KK Survey CEO Kiran About YS Jagan 2029 Next Election Analysis | KK Latest Interview | Filmy Hunk

  Рет қаралды 63,585

Filmy hunk

Filmy hunk

Ай бұрын

#kksurveys CEO Kiran About #ysjagan 2029 Next Election Analysis | #kk Latest Interview | Filmy Hunk

Пікірлер: 78
@sudhakarmadikiri8711
@sudhakarmadikiri8711 25 күн бұрын
Kk excellent survey
@aggipidugubakki940
@aggipidugubakki940 21 күн бұрын
సర్వే లేదు బొక్క లేదు... జగన్ చేసిన పొరపాట్లు, ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ కులాలు, ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు.. కలిసి బరాబరి ఓట్ల షేర్, ముక్కున వేలేసుకునేంత సీట్ల మెజారిటీ తో సాధించిన విజయం... జగన్ కొద్దిపాటి అప్రమత్తంగా ఉన్నా 9 ఎం.పి, 40 నుంచి 50 అసెంబ్లీ సీట్లు గెలుచుకునేవాడు... ఎప్పుడైతే నా ఎస్సీ,నా ఎస్టీ, నా బిసి అనే నినాదంతో ముందుకు పోయాడో ఎక్కువ నష్టపోయింది.. నినాదం మంచిదే అయినా ప్రస్తుతం ఫలితం ఇవ్వలేదు... తదుపరి ఎన్నికలు కూడా హోరాహోరీగానే జరుగుతాయి..ఈ ఐదేళ్ళ పరిపాలన పైనే ఫలితం ఉంటుంది.. ఇప్పుడే ఊహించలేం
@Alexander88888
@Alexander88888 18 күн бұрын
Esodhi endukule gani elaagu tondarlone 420 gadu tirigi malli chenchelgooda jail ki vellalsinde chippa koodu tinaalsinde 😆🤭🤭
@vimalapadma3960
@vimalapadma3960 12 күн бұрын
నా sc, నా st, నా bc అని అనడం మాత్రమే కాదు...durga temple incidents, oka temple lo poojarini kottadam laanti incidents , ttd funds misuse etc etc అన్నీ పెద్ద కులాల వారికి అపనమ్మకం కలిగింది.
@rowthusri4157
@rowthusri4157 2 күн бұрын
@@aggipidugubakki940 బాగా చెప్పారు 🙏
@user-dm2ht5qe5p
@user-dm2ht5qe5p 19 күн бұрын
ఏందిరా నువ్వు చేసే సర్వే అంటున్నారు మీరు మొత్తం టాంపరింగ్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నారు
@mubarakshaikshaik7897
@mubarakshaikshaik7897 16 күн бұрын
TAmparing ela jarigindhi
@ramamurthyrasireddy6870
@ramamurthyrasireddy6870 14 күн бұрын
Nothing what he says that absolutely wrong kutami win with BJP,ECAnd state EConly. As per my concerned.
@ravadasrinivasarao1737
@ravadasrinivasarao1737 18 күн бұрын
Kk surveys బాగానే ఉంది evm tamparig జరిగితే బీజేపీకి కూడా ఎక్కువ సీట్లు రావాలి కదా
@a.sa.s7678
@a.sa.s7678 14 күн бұрын
Bjp ki akkada rakapothene andhrapradhesh ni addam pettukunaru
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 24 күн бұрын
అసలు అభ్యర్థులు ఎవరో, రాజకీయ పరిస్థితులు తెలియకుండా 2029 గురించి మీరు ఎలా చెప్తారు?
@user-gl2uy1pm1y
@user-gl2uy1pm1y 24 күн бұрын
Enka chalu
@mrspushpanjali8881
@mrspushpanjali8881 21 күн бұрын
Ela ante malli evm tho nettukostaru.....ante ....gelavalante prajala votes akkarla......evm lu untey chaalu
@nagurshareef460
@nagurshareef460 21 күн бұрын
Vedu Garuda Purana character artist... Valla papalake vedene vadukunnaru
@ravikumar-nq9jw
@ravikumar-nq9jw 21 күн бұрын
Debate arrange cheyyandi. I am ready
@kkmallimalli5442
@kkmallimalli5442 23 күн бұрын
Evm.taparing.
@bandisrinivasarao11
@bandisrinivasarao11 21 күн бұрын
Cbn macrame evm tamering ceyyagaladu...😂😂😂😂
@rowthusri4157
@rowthusri4157 18 күн бұрын
సర్వే బాబా నీవు సూపర్ బాబా 😭😭😭
@vijayagaddam5418
@vijayagaddam5418 14 күн бұрын
2029 lo nee paristi yemito
@sattibabu4716
@sattibabu4716 21 күн бұрын
ఏమండి వీడు చెప్పేదానికి జరిగేదని కి పొంతనలేదు టీడీపి వీడిచేత చెప్పించి evm lu మేనేజ్ చేసారని సమాన్య మానవుడికి తెలుసు
@nlakshmikantham7249
@nlakshmikantham7249 20 күн бұрын
😂😊😅😈👿
@rowthusri4157
@rowthusri4157 18 күн бұрын
మీరు సర్వే ఎవరితో చేయించావు??? ఎక్కడ చేయించారు ఎవరు ఎవరు వెళ్లారు సర్వే కు????? సర్వే చేయడానికి మీకు డబ్బులు ఎక్కడివి????? మీరు సర్వే చేసినట్టు నిజ నిర్దారణ పత్రాలు ఉన్నాయా????? 175 నియోజకవర్గాల్లో ఎవరిని కలసి సర్వే చేయించారు????????? ఇయన సర్వే బూటకం జగన్ ఓడిపోతాడు అనడానికి కారణం జగన్ చేసిన పరిపాలన తప్పులు జగన్ ఓడిపోడానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రధాన పని జగన్ చేసిన మంచి పనిని చంద్రబాబు నాయుడు తన కుల మీడియా తో తప్పుడు పరిపాలన గా చెప్పించ గలగటం లో ప్రజలను మాయ చేసి తన వైపు తిప్పు కోవటంలో విజయవంతం అయ్యాడు.
@nmbasha786Basha-ef4wj
@nmbasha786Basha-ef4wj 25 күн бұрын
సారీ ఇవన్నీ బాగానే ఉన్నాయి మీరు సర్వే చేసేటప్పుడు అభ్యర్థి ఎవరు అనేది మీకు తెలియదా సింగనమల లో వీరాంజనేయులు అభ్యర్థి ఫోటో కూడా మీకు దొరకలేదా పామిడి వీరాంజనేయులు ఫోటో వేశారు మీ సర్వే అక్కడే తెలిసిపోతుంది అక్కడ నిలబడిన వ్యక్తి హరిజన వీరాంజనేయులు కానీ మీరు చూపించిన ఫోటో పామిడి వీరాంజనేయులు గారి బోయ ఆయన ఫోటో చూపించారు ఎందుకని అలా జరిగింది మీ దగ్గర ఫోటో లేదా
@chilusreekumar480
@chilusreekumar480 21 күн бұрын
కేకే అంటే ఎవరు కాదన్నా నరేంద్ర మోడీ బినామీ
@saiprasad2466
@saiprasad2466 19 күн бұрын
@@nmbasha786Basha-ef4wj sarve annadhi partila paranga chestaru akkadi abyarthi Ani yevaru telayani nappudu kotta vadainappudu patha abyarthulu balanga vunna vallaithe abyarthula midha chestaru
@sankaryadam2368
@sankaryadam2368 21 күн бұрын
Kk super ga chepparu it's true
@ImrankhanImrankhan-du2tb
@ImrankhanImrankhan-du2tb 21 күн бұрын
Vedu e sarve chaya ledu dramalu adata unadu
@chodisettivvramanamurthy5837
@chodisettivvramanamurthy5837 2 күн бұрын
2029 వరకూ, జగన్ పై ఉన్న కేసులకు - శిక్ష పడదా?
@ezrapaul8894
@ezrapaul8894 21 күн бұрын
Kk waste
@BoyiReddy
@BoyiReddy 23 күн бұрын
Jagan
@spmandalapu891
@spmandalapu891 24 күн бұрын
Whu is tha next cm
@seelamdhanunjayanetha9861
@seelamdhanunjayanetha9861 22 күн бұрын
Lokesh
@umadevi8431
@umadevi8431 20 күн бұрын
AP ప్రజలకు బుద్ధి జ్ఞానం ఇంకా సిగ్గు ఉండి కనీసం తమ పిల్లల భవిష్యత్తు ఆలోచించే వారై తే మళ్లీ ycrp party కి ఓటు వేయరు
@nlakshmikantham7249
@nlakshmikantham7249 20 күн бұрын
Yas yas namaste 🙏 🙌 👏 💖
@universalgod4250
@universalgod4250 19 күн бұрын
elections iyyi enka one month ke 10000kotlu appu chesadu musalodu poyina sari 600hameelu gangalo thokkadu esari ee super six aa gaaliki vadhilesthadu donga haameelu evvatame babu ki bhaga alavaatu.ee 5years lo sommantha ed cbi caselaku 14staylu ku kammaravathi ke saripothundhi 😅
@ravadasrinivasarao1737
@ravadasrinivasarao1737 18 күн бұрын
Yes
@a.sa.s7678
@a.sa.s7678 14 күн бұрын
Nenu adhe antuna budhi unodu ayithe tdp ki janasenaki veyaru
@umadevi8431
@umadevi8431 13 күн бұрын
@@a.sa.s7678 మానసిక రోగులు టిడిపి అవసరం లేదు
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 25 күн бұрын
Yemi jarigindhi neeku telusu
@bharathiduggineni4334
@bharathiduggineni4334 26 күн бұрын
Cbn మాత్రమే reforms తెస్తారు
@nagurshareef460
@nagurshareef460 21 күн бұрын
😂😂😂😂😂 Kulapollakaaa Yem reforms teachadu 14 years lo.... IT antava India motham lo CBN chesukunna pracharam SM Krishna kuda chesukola...😂😂😂
@cycoyt2261
@cycoyt2261 Күн бұрын
😂
@rushi85666
@rushi85666 27 күн бұрын
Ika jagan ki avakasam ledu.athani paripaalana baagoledani majority prajalu anukunnaru.ycp nayakulalo language control lo ledu. Prajalaku button nokkiithe abhivruddi avvadu. Padkaalu teskunna valle jagan kaavali antaru. Rajadhani amaravathe vunchithe jagan ku problem vundedi kaadu roads baagolevu. Liquir kuda oka karanam. Real estate padipoyindi, adi vunte income sources perigi andariki baaguntundi. Real estate vyaparam kosame amaravathi ani pracharam chesaru. Real ga matladukunte real estate perigithene anni businesslu baaguntayi. Kamma vallu okkare amaravathi lo leru. Anni caste la vaaru vunnaru. Kaavalsina vaaru plots purchase cheskovachu. Kada.
