మోకాళ్ళ మధ్య జిగురు పెరిగే టాప్ టెక్నిక్| Knee Pain Diet | Manthena Satyanarayana raju | GOOD HEALTH

  Рет қаралды 5,568,152

GOOD HEALTH

GOOD HEALTH

Күн бұрын

మోకాళ్ళ మధ్య జిగురు పెరిగే టాప్ టెక్నిక్| Knee Pain Diet | Dr Manthena Satyanarayana raju | GOOD HEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క...
🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ...
🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా...
🔗కroనా వైraస్ బాడీలో ఉందొ లేదో తెలుసుకునే సింపుల్ టెక్నిక్ :
• Video
🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది...
🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క...
🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు...
🔗కRoనా నుండి రక్షించి, రోగనిరోధక శక్తి పెంచే స్పెషల్ ఫుడ్ ఇదే ! : www.youtube.co....
🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#GoodHealth #Manthena #MokallaNoppulu

Пікірлер: 2 700
@spchannel113
@spchannel113 4 жыл бұрын
Sir meru chalamanchi ga chepparu nenu try cheshanu OK indi
@daddudaddu4705
@daddudaddu4705 4 жыл бұрын
Murtyray
@vkamaladevicherukumilli2967
@vkamaladevicherukumilli2967 4 жыл бұрын
@@daddudaddu4705 "
@S.Srinivas
@S.Srinivas 4 жыл бұрын
ఇది మీరు ట్రై చేసాక సక్సెస్ ఆయ్యిందా !
@padmapolina8126
@padmapolina8126 4 жыл бұрын
Q
@padmapolina8126
@padmapolina8126 4 жыл бұрын
A
@bhavanivemula2946
@bhavanivemula2946 4 жыл бұрын
సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరో గ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరితపించే మీరు మనసున్న రాజు. దేవుడు ఎక్కడో లేడు మీలాంటి వారిలోనే దేవుని చూసుకోవాలి. మీకు కోటి వందనాలు నమస్కారములు.
@anilliaisonofficertshc9826
@anilliaisonofficertshc9826 2 жыл бұрын
1
@madhavankatnam811
@madhavankatnam811 2 жыл бұрын
@@anilliaisonofficertshc9826n not no j in Lou in
@madhavankatnam811
@madhavankatnam811 2 жыл бұрын
@@anilliaisonofficertshc9826n not no j k in Lou in
@chandaradamodara6959
@chandaradamodara6959 Жыл бұрын
👌
@lavanyathotalavanya8649
@lavanyathotalavanya8649 9 ай бұрын
God
@mbalu7956
@mbalu7956 4 жыл бұрын
గురువుగారు మీరు చెప్పేవి అక్షర సత్యాలు నేను నెల రోజులు నుండి పాటిస్తున్నాను నాకు కుడి మోకాళ్ళనొప్పి తగ్గుతుంది, జనాలకు మంచి మాటలు నచ్చవు మంచి విషయాలు తెలిపారు మీకు ధన్యవాదాలు
@daivalashanker6213
@daivalashanker6213 8 ай бұрын
అవునా
@subbaraoakuluru2215
@subbaraoakuluru2215 8 ай бұрын
మీరు చాలా మంచి ఆరోగ్యం మాటలు చప్తతారు
@Maltifarming
@Maltifarming 6 ай бұрын
👆Anna mee contact number pettandi.
@vankeshvaramramesh9080
@vankeshvaramramesh9080 4 жыл бұрын
Sir మీరు food గురించి మంచిగా చెప్పుతున్నందుకు మీకు నమాస్కారాలు సార్
@harikaakula4601
@harikaakula4601 2 жыл бұрын
ఆరోగ్యం వాళ్ల చేతుల్లో ఉంది మీరు చెప్పిన టిప్స్ వింటే హాస్పటల్ అనే పదం మన జీవితంలో దూరం చేయవచ్చు
@janakinandathoughts
@janakinandathoughts 2 жыл бұрын
మీరు మా పాలిట దేవుడు పంపిన దూత హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్ మీకు
@murthyraju2565
@murthyraju2565 4 жыл бұрын
మీరు సెప్పింది వాస్తము.గురువుగారు మీకు ధన్యవాదాలు.
