడా ఒంటరిగా వుంచాలంటే భయం.అప్పటి మన పెద్దలకు హాట్సాఫ్
@kollajagankollajagan12413 жыл бұрын
మంచి సినిమా.. చాలా మంచి విషయాలు చెప్పారు.
@srimannarayanavangala82217 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి నమస్కారం మీటాక్ షో లన్నీ విన్నాను మీ వాయిస్ చాలా అద్భుతం గా ఉంటుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది.ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం కూడ మీ ద్వార వినాలని ఉంది. మాకు తెలిసినదే అయినా .
@KoumudiKiranprabha7 жыл бұрын
Thank you for the compliments...
@murugangod55753 жыл бұрын
Iah garu please please meeku namaskram old ntr fillm upload cheyandi kulagouram
@madhug17883 жыл бұрын
I went to this movie with my sister when we were in primary school at ZPHS banswada.we went to Nizamabad with our father..He sent us to this movie as he had work in the afternoon.we wept like hell without shame as the whole theatre was weeping a stunning movie of legends.now we are at Hyderabad in good position. I like chandurini minchu song.
@ramreddy71822 жыл бұрын
As per my knowledge NTR acted better than Sivaji in last scenes
@lekshaavanii18223 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@madhug17885 жыл бұрын
I just freely openly wept in spells watching this movie in theatre A remarkable movie with superb performance from NTR. Savitri and well supported by other stars of the movie Terrific movie must see Telugu movie
@patnalaprabhakar35434 жыл бұрын
Your Narration is very good and grateful. Your voice is very sweet. May God bless u
@nageswararaobijapuri48294 жыл бұрын
Good
@kbswamy47103 жыл бұрын
Its original (Tamil version), is excellent, vaaroyi, still it's a high hit.
@rajasekharh6034 Жыл бұрын
ఎన్ టీ యార్ భరతదేశం లో 20 వ శతాబ్దపు మహానటుడు.
@jaggamullangi15993 жыл бұрын
raktasambhamdham is tranlated from tamil movie ;paasa malar..acted by sivaji ganesan
@satyanarayanahanumanthu6784 жыл бұрын
good analasys kiran prabha gaaru mangammagari manvadu gurinchi cheppandi
@raniguthula2793 жыл бұрын
Sri namaskaram.mi video chalabagundhi. cinima loo NTR Gari enti loo savithri gari photo Savithri gari enti loo NTR gari photo untundhi.cinima loo chusi ma nanagaru thana photo chusukoni ma Studio loo pettu kunarat aa Rojulaloo.adhi chusi chala mandhi photo thinchukunarat.ma studio Eluru loo Barma studio mainbazar.1960 loo ninu puttinapudu pettaru ma nanagaru Dommeti Suryanarayana Garu.eepudu leru.naku chinnapudu eevishayalu cheparu ma nana garu mi video chusthuntee guthukuvachai.thank you sir
@deshabattinigopichander50276 жыл бұрын
this is a good movie every one must be see this golden movie
@aarkekandhi35004 жыл бұрын
ANR miss chesukovadamto ntrki chance vachi NTR social pictures lo kuda prekshakula manasullo sthanam sampadincharu.
@rangasai74593 жыл бұрын
Yes bro.
@rasheedahmed75235 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి నమస్కారం। 80 --90 దశకం లో హైదరాబాద్ లో పాత సినిమాలు మార్నింగ్ షో లో వేసే పద్ధతి ఉండేది । ఆ క్రమం లో నారాయణ గూడా లోని వేంకటేశ సినిమా ధియేటర్ లో అప్పటికి పాతిక సంవత్స రాల క్రితం విడుదలైన రక్త సంబంధం సినిమా మార్నింగ్ షో లో వంద రోజులు ఆడి శతదినోత్సవం చేసుకుంది! ఆనాటి ప్రేక్షకు ల లో తమిళ ప్రేక్షకులే అధిక సంఖ్య లో ఉన్నారు। కారణం సావిత్రి శివాజీ గణేశన్ లు నటించిన రక్త సంబంధం మూల చిత్రం పాశమలర్ కూడా అదే స్థాయి లో ప్రేక్షకుల మనస్సు లలో నిలిచి పోవడమే! ఇంకో విశేషం ఏమిటంటే ఆ చిత్రం శత దినోత్సవ వేడుకకి అప్పటి ముఖ్య మంత్రి శ్రీ ఎన్। టి రామారావు గారు ముఖ్య అతిధి గా రావడం! అంతే కాదు। సావిత్రి గారి నటనను కొనియాడి అంతటి గొప్ప నటి మన మద్య లేక పోవడం విచారకరం అని వ్యాఖ్యానించారు కూడా।
@srih5533 жыл бұрын
savitri action chesinappudu ee cinemalo migatha arstists cheyyalekapoyevaaru especially suryakantham garu. Avandi cinemalo cheyyanu ani chepparanta
@prasadsatya47833 жыл бұрын
1988 లో శతదినోత్సవం జరుపుకుంది... 1980సంవత్సరాల కాలం లో రెండవ శని వారం , ఆదివారాల్లో 11గంటల ఆటల అవకాశం వల్ల మిస్ అయిన , మళ్ళీ పాతచిత్రాలను చూడాలని అనుకొనే చూసే వీలు కలిగేది... తరువాత కాలంలో స్లాబ్ సిస్టమ్ పుణ్యమా అని ఆ అవకాశం మిస్ అయ్యాం...
@hassansk18918 жыл бұрын
good...KiranPrabha,,
@peesapatisekharudu61388 жыл бұрын
Good talk. PSS Sekharudu
@bvrrao88765 жыл бұрын
Dheeni matruka Pasalmar lo, Maha natudu Shivaji natincharu... Adhe samvatsaram ANR Tamil batasari KANALNEER release iyindhi... A samvatsaram Tamil govt. ANR Ku vuthama natudu award ivvadam vishesam.
@raghuramaiahtamatam7343 жыл бұрын
నిజమా భాటసారి లో అక్కినేని నటన అద్భుతం.
@goldcif75937 жыл бұрын
1961 lo nenu puttanu OMG ITS 57 YEARS OLD MOVIE
@jyothibabu61614 жыл бұрын
e film akkineni gareto teyyali but savitri sister ga kudaradu so ntr to teesaru, a days lo akkineni social films lo teriguleni hero.