మంచి వీడియో మన గిరిజనుల ఆచారాలను అలవాట్లు బయటి ప్రపంచానికి చూపిస్తున్న మీ ప్రయత్నానికి ధన్యవాదములు..
@venkateshvyboina50053 ай бұрын
ఈ ఊరిని చూస్తుంటే ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా నచ్చింది బ్రో
@pchanduram7767 Жыл бұрын
బ్రో సూపర్ వీడియో కొంచమ్ వీడియోస్ పెట్టడం లేదు లేట్ గ వస్తున్నాయి ❤️❤️❤️💓💓💓💪💪💪💪
@TribalMirror Жыл бұрын
అయ్యో తమ్ముడూ..వారానికి ఒకటి మాత్రమే పెట్టీ మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తున్నందుకు very sorry...
@telugukurradu1140 Жыл бұрын
Ramu garu first view.. First like... First comment.. And అందమైన సోకైనా.. సొగసైన.. 😄 గ్రామం చాలా బాగుంది..
@TribalMirror Жыл бұрын
Thank you bro
@jemimamadhavan7558 Жыл бұрын
Beautiful and clean looking houses. In cities we have too much to buy and fill our houses. Simple beautiful people.
@padmanadimpalli5853 Жыл бұрын
Chaaala bagundi video ❤❤❤
@rudravenikanakaiah29976 ай бұрын
కొండాకోనలా గిరిజనపల్లె జీవితాలు చూపిస్తున్నారు. వీడియో చాలాబాగుంది. మాలాంటివారు నివాసం ఉండుటకు నివాసభూమి దొరుకుతుందా . పేరుకు తగినట్టుగా శోకుగా ఉన్నది. రాములుగారు ఇలాంటి పచ్చటి ప్రకృతి ప్రాంతాలలో నివాసభూమి ఉంటే చెప్పండి. అక్కడ ఒక చిన్న కుతీరం వేసుకుని హాయిగా శేషజీవితం గడపాలని ఉన్నది.
@drrudreswarvuyyuru9507 Жыл бұрын
Great place to get out from hurry tension stress free life
Ituvanti manchi videos miru chala cheyali annayya mana padi potunna culture ni paiki tisukuravali all the best annayya ❤
@TribalMirror3 ай бұрын
Thank you అండి
@snehamedchalam88318 ай бұрын
Super bro
@vijaylakshmicookingvlogs740811 ай бұрын
Wow beautiful video brother🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@TribalMirror11 ай бұрын
Thank you అండి
@k.gopinathnath895710 ай бұрын
❤
@yvenkateswararao274 Жыл бұрын
Very nice
@nuvvulalavanya1440 Жыл бұрын
Namasthe ram garu. Voori Peru lage vooru kuda andam ga undhi. Varsham ki thadichi inka yekkuva andam ga unnattundhi. Ginnela stand idea bagundhi. Total video chala bagundhi ram garu