@user-tq6mx9ud5b
@user-tq6mx9ud5b 23 күн бұрын
Rushi గారు don't bad comments
@user-tq6mx9ud5b
@user-tq6mx9ud5b 23 күн бұрын
Maa Banjara వాళ్లు leru gaa అమరావతి లో మీరు కమ్మ నా బ్రో
@user-tq6mx9ud5b
@user-tq6mx9ud5b 23 күн бұрын
బ్రో maa kurnool ni kuda రాజదాని చేయండి మీరు పుట్టక ముందే కర్నూలు ap, TS రాజదాని మీరు అమరావతి కి భూములు ఇచ్చారు మేము రాజదాని ని గొప్పగా త్యాగం చేశాం అది మా రాయలసీమ
@user-tq6mx9ud5b
@user-tq6mx9ud5b 23 күн бұрын
అది మా రాయలసీమ అంటే
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 20 күн бұрын
Incompetent survey. Fit for u tube
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 20 күн бұрын
వేదం చెప్తున్నాడు
@anand1819
@anand1819 23 күн бұрын
2029lo ys cm garu pakka
@Happypujari2021
@Happypujari2021 20 күн бұрын
ఒరేయ్ ఏర్ర్రుపూ KK.EVM టాంపరింగ్ కోసం నీకూ ముందే తెలుసు కానీ నటించావు అంతే
@nlakshmikantham7249
@nlakshmikantham7249 20 күн бұрын
😂😅😊
@baburajendraprasadveeramac2479
@baburajendraprasadveeramac2479 19 күн бұрын
Your jenios. 2029 ki emi jaruguthundho chepputhunnaru. Your astrolagiht. This is too much you know. Vedeo vallu emi cheppamantunnaru.this is real fact.
@subrahmanyamchinta5584
@subrahmanyamchinta5584 23 күн бұрын
ఎడిసాడు బొక్కలో సర్వే.పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరో తెలియదు కాని ఇప్పుడు పెళ్లి చేస్తాడు.
@durgak9122
@durgak9122 22 күн бұрын
baga cheppaaru ఆ లు లేదు చూ లు లేదు
@user-cc7fu9xo8f
@user-cc7fu9xo8f 25 күн бұрын
Cbn next cm or pawan kalyan
@ravadasrinivasarao1737
@ravadasrinivasarao1737 18 күн бұрын
Yes
@dominicpraveen9239
@dominicpraveen9239 21 күн бұрын
వీడు చెప్పేదానికి జనాల్లో ఉన్న భావాలకి ఎటువంటి సంబంధం లేదు ఫస్ట్ వీడ్ని తన్నితే ఆ ఏబీఎన్ గోలీమార్ ఎలా జరిగిందని తెలుస్తుంది
@saiprasad2466
@saiprasad2466 20 күн бұрын
Mari thannara yerripuka 😂😂😂
@ezrapaul8894
@ezrapaul8894 21 күн бұрын
Kk fake
@RameshKumar-xl7hp
@RameshKumar-xl7hp 22 күн бұрын
2029jagan garu coming 30years CM
@kanalamanohar412
@kanalamanohar412 21 күн бұрын
Impossible
@nlakshmikantham7249
@nlakshmikantham7249 20 күн бұрын
Sigulanejanama😢
@prakashkona2132
@prakashkona2132 19 күн бұрын
Ne bokka
@use-baluchinna
@use-baluchinna 17 күн бұрын
😮😮😮😮 పిచ్చోడా కొండ ఎక్కి అడుగు తప్పు జరుగుతుంది అని అందరికీ తెలుసు evm దెబ్బా అని అందరికీ తెలుసు అక్కడ pm Modi
@jyothik1874
@jyothik1874 21 күн бұрын
2029 lo ee jagan anevaadu peru vinapadakudadu
@ravadasrinivasarao1737
@ravadasrinivasarao1737 18 күн бұрын
Yes
@ravadasrinivasarao1737
@ravadasrinivasarao1737 18 күн бұрын
Yes
@RajulaRaoGangula
@RajulaRaoGangula 28 күн бұрын
Sollu apu what 2029? Malli again c m pakka 2029
@pandithakirankumarpanigrah3285
@pandithakirankumarpanigrah3285 21 күн бұрын
How He know the exact like 4 and 11 seats of ysrcp He is the best supporter of cbn Sorry next time Mee astrology work out avvadhu sure
@universalgod4250
@universalgod4250 19 күн бұрын
Antha cbn drama evm tamparing
@psrinivas1547
@psrinivas1547 24 күн бұрын
Kk meeru jaganki bayapaddaru maaku telusu.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 7 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН