Positive energy..story chaalaa bavundi..thanks for uploading
@abhihith20089 ай бұрын
నాకు మీమీద చాలాచాలా కోపంగా వుంది. చాలా సార్లు ప్రయత్నం చేసా కళ్ళ నీళ్లు రాకుండా వినాలని మెట్రోలోకూడా కళ్ళనీళ్ళొస్తుంటే వింతగా చూస్తున్నారు మీరు చెప్పే ప్రతి కథ హృదయాన్ని ఎక్కడో తాకుతుంది కళ్ళు వర్షిస్తున్నాయి🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