Pastor.Deevenaiah garu rasaru ee song Budampadu Holy ministries ...marvelous singing, wonderfull playing brothers...
@thirupothuraju74709 ай бұрын
Praise the lord
@Pastervignan10 ай бұрын
ఏ ఒక్కరు తగ్గలేదు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు Well play brothers
@undrasapurambabu835211 ай бұрын
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు*2* నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు *2* 1. నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్యా వెలుగాయే*2 నను సీయోనులో చేర్చుకొనుటే నాయెడల నీకున్న ఉద్దేశమా *2* # మరణము # 2. నీ రూపమును పొంది జీవుంచుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి *2* విశ్వసింప బోవువారికి మాదిరిగా నే నుండుటే నా యెడల నీకున్న ఉద్దేశమా *2* # మరణము # 3. నీ కొరకు ఖైదీ నై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపి ఊటలు దయచేసి *2* దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవచేయుటే నా యెడల నీకున్న ఉద్దేశమా *2* ఉద్దేశమా..... ఆ...... ఆ.... ఆఆ..... # మరణము # * PRAISE THE LORD *
@mahimachannel984310 ай бұрын
Amen praise the Lord
@kaggagayathri471310 ай бұрын
Thanks for lyrics brother
@Karunakanikelli10 ай бұрын
Very nice song praise the lord sister s
@PedandluruPrakash10 ай бұрын
Praise the Lord sisters
@SankuSivaramakrishna10 ай бұрын
❤
@anilkumarrudrapati10 ай бұрын
God jesus నీకు మాత్రమే మహిమ
@AryanChinna13 сағат бұрын
Heart touching ❤️😢😢😢❤ Ameen 🙏🛐🙏🛐🛐😢
@mamidisrihari405910 ай бұрын
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
@sudarsandagani116010 ай бұрын
😊
@jasminelavori938410 ай бұрын
++dîi$SD i$(+)$qui3😊DW
@saranavaroja95729 ай бұрын
Uh
@dumpalakshmi99635 ай бұрын
🙏🙏🙏🙏🙏✝️🙌🙏🙏🙌
@sunnysuresh18244 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏
@santhoshapulipaka2471Күн бұрын
Praise the lord brother Chala bagundi pata,🙏
@dadisettiapparao76663 ай бұрын
దేవునికి స్తోత్రమ్ అమ్మ 🎉😊 నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది ఈ పాట ఎన్ని శారులు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది❤amen
@cookingwithpadma580710 ай бұрын
మీ తగ్గింపుకు దేవుడు మిమ్మల్ని దీవించును సిస్టర్స్ ❤👏👏👏👏👏👏👏👏♥️♥️
@shashiyeddu475910 ай бұрын
Its been long time that i heard very unique voice in our christian gospel ministry.
@PrayersonISM11 ай бұрын
E video kosam promo chusinapati nundi waiting
@angelbabuks548910 ай бұрын
Yyy😊
@PrayersonISM10 ай бұрын
@@angelbabuks5489 Bobby msj interludes
@benitto211411 ай бұрын
Seems like recording song. What a play🎉. Singing ❤ keys❤ rythm🎉 sax❤
@nirmalanelapati247 күн бұрын
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ॥మరణము॥ నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) KB/s ॥మరణము॥ నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ॥మరణము॥ నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ॥మరణము॥ నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2)
Praise the Lord all what a spiritual song no words all glory to god God bless you all
@syamson10010 ай бұрын
Some songs will be highlighted when it comes to the right singers. Awesome Lyrics, And Awesome Singing. Feels Goosebumps.... God Bless All
@GotruDivena2 ай бұрын
Marana sisthithilo vuna naku dharyam echindhi e e song😢
@vijayakumari83879 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@PremKumar-vf2xc9 күн бұрын
యేసయ్య ఆశీర్వదిస్తే పరిశుద్దాత్మ అగ్ని ద్వారా మండించబడతారు గ్లోరీ.....🙌🏻🙌🏻🙌🏻🔥🔥🔥🔥
@UbaTerissa-ju4cm10 ай бұрын
Nice song sisters... Super music brothers... Glory to God
@johnsamuel935010 ай бұрын
That swam violin 🎻 playing from Bobby anna was awesome
@gundetiprabhakar24574 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@nakkashanti8217Ай бұрын
వందనాలు అక్క లు నిజంగా అసలు మీ కంఠలు ఓకరిని మీంచి ఒకరు వున్నారు మతి పోయింది అక్క వినే కోద్ది వినాలనేలా వుంది నేను తెగా వింటున్నా కాని నా తనివి తిరడం లేదు అక్క చాలా చాలా మంచి గా బాగుంది ❤❤❤❤❤
@SMA338756 ай бұрын
Praise the lord sisters🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@JyothiYenugupalli-d7q6 ай бұрын
Super voice sister's 🎉praise the lord
@bsujatha794112 күн бұрын
Praise the Lord కీర్తన......
@Chandusikha4 күн бұрын
Wonderful song.glory to god
@kukatlapalliramaiah40464 ай бұрын
God bless you🎉🎉🎉🎉sister, s
@prasadthippanaboina329910 ай бұрын
Super sister praise the lord
@enagandulapraveen785510 ай бұрын
Waa... e range lo music song vunte etla bro super.thank you
@bro.pradeepofficial225510 ай бұрын
కీర్తన సంకీర్తన
@jemimajohnson9 ай бұрын
💯 👌👌👌👌❤ GOD bless you all team (glory to GOD)
@kattasatya525511 ай бұрын
Wonderful Playing Anna 👌👌👌🙇♂️🙇♂️🙇♂️
@rajgopal2738 ай бұрын
Very good spiritual song amen
@dharanibusim215411 ай бұрын
Praise the lord sisters. glory to the God
@rameshirrinki95233 ай бұрын
Amen
@rajannaGotikala3 ай бұрын
God bless
@kancharlamadhukumar7715Ай бұрын
Praise the lord to kirthana sisters
@CharuVcharu-e6mАй бұрын
Praise the lord akka🙏🙏 super song akka
@VenkataLakshmi-y9eАй бұрын
Praise the Lord
@chippakurthilingaiah14152 ай бұрын
Parise the Lord 🎉🙏🙏🙏🙏🙏🙏🙏
@dakedineeshanavisha185610 ай бұрын
Praise the Lord sisters nice song
@marybejjenki11593 ай бұрын
Wonderful song nice singing sisters.... Good music 🎶🎉all glory to God 🙌
@SumaVutukuri23 күн бұрын
❤❤❤❤❤💐💐💐💐
@bsfrahul092811 ай бұрын
❤❤❤ wow superb playing anna 😊
@DeenammaDeenamma-n1v5 ай бұрын
అక్క మీరు పాట బాగా పాడుతున్నారు
@AnkithaJesusChrist10 ай бұрын
Nice voice akka thank you daddy for your love daddy 🙌
Keertana ,sankeertan sisters , God bless you sisters
@DaivaKrupa_Aaron11111 ай бұрын
Such a beautiful voice sisters
@AswinAbhishekАй бұрын
Parise the Lord sisters God will up lift like angles
@kanaparthijoshep93867 ай бұрын
Chala Baga padarakka praise the lord
@saisaagar10 ай бұрын
నాకు ధైర్యం ఇచ్చిన పాట Prais the lord ✨✨✨✨ Nice playing annaya❤
@DeenammaDeenamma-n1v5 ай бұрын
అక్క మీరు చాట్ పాట బాగా పాడుతున్నారు
@sumalathamuthyala296310 ай бұрын
Praise the lord 🙏 sister's devudu meeku manchi voice icharu ayana namamunakey mahimakalugunugaaka
@DeenaKumariChoppala5 ай бұрын
❤❤super
@ankithprem10118 ай бұрын
S osome song singing sis 🎉may God bless u 😊
@ShyamThota-f9y10 ай бұрын
Sister's and musicians super mind blowing
@blessingprayertemple171311 ай бұрын
Super playing anna
@SatishKumar-de6wj11 ай бұрын
Praise the lord Sister's
@garjiyuvaraju905710 ай бұрын
akka meeru iddaru paaduthunnatlu ledu okkare paaduthunnatlu undhi lyrics chala bagunnae ippatike number of times vinnanu...
@BYOHAN-qp5we8 ай бұрын
Praise the lord sisters 🙏🙏🙏
@gaddamneelima30152 ай бұрын
Sis super song🎉🎉🎉God bless you
@ElishaHosanna9 ай бұрын
Praise the lord sisters
@flaviarithesh10 ай бұрын
Song Chala bavundhi sisters🙏🙏🙏sax chalabaga play chassru bro🙏🙏🙏
@praveenrhythmsofficial3 ай бұрын
Nice akka
@Suresh-12345-j6 ай бұрын
Well play brother 's God bless you 🙌
@Peterlivingstonofficial11 ай бұрын
Music on fire anna🔥🔥🔥
@sunnysuresh18244 ай бұрын
Praise the lord sister 🙏🙏🙏❤
@santhadasari226210 ай бұрын
😊❤✝️🕎🛐🙏
@gandham.elisha134911 ай бұрын
❤❤❤
@mirioman97106 ай бұрын
God bless you chelli
@sameyalusam39938 ай бұрын
🙏🙏🙏🙏
@taruns653311 ай бұрын
Keys boby anna 🔥🔥
@vamsiroyvamsiroy483111 ай бұрын
Vere level...❤❤🥁🎤🎹🪘🎷
@mangalagirisandesh341511 ай бұрын
Wonderful playing by Bobby annaya and team ❤...but the camera man didn't shown the face of keyboardist ....so pity on him....show equality for all musicians....
@kishoreemmanuel100811 ай бұрын
Sorry brother ee vedio lo ledhu but ee meeting live chuste meeku ardam avutundi cameramans manchi talented but ee vedio lo anna kanipinchaledhu ante next vedios lo anna kacchitamga untaru bobby anna patla meeru chupinchina premaku very happy brother mee comment chusaka🥰🥰
@bsfrahul092810 ай бұрын
@@kishoreemmanuel1008 annayaa ❤❤❤
@Sumithra-43004 ай бұрын
Please upload the track
@palyamparvathi63669 ай бұрын
👏
@JyotiJyoti-zf2wv3 ай бұрын
Prise lord sisters god bless u
@madalapeterjoy125710 ай бұрын
Praise the Lord
@ranijagathani502711 ай бұрын
Preise the lord sisters
@satishdekkapati969110 ай бұрын
😍😍😍😍😍
@RajeshKanna-u6e11 ай бұрын
Nice song
@jemimajohnson9 ай бұрын
Sisters goppa adhbutham ante me (music) goppa adhbutham Brothers ❤