రాంబాబుగారు ముందు వరాచెల్లెమ్మకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచివంటకం పరిచయం చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చాల బాగుంది
@avramanamycoid3982 жыл бұрын
Para sister ki Abhinandan Ho
@sailajapeddada22602 жыл бұрын
Like
@nadindlavannuru32052 жыл бұрын
@@avramanamycoid398 h
@shabnashaik3060 Жыл бұрын
@@sailajapeddada2260 😊
@pallamrangadasu42522 жыл бұрын
తమ్ముడు తాటి చెట్టు తోని పచ్చడి చేయడం ఎప్పుడూ వినలేదు చెల్లి చేసిన పచ్చడి బాగుంది నీకు థాంక్స్ తమ్ముడు గుడ్ జాబ్
@rajuekalvyatrailers88622 жыл бұрын
గిరిజనులు అడివిలో ఉండే ప్రతి ఒక్కటి తింటూన్నరు సూపర్ వాళ్ళ అదృష్టము
@lakshmiprasana8540 Жыл бұрын
ఎంత కష్టం చేసింది ఆ తోబుట్టువు వరమ్మ నీవు మీ కుటుంబాన్ని ఒంటి చేత్తో నడపగలవు. నీ ఆత్మవిశ్వాసం చేయగలను అనే దైర్యం నమ్మకం చాలా నచ్చింది. Mylu రామ్ గారికీ ఇలాంటి తోబుట్టువు దొరకడం చాలా అదృష్టం. కొత్త కొత్త రుచులు కొత్త పరిచయాలు పాత మధురాలు పాత వంటలు నీ మళ్లీ మా ముందుకు తెస్తున్న రామ్ గారు. కొత్త వంటలు కోసం మీ కష్టం ఫలిస్తుంది మిమ్మలని ముందుకు నడిపిస్తుంది......👏👏👏👏 సూపర్ వరాలు....
@TribalMirror Жыл бұрын
వర చెల్లి మీద మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి.కానీ వర చెల్లి ఈ లోకంలో లేరు అని చెప్పడానికి బాధపడుతున్నాను. ఫస్ట్ మీకే చెప్పాను ..చెల్లికి ముగ్గురు పిల్లలు.. వాళ్ళ అమ్మను ఈ వీడియో ద్వారా మాత్రమే చూడగలుగుతారు అని చెప్పడానికి చాలా చాలా బాధ పడుతున్నాను.
@sundarik27272 жыл бұрын
ఆ అమ్మాయి కుదురుగా, చక్కగ, నెమ్మదిగా వుంది. వాళ్ళు అందరూ బావుండాలి.🙌
@srinivasulumuddarsu60432 жыл бұрын
H67 78 75
@Prabha_J7 ай бұрын
Vara chelli kaaranangane meeru video successful ga theeyagaligaaru, she's a very good person, so you should thank her.
@adoni.shanmukha.r37362 жыл бұрын
ఆ అమ్మాయి కుదురుగా .చక్కగా. నెమ్మదిగా ఉంది.వాళ్ళు అందరూ బాగా ఉండాలి.
@Artsby_eLakshmi2 жыл бұрын
గిరిజనులు అంటేనే కష్ట జీవులు. వాళ్ళ జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. కల్మషం లేని మనుషులు.
@bshakuntalabanu4291 Жыл бұрын
Super cooking girijanula vantakalu chala Baba Hyundai elante video tiyyandi
@TribalMirror Жыл бұрын
Ok andi
@VeerannaMalleswarapu Жыл бұрын
చాలా కష్టపడి పచ్చడి చేసింది చాలా బాగుంది God bless you Ram
@shankarbandi52842 жыл бұрын
ఆ అమ్మాయి అడవి బిడ్డ అయిన మీ వీడియో కు చాలకి గా నవ్వుతూ మొదటినుండి , చివరి వరకు అమాయక చూపులతో అన్నయ్య అంటు ,మీకు సహకరించింది ,వీడియో చాలా బాగా వచ్చింది,,ఆ అమ్మాయి కి ,ఆర్థికంగా ఆసరా గా, నిలవండి,,
@vaanakka Жыл бұрын
ఎంతో అరుదైన సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు.
@adilakshmi4479 Жыл бұрын
Me videos anni chaalaa baguntai Annayya ❤❤❤ Super recipe...👍👌👌👌💐💐💐🙏🤝
@devisykam2936Ай бұрын
బంగారుతల్లి 🙌🙌
@gsuvarna92562 жыл бұрын
అమ్మాయి చేసే కూర కంటే అమ్మాయి బాగుంది నాకు వంట నచ్చింది నేను కూడా అమ్మాయి నే
@girijanaiduvlogstelugu2369 Жыл бұрын
Arati oosa ilage teestharanukunta maa ammamma vallu anutunte vinnanu. Curry kuda arati oosa lage chestharu. Great Vara and strong lady. Sooper pachadi.
@baburao2552 жыл бұрын
This is real life no decies no problem good health sister speach very nice we enjoyed lot thanq beta we will solut 💯🙏🙏🙏
@nobitashero22972 жыл бұрын
I like poor family's girijans living in huts chenhu madhva rao
@chinthavenu6962 Жыл бұрын
Vantakaalu Meeru chupinchavi Super anna
@Venkat373 Жыл бұрын
Super chellama. Thank you Ram for showing us the real life.
@thokalasatyanarayana34878 ай бұрын
హాయ్ రామ్ బ్రొ మారేడు మిల్లి మండలం తాడేపల్లి గ్రామం నాకు తెలుసు మాది అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామం నా చిన్నప్పుడు మా చేలో తాటి బొందలు నరికి లోపల వున్నా, మొవ్వు, తినే వాళ్ళం (మా ఏరియా లొ మొవ్వు అంటారు, మొరు కాదు)మొత్తానికి తాటి మొవ్వు పచ్చడి తయారు చేసే విధానం చూపించారు సూపర్ రామ్ గారు, కాని తాడేపల్లి లొ నెట్ ఉండదు, రామ్ గారు మీరు ఏజెన్సీ లొ చేసే వీడియోలు ఏదో ఒక రోజు ఆ గ్రామ సచివలయం నకు వెళ్తే అక్కడ సీఎం జగన్ గారు నెట్ కనెక్ట్ విటి కల్పించారు కనుక మీరు మీకు సహకరించిన గిరి పుత్రులకు మీరు తీసిన వీడియోలు చూపిస్తే వాళ్ళ ఆనందం నకు అవధులు వుండవు ఈ గిరిజన ఆచారాలు సంప్రదాయంలు కనుమరుగు అవ్వకుండా మీరు చేస్తున్న సూపర్ మీ ఫోన్ నెంబరు ఇవ్వండి.
@TribalMirror8 ай бұрын
నమస్తే అండి...thank you so much for your support..
@vyavasayapatasala13382 жыл бұрын
సూపర్ బయ్యా చిన్నప్పుడు మేము ఇలాతిన్నాము 38సం క్రితం మాట నా చిన్నతనంలోకి తీసుకెళ్ళిన మీఅందరికీ 🙏🙏ధన్యవాదాలు🙏💕
@TribalMirror2 жыл бұрын
Thank you sir
@prabhakarareddy19978 ай бұрын
Manchi videos pedthunnaru, Mylu Ram garu.
@elisettysaibabu15889 ай бұрын
mee chelli great bro original lady
@KishoreKittu-xp6lh3 ай бұрын
Super ramu bro mana culture ni mana ki chupistunanduku ❤
@vanid52282 жыл бұрын
Vara chelli bhale undi. Yentha Hastings anipinchindi, tanu maatladutunte. Very innocent and kind hearted lady. God bless you vara talli. Thanks for the video tammudu.
@vanid52282 жыл бұрын
Sorry typo Hayiga undi tanu maatladutunte.
@keesupitta4801 Жыл бұрын
Great explore keep it up natural life without realated to cities
@TribalMirror Жыл бұрын
Thank you
@muralipasunuri68968 ай бұрын
Ramu meeru maatladey theeru super super super
@TribalMirror8 ай бұрын
Thank you అండి
@vijayakumarimuday2772 Жыл бұрын
For me, it is a new invention. 👍 🙌
@Arunodaya702 жыл бұрын
రాం బాబు మీరు తీస్తున్న వీడియోలు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని తపనతో వాళ్ళ జీవితాలను, సాంశృకుతిని మట్టిలో మాణిక్యాలను వాళ్ళ శ్రమను యూట్యూబ్ వీడియోల ద్వారా చూయించటం చాలా, చాలా సంతోషం కలుగుతుంది. మీ శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది.
@TribalMirror2 жыл бұрын
Thank you sir
@lakshmipenmatsa39692 жыл бұрын
Vara garu great me respect super Ram garu
@jemimamadhavan7558 Жыл бұрын
Very nice 😊, nice small family, cute little boy., like the village life.
@TribalMirror Жыл бұрын
కాని... వెరీ bad...sad news
@muralipasunuri68968 ай бұрын
Vaari amaayakathvam chisi City lo undi goppalu cheppukoney vaari chaala nerchukovaali 🙏👍👍