@rayalasaikrishna9112
@rayalasaikrishna9112 3 жыл бұрын
He
@tveenagayatri
@tveenagayatri 2 жыл бұрын
మీ ఆరోగ్య సూత్రాలంటే….. నాకూ , నా భర్తకి చాలా ఇష్టం సత్యన్నారాయణ రాజుగారు🙏🏻👍👌
@savitriy2682
@savitriy2682 3 жыл бұрын
ఆరోగ్యవంత మైన సమాజాన్ని తయారు చేయటానికి మీరు 100%కష్ట పడుతున్నారు. మీ ఆరోగ్యసూత్రాలు మాకు శ్రీరామ రక్ష 🙏🙏🙏
@viswanadhamoggu1533
@viswanadhamoggu1533 8 ай бұрын
Correct sir🎉
@sandeepchatla2485
@sandeepchatla2485 2 жыл бұрын
మీలాంటి వారు మాకు ఇలాంటి ఆరోగ్య విషయాలను అందించడం చాలా శుభం.... Thankyou sir 🙏🙏🙏🙏🙏
@praveenkarka2432
@praveenkarka2432 4 жыл бұрын
ఉప్పు ఒకేసారి మానేయడం కొంచెం కష్టమే.. కానీ కొంచెం కొంచెం తగ్గిస్తాను.ధన్యవాదాలు sir.. మా ఆరోగ్యం గురించి మీరు రిక్వెస్ట్ చేయడం.. నిజంగా మీరు గొప్పవారు sir..
@rayalaankithaankitha1603
@rayalaankithaankitha1603 3 жыл бұрын
Ohhh
@palavairaniRani
@palavairaniRani 8 ай бұрын
Correct salt thagginchandi
@SaiNeelam-pe8gv
@SaiNeelam-pe8gv 6 ай бұрын
Qqw❤​😂😂\1a1 \😂😂😂 14:28
@lakshmiananthavara2703
@lakshmiananthavara2703 2 жыл бұрын
నమస్కారమండి..హాస్పిటల్ పాలు కాకుండా కాపాడే ఆరోగ్య దాత మీరు 🙏🙏మోకాలు నెప్పి knee pain తగ్గడానికి,కార్టెలిజ్ పెరగడానికి మరిన్ని అమూల్యమైన విషయాలు తెలియచేయాలనీ మనవి🙏🙏
@rajkumarb9038
@rajkumarb9038 3 жыл бұрын
గురువు గారు మంచి సలహా ఇచ్చారు మీకు 🙏🙏 ఇప్పటి నుండి నేను తప్పకుండ పాటిస్తాను.
@varanasiseetha7731
@varanasiseetha7731 3 жыл бұрын
రాజుగారు అన్ని మంచి విషయాలు చెప్పారు నమస్తే
@sunderpriya
@sunderpriya 3 жыл бұрын
ప్రణామ్స్ మంతెన గారు🙏🙏 నాకు మోకాళ్ళ నొప్పులు పాదాల చుట్టూ నొప్పులు చాలా ఉన్నాయి , మీరు చెప్పినట్లుగానే ఉప్పు మానేసాను, పింక్ సాల్ట్ లైట్ గా వేసుకొంటున్నాము , కానీ పాదాల చుట్టూ నొప్పి , మంట తగ్గటం లేదు please ఏదైనా సలహా ఇవ్వండి....నాకు low back pain కూడా ఉంది. 🙏🙏
@YaminiSree-d9x
@YaminiSree-d9x Ай бұрын
Hello sister ippudu Ela vundi me pains thagggayaa... sister na age 35 nakkoda meku lage pains vunnay end of the day results chuste l4 l5 disc problem annaru I cant walk
@durgaraosambani7355
@durgaraosambani7355 4 жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ 100 పర్సెంట్ పక్క ఇలా మంచి మంచి ఉంటే చెప్పండి అందరికీ ఉపయోగపడే ఏదైనా సరి మంచిదే కదా థాంక్యూ
@kandregulatarakeswarrao887
@kandregulatarakeswarrao887 4 жыл бұрын
ప్రజల ఆరోగ్యం పట్ల అహర్నిశలు శ్రమిస్తున్నారు మీకు మా ధన్యవాదాలు sir
@suggalaeeshwaralingam819
@suggalaeeshwaralingam819 5 ай бұрын
ji😂 hu ni❤🎉😢 7:09
@dhanalakshmidharmarapu9935
@dhanalakshmidharmarapu9935 4 жыл бұрын
Sir miru poor people ki ekkuva karchu lekunda chala goppa ga chepputhunnaru .Chala thank you sir
@dadynaga
@dadynaga 2 жыл бұрын
Good information for the patients suffering with knee/joint pains. Hats off to you Doctor.
@litemusictunes7752
@litemusictunes7752 Ай бұрын
నమస్తే సార్ మీరు నిజంగా తెలుగు ప్రజల పాలిట ఆరోగ్య దేవుడు నాకు హెల్త్ గురించి తెలిసింది మీ వీడియో ల వలనే గత పాతికేళ్ళు నుండి చూస్తున్నాను కనీసం మీరు చెప్పింది 20% పాటించినా చాలు సార్ సాక్షాత్తు ఆ భగవంతుడే మీలాంటి వారిని పంపిస్తాడేమో సార్ నాకు ఒకప్పుడు సివియర్ గాస్ట్రిక్ పైన్ ఉండేది అది మీ వీడియో లు చాసాకే ఆ సమస్య పై అవగాహన పెరిగింది ఎంతసేపు ఇది వాడు మళ్ళీ రా అన్నవాళ్ళే కానీ అసలు సమస్య ఎందుకు వస్తుంది దానికి మూలం ఏంటి అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మీరు చెప్పేవి ఒక్కరోజులో పాటించక పోవచ్చు కానీ ఎప్పటికి అయినా మీ దారిలోనే రావాల్సి ఉంది సార్ మీరు చల్లగా ఉండాలి సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@sudasuda3916
@sudasuda3916 4 жыл бұрын
మీ వలన సమాజానికి చాలా మేలు థాంక్స్ సార్
@srinupeddampet3134
@srinupeddampet3134 4 жыл бұрын
Q Wes car 33e33s
@durgaborra521
@durgaborra521 4 жыл бұрын
E
@lakhmigavidi2819
@lakhmigavidi2819 4 жыл бұрын
Manchimata chipparu sir..
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 4 жыл бұрын
ఆరోగ్య దేవునికి పాదాభివందనం 🙏 మీ ఆరోగ్యసూత్రాలు విన్నంత కాలం మా ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు నిజంగా మీవలన కొన్ని లక్షల మంది ఆరోగ్య వంతులు అవుతారు🙏🙏🙏
@SudharaniChitturi
@SudharaniChitturi 4 жыл бұрын
Yes good msg
@m.siseeliakumarikumari6813
@m.siseeliakumarikumari6813 4 жыл бұрын
@@SudharaniChitturi 8
@balaramnutulapati7274
@balaramnutulapati7274 4 жыл бұрын
@@SudharaniChitturi 55t
@ambbharreshambbharresh7228
@ambbharreshambbharresh7228 4 жыл бұрын
🙏🙏
@vgkofficial4695
@vgkofficial4695 4 жыл бұрын
S
@ratnakolluru1184
@ratnakolluru1184 2 жыл бұрын
ధన్యవాదాలు శ్రీ రాజుగారు.తండ్రిలాగ మంచి విషయాలు చెపుతున్నారు.
@relaxingmelodies5624
@relaxingmelodies5624 2 жыл бұрын
Sir you are super.I see all your video's and iam inspired by all of them. Thank u for your great work.
@sujathanagavarapu6714
@sujathanagavarapu6714 4 жыл бұрын
థ్యాక్యూ సార్ మంచి మంచి విషయాలు తెలియ చేస్తున్నారు సూపర్ సార్ మీకు థన్యవాథములు
@gopin4371
@gopin4371 5 жыл бұрын
100% correct 2010 following meeru chependi correct sir
@NRSV83
@NRSV83 4 жыл бұрын
I used to watch your show in Doordarshan in my child hood..so happy to see here after many years
@shafishafiuddin3062
@shafishafiuddin3062 4 жыл бұрын
Really
@vishnuvardhan322
@vishnuvardhan322 4 жыл бұрын
Salt taggiste Iodine yela vastundi
@shruthiabboju86
@shruthiabboju86 4 жыл бұрын
Hi m a health advisor n skincare too, send me ur mailid...
@erratisuresh4814
@erratisuresh4814 4 жыл бұрын
9121025753
@ksandhya5926
@ksandhya5926 10 ай бұрын
Excellent sir Really your videos are amazing. Tq so much sir Now I am healthy.. Because of your health tips.
@surveysy7561
@surveysy7561 8 ай бұрын
Thanks!
@venkataramashramam2861
@venkataramashramam2861 2 жыл бұрын
వైద్యరాజ నమస్తుభ్యం.మీ వైద్యవిధానం ప్రశంసనీయం.
@dhanusmileyvlogs1768
@dhanusmileyvlogs1768 4 жыл бұрын
Chala chala manchi vishayum chepparu, tnq ur explaining too clear .
@sridurga1818
@sridurga1818 2 жыл бұрын
Avoid Salt + do knee exercises + eat sprouts + eat orange fruit = No Knee pain
@upenderambati1728
@upenderambati1728 2 жыл бұрын
🍾
@swarnapradeep6160
@swarnapradeep6160 Жыл бұрын
Knee pain vaste jiguru taggindane ani inka edina reason valla vastunda
@swarnapradeep6160
@swarnapradeep6160 Жыл бұрын
E l a kannukovali
@vijaylenka6186
@vijaylenka6186 Жыл бұрын
Thank you. You saved my time
@subbaraosss5622
@subbaraosss5622 5 ай бұрын
గురువు. గారు. వందనాలు. మాకోసం. ఇంత. కష్టపడుతున్నారు. ఉచితంగా. మాకు. సలహాలు. ఇస్తున్నారు. థాంక్స్
@sumak4394
@sumak4394 Жыл бұрын
Wow.. well said sir.. u r truly an inspiration... Ee video Vinakha, I have decided to start this and follow no salt no oil diet, but I will start it with one meal diet- nights instead if having dinner, I will eat raw vegetables and fruits.. atleast start cheyyadam important kaabatti nemmadhi ga body ki salt leni food alavatu chesukodaniki...afternoon salt thakkuva vesukoni think, night poorthiga manesi .. 1st alavatu chesukunta... What are the food options that i can have without salt sir - konni rojulu fruits, raw vegetables, sprouts , dry fruits ..inka konni options cgeppandi please , I want to follow the diet strictly atleast avoiding night heavy dinner...
@surya-srmv5491
@surya-srmv5491 4 жыл бұрын
Sir.. u genuine family doctor.. one of family member for all houses.. real HERO for society
@swathivadde1500
@swathivadde1500 3 жыл бұрын
No salt No sugar No problems
@prabhakarmallela5253
@prabhakarmallela5253 Жыл бұрын
MAIDA ALSO
@sureshartideas
@sureshartideas 2 жыл бұрын
సార్ మీరు చెప్పిన విషయాలు అద్భుతం
@venkateshbb2926
@venkateshbb2926 10 ай бұрын
You are real doctor Sir. Telugu people are really lucky to have you in our state.Government has to keep oone subject on lifestyle and health which will save lot of lives and made strong people.
@komaravellinandini8622
@komaravellinandini8622 2 жыл бұрын
Sir meeru koredhi andharu baagundaale ani ade loka samastha sukinobhavanthu mee speech.
@atrao1947
@atrao1947 5 жыл бұрын
దేవుడి ఆశీస్సులు మీకు కలుగుగాక.
@satyanarayanamurthyemani2558
@satyanarayanamurthyemani2558 3 жыл бұрын
చక్కని అవగాహనతో కూడిన విజ్ఞానం పంచడం మీ ప్రత్యేకత సార్ ,మీరుచెప్పినట్లు చేస్తే ఆరోగ్యం అందరి సొంతం అవుతుంది సార్ చాల కృతజ్ఞతలు సార్ .
@balarajukakuru4678
@balarajukakuru4678 3 жыл бұрын
డాక్టర్ గారు మీ ఆరోగ్య సలహాలు చాలా బాగుంటున్నాయి.మీరు ఆంధ్రప్రదేశ్ లో వుండడం మా అదృష్టం
@JayaLakshmi-rr8yk
@JayaLakshmi-rr8yk 2 жыл бұрын
Up
@sekharreddy7468
@sekharreddy7468 4 жыл бұрын
God may reward you sir. You are doing great good deeds
@vaishnavivaishu8662
@vaishnavivaishu8662 3 жыл бұрын
అది క బ రువు వున్న బీ పీ సు గ రు తో మీ రు బా ద పడుతువున్న నేను మీకు హెల్ప్ చేస్తా నా నమ్ బ రు డిపీ లో ఉంది
@jhansilatha3319
@jhansilatha3319 2 жыл бұрын
Thank you 🙏 sir for your patience in teaching us about diet and health....i really follow your health tips ❣️
@janardhanvasam3369
@janardhanvasam3369 5 ай бұрын
మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. మీకు నా ధన్యవాదములు
@ibvkirankumar
@ibvkirankumar 4 жыл бұрын
God Bless You Guru garu... Meeru cheppinadi vene adrustam andariki undadu...
@errollaraju
@errollaraju 4 жыл бұрын
I loved Dr M sathyanarana raju gaaru💪👌
@kesavasampangi3804
@kesavasampangi3804 4 жыл бұрын
Super sir stayanarayana raju garu👌👌
@mubinabegumdudekula1499
@mubinabegumdudekula1499 4 жыл бұрын
It is i8
@edellivarun9351
@edellivarun9351 4 жыл бұрын
Thuu ni Bathuku
@errollaraju
@errollaraju 4 жыл бұрын
Orey sannashi !! M ardam aindi ra neeku, Nv oka paniki raani vedavav ani ardam aindi.
@santhosikumari9929
@santhosikumari9929 Жыл бұрын
Thank you soo much sir chala baga chepparu.. Meru cheppindi 100%correct sir vuppu manestey taggipothay
@soniassalwar6356
@soniassalwar6356 4 жыл бұрын
My mom has the same problem. Gonna try this. Thank you Sir
@shekarreddy4871
@shekarreddy4871 2 жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు మీరు చెప్పింది మంచి గా ఉంది తప్పక పాటిస్తం.
@broo714
@broo714 2 жыл бұрын
,💓🙏🙏👌
@SHAIKHIMAM-lh1yj
@SHAIKHIMAM-lh1yj 2 жыл бұрын
Satyanni satyangane teesukellali . Super words. thank you
@gunukulamahesh2786
@gunukulamahesh2786 2 жыл бұрын
Chala baga cheptaru sir meeku chala krutagnatalu me videos daily chusi patisthunnanu thanku
@rythuravierythuravie9558
@rythuravierythuravie9558 4 жыл бұрын
Chala correct gaa chaparu anaa thank you for (good health)
@estherrani4203
@estherrani4203 4 жыл бұрын
Ur the best sir,,, chala chala nerchukuntunnam ..chala chala goppa ga cheptaru and great doctor miru..God Bless you sir..
@adapasugunakararao9161
@adapasugunakararao9161 4 жыл бұрын
It7 up ú7 in9o7úú
@adapasugunakararao9161
@adapasugunakararao9161 4 жыл бұрын
You k9 to ok I'll pop up in g to know 9 in g you I95777 of 89 of 9k99 up myj09 up kk you u90uí9⁹j⁹fik9ifk8k8k up ufú
@jaipalmyathari5452
@jaipalmyathari5452 3 жыл бұрын
@@adapasugunakararao9161 Kgyhiyjkoffxe
@manchuabbas6673
@manchuabbas6673 3 жыл бұрын
Enti neeku kuuda mokal noppa?😀
@asampellirajashekar2879
@asampellirajashekar2879 3 жыл бұрын
@@adapasugunakararao9161p pp pplpp
@leoterracegarden
@leoterracegarden 5 жыл бұрын
I have been watching your health programs on TV and now on Utube. Thanks.
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 жыл бұрын
Dr.MS.Raju Gariki My 💓🙏🏾🙏🏾. Sir, Mee Pai Gowravam Tho Tama Veideos Continues ga Chusthuntanu.
@cvr9719
@cvr9719 3 жыл бұрын
Mee salahalu paatiste. Covid 19. Antham fast gaa cheyyavachu sir ur. Great life style thanks sir.
@seshasai6849
@seshasai6849 5 жыл бұрын
Exactly what you said is correct Dr ji , very impressive explanation , reasons you analysised very attractive ,I am also suffering from arthritis , exercise and avoiding salt in food I will try , confidently you are telling about knees problem , mentally I am satisfied after reducing this pain I will contact you again , your service to poor and creating health awareness is tremendous , very amazing points you are analysing , even science mixed naturopathy , scientifically nobody can say no ....to your lecture , infact some greedy doctors and pharmaceutical companies are misguiding public , for the last century of years we are believing what they are suggesting , you are doing spectacular service as God by educating public . very fantastic health awareness programs you are conducting . Thank you very much for your social service .
@seshasai6849
@seshasai6849 5 жыл бұрын
Thank you viewers , now we are in reality ,those multinational pharmaceutical companies and representatives are mis reprenting doctors , doctors have no time and they got confidence on pharmaceutical companies , simply writing some medicine and sending them out , every chemical drug has its own side effects , that's why Dr Mantena satyanarayana garu is with science support he is bringing revolutionary changes in public , what ever he said it is having scientific analysis , for his naturopathy and ayurvedic medical knowledge he must be properly honored .
@ch.sivakumari1233
@ch.sivakumari1233 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
@atspvgd3376
@atspvgd3376 2 жыл бұрын
Cancel
@padmajamula1335
@padmajamula1335 2 жыл бұрын
👏
@santoshkumars6835
@santoshkumars6835 5 жыл бұрын
Thank you so much for your information sir
@bharathiraj9592
@bharathiraj9592 5 жыл бұрын
Thank u sir
@madhaveelatha3055
@madhaveelatha3055 3 жыл бұрын
Hi sir, salt use cheyakapothe thyroid problems vasthai antunnaru ....nijamena. .. please explain me..
@anilkumarkommanapally6341
@anilkumarkommanapally6341 4 жыл бұрын
Many Thanks to You sir for the Good information regarding Joint Pains
@koushalsavitha2849
@koushalsavitha2849 2 жыл бұрын
Sir mari BP ekuva takuva avutundi ga sir mari ela andi
@venudadala6377
@venudadala6377 3 жыл бұрын
Doctors Salt tinavaddu antaru kani enduku thinakudado intha clearga ye doctor Garu chepparu
@pankajakshi4098
@pankajakshi4098 4 жыл бұрын
Iam watching your programs from 20 yrs sir. Thank you so much for your free advices. May God bless u. 👌
@thulasireddy6364
@thulasireddy6364 2 жыл бұрын
Watch chesina follow kalemu bro
@ritesh5958
@ritesh5958 9 ай бұрын
1​@@thulasireddy6364
@sambasivaraogalla618
@sambasivaraogalla618 3 жыл бұрын
For aged people knee pain is most common. Raju gari suggestions are easy to implement & most helpful.
@durganori1404
@durganori1404 12 күн бұрын
🙏🙏 రాజు గారి మాటలు, సూచనలు ఆరోగ్యపు బాటలు. అవశ్యం ఆచరణీయం . అనుభవంతో చెప్తూన్న మాటలు.
@kumariratna7460
@kumariratna7460 4 жыл бұрын
This video is very important my mother is suffering from severe problem for knee pain thank u so much
@santhoshchary6995
@santhoshchary6995 4 жыл бұрын
Super🙏🙌
@rohinisai6244
@rohinisai6244 2 жыл бұрын
Hi me mother knee pains thaggadaniki nenu detail ga cheptanu normal chesukovali ani interest vunte contact cheyyandi number profile pic lo vundi
@chenchulakshmi4565
@chenchulakshmi4565 2 жыл бұрын
Andariki artham ayye vidhanga meeru explain chesthunnaru sir thank you so much
@venugopalreddyrao9315
@venugopalreddyrao9315 3 жыл бұрын
Good idea Manchi mokala pain samasyha chepppinaru thanks
@radhakishan165
@radhakishan165 3 жыл бұрын
Guruvu Garu U R a great and excellent health care advisor please.
