2024 Promise Song | IFJ ~ BACM | © 2024 Pst.T.Jafanya Sastry

  Рет қаралды 327,174

Pst.T.Jafanya Sastry

Pst.T.Jafanya Sastry

Күн бұрын

Copyright @Pst.T.JafanyaSastry 2024.
2024 కొరకు ప్రభువు మనకిచ్చిన వాగ్ధానం
.. తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును- యెషయా 37:31
------------------ వాగ్ధాన గీతం
ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను/
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్
1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ
నీ నీడలో కాయుమా ॥ ఎల్షద్దాయ్ ॥
2) గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెనూ ॥ ఎల్షద్దాయ్॥
3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా
నీదు గాయల్లో దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ
బలమూ నీదే కదా
కృపయూ నీదే కదా
Copyright @Pst.T.JafanyaSastry 2024.

Пікірлер: 496
@venkatraousikala4273
@venkatraousikala4273 8 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా
@anudinakrupa6010
@anudinakrupa6010 2 ай бұрын
అవును అన్నా 😢😢😢
@ananyaroja6306
@ananyaroja6306 8 ай бұрын
అద్భుతం... అద్భుతం... అద్భుతం... 👏👏👏👏👏👏👏 దేవునికే స్తోత్రం 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ♥️♥️
@kallachinna4168
@kallachinna4168 8 ай бұрын
ఆత్మను బలపరిచే మంచి పాటను ఇచ్చిన దేవునికే స్తోత్రం డాడీ 🔥🔥🔥
@gangarajupedapati
@gangarajupedapati 8 ай бұрын
దేవునికి స్త్రోత్రం దేవా ఈ వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చుమని వేడుచున్నాము తండ్రీ ఆమేన్ హల్లెలూయ
@jessisongsofficials
@jessisongsofficials 9 ай бұрын
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఆమెన్. ఈ వాగ్ధాన గీతం వలన అనేకులు బలపరచబడుదురు గాక. ఆమెన్. ఇట్టివిధమైన గీతాన్ని అందించిన అయ్యగారికి నా వందనాలు❤❤🙏🙏
@sunilwb9353
@sunilwb9353 9 ай бұрын
ఆగదు నా పయనం సీయోను చేరకుండా (2) ఆశలు కోరికలు వెనుకకు లాగినను (2) (నా) గమ్యము చేరా సాగిపోయెదనూ (2) ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు" 1. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ట స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలెక్కించినావే (2) నీ చేతిలో కొమ్మనూ నీ నీడలో కాయుమా (2)"ఎల్షద్దాయ్" 2. గుండె కడవను పాలతో నింపి ఎముకల్లోనా మూలుగు పెంచి ఎత్తెన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే (2) నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ(2)"ఎల్షద్దాయ్" 3. ఎగిరే రెక్కలు నాకిచ్చినా నీదు గాయాల్లో దాగుందునూ సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ (2) బలమూ నీదే కదా కృపయూ నీదే కదా (2)"ఎల్షద్దాయ్"
@bhavithachristianagracy7065
@bhavithachristianagracy7065 9 ай бұрын
Wonderful song with heart touching lyrics and tune
@srinudoddigarla9497
@srinudoddigarla9497 9 ай бұрын
❤❤❤❤❤❤❤
@bhukyabhimaraju1182
@bhukyabhimaraju1182 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@ValaparlapavankumargmailCom
@ValaparlapavankumargmailCom 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Sudha_Manu
@Sudha_Manu 8 ай бұрын
Tq🎉
@gantasujatha1234
@gantasujatha1234 8 ай бұрын
స్వరం కాదు డాడీ హృదయంతో పాడారు చూడండి...... అది అది మాకు కావాలి... దేవునికి ఇలాంటి స్వరంతో కూడిన చక్కటి పాటలు కావాలి... ఎంతో బలపరిచే రోషముతో కూడిన పాట ఇది....
@mahimakeerthan6639
@mahimakeerthan6639 8 ай бұрын
Thanku jesus god bless you.brothers.manchi song
@gantasujatha1234
@gantasujatha1234 8 ай бұрын
@@lakshmiganapathieluri2052 ఎంటా ఆ రియాక్షన్......1. దేవుని పిల్లలు ఒకరికి ఒకరు ఘనపరచుకోవాలి. 2. Encourage చేసుకోవాలి. 3. బలపరచాలి తప్పులేదు గా...
@mandangirajeshkumar2188
@mandangirajeshkumar2188 8 ай бұрын
🤔
@GovindaMahipada
@GovindaMahipada 7 ай бұрын
😊🎉😮​@@mahimakeerthan6639
@josephrambabumasa4500
@josephrambabumasa4500 6 ай бұрын
😊
@kothuridilip2153
@kothuridilip2153 9 ай бұрын
మొదటి సారిగా వినడంతోనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు,నా హృదయం కదిలించబడి విరిగినలిగిన హృదయంతో కనీళ్లు వచ్చాయి...దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక..ఆమెన్..
@ramakriahnathonta4708
@ramakriahnathonta4708 8 ай бұрын
దేవుని నామానికి వందనాలు అండి పాట చాలా బాగుంది ముగ్గురు దైవజనులు కి .వందనాలు దేవుడు దీవించును. గా కా ఆమేన్❤🎉
@bujjiyyanallagonda6189
@bujjiyyanallagonda6189 7 ай бұрын
వందనాలు అన్నయ్య ఈ పాట నా హృదయానికి చాలా నెమ్మది ఇచ్చింది❤❤❤
@rmohanaraodukkipati88047
@rmohanaraodukkipati88047 9 ай бұрын
దేవునికి మహిమ, స్తోత్రము.ఈపాటచాలాబాగున్నది.వాగ్ధానగీతముకాబట్టి.అందరూ తమ తమ పాత్రలనుదేవుని పనిలో చక్కగా వినియోగించుకున్న దేవునికి మహిమ.ఆర్కెస్ట్రా అన్నలు కూడా సందర్భానుసారంగా వాడుకొన్నదేవునికి స్తోత్రము.పదములుకూర్చిన అన్నగారికి,పాటను ఆలపించిన అన్నయ్యలకు, ప్రార్ధన చేసిన వదినమ్మకు నావందనములు.వెరచి మొత్తం దేవునికే మహిమ,ఘనత చెల్లును.ఆమేన్ 🎉🎉🎉🎉
@ranimarlapudi5667
@ranimarlapudi5667 9 ай бұрын
ఎలషదయ్ బలమియగామరిలోతుగావేరుతనేదను, అధోనాయ్ తోడుండగా పైకెదిగిఫలిఇంచేదనూ😢💝💙💚🙏🤝🎉🎉🎉🎉🎉🎉2024🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌳🌳🌳🌴🌲💐
@krupagudaramujohnvictor9291
@krupagudaramujohnvictor9291 9 ай бұрын
గొప్ప ఆధ్యాత్మిక .... సందేశాత్మక గీతాన్ని..మీ నోట అనుగ్రహించిన దేవుని కి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమెన్
@iswaryajujjuvarapu2551
@iswaryajujjuvarapu2551 9 ай бұрын
Such a wonderful lyrics సింహాన్ని చంపే బలం ఇచ్చినా... ఆయన చాటునే బ్రతికెదను.....🙏
@ChristianweddingSong790
@ChristianweddingSong790 2 ай бұрын
గుండె కడువను పాలతో నింపి ఎముకల్లోనా మూలుగు పెంచి ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ ❤
@karunakumari975
@karunakumari975 2 ай бұрын
Chala chala baga padaru brother
@floramathi9802
@floramathi9802 9 ай бұрын
Praise the Lord Pastor Garu&Amma garu...Ee madhya kalamulo Yesanna garu chanipoyaka malli antha sthayilo ante hrudhayalu kadilinche patalu vasthayi anukoledu chala meaningful lyrics Pastor Garu...Enni sarlu vinina kaneeru agadam ledu ....Enka maku neerishana undhi ani vakdanam pata dwara theliyachesinanduku vandanalu Aya garu....George Bush garu epati la patani enko sthayi ki theeskelaru.....Chinni Savarapu garu bhaga padaru....Pavan garu bhaga Mee patalu annitiki manchi music andhincharu..... especially bridge dhegara Elshaddai balameeyaga.....Thank you soo much for this wonderful song Pastor Garu!
@goodfriends9962
@goodfriends9962 Ай бұрын
ఎంత బలమును దేవుడు ఇస్తున్నాడో, కోరస్ సిస్టర్ పేర్లు లేవండి చాలా బాగా సపోర్ట్ చేసారు.. జెఫన్య అయ్యగారి నుండీ యింకా అనేకమైన బలపరిచే అణిముత్యాలు రావాలని ప్రార్థిస్తూ, ఆగదు నా పయనం 🥹
@sureshjeremiahflamesoffire3647
@sureshjeremiahflamesoffire3647 9 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌 గత సంవత్సర వాగ్ధానమును నమ్మదగిన దేవుడు నేరుగా నెరవేర్చి తన కృపను IFJ కుటుంబమునకు కనపర్చుట మానని దేవుడు ఈ 2024 సంవత్సరానికి గాను తన దాసుని ఉపవాస కన్నీటి😭 యాచనల ఫలితముగా అనుగ్రహించబడిన వాగ్ధానము , వాగ్ధాన గీతిక ను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఢత స్తుతులు చెల్లించుచు వాగ్ధాన ఫలమును ఫలించుదము గాక 🎉 🎉🎉 The year of fruitful ness 2024 🎉🎉🎉❤❤❤😊😊😊
@hezekiah5283
@hezekiah5283 9 ай бұрын
ఈ పాట అనేకమందికి ఆశీర్వాదముగా ఉండునుగాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏అయ్యా
@johndrummerofficial2108
@johndrummerofficial2108 8 ай бұрын
this సాంగ్ జార్జ్ బుష్ అన్న నోట బాగుంది❤
@j.rajesh1437
@j.rajesh1437 5 ай бұрын
Avunu caract cheperu😊
@johnson0070
@johnson0070 5 ай бұрын
నజరేయుడైన యేసు మన ప్రశంసలను వింటున్నాడో లేదో తనిఖీ చేయండి, వారిది కాదు. ఒకరిని మనం విమర్శించడం సరి కాదు బ్రదర్ ప్లీజ్.. 🙏
@SaatuVijaya
@SaatuVijaya 7 ай бұрын
Praise the lord Ayyagaru chala adbhthamaina athmiya ardhalatho kudina paata ayyagaru thank you Jesus
@Mahi-vr1is
@Mahi-vr1is 9 ай бұрын
మన దేవునికే సమసైము మహిమ ఘనత సుతీ ఆయనకే యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ అయ్క‌ వందనములు అండీ 🙏🙏🙏 16:35 16:35
@kothuridilip2153
@kothuridilip2153 9 ай бұрын
అయ్యగారు మా సంఘాల్లో కూడా ఈ పాటను పాడి దేవుణ్ణి మహిమ పరుచునట్లు ఈ పాట యొక్క ట్రాక్ పెట్టగలరు...
@johnsonravada3910
@johnsonravada3910 8 ай бұрын
తండ్రీ సమర్థుడైతే ఆయన పిల్లలు కూడా అలాగే ఉంటారు, అలాంటి సమర్థుడైనా ఆత్మీయ తండ్రీ సహవాసంలో మేము ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము,ఈ కృపనిచ్చిన దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు. 🙏
@oduguprabhu5353
@oduguprabhu5353 3 ай бұрын
Nee insta id cheppu bro
@LakshmiNarayana-xs1vm
@LakshmiNarayana-xs1vm Ай бұрын
దేవుని కే మహిమ
@Hosannashalommandirofficia6629
@Hosannashalommandirofficia6629 9 ай бұрын
అయ్యగారు సాంగ్ విన్నాను..ఉపదేశం వాగ్ధానంతో కూడిన గీతం,, చాలా బాగుంది,, దేవునికే మహిమ..
@sujeevkumar-keerthanaaudio2040
@sujeevkumar-keerthanaaudio2040 9 ай бұрын
Praise the Lord Ayyagaru.. Happy New Year అద్భుతమైన ఆత్మను బలపర్చే గీతం
@mcmchurchwardhannapet7999
@mcmchurchwardhannapet7999 9 ай бұрын
అద్భుతమైన పాట అయ్య నాలో దైర్యం వచ్చింది దేవుడు బలమైన కార్యాలు చేయిచ్చున్నాడు అమెన్ అయ్య మీకు నా హృదయ పూర్వకమైన వందనాలు అయ్య
@vijaykumarvanapalli2460
@vijaykumarvanapalli2460 9 ай бұрын
వందనాలయ్య🙏 దేవునికి స్రోత్రం హల్లేలూయా...🙌🙌🙌🙌🙌🙌
@bethalamohansarventofgod2478
@bethalamohansarventofgod2478 9 ай бұрын
దేవునికి స్తోత్రం అయ్యగారు
@pastorsyambabupodili
@pastorsyambabupodili 9 ай бұрын
Praise the lord ayya garu...🙏 ఈ శ్రేష్ఠమైన వాగ్దానం కొరకై దేవా నీకు స్తోత్రం...🙌🙌🙌
@ddaniyelu2826
@ddaniyelu2826 8 ай бұрын
Ayyagari voice chala bagundhe❤❤❤
@VYHPTmemberVJRJ
@VYHPTmemberVJRJ 7 ай бұрын
*జ్ఞానము* సంపాదించుకొనుము. - సామెతలు 4:5. *జ్ఞానము* సంపాదించినవాడు ధన్యుడు. - సామెతలు 3:13. *జ్ఞానమును* విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును. - సామెతలు 4:6. *జ్ఞానము* సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము. - సామెతలు 4:7. *జ్ఞానమును* గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. - సామెతలు 4:8. *జ్ఞాన* మార్గమును నేను నీకు బోధించియున్నాను. - సామెతలు 4:11. *జ్ఞానులు* ఘనతను స్వతంత్రించుకొందురు. - సామెతలు 3:35. వెండి సంపాదించుటకంటె *జ్ఞానము* సంపాదించుట మేలు. - సామెతలు 3:14.
@ggraceygracey8074
@ggraceygracey8074 9 ай бұрын
ఈ పాట ద్వారా నన్ను బలపరచిన దేవా నీకే స్తోత్రం
@revukrishna2196
@revukrishna2196 8 ай бұрын
Prise tha Lord🙏🙏🙏 యెషయా 37:31(27:31)
@GethsemanePrayerMinistries
@GethsemanePrayerMinistries 9 ай бұрын
హృదయ పూర్వకముగా దేవునికి కృతజ్ఞతలు ,స్తుతులు చెల్లిస్తున్నా... దేవా ఎంత అద్భుతమైన అనుభవాలు నీ సేవకులకు ఇచ్చారు .....బలము నీవే కదా కృపయు నీవే కదా అయ్యా........😭😭
@hebronuapostolicchurch912
@hebronuapostolicchurch912 8 ай бұрын
ఆమేన్ అండ్ ఆమేన్... దేవునిమహాకృపవలన ఈ 2024 లో దేవుడు అనుగ్రహించిన వాగ్ధానగీతము ద్వారా అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక ఆమేన్.. 🙏 🙏 🙏 అయ్యా సర్వకృపానిధియైన ఏసయ్య దివ్యనామములో మీకు నా హృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియచేయుచున్నాను
@DarlingAkhila
@DarlingAkhila 7 ай бұрын
Super Super Super song anna chala bagudhi chala baga padaru God bless all 💯🙏🙇‍♀️🙇‍♀️🙏
@sudhakardevarapalli3178
@sudhakardevarapalli3178 8 ай бұрын
❤❤annaya❤❤
@srini8806
@srini8806 9 ай бұрын
చాలా చక్కగా పాటనందించిన దైవజనులకు నా నిండు వందనాలు, సమస్త మహిమా ఘనత ఆయనకే చెల్లును గాక ఆమేన్ 🙏🌹🙏🌹🌹🙏
@bro.psamuelraju4562
@bro.psamuelraju4562 9 ай бұрын
నీ చేతి భోజనమే నాకు ఈ శక్తి నియ్యగా 🙇🏻‍♂️🙇🏻‍♂️ బలము నీదే కదా కృపయు నీదే కదా 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️😭 ఆగదు పయనం సీయోను చేరే వరకు ఆశలు కోరికలు వెనుకకు లాగినను గమ్యము చేరా సాగిపోయేదను 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️
@davidfrancis3944
@davidfrancis3944 9 ай бұрын
Praise God 🎉🎉🎉 ఈ పాట నాకు అనేకులకు దివేనగ మార్చి నందుకు యేసయ్య వందనాలు
@Thetrueteachings8378
@Thetrueteachings8378 9 ай бұрын
Wonderful song❤🙌🙌🙌🙌🙌 ఎంత అద్భుతంగా ఉందో!!🙌🙌🙌 ఆత్మీయ అనుభవాలు ఉన్న వాళ్ళు పాట రాస్తే ఇలా ఉంటది. ఈరోజుల్లో ఇలాంటి పాటలు ఎక్కడ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక.🙌
@thotasadalu2954
@thotasadalu2954 8 ай бұрын
Wonderfully you have sung sir may the Lord Jesus Christ bless you abundantly
@johnsonankarijohn1568
@johnsonankarijohn1568 8 ай бұрын
Heart touching song.All glory to God 🙌🙌🙏🙏🎶🎶🎶❤❤
@timothynaidudasireddy1435
@timothynaidudasireddy1435 9 ай бұрын
Track lyrics పెట్టండి అయ్యా గారు
@shivanishivani-jb2gx
@shivanishivani-jb2gx 8 ай бұрын
అద్భుతం 👏🎶🙏🕎✝️🙏
@maddalatimothy7599
@maddalatimothy7599 8 ай бұрын
Ayya praise the lord ayya Bush annayya gariki Chinni annayya gariki 2024 manchi paatanu Maku echaru andunu batti Devuniki krutajata sthulu chellisthu meeku maa vandanamulu
@umamanohar7391
@umamanohar7391 9 ай бұрын
పాట వింటుంటే తెలియకుండానే బాగా ఏడుపు వస్తుంది. Thanq లార్డ్ 🙏🙏🙏
@18.joshuamallavarapu53
@18.joshuamallavarapu53 7 ай бұрын
Praise the Lord 🙏 Ayyagaru thq
@salmanrajk6717
@salmanrajk6717 8 ай бұрын
వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ............. ............... ............. తన కార్యము ఈ గీతం దర్వ నడిపించాను గాక జయం మనదే ❤
@salmanrajk6717
@salmanrajk6717 8 ай бұрын
రచనా స్వర కల్పన ముఖ్యంగా సాహిత్యం బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
@mudavathnaganaik
@mudavathnaganaik 5 ай бұрын
Song super❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏
@GodofAbrahamOfficial
@GodofAbrahamOfficial 7 ай бұрын
తమ్ముడు మీరు చక్కగా పాడారు నాన్న దయచేసి అది ట్రాక్ కూడా పెడితే మేము కూడా నేర్చుకుంటాం తమ్ముడు❤😊
@eliyajadiofficial
@eliyajadiofficial 8 ай бұрын
Praise God.... Wonderful song anna
@Bro.Satish_Michael
@Bro.Satish_Michael 9 ай бұрын
Praise the Lord... Wonderfull song... Thankyou Ayyagaru
@vvkumarkumar-ny3jx
@vvkumarkumar-ny3jx 7 ай бұрын
Praise the lord..... 🙏🙏❤ Nicy song released in this year 😇 and this song is heart touching song very meaning ful... 🩵💖💖😘😘 Plzz release track 🙏🙏🙏
@pastorkkoresh3929
@pastorkkoresh3929 9 ай бұрын
అన్నా బాగుంది దేవునికి మహిమ ట్రాక్ plz
@penugondasharada4577
@penugondasharada4577 8 ай бұрын
Wonderful song nd lyrics .yes lothuga Veeru thanni edhagali thandi atti Krupa nivvu Deva amen
@powerfulholyspiritgod3731
@powerfulholyspiritgod3731 9 ай бұрын
ఆగదు నా పయనం సీయోను చేరకుండా (2) ఆశలు కోరికలు వెనుకకు లాగినను (2) (నా) గమ్యము చేరా సాగిపోయెదనూ (2) ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు" 1. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి శ్రేష్ట స్థలమున లోతుగా నాటి సంద్రము వరకు వ్యాపింపజేసి కొండలెక్కించినావే (2) నీ చేతిలో కొమ్మనూ నీ నీడలో కాయుమా (2) ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు" 2. గుండె కడవను పాలతో నింపి ఎముకల్లోనా మూలుగు పెంచి ఎత్తెన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే (2) నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ (2) ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు" 3. ఎగిరే రెక్కలు నాకిచ్చినా నీదు గాయాల్లో దాగుందునూ సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ (2) బలమూ నీదే కదా కృపయూ నీదే కదా (2) ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా (క్రిందికి) వేరు తన్నెదను అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదను (2) "ఆగదు"
@ratnakumari8509
@ratnakumari8509 9 ай бұрын
దేవునికి స్తోత్రంములు హల్లేలుయా ఆమెన్ 🙏🙏🙏🙏🙏 ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 🙏🙏ఆమెన్
@powerfulholyspiritgod3731
@powerfulholyspiritgod3731 9 ай бұрын
ee coment ni pin cheyandi
@rameshdevarakonda7687
@rameshdevarakonda7687 9 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న పాట బాగుంది దేవునికి దేవునికి మహిమ కలుగును
@sandeepvalluri2666
@sandeepvalluri2666 7 ай бұрын
Song vintunte devuni Abhishek thakuthunatuu anipesthundhi 🙏
@NadaganiVaralaxmi-ro2zz
@NadaganiVaralaxmi-ro2zz 7 ай бұрын
Ayya mi songs lo ADAVALLA SWARAM VINIPINCHAKAPOTE CHALA MANCHIDI TAYARU AVVANDI 💯💥🔥🗝️🧚✝️🌹🥳
@ramavathredyanaik8960
@ramavathredyanaik8960 9 ай бұрын
Praise to be living God. Very excellent wonderful. Thank God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajaysteven7254
@ajaysteven7254 7 ай бұрын
Pata paduthunapudu devuni sparsha chala Baga thakindhi nannu.......👏👏👏👏👏👏👏👏
@praveenpranacreations9402
@praveenpranacreations9402 8 ай бұрын
ఈ పాట Headphones పెట్టుకుని వింటుంటే నిజంగా సీయోనులో ఉన్నట్టుగా ఉంది అంత బాగా కుదిరాయి అన్ని ఏదైనా దేవుని నామమునకే మహిమ కలుగును గాక
@medarapallisatishsatish9833
@medarapallisatishsatish9833 6 ай бұрын
Amen
@balarajubalu6602
@balarajubalu6602 7 ай бұрын
Wonderful Song Ayya❤❤❤
@GODISGOOD-m4q
@GODISGOOD-m4q 8 ай бұрын
సూపర్ సాంగ్, ప్రభువా.... సీయోను చేరే వరకు మా పయనం కొనసాగించుటకు నీ కృప నిమ్ము. ఆమెన్
@ramadevivemula8861
@ramadevivemula8861 8 ай бұрын
Amen
@rameshkochuri3827
@rameshkochuri3827 4 ай бұрын
Such a wonderfull song
@Mohankorapati
@Mohankorapati 8 ай бұрын
బలము నీదే కదా,,, కృపయూ నీదే కదా.... మీకే వందనం తండ్రి..
@Rampsus0917
@Rampsus0917 4 ай бұрын
లిరిక్స్ వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. దేవుని మీద ఎంతో అపారమైన ప్రేమ ఉంటే ఇలాంటి లిరిక్స్ రావు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక
@prasanthikuppam552
@prasanthikuppam552 9 ай бұрын
Amen, excellent meaning full song, thank you paster garu.
@RajiSree-mu7go
@RajiSree-mu7go 8 ай бұрын
Praise the lord annaya super song annaya🙏🙏
@దానియేలు3315
@దానియేలు3315 9 ай бұрын
ఇంతగా కృప చూపుచున్న దేవునికి మహిమ కలుగును గాక ఈ ఒక్క మాటతో సరిపెట్టలేను కానీ జీవితాంతం దేవునికి రుణపడి ఉంటాం ఆయననే స్తుతిస్తాం అలాగే ఇంతగా వాడబడుతున్న దైవజనులను బట్టి వారి కుటుంబం కొరకు కచ్చితంగా ప్రార్థన చేస్తాం కచ్చితంగా వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తాం ఆమెన్ ప్రభు నామానికి మహిమ కలుగును గాక
@flaviarithesh
@flaviarithesh 7 ай бұрын
🙏🙏🙏🙏🙏👌
@latharuth25
@latharuth25 2 ай бұрын
Wonderful song 🎉
@SOWBHAGYA.K
@SOWBHAGYA.K 8 ай бұрын
All glory to God, Wonderful song
@boragal.rajanarsurajanarsu9627
@boragal.rajanarsurajanarsu9627 5 ай бұрын
Wonderful song ayyagaru praise the lord
@palurichristina5736
@palurichristina5736 9 ай бұрын
Amen Amen Amen Hallelujah 🙌..Thank You myLord Jesus for this Blessed New Year Song through our beloved Brother 🙏Let reach this Annointed Song to all over the Globe 🌍 to renew, strengthen & bring great Revival in building Your Kingdom myLord Jesus through our lives.. Amen Amen Amen
@varigetirambabu1675
@varigetirambabu1675 7 ай бұрын
Praise the lord 🙏 Ayagaru🙏Song chala chala 👌Lyrics 👌🛐🛐🛐God bless you all Members 🛐👏👏👏
@mamidihyma7372
@mamidihyma7372 2 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙌 wonderful song
@lazaruspaulalawala8010
@lazaruspaulalawala8010 7 ай бұрын
క్రిందికి వేరు తన్ని - పైకి ఎదిగి పలించేదను బలమైన,spiritual song
@saripallibrainard2966
@saripallibrainard2966 8 ай бұрын
Vandanaalu pastor garu 🙏 ee song athmaku pranananni isthundi
@BangarayyaVara
@BangarayyaVara 3 ай бұрын
Nice song ❤❤❤❤అయ్యాగారు❤Amen
@virothikrishnakumar9721
@virothikrishnakumar9721 9 ай бұрын
Oh what a song! The first play itself touches me! Thank god for this song! Wonderful tune, music, vocals and lyrics.. Blessed!
@rameshkatika4138
@rameshkatika4138 9 ай бұрын
Wonderful song anna ..devunike mahimaa
@Parveen-h2i
@Parveen-h2i 7 ай бұрын
Really great song very power full my soul
@vanidoppalapudi3424
@vanidoppalapudi3424 7 ай бұрын
Chala saarlu vinttunnanu brother aagadhu naa Payasam super 👌 song
@anithanaidu7129
@anithanaidu7129 8 ай бұрын
Reallly very wonderful song
@JesusChrist_7
@JesusChrist_7 8 ай бұрын
Claim to praise 2024 🎉🙌🙏✨️👍
@mmeenaanand6885
@mmeenaanand6885 7 ай бұрын
Praise the Lord 🙏 pastorgaru🙏
@maaslamaniyalla
@maaslamaniyalla 7 ай бұрын
❤❤❤
@sudharani-gz8br
@sudharani-gz8br 3 ай бұрын
Anna e song lyrics chala bavunai holy spirit to e song rasaru anna miru ❤ praise God
@SRK_B
@SRK_B 8 ай бұрын
అద్భుతమైన స్తుతి ఆరాధన కీర్తన.....🎉🎉🎉🎉🎉😢
@modugusalman7890
@modugusalman7890 8 ай бұрын
ఎంతో ఉజ్జీవంగ ఉంది పాట... గ్లోరీ టు god 🔥🔥
@flaviarithesh
@flaviarithesh 7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@j.rajesh1437
@j.rajesh1437 4 ай бұрын
E song evaru paadina bagodhu gorege bush garu paadithene bagundidhi
@marybejjenki1159
@marybejjenki1159 8 ай бұрын
Wonderful song ❤ nice singing all 👌
@Dove549
@Dove549 9 ай бұрын
Praise the LORD... Ayya garu... దేవునికి మహిమ కలుగును గాక... 🙏🙏🙏... Amen
@paulsonmutyala1294
@paulsonmutyala1294 9 ай бұрын
Hallelujah hallelujah 🥺 ఎంత సన్నిధి ఉంది❤ Thank you lord for jafanya Sastry garu❤🙌
@gloryministris
@gloryministris 9 ай бұрын
💯💯💯💯💯💯
@KrishnaveniMannem-p4x
@KrishnaveniMannem-p4x 8 ай бұрын
Adbhutham ga vundi paata🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah 🙏🙏🙏
BACM ~ IFJ New Song | Nee Vasamaodhunu  | © 2024 Pst.T.Jafanya Sastry
9:43
Pst.T.Jafanya Sastry
Рет қаралды 44 М.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 101 МЛН
அக்டோபர் மாத வாக்குத்தத்த செய்தி - 2024 || October Promise Message || Bro. Mohan C Lazarus
31:46
Jesus Redeems - இயேசு விடுவிக்கிறார்
Рет қаралды 39 М.
Asamanudu Full song | Telugu Christian Song | Bro.Chinny Savarapu | Pas.David Varma #Sudhakarrella
9:37
The New Life Ministries - Bro David Varma
Рет қаралды 527 М.
Sunday 1st Service | 29th SEP 2024 | Berachah Apostolic Church | City Branch
42:49
మా  కాపరి వైనందునా...|| Telugu Christian Song By Bro George Bush || BeyershebhaMinistries
10:18
𝐁𝐒𝐅 𝐒𝐚𝐥𝐦𝐚𝐧 𝐑𝐚𝐣𝐮
Рет қаралды 1,1 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 12 МЛН