జై ఆదివాసి...ఆదివాసి అనాదిగా ఇలాంటి బ్రతుకే...ప్రశాంత బతుకుల్ని చూసి ఆనందించాలో, కనీస అవసరాలకు దూరం అయ్యారని బాధపడాలో అర్దం కాలేదు..అలాగే thank you so much అండి
@drkthammu Жыл бұрын
Super anna
@viswanarudusrinivas5067 Жыл бұрын
నిర్మ లంగా ఉండే మంచి మనుషులు
@seggumsathaiah67037 ай бұрын
Very very good baabu
@raju.t5143 Жыл бұрын
Super bro anthagiri
@krishnakumari787 Жыл бұрын
Super Ramu
@gudururajeswari1051 Жыл бұрын
మీ వీడియోలు చాలా బాగున్నాయి
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@k.gopinathnath8957 Жыл бұрын
సూపర్ అడవి బిడ్డలు
@dharmanamurali1387 Жыл бұрын
చాల బాగుంది బ్రదర్
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@user-hv8wr8sb5i Жыл бұрын
Nice super vlog
@lakshmiprasana8540 Жыл бұрын
చాలా చక్కగా ఉంది మీ తోట మి తోటలో మి పాప... అమ్మ చేతి వంట అన్నా వదిన అమ్మ తో ముచ్చట్లు చక్కని మాటలు మంచి వాతావరణం మైలు rams super
@TribalMirror Жыл бұрын
కవితాత్మక సందేశం..బలే ఉంధి మీ ప్రాస.thank you అండి
@mardanaradhalanaidu61247 ай бұрын
👌👌👌 annayya
@satya1645 Жыл бұрын
జీడీ పండ్లు కూర వండె విధానం చాలా బాగుంది,ఆర్గానిక్ పంట చాలా రుసిగా ఉంటుంది.
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@lakshmigovindarajula3577 Жыл бұрын
Pachi jeedi pappu kura chalaa baguntundhi. Jeedipallu kochem nasagaa untaayi.
@MADHAVINELLOREVLOGS Жыл бұрын
చాలా నచ్చింది నా చిన్నప్పటి రోజులు గుర్తు కోచ్ఛాయండి మా నాన్న మామిడి తోట లీజ్ కి తీసుకునేది మామిడి తోటలో ముత్తమామిడి చెట్లు ఉండేవి నెల్లూరు జిల్లా లో ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈరోజు మి వీడియో చూసానండి చాలా నచ్చింది 👌👌👌
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@rajababu9660 Жыл бұрын
Naku mi video s chala chala estam.kani e video matram chala chala natural ga undi.enka chudalanipinchindi.super
Hai Ram garu ! Jeedi kayala curry choodatam first time but video chala bavundhi, me family kooda chala bavundhi.
@TribalMirror Жыл бұрын
Yes sir..this is my family... thank you so much
@satyavathim5823 Жыл бұрын
Thota bhaga kasindhi Ramu
@devarajusatyanarayana8644 Жыл бұрын
Cashew fruit curry mother preparation is simply amazing.We are all busy collective from cashew fruit plants now.Sir your cashew fruit plantion is very greenary and beautiful. Mother is very hard working woman.I thank you all your family members.💐💐💐🙏🙏🙏.
@TribalMirror Жыл бұрын
మీకు చాలా కృతజ్ఞతలు అండి..ప్రతి వీడియోని చక్కగా విశ్లేషిస్తారు..
@pulgurtasekhar4166 Жыл бұрын
జీడి కూర చాలా పాతది. మా స్కూల్ డేస్ లో తినేవాళ్ళం. ఇప్పుడు మేము నగరంలో నివసిస్తున్నాము కాబట్టి పొందలేకపోతున్నాము.
@vijayalakshmirajala1522 Жыл бұрын
Chala prasamthamga anipimchindi ram garu
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@rajupasupuleti2318 Жыл бұрын
మీది యే ఊరు
@jyotiganji3285 Жыл бұрын
It is unusual to see these fruits at the natural source,how we really miss the beauty of the nature,I feel sad as much happy to see the nicest people and their troubles living and fighting with the nature
@kelothvinayak4631 Жыл бұрын
I'm very lucky sir... Because of i seen every Friday our new video sir... I'm so happy sir... And mom is very hard working person sir.... I hartly 🙏 uu sir...... Tq so much sir...
@TribalMirror Жыл бұрын
Hi Vinnu.... thank you
@rameshpunem7016 Жыл бұрын
Hi annaya
@bhanukrishnan4154 Жыл бұрын
సూపర్ &ఏ ఊరు ఇది చెప్తారా
@nuvvulalavanya1440 Жыл бұрын
Hi ram garu. Mi chenu makam, konda ki aanukuni unna mi thota bagunnai. Amma, anna, vadhina chala hard work chesthunnaru. Jeedipappu tho curry chestharu ani telusu kani jeedi kayalatho kuda curry chestharu ani e roje telisindhi. Nenu jeedi kayalu last month lo 1st time taste chesanu. Fruit smell & taste bagundhi. Video chala bagundhi ram garu
@TribalMirror Жыл бұрын
Thank you so much అండి..
@k.gopinathnath8957 Жыл бұрын
కష్టాల జీవితం
@kotiswathi6207 Жыл бұрын
Maku tinali undi mamu eppudu chudale 😊😊tinaledu organic food super
Jeedi pandu,vleda mundamamidipamdu chala bauntadi pachi jeedipapu koora chala bauntadia ma ammama val intlo tinevalam...epudu avem levu...huff yanthrika jeevanam..
@natarajd7534 Жыл бұрын
ఇలాంటి చాప రాయిల దగ్గర పరిశీలన చేయండి అక్కడ పురాతన మానవుల ఆనవాళ్లు తీసిన నూరుడు గొతూలు అటలాడిన గీతలు రాతి ఆయుధాలు వుండే అవకాశం వుంది...
@TribalMirror Жыл бұрын
Ok అండి nice thought... మా ఊరు లో ఉన్నాయి
@ourfulltube Жыл бұрын
At 8:06, your niece has Necklace with "Thayyathu". What is inside Thayyathu. Can you tell
@TribalMirror Жыл бұрын
,😀😀. She is my elder brother's daughter. In case of fever in the meantime, they tied an amulet near Masjid Baba. Inside that amulet there are words written in Urdu on a paper.
@ourfulltube Жыл бұрын
@@TribalMirror can you reply me what is the meaning of those words.
@TribalMirror Жыл бұрын
ఆమె నా అన్నయ్య కూతురు.ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న మసీద్ బాబా తాయెత్తు కట్టేరు..ఆ తాయెత్తు లోపల ఉర్దూ లో రాసిన మాటలు ఉన్న పేపర్ ముక్క ఉంటుంది.
@ourfulltube Жыл бұрын
@@TribalMirror did Fever go away, after Thayyathu
@palleturiammayi5556 Жыл бұрын
అడవి తంగేడు కాయలు బాగుంటాయి వేయించుకుని తింటే.. నేను తిన్నాను 💐
@TribalMirror Жыл бұрын
అవును అండి.. చాలా బాగుంటాయి
@dorathikare7853 Жыл бұрын
హాయ్ రచనా గారు
@kruthikacreations3091 Жыл бұрын
Me amma Devillu gurinchi peacocks gurinci cheppindhi ga andhukkey girizanulu antey naku gouravam miru prakruthi ni poojistaru
@gangadharparisika Жыл бұрын
పచ్చి పిక్కలు పంపు తమ్ముడు. 👌
@lakshmiagulla3377 Жыл бұрын
Koncham bellam veyyandi
@shaikafzal797 Жыл бұрын
Bro... you are a realy very lucky person......better to continue your videos...don't stop...please...Bro Iam from Rayalasima Anantapur
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@sivaanji493 Жыл бұрын
అన్న.మి.ఊరు.
@TribalMirror Жыл бұрын
మాది కొండపల్లి గ్రామం Rajavommangi మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా
@gbunnygbunny9481 Жыл бұрын
A vuru Anna meedhi silera chinthapalli naa
@TribalMirror Жыл бұрын
అటు కాదు తమ్ముడూ... మాది కొండపల్లి గ్రామం rajavommangi మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా
@maddukurirajani90 Жыл бұрын
Hi brother gundamma Ani anoddu mother. Ni ala anoddu
@TribalMirror Жыл бұрын
Ok అండి..☺️
@M.R.Ratnam Жыл бұрын
హాయ్ అన్న. మాది agency Ram చోడవరం
@TribalMirror Жыл бұрын
Hello తమ్ముడూ...నేను మీ ఊరు వస్తూనే ఉంటాను..
@prasannakorra78078 ай бұрын
Me Village name plz
@ramaarul3990 Жыл бұрын
Hello mylu garu , jeedi chetlu meeve kada , kg Ela untindi
@TribalMirror Жыл бұрын
100- 85 మధ్యలో ఉంటుంది అండి..
@ramaarul3990 Жыл бұрын
Hyderabad ki courier cheyagalara nenu money pampistanu oka 2 kgs.
@valihymavathi5770 Жыл бұрын
Mari e mamidi kaayalanu vrudhaa vadilestara vati to emi tayari cheyara A pallu maku chala ishtam kani maku dorakavu Memu ,Roju vallane kani wgl Telamgaanalo untaamu
@TribalMirror Жыл бұрын
అలా వదిలేస్తాం...
@vasanthakumari855 Жыл бұрын
Me no cheppandi meru a fruits padesthunte chala badaga undi maku parsel veyyandi plzz
@sisjennyelizabethkokkiripati Жыл бұрын
మా చిన్నప్పుడు మా తాత జీడీ తోటలో నాటు కోడికూర వండితే మాకాం చెట్టు కింద కర్చొని అన్నం తింటుంటే హాయిగా అనిపించేది రాము.ఆ రోజులు నీ వీడియోలు చూస్తుంటే మళ్లీ అలాంటి కాలం వస్తె బాగుండు. కానీ తాతా, అమ్మ,నాన్న,రారు కదా 😢
@TribalMirror Жыл бұрын
Sorry అండి......మన ప్రతి మధుర జ్ఞాపకం లో తల్లిదండ్రులు ఉంటారు...మీరు చెప్పిన జ్ఞాపకం నాకు ఆస్వాదించాలని ఉంధి.. చాలా బాగుంటాయి అండి ప్రకృతి బ్రతుకులు..
@gsuvarna9256 Жыл бұрын
ఇంటి దగ్గర పెంచార చెట్టుని రాము
@TribalMirror Жыл бұрын
ఏమ్ చెట్టు అండి.. జీడి మామిడి చెట్టు న....అవి ఐతే కొండపొడులో ఉన్నాయి..ఊరు నుంచి చాలా దూరం..
@RaviShankar-ov3bt Жыл бұрын
Paapam aame ki juttu vacchindi kada, inkaa bodi gundamma enti 😄😄😄. Mee jeedi maamidi thota chala bagundi. Chinnappudu yeppudo okkasaari jeedimaamidi kaayalu thinnatlu gurthu. Evo 2 ginjalu yeraaru kada avi deniki ?
@TribalMirror Жыл бұрын
Thank you అండి.. మ అమ్మ బోడి గుండు పై సరదాగా .....ఇక నేను లాస్ట్ లో ఏరిన గింజలు టంగుడు పిక్కలు..తింటారు...చాలా రుచి
@satishkumardevarapalli7293 Жыл бұрын
Curry First Time Chustuna Annaya
@TribalMirror Жыл бұрын
Hi తమ్ముడూ
@satishkumardevarapalli7293 Жыл бұрын
@@TribalMirror Hi Annaya
@shaiksharu8544 Жыл бұрын
Brother me address pettara nenu mimmalni okasari kalvali anukuntunnanu
@kiranmahankali1846 Жыл бұрын
మేము వాటిని కొండ తంగేడు గింజలు అంటాము, (తుప్ తుప్ అని పేలిన కాయలు పేరు)
@natarajd7534 Жыл бұрын
కానీ పిప్పి వుంటుంది కదా టినగలమా
@TribalMirror Жыл бұрын
నమిలేసము
@venkykaluvala35088 ай бұрын
Address ekkada bro clear ga cheppu
@TribalMirror8 ай бұрын
మాది ఆంధ్రా లో అల్లూరి సీతారామరాజు జిల్లా లో రాజవొమ్మంగి మండలం లో చిన్న గిరిజన గ్రామం - కొండపల్లి
@venkykaluvala35088 ай бұрын
Ok bro thankyou
@venkatachalapathi3796 Жыл бұрын
జీడికాయ ముక్కలను ఉప్పు పచ్చిమిరపకాయ ముక్కలతో కలిపి తింటుంటె ఆ మజాయే వేరు!😊
@SivaTejaPinjala-bq6nx Жыл бұрын
అమ్మ తోటలో ఉన్నవాటితో కూర బాగా చేశారు.ఈ వంట మాకు తెలియదు.
@TribalMirror Жыл бұрын
Thank you అండి
@M.R.Ratnam Жыл бұрын
Ni videos suste చలబగున్నయి anna
@TribalMirror Жыл бұрын
Thank you
@anuradhapallala6405 Жыл бұрын
Hai bro how are you
@TribalMirror Жыл бұрын
Hi chelli
@srigayatri1211 Жыл бұрын
Miru thintunte nakuda thinalani undhi😢
@TribalMirror Жыл бұрын
కదా....బాగుంటాయి పళ్ళు
@riyatrends60186 ай бұрын
Meadressekkadaphnomsgpettandi
@TribalMirror6 ай бұрын
మాది కొండపల్లి గ్రామం Rajavommamgi మండలము అల్లూరి జిల్లా.AP అండి
@ganaganianil3222 Жыл бұрын
Mamldi pikkalu asalu em chestaru
@TribalMirror Жыл бұрын
మనం తినే స్వీట్స్లో ,పాయసంలో వాడే జీడిపప్పు ....ఇక్కడ నుంచే వస్తుంది
@kavitasingh-sly Жыл бұрын
Mi chenuku ravachach
@TribalMirror Жыл бұрын
రావచ్చు
@rkvoice0074 Жыл бұрын
Call me Rama Krishna kanithi , Yatapaka mdl Videos super
Great sir, Nice video sir, sir actually we want cashew nuts as well as fruit maaku ikkada dorakadu sir how can we approach you sir ? Sir can we get your contact number plz
@TribalMirror Жыл бұрын
Sir పండుతో పాటు జీడిపండు కావాలంటే మార్చ్/ ఏప్రిల్ ఫస్ట్ week లో దొరుకుతాయి..అలాగే transport చెయ్యాలంటే త్వరగా పాడవుతాయి..ఇక మా ఊరు అల్లూరి సీతారామరాజు జిల్లా లో rajavommangi మండలం,కొండపల్లి . మీరు మా ప్రాంతవాసలు కారు అని అర్దం అయింది. మీకు దగ్గరలో ఉంటే వీటిని తెచ్చుకోండి..ఎందుకంటే మీరు కేవలం వీటికోసమే ఇంత దూరం ప్రయాణం అంటే వృదా ప్రయాస అని నా అభిప్రాయం..ఇక పోన్ నంబర్ ఇలా ఓపెన్ గా కామెంట్స్ లో ఇస్తే unwanted calls వస్తాయని ఇవ్వడం లేదు అండి..మీరు ఒకవేళ మాట్లాడాలి అంటే Mylurams24insta లో masg చేయొచ్చు..
@recipe1point Жыл бұрын
@@TribalMirror yes sir we are from telangaana. Maku daggarlo ekkada unnayo telidhu sir.sir thirupathi ki mi village ki entha duram sir. Entha price sir cashew nut & fruit mi area lo. Inka teliyani fruits em untay sir meeku daggarlo . Only reason for choosing andhra especially meeru or any other people living in forest areas is complete ga meeru organic farming chestharu anesi aduguthunnam sir.
@TribalMirror Жыл бұрын
Text me: సాహి శ్రేయాన్ రామ్ ఫేస్.బుక్ మెసెంజర్
@recipe1point Жыл бұрын
@@TribalMirror sir can i get your mail ID because no fb / instagram account