@palivelaraju7124
@palivelaraju7124 4 жыл бұрын
అయ్యా, నేను రోజు మిమ్మల్ని ప్రార్ధిస్తూవుంటాను 🙏🙏🙏🙏🙏
@k.anushakaskurthe5524
@k.anushakaskurthe5524 2 жыл бұрын
r79,.mmķ
@brahmammahi8615
@brahmammahi8615 4 жыл бұрын
Sir good information really great sir
@srinivasrao4319
@srinivasrao4319 5 ай бұрын
Well Doctor garu chala Baga explain chesaru try chestha mu takkuva thinadaniki
@Divyagoud9848
@Divyagoud9848 3 жыл бұрын
Meeru cheppe examples vinte navvu vastundhi but nijame 😊
@umamaheshmahesh3218
@umamaheshmahesh3218 4 жыл бұрын
సుపర్ సార్ మీరు చెప్పింది 100 % సత్యం 🙏🙏🙏
@udaysamrat3046
@udaysamrat3046 3 жыл бұрын
Very difficult to follow but it necessary to maintain for good health Sir gives us very good information
@trajini6942
@trajini6942 2 жыл бұрын
🙏🏻🙏🏻
@lavanyas712
@lavanyas712 4 жыл бұрын
Crystal clear information. Useful video for all ages.
@sindhusrikiranmaitetali8720
@sindhusrikiranmaitetali8720 2 жыл бұрын
Sir,namaskaram guruvugaru.meeru maa Telugu varuainanduku chalachala anandamga vundi.meeru ganaka ilantivanni cheppakapothe memu emaipodumo.thalachukuntene bhayamgavundi.meeru maakosam devudu pampinchina devadutha.meeku eppudu runapadi untamu andaramu.kruthajnathalu meeku chala viluvina samacharam ichinanduku.dhanyavadamuluandi.
@revathivyas1997
@revathivyas1997 4 жыл бұрын
"Kashtanni eshtanga marchali" wonderful sir
@sandranapavankumar7595
@sandranapavankumar7595 3 жыл бұрын
Super..Sir 👌👌 మీరు చెప్పింది వాస్తవంగా ఉన్నది. మేము కచ్చితంగా try చేసి చూస్తాము.👍
@balajipatchala4940
@balajipatchala4940 3 жыл бұрын
.
@balajipatchala4940
@balajipatchala4940 3 жыл бұрын
2
@sunilaparna6408
@sunilaparna6408 2 жыл бұрын
very very thanks andi sathayanarayana garu. maku manchi vishayalu chepparu.khachithamga salt maneyatani try chesthanu.
@cakescookies9024
@cakescookies9024 4 жыл бұрын
you are just great🙏🙏 I follow all your videos and I have tried to reduce salt in my food. I found a great difference in just 2 weeks. thank you for such information
@ganisettikrishnachaitanya9156
@ganisettikrishnachaitanya9156 4 жыл бұрын
EE
@mekanani912
@mekanani912 3 жыл бұрын
@@ganisettikrishnachaitanya9156 good information sir
@sivasankar7347
@sivasankar7347 2 жыл бұрын
Really ? I am suffering sever knee pain plz suggest!?
@kyaswanth6695
@kyaswanth6695 4 жыл бұрын
Sir good explanation tq Mari Low BP vunnavaru yam chaiyali sir Salt maneste eyes tirugutunnai.. Please tell me sir
@77912
@77912 4 жыл бұрын
Low bp ki reason food sariga thinaka povadam nutrition food theesukoka povadam .....mee doubt ku kuda eeyana yeppudo samadanam chepparu eeyana peru meeda mee question search cheyandi....dorukuthundhi....
@yadavreddy4381
@yadavreddy4381 3 жыл бұрын
Perala Naaveen Reddy
@karnikabalakrishna6942
@karnikabalakrishna6942 4 жыл бұрын
Sir good morning... I really thankful you sir...
@mamidisettyvijayalaxmi7029
@mamidisettyvijayalaxmi7029 9 ай бұрын
Sir, meeru nijamaina vishayamu chepparu, thank you universe, meeru devudu sir 🙏
@siddamshettyanjaiah9481
@siddamshettyanjaiah9481 7 ай бұрын
మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@Tejdeep7
@Tejdeep7 3 жыл бұрын
The desire and passion of u is very very appreciative sir..tq s m n may God bless sir🙏🙌
@usefullforhumans5985
@usefullforhumans5985 4 жыл бұрын
Sir your words are diamonds 💯👌🙏,gold and 💰 I like your voice and knowledge.
@jancenask9297
@jancenask9297 4 жыл бұрын
Best doctor..🙏❤
@akshayam.v8989
@akshayam.v8989 3 жыл бұрын
Thanks ragu garu meeru enta baga chepparu prayatnam chesthamu meeku danyavadamulu
@బుద్ధం
@బుద్ధం 2 ай бұрын
Sooooooooooooooper ❤❤
@m.nagaharitha4131
@m.nagaharitha4131 4 жыл бұрын
Your my favorite sir, avunu maa tv lo roju chuse valam ipudu you tube lo memu maradaniki try chestunam.
@rajur.rayagada.odisha6996
@rajur.rayagada.odisha6996 4 жыл бұрын
Dr sir your absolutely right, I have good recovery with your suggestion.
@sivasankar7347
@sivasankar7347 2 жыл бұрын
Is it true sir!?
@mvscharulucharulu8995
@mvscharulucharulu8995 4 жыл бұрын
Thank you so much Satyanarayanaraju garu
@TeenaMaireddy
@TeenaMaireddy Ай бұрын
ధన్యవాదాలు గురూజీ😊
@Subhashini-wp5rx
@Subhashini-wp5rx 9 ай бұрын
Than k you sir manchi video chepparu
@f7973l
@f7973l 4 жыл бұрын
5:08 kuralu, pallu, kayalu, aakulu, ginjalu..😊
@sureshbondla3599
@sureshbondla3599 5 жыл бұрын
Devuda thandry raju garu. Ni padhalaku dandalu 👍✌
@satishgoud1991
@satishgoud1991 4 жыл бұрын
మీరు ఈ సమాజానికి చాలా అవసరం సార్
@chepyalamallesham3847
@chepyalamallesham3847 11 ай бұрын
సార్ మీరు ఉప్పు గురించి చక్కగా వివరించారు కానీ మాఇంట్లో వారు గాని కొంచెం ఉప్పు కలిపి తింటారు సార్ ఇంత ప్రాబ్లలాలు వస్తాయని తెలుసుకునే మాకు తెలియదు సార్ మీరు చెప్పిన మాటలు వింటుంటే ఉప్పు తక్కువగా వాడేటట్లు జాగ్రత్తగా వ్యవరిస్తాము సార్ మంచి ప్రాధాన్యత ఇచ్చినందుకు మీకు నావృదాయపూర్వకంగా ధన్యవాదాలు సార్.🙏.
@suseelav8819
@suseelav8819 10 ай бұрын
😅😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anasuyareddy2983
@anasuyareddy2983 3 жыл бұрын
Thank you sir. Health gurinchi enno manchi vishayalu chepthunanduku.
@komaravellinandini8622
@komaravellinandini8622 2 жыл бұрын
Sir nenu 12years nundi molakalu thinaanu mari ippudu manesaanu inka noppulu vasthunnayee ippudu meeru gurthuku vasthunaaru god bless you .
@chinni5913
@chinni5913 4 жыл бұрын
You are great sir, great knowledge about health. 🙏
@synssgt7422
@synssgt7422 4 жыл бұрын
Sir meeru great sir Really good information sir
@vijayalakshmidhulipala6246
@vijayalakshmidhulipala6246 5 жыл бұрын
Nenu salt tagginchanu manchi phalitam vacchindi.poorthiga tagginchadaniki prayatnistunnanu. Meeku krutayatalu teliya gestunnanu namaskaram
@moulaaliali1257
@moulaaliali1257 5 жыл бұрын
Ayya swamy mater. Chappu west taking vaddu main point. Chappande
@traveltraveltrab5095
@traveltraveltrab5095 5 жыл бұрын
Medam namasthe miku knee pains thagaya? Plz reply cheyandi
@ravik4455
@ravik4455 4 жыл бұрын
@@traveltraveltrab5095 yes buddy, for me I got total relief from knee pains, I stopped eating salt completely for six months, I only take a pinch of salt in the afternoon with water.
@kannadivya605
@kannadivya605 3 жыл бұрын
Memu andaram tappakunda meeru cheppinavidhanga chestaamu sir thankyou
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Knee osteoarthritis | Glucosamine tablets | Know more .......
9:52
Dr Ramprasad Kancherla
Рет қаралды 720 М.
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН