గురు దేవులు చెప్తోంది వింటుంటేనే మనసు ప్రశాంతమౌతోంది , హోటల్స్ లో చేసే వంటలు ఇలా చేయొచ్చుకదా,ఇలా ప్రశాంతంగా భగవన్నామస్మరణ తో వంట చేసి తింటే అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్థిల్లుతారు హైందవ సాంప్రదాయానికీ,వేదమునకూ,పురాణములకూ, జైజైజై, గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍓🍓🍓🍓🍒🍒🍒🍒🍒🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰
@geethananduri29822 жыл бұрын
Mukkala pulusu cheyyandi kadambam cheyyandi
@haripriyam95772 жыл бұрын
Nanna garu namaskaram me vantalu matalu yentho hayinsthayi
@user-of6db8mc5h2 жыл бұрын
సూపర్ గంజిచారు ఆహా కొబ్బరి పచ్చడి కలుపు కునీ జుర్రుతుంటే👌🏻👍🏻🌹
@vaniphani84152 жыл бұрын
ఔనాఅండీ గంజిచారు ఎప్పుడూవినలేదసలు
@nagendraperumalla2 жыл бұрын
Ee fast yugamlo ..yantrikamina jeevanam lo ..mee vantalu , mee matalu Adbutaha..👍elanti vediolu theesi eppati generation ki telapalane mee alochanaku satakoti vandanamulu..🙏
@vasantaarcot57152 жыл бұрын
Absolutely correct
@vgraju8844Ай бұрын
చాలా బాగుంది గురువుగారు
@bhagyalakshmi17862 жыл бұрын
గురుభ్యో నమః! మీరు చేసే ప్రతి వంట అమోఘం! కొబ్బెరి పచ్చడి , మీ చేతి వంట రుచి చూడాల్సిందే పి.టీ. ఉషలాగా పరుగెత్తుకొని మీ ఇంటికి వచ్చేయాలని అనిపిస్తుంది మీ ఆశీస్సులు తీసుకోవటానికి 🙏🙏🙏
@vangipuramnarsimhan19352 жыл бұрын
కొబ్బరిపచ్చడి చాలా సులభతరంగా చేసేసారు స్వామి. చాలా రుచికరంగా ఉంటుంది .
@venkateswararao4252 жыл бұрын
గురువుగారు మందగా మీకు నా హృదయ పూర్వంగా నమస్కారములు నేను మాంసహరునీ నాకు అలవాటుఅయిన రుచులు కనా మీరు నెరిపించిన రుచులు హమోగం,అమృతం అయ్య నాకు మళ్లీ జన్మ దెవుడు ఇస్తె సాకాహరునీగా పుటాలనీ నాను దీవించండి అయ్య 🙏🚩🇮🇳📿
@tejasreealekhya85252 жыл бұрын
ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేశాల చెప్తున్నారు 😇😍🙏👌👌
@iamyhk8503 жыл бұрын
heartful video explanation .... all the best Swami ...
@supriyam73673 жыл бұрын
Miru vantta chasa ellu chala baguddi guruvugaru mi home chupichaddi guruvugaru beatifull ga uddi vanttachasatappudu plase
@sugunakrishnan3222 жыл бұрын
Intha kanna man hi bhojanam vere u da, thanks
@aditviswanath70442 жыл бұрын
Ishta daivam peru raaskuni 👌👌🙇naa favourite combination inthakante em kavali
@vijaya7212 жыл бұрын
Namaskram guruvu garu... me videos chustunte naku na college rojulu gurthostunnayi... nenu Christian ...na friend Brahman...halfday college..madhyahnm vari intlo chadukonevallamu... na bhojanam vari intline... ala 3 years ..vari inti bhojanam chesanu... vari family nannu entho adarinchevaru...me vantalu chustunna me maatalu vintunna a ammagaru gurthostunnaru. . Me matallo ade apyayata.. naku mukkala pulusu nuvvula charu.. anni chala chala ishtam.naku Kosari Kosari mari pettevaru....ippatiki ma sneham ante andanga konasaguthundi... meku padabhivandanam
@PalaniSwamyVantalu2 жыл бұрын
Chaala Santhosham Naanna..Mee Sneham 100 Yellu Challaga Undaali Ani Korukuntunnaanu..!! Alaage Mana Ee Pavithra Babdham Kooda Alaage Konasaagalani Korukuntunnaanu Naanna.
@goglyhogly68142 жыл бұрын
పింగళి సుజాత హైద్రాబాద్ వందనం గురువు గారు మీరు చూపించి న కొబ్బరి పచ్చడిని చేసాను చాలబగకుదిరిది మవాళ్ళు చాలబాగుది అన్నారు
@jvsnityanandam336 Жыл бұрын
Chala baga chepparu swamy garu
@anur27692 жыл бұрын
Babayyagaru mee vantalu chaala ruchigaa pavitramga vuntai andi ee madye vantalu nerchukune naaku mee vantalatho paatu meeru cheppe vidhanam baaga nachutundi kumpati meeda chese mee vantalu Chaala baguntai babayyagaru meeru inkaa kottha vantalu nerpisthe chusi nerchukovalani vundandi
@ganeshl28723 жыл бұрын
చాలా చాలా బాగుంది.
@lakshmimuddu79672 жыл бұрын
Excellent diet No one will be diabetic or hypertensive if one follows Guruvu garu(Annayya garu)
@PalaniSwamyVantalu2 жыл бұрын
చాలా సంతోషం అమ్మ.
@muralikrishna47602 жыл бұрын
Mee phone number kamala sir.
@meenuseepana68293 жыл бұрын
Chala bagundi guruvu garu pachadi rice lo kalupukunta chala baguntundi Naku chala istam
@PalaniSwamyVantalu3 жыл бұрын
Ownu Amma ! Annamloki Chaala Baaguntundhi.
@gangadharkatakam80792 жыл бұрын
Namo annapurneshwari 👌🙏🏻🕉️
@kattaswarna53032 жыл бұрын
Etuvanti hangama lekinda simple ga super ga vundi, meeru cheppadam, chupadam
@sumadevi64742 жыл бұрын
Wow...chala bagundi...
@pavanib58752 жыл бұрын
చాలా బాగుంది అండి గురువు గారు
@kandlaguntanarasaraopet86552 жыл бұрын
Superb andi....Yummy Yummy..👌👌👌
@laxmisrinivas7310 Жыл бұрын
Chala bagundi guru garu👌👌👌
@crazynari97302 жыл бұрын
Kotha vishyam chepparu sir. Steel spoon use cheyoddu ani. Tq
@priyamvadamediga74502 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏
@generalfacts19883 жыл бұрын
వేడి వేడి ఇడ్లీ లోకి కొబ్బరి చట్నీ అద్భుతంగా ఉంటుంది
Super o super Andi....paata Kalam vantalu....Manchi paddatilo....cheptunnaru Andi ....same evay process lo ma intlo kuda Chestaru Andi....ela malli videos chudatam bavundi swamy
@anaga61783 жыл бұрын
Super swaami
@vanitha88412 жыл бұрын
Sir mee peru yenti andi .....mee video chala natural gha vunadhi....meeru ekkada vuntaru ...
@jaysheelt37132 жыл бұрын
👌👌😋
@hymavathidasu66632 жыл бұрын
చాలా బాగా చెప్పారు ఉగ్గుగిన్నెడు అనే మాట చాలా నచ్చింది చాలా మర్చిపోతున్నాము
@vatyamnarayana51872 жыл бұрын
గోదావరి జిల్లాల రుచులు మీ వల్ల తెలుసుకుంటున్నాము. 🙏🙏
@geetabhavani35702 жыл бұрын
👌
@Satishkumar-ny6xv2 жыл бұрын
Ma intlo aithe kastha pappula podi kavalante perugu kuda vestharu... Ma amma chese pacchadi taste super... 😍 Tiffins ki matrame idhi... Pulagam lo ki chese kobbari pacchadi recipe veru... Childhood memories 😍
@borrarajeswari81722 жыл бұрын
Dhnyavadhalu swami
@bharrdhwajsharma95822 жыл бұрын
Miru chese vantalu chaala adbutham ga untai andi
@subrahmanyammalladi66272 жыл бұрын
తేట గీతి పద్యము : లేత కొబ్బరి పచ్చడి యీ తరమ్ము మెచ్చు కొందురు చూచిన మీరు చేయు విధము బాగుంది చెప్పెడి విధము గూడ పళని స్వామి మీకును ఒక వేయి వంద నాలు