మనిషికి యవ్వనంలో శారీరక బలం, వృద్ధాప్యంలో ఆర్థిక బలం ఎంతో అవసరం...
@bandichiranjeevi95703 жыл бұрын
Nizame
@prasadchinthalapudi59973 жыл бұрын
Yes
@vizagtees3 жыл бұрын
👍👌
@cherukurisaitharun50123 жыл бұрын
👍👍
@harishankarrachakonda7533 жыл бұрын
చాలాబాగాచెప్పారు
@Mykel_Actor_Director3 жыл бұрын
తెలుగు ఛానెల్స్ B.B.C ని చూసి సిగ్గు పడండి What a News Coverage 😘😘😘🥰 🔥Kodi Rammurti Nayudu🔥 ❤️Love B.B.C..🔥
@funderfanda54043 жыл бұрын
Maaku TRP le mukyam?
@anonymouslyrist60603 жыл бұрын
దీనిని చూసి మోసపోవద్దు బ్రో...ఒక్క వీడియోని చూసి బిబిసి ని మంచి ఛానల్ అని డిసైడ్ చెయ్యవద్దు..ఇది ఎన్నో సార్లు fake news అలాగే దేశ వ్యతిరేక విషయాలను సమర్ధిస్తుంది.. ఉదాహరణకి రామమందిరం కేసు వివరించేటప్పుడు అక్కడ త్రవ్వకాల్లో గుడి ఉన్నట్లు బయటపడిన ఆధారాలను ఈ ఛానెల్లో చూపలేదు...ఇంకా ఎన్నో ఉదాహణలున్నాయి
@prasadgorrela41633 жыл бұрын
@@anonymouslyrist6060 nuvvu anonymous nee buddi anonymous. Arnab giwami republic channel chusthu batikey. It may suits you.
@Hockeymahesh3 жыл бұрын
ఒక గొప్ప తెలుగు వీరుని గురించి తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది 😊
@VeeraSwamyRajulapati3 жыл бұрын
1988 లో నేను 6 వ తరగతి లో వున్నప్పుడు తెలుగు సబ్జెక్టు లో ఆయన గురించిన పాఠం వుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన గురించి వింటూ వుంటే చాలా ఆనందంగా ఉంది.
@rudrahasiniraj61513 жыл бұрын
Avunu nenu kuda chadivaanu
@mohandaschoudam62632 жыл бұрын
Yes bro nenu kuda.
@hemanthacharyulumbhemantha88912 жыл бұрын
Yes
@janautube0069 ай бұрын
Nuvvvu na batch. Nenu ade anukontunna veera swami.
@kishore77193 жыл бұрын
ఈయన గురించి ఇప్పటి వరకు తెలియదు.. తెలియజేసినందుకు BBC కి ధన్యవాదాలు 🙏🏻
@anonymousbeing62783 жыл бұрын
Vizag lo ithani vigraham kuda undi, beach road lo
@sag43983 жыл бұрын
So sad
@nareshdulla31183 жыл бұрын
ఇలాంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తి నేడు మాలాంటి వారికి చాల అవసరం 🙏🙏🙏🙏 tq BBC
@muralidhararya94172 жыл бұрын
కోడి Rama Murthy gari పేరు వింటే మనస్సు పులకరిస్తోంది థాంక్స్ BBC
@visionsnv90243 жыл бұрын
BBC ని చూసి తెలుగు ఛానెల్స్, బిబిసి వ్యాఖ్యాత లను చూసి మన తెలుగు anchor Lu సిగ్గు తెచ్చుకోవాలి...
@msridevi19193 жыл бұрын
Bro BBC telugu wing lo panichesedi Mana Telugu Valle kada
@sairamsairam91392 жыл бұрын
Yes
@jravinder786873 жыл бұрын
మరిన్ని గొప్పవాళ్ళు గురించి ఈ తరం వాళ్ళకి అవసరం కృతజ్ఞతలు
@Rao6374-h3t3 жыл бұрын
ఈ వీడియో ద్వారా గొప్ప వ్యక్తి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️
@SantoshKumar-ut5uv3 жыл бұрын
He is like real "Baahubali+Ballaladeva" .... people who make fun of Srikakulam slang, remember this Man......
@prasadk.64423 жыл бұрын
కనీసము ఇప్పటికి అయి నా తెలుసు కున్నాము.... సోషల్ మీడియా ద్వారా.... గురత్తుగా విగ్రహము చూపించారు, పెట్టారు, మన తెలుగు వీ రులు ఇలా ఎంత మంది మరుగు న పడి వెళ్లి పో యారు.... స్పూరిెత్తి గా తి సుకోవలసిన జీవితాలు ఎన్నో ఇలా భావి తరాల వారికి తెలియ కుండా నే ,వెళ్లి పోయారు...
@shaikkareembasha89153 жыл бұрын
BBC Telugu is doing a great job.
@chennampallesreekanth86423 жыл бұрын
Great coverage on kodi Ramamurthy garu..thank to BBC Telugu channel
@sivapaturu57843 жыл бұрын
కోడి రామ్మూర్తి నాయుడు గారికి మహర్షి దయానంద సరస్వతి గారు ఇన్స్పిరేషన్
@rajashekharrajashekhar19563 жыл бұрын
Andhuke brahma chari ga vunnattu vnnadu
@vainateyavlogs17782 жыл бұрын
ఆయన స్వయంకృషి ఏం లేదంటావు
@sivapaturu57842 жыл бұрын
@@vainateyavlogs1778 ఎందుకు లేదండి ఉంది గనకనే ఆయన అంత గొప్పవాడు అయ్యాడు. మహర్షి దయానంద సరస్వతి గారి గురించి మన తెలుగు ప్రజలకి తెలియాలి అని ఆయన పేరు mention చేశా అంతే.
@nagarajudasari73503 жыл бұрын
పనికిమాలిన విగ్రహాలు వీధి వీధికి ఒక్కటి ఉంది ఏం లాభం... ఇలాంటి వీరుల విగ్రహాలు జిల్లాల నడిబొడ్డున పెడితే బావి భారత పౌరులకు ఉత్తేజం,ధైర్యం, తెగువను కలిగించవచ్చు...జై హింద్... జై భారత్.
@Rajesh-lz1uj2 жыл бұрын
Jai hind
@ix21148 ай бұрын
How many people think RC16 is this great man's biopic
@boppadapuganesh4103 жыл бұрын
ఇతను స్పెయిన్ బుల్స్ ను సైతం తన కండ బలంతో అదుపు చేయగలిగారు
@saduuuuuuuuuuu3 жыл бұрын
ఏనుగులను ఎగరేసి కొట్టేవాడు...
@boppadapuganesh4103 жыл бұрын
@@saduuuuuuuuuuu ఇది మరీ వెటకారం
@deepus81923 жыл бұрын
@@saduuuuuuuuuuu chepindi vini anandichandi bro..don't use ur unnecessary sarcasm
@deepus81923 жыл бұрын
@Sun Moon planes emo gani ninu nannu aite etestadu bro!
@deepus81923 жыл бұрын
@Sun Moon piskite fasak e 😂
@avvsnaidu773 жыл бұрын
జోహార్ రామ్మూర్తి నాయుడు గారు🙏🙏🔥🔥
@agricos45253 жыл бұрын
Very good job BBC for introducing a legend
@MrSatiiiii3 жыл бұрын
AP government should conduct...national events on Kodi Rammurthi Name
@pkwritings16822 жыл бұрын
రానా గారు కానీ వరుణ్ తేజ్ గారు కానీ ఈయన జీవితాన్ని సినిమా గా తీస్తే బాగుంటుంది
@karribalakrishna67893 жыл бұрын
great Naidu Garu salute
@drbvrao22073 жыл бұрын
ఇప్పటికైనా పాశ్చాత్య సంస్కృతి, పాఠ్యాంశాలు, మార్చాలి..
@vireshenosh58063 жыл бұрын
మనదేశంలో ఉన్న గొప్పవారని, తోక్కెయ్యడం అలవాటే కథ, అలాంటి మనస్తత్వాలు ఉండటం వల్లనే భారత దేశం నేటికీ వెనుకబడే ఉంది.🤦🤦🤦🤦🤦
@msd58263 жыл бұрын
I proud to hear my srikakulam legend history in BBC... Thanks to BBC telugu news... We are sad to seeing so many years no one still recognize kodi ram Murty garu... Great cricket stadium there in srikakulam kodi ram murti stadium.. But it is not properly running... So sad to seeing everyone Time when I am see it
@vijaykumar-mz1fd3 жыл бұрын
గొప్ప వ్యక్తి...
@prasadguruju93223 жыл бұрын
The great indian Hercules, Leviathan, wrestler, SIR. KODI RAMA MURTHY .👌👍👌👍👌
@maheshkumar.85162 ай бұрын
Wish you all the best to bbc news team members
@happylife36343 жыл бұрын
Great. Mana books lo include cheyyali e legend gurunchi
Very Good Informative Documentary👌👌. Thank you BBC 🙏😊💐
@LakshmipathiGandupalli3 жыл бұрын
Thank you BBC🙏
@umamaheshbandaru24882 жыл бұрын
Than'Q' BBC, I'm Proud To Be An Srikakulam Citizen... ✊🏻
@rvnaidu56573 жыл бұрын
అలాంటి వీరుడు తిన్న ఆహారం ప్యూర్ వెజిటేరియన్ ఇది ఎంతమందికి తెలుసు
@gopalm11352 жыл бұрын
HAPPY PROSPEROUS AND SUCCESSFUL NEW YEAR TO KODI RAM MURTHY GURUDEV AND HIS ADMIRERS. MY SILENT PRANAMS TO KODI RAM MURTHY
@kollajagantelugufilmactor79633 жыл бұрын
గొప్ప వారు..శ్రీ కోడి రామ్మూర్తి గారికి నివాళి
@mbgtilakmarty6712 жыл бұрын
Great personality!🙏🙏🙏
@srinivas_lj3 жыл бұрын
Thank you BBC
@jammujagadeeshkumar82712 жыл бұрын
Thank you bbc
@siddhu49913 жыл бұрын
రియల్ హీరో🥊
@SRITV1233 жыл бұрын
మన తెలుగు గొప్ప యోధుడు
@penta.manojkumar2 жыл бұрын
Salute to our pan India/pan world star - కోడి రామూర్తి
@telugustates12393 жыл бұрын
మాకు చిన్నప్పుడు తెలుగు లెసన్ ఉండేది.
@pulapanarayanarao2003 Жыл бұрын
Telugu Telaga veerudu,please introduce into our telugu class books,very inspiring story.
@dasarilingamurthy11653 жыл бұрын
Great man..like from telangana....tq BBC 👌👌
@rajeshinterpretations3 жыл бұрын
A true legend.
@ravitelugutraveler6093 жыл бұрын
Eroju aa beach dagara lo unna ayyana statue veltanu but ayyana eppudu telisindhi thank you BBC👍
@telugucomedysceans81433 жыл бұрын
He is one of the legend in our india
@MURALIKRISHNA-uj7cz2 жыл бұрын
Great BBC
@littleboy.20343 жыл бұрын
ఇండియన్ హెర్క్యూలస్ ''కోడి రామ్మూర్తి".
@LINGAREDDYCHEMISTRYJEENEET3 жыл бұрын
I heard about him first time one year back from my Rajasthan friend and colleague. Really I shocked as a Telugu person I don't know about this famous personality. Then I realised our education and politicians low grade mentality...
@subramanyamsagili79263 жыл бұрын
Great Naidu garu
@pidamarthinagaiah99113 жыл бұрын
Great bbc channel 💕💕💕
@chundrusatyanarayana31613 жыл бұрын
This is called true journalism
@srinukanikella40963 жыл бұрын
BBC chala great good story ❤️
@mohandaschoudam62632 жыл бұрын
Hatsoff of to BBC channel.
@jaganmohanraju47183 жыл бұрын
Bbc కి థాంక్స్
@godfather61202 жыл бұрын
ధన ధాన్యములు కంటే మంచి పేరు మేలు
@yanamalanagaraj72433 жыл бұрын
Telugodi dhebba ithara dhesalu abbaaaa❤️❤️❤️ you sir
@vasupalli7713 жыл бұрын
THANK Q FOR BBC CHANNEL SOME IMPORTANT PEOPLE ARE DISCOVERED HATS OFF
@gopalm11352 жыл бұрын
KODI RAM MURTHY WAS A GREAT DEVOTEE OF LORD RAMA AND HANUMAN. JAY SRI RAM JAY HANUMAN. RAMA DUTA ATULITA BALA DHAMA ANJANI PUTRA PAVANA SUTA NAAMA. LORD HANUMAN,S STRENGH IS ENDLESS AND STILL DIVINELY WITH INCREASING ENDLESSLY. AND ONE SINGLE NAME OF RAMA IS INFINITELY MORE POWERFUL THAN COUNTLESS NAMES OF VISHNU, MORE POWERFUL THAN COUNTLESS NAMES OF LORD SIVA AND MORE POWERFUL THAN COUNTLESS NAMES OF GODDESS SHAKTI AND SO ON. SRI RAM JAY RAM JAY JAY RAM SANKATAMOCHANA JAYA HANUMAN. IN SHORT LORD HANUMAN,S PHYSICAL STRENGTH IS EVEN ENDLESSLY INCREASING BUT INFINITELY LESSER THAN LORD RAMA. AND WITH THE COMPARISON OF RAMA,S NAME WITH RAMA RAMANAMA IS MOST SUPERIOR. SO THINK, HOW MUCH MORE RAMA,S NAME WILL BE MORE INFINITELY HIGHER THAN EVEN RAMA. INCREASING IS OBVIOUS AND NATURAL FOR EXAMPLE SPACE IS ALL PERVASIVE THEN WHO CAN STOP THAT ALL PERVASIVENESS? LIKEWISE LORD HANUMAN,S STRENGH IS EVER INCREASING SO IT IS NON OBSTRUCTABLE, SO NATURALLY IT IS BEYOND THE SCOPE OF ANY POWER TO STOP.
@harishankarrachakonda7533 жыл бұрын
చిన్నప్పుడు తెలుగు పాటల్లో చదువుకున్నాము
@ramu81813 жыл бұрын
Ithani jeevitha charithranu movie theeyalani korukuntunnamu cheyalani andaru like cheyandi
@mathiasreddyguru79552 жыл бұрын
Great
@masthanaiahmalli27753 жыл бұрын
ఈయన గురించి ఇనుప కండలు - ఉక్కు నరాలు అనే పాఠం చిన్నప్పుడు బడిలో చెప్పేవారు. 4 లేదా 5వ తరగతి అనుకుంటా.
@gopinadhbatchu16153 жыл бұрын
Kodi rama murthy kamma reddy kadhu anukuntaa anduke mana books lo ledhu ...... Kodi rama murthy naidu history mana telugu vallaki chepparu ....Great work bbc
Kodi rammurthy naidu garu poorthi saakhahari.. strict vegetarian 🌱 💪 . Non veg thintene balam and body building cheyagalam ankune vallaki ayana life oka example
@rohithnimmanapalli12703 жыл бұрын
AAA goppa veerudiku padabhivandhanam
@abhishek-damarasing-3 жыл бұрын
Please start live channel of bbc telugu. People needs channel like bbc
@s..c21482 жыл бұрын
Viswa vikyatha ane maataki sampoorna ardham...okka jilla peru ayna pedithe baagundedhi...kaani rajakeeyalu ki sannasulu vacharu...vaalla ki elanti mahanubavulu kanabadavu....
@Dr.sukanyarella3 жыл бұрын
Srikakulam.... Kodi rammurthy stadium
@నీదినాదిఒకేకథ3 жыл бұрын
Mee also sklm chittemma
@santhoshreddy10203 жыл бұрын
Ee movie nee... Mohanlal.. perfect set avutadu..
@pulapanarayanarao2003 Жыл бұрын
Kaliyuga bhimudu, mana Kodi Ramurthy Naidu garu.
@vasupalli7713 жыл бұрын
HE'S STATUE IN VISAKHAPATNAM RK BEACH IM SAW MORE TIMES I PROUD HE IS BIRTH IN ANDHRA PRADESH
@sitapathi5793 жыл бұрын
Good job BBC
@yallaveerababu26693 жыл бұрын
How BBC ? ఏ తెలుగు న్యూస్ ఛానల్ చెయ్యని పని మీరు ఎలా చేయగలుగుతున్నారు? చుండూరు, కారంచేడు, తాలిబన్ లు ఇలా అన్ని వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు..మీ వీడియోస్ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి..న్యూస్ ని న్యూస్ లా చెప్పే ఏకైక తెలుగు న్యూస్ ఛానల్ బీబీసీ తెలుగు... please BBC.. continue in this way..
@sri57863 жыл бұрын
Ilanti valla jeevitha viseshalu telusukodam anandam