డాక్టర్ గారు నాకు 73 సంవత్సరము లు.షుగర్, బీపీ వుంది. కంట్రోల్ లోనే వున్నాయి. క్రొత్తగా ఇప్పుడిప్పుడే మోకాలు నెప్పి వస్తోంది. నడుముకు 20 సంవత్సరాలక్రితం ఆపరేషన్ జరిగింది. ఆవుపాలు త్రాగు తుంటే బాగా వేడిచేసి దగ్గు వస్తోంది. ఎలా thagguthumdi
@pushpavallitayaru2756Ай бұрын
ఆమ వాతం గురించి చెప్పండి డాక్టర్ garu 🙏
@BrindaBrinda-h1sАй бұрын
Ayirvedik dr aj iraj
@bhargaviyerraАй бұрын
Packet paalu taagocha
@nirmalakandukuri1976Ай бұрын
సార్ చాలా నోప్పివస్తుందిమోకాళ్లు ఏన్నిమందులువాడినతంగడంలెదు
I am having Rhumathoid arthritis since 48 years .(now my age 72)
@jayarajunattala2748Ай бұрын
పాలనేని అందులో ఉన్న విటమిన్స్ అన్ని తీసి పడేసి ఎందుకు పనికిరాని పాలు అమ్ముతున్నారు పాలు తాగండి అంటే సమాజంలో పాలు దొరుకుతున్నాయా ఒరిజినల్ పాలు డబ్బున్న ప్రతి పేదవాడికి క్యాల్షియంనే పాలు అందులో విటమిన్స్ అన్ని తీసేస్తున్నారు బొట్టుగా బలములేని పాలిస్తున్నారు ఎక్కడ చూసినా అయ్యే పాలు తాగుతున్నారు సిటీ ప్రజలందరూ
@naveenreddy775724 күн бұрын
డాక్టర్ గారు చెప్పింది అంతా నమ్మకంగా అనిపించడం లేదు ఎందుకంటే పాలు పెద్ద వాళ్లకు జీతం చేసే ఎంజైమ్స్ పెద్దవాళ్లలో ఉండవు. నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది అది బంద్ చేసి పాలు తాగు అని తిక్కలోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు