అన్నా కొలంబో కందులకు మార్కెటింగ్ ఉండదు అందరూ గమనించి వేసుకోవాలి నేను వేసి మోసపోయాను
@RythuBadi3 жыл бұрын
Thank you
@ssn78703 жыл бұрын
Yes.. No demand.. Marketing difficult
@jagadeshmesa8623 жыл бұрын
Market lo ammudu povaa?
@kirankirankumar70913 жыл бұрын
@@jagadeshmesa862 పోవు
@ramachandranaidu42953 жыл бұрын
BSMR kandhulu నా వద్ద ఉన్నవి
@allamveeraiah59823 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు తెలుగు మాట్లాడే మన ప్రాంతాల్లో చాల స్పస్టంగా వివరంగా పంటలగురించి వీడియో అద్భుతంగా చేయడములో మీకుమీరే సాటి. మీ శ్రమకు దన్యవాదాలు. మీ ఈ కొలంబో కంది కార్యక్రమము ఉపయోగకరంగా చాలాబాగుంది దన్యవాదాలతో
@viswanathreddy34853 жыл бұрын
మీరు చూపిస్తున్న కొలంబో కంది మాత్రం అద్భుతం మంచి దిగుబడి వస్తుంది మాకు కూడా తెలుసు మాకు తెలిసిన రైతులు కూడా కొంతమంది దీన్ని పెట్టడం కూడా జరిగింది కానీ వీటితో ఒక చిక్కుముడి ఉంది ఈ కొలంబో కందులను గవర్నమెంట్ కొనడం లేదు ప్రవేట్ వ్యాపారస్తులు కూడా కొనడం లేదు
@RythuBadi3 жыл бұрын
Ok Thanks to your information
@TheYOUTH12123 жыл бұрын
రాజేంద్ర రెడ్డి అన్న..మీ వీడియోలు ఈ మధ్యనే చూడటం మొదలు పెట్టాను., మీరు చాలా చక్కగా ప్రశ్నలు వేస్తారు... రైతుల నుండి మంచి సమాచారం రాబడతారు..👍
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@ramudukurva83353 жыл бұрын
yes
@deccantelugu97083 жыл бұрын
బ్రదర్ రాజేందర్ గారు.. మీరు చక్కగా ఇంటర్వ్యూ లు చేస్తున్నారు. సాధారణ రైతులకు తలెత్తే ప్రశ్నలు అన్నీ అడుగుతున్నారు. వాటికి సమాధానాలు రాబడుతున్నారు. రైతుల వద్ద ఎలాంటి పొగరు ప్రదర్శించకుండా వారిని గౌరవిస్తూ, వారి విజయాలను సమాజానికి తెలియజేస్తున్నారు. ఈ విషయంలో మీకు అభినందనలు. మీ వీడియోస్ యువ రైతులకు ఎంతో inspiration గా ఉంటాయి. ఈ వీడియో కు సంబంధించి నాదొక చిన్న సందేహం. కొలంబో కంది కి మార్కెటింగ్ ఉంటుందా ? అంటే అన్ని మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తారా ? పైన ఒక కామెంట్ లో మార్కెటింగ్ ఉండదు అని ఎవరో పెట్టారు. అది ఎంత వరకు నిజం. తెలియజేయగలరు. మీ తెలుగు రైతుబడి ఛానెల్ కు ఆల్ ది బెస్ట్. From- సాయిరాం, జర్నలిస్ట్,
@RythuBadi3 жыл бұрын
Thank you Sairam garu కొలంబో కంది దిగుబడి బాగా వస్తోంది. కానీ మార్కెట్ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వ మార్కెట్లలో కొనడం లేదు. ప్రైవేటు మార్కెట్లో తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ కంది సాధారణ కందితో పోల్చినపుడు లావుగా ఉండటమే ఇందుకు కారణంగా తెలిసింది. కొలంబో కంది విత్తనం ఇంకా ప్రభుత్వం గుర్తించలేదు. వీటిని అధికారికంగా గుర్తిస్తే అపుడు మార్కెట్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు.
@deccantelugu97083 жыл бұрын
@@RythuBadi ధన్యవాదాలు రాజేందర్ గారు..
@Seedsavailable2635 Жыл бұрын
@@RythuBadirajendar anna gaaru .. 1 average ga entha rate untundi ...kolambo Quinta rate.. 2 ippudu August lo vesukovacha.. 3 seed ekkada doruku tundi 4.please reply
@kumarp65573 жыл бұрын
మీరు రైతు నెంబర్ ఇస్తున్నారు ....చాలా యూసీఫుల్ గా ఉంది బ్రదర్.....
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@chandrashekarlakumarapu36963 жыл бұрын
చాలా బాగుంది
@Unemployedstill3 жыл бұрын
ధన్యవాదములు సోదరా... మీరు చక్కటి సమాచారం అందిస్తున్నారు
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@kravivarma15673 жыл бұрын
chala manchi samacharam teliyachestunna ee channel ki danyavadalu...ee samacharam chalamandiki teliyali...
@RythuBadi3 жыл бұрын
Thank you
@anjim2813 жыл бұрын
అన్న నమస్తే మీరు ప్రతి రైతును ఇంటర్ వీవె చేయడం చాల సూపర్ అన్న
@RythuBadi3 жыл бұрын
నమస్తే బ్రదర్. థ్యాంక్యూ
@charanraj18863 жыл бұрын
I like the way you inteview farmers, not into farming but love to watch these videos
@chittibabukallepu20343 жыл бұрын
Very good interview, hats off reddy garu for enlightening farmers.
@RythuBadi3 жыл бұрын
Thank you
@rajareddykeeni93343 жыл бұрын
Cell no pl of Yadav garu
@prashanthpatel69063 жыл бұрын
Thank you brothers e video valla kandi gurenchi chala telusukunam
@muralimohan20743 жыл бұрын
రైతు మంచి అవగాహనతోటి మాట్లాడుతున్నారు. కష్టజీవి .
@RythuBadi3 жыл бұрын
Thank you
@ramukududula68073 жыл бұрын
@@RythuBadi ana super. Sid papimchandi
@ganeshp95103 жыл бұрын
Colombo kandhi deasi or hbreed
@tummapudijayamma16183 жыл бұрын
NY w
@shyamsunder-sq2hx3 жыл бұрын
Super anchoring Rajender gaaru, thank you Yadav Ji. Video is useful to every farmer.🙏🙏
@RythuBadi3 жыл бұрын
Thank you
@chandrasekhar92183 жыл бұрын
Rajender,. Your vedios are very interesting for gaining knowledge on farming
@RythuBadi3 жыл бұрын
Thanks a lot
@kutumbarao553 жыл бұрын
interviewer has extracted information in a brilliant manner. if it is more exhaustive , it will help more to the farmers who want to introduce this kind of new crops.
@RythuBadi3 жыл бұрын
Thank you sir Sure
@padmareddylokasani63693 жыл бұрын
Very good rajenderreddy garu mearu interview bhaga. Ardhamayye vidhamuga cheasthunnaru formarsku bhaga upayogam thank you sir
@RythuBadi3 жыл бұрын
Welcome sir
@madhukarreddy43423 жыл бұрын
కొలంబో విత్తనాలు నేను నిజామాబాద్ నుంచి 500kg పెట్టి మరి తెచ్చి నాట.. ఈలనే యూట్యూబ్ లో చూసి...కానీ పంట వీళ్లు చూపించే అంత గొప్పగా ఐతే రాదు..వచ్చిన మన నాటు కందుల అంత బరువు ఉండవు అంత క్వాలిటీ కూడా రావు..మీలో ఎవరికి ఐన వేసే ఉద్దేశం ఉంటే మీ దగ్గరలో వేసిన రైతు ని నేరుగా వెళ్లి కలిసి అప్పుడు ఆలోచించండి...యూట్యూబ్ చూసి..గుడ్డిగా నమ్మకండి...నేను అనుభవంతో చెప్తున్న..మీకు నీళ్ల సదుపాయం మరియు చుట్టూ పెన్సిo గు ఉంటే ఆలోచించండి..
@ailaiahkalva28013 жыл бұрын
మీరు పెట్టినార బ్రదర్ మి నెంబర్ పెట్టండి please
@RythuBadi3 жыл бұрын
Thanks to your information & opinion. నీళ్ల సౌకర్యం లేక రెండుసార్లు పంట కోల్పోయానని ఈ వీడియోలో ఈ రైతు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రైతులు స్వయంగా ఇతర రైతుల తోటకు వెళ్లి చూసిన తర్వాతే ఆలోచించాలి. యూట్యూబ్ వీడియోలు చూసి మాత్రమే అస్సలు నిర్ణయం తీసుకోవద్దు.
@rajasekharchirukuri8663 жыл бұрын
Thank you bro
@vaddepallyprasad4103 жыл бұрын
Niku duplicate seeds ichharu anukunta
@chinnaNchinneB1433 жыл бұрын
Nijam cheppavanna
@rajsekhark54263 жыл бұрын
Very good information Brother He is really inspiration to Farmers.. 👍
@RythuBadi3 жыл бұрын
Thank you brother
@RajuMartha-cq6lg3 жыл бұрын
చాలా మంచి విషయాలు తెలిపినారు మీకు మాధన్యవా దా లు
@RythuBadi3 жыл бұрын
Welcome
@RamamurthyBS3 жыл бұрын
Very nice , sir we sow seeds in january month
@prakashganigera21223 жыл бұрын
మేము కొలంబో కంది 5000 కి అయినా అమ్మడానికి సిద్దంగా ఉన్నాము.తెలుగు రైతు బడి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి...సార్ 🙏
@RythuBadi3 жыл бұрын
Sorry We don't know
@kavithagandhi4373 жыл бұрын
For marketing
@kavithagandhi4373 жыл бұрын
How many Quintals do u have
@prakashganigera21223 жыл бұрын
@@kavithagandhi437 ఇప్పుడు లేవు.మార్కెట్ లో చాలా తక్కువ ధరకు అమ్మాము.
@jshankar75033 жыл бұрын
7993014863 Naku kavali brother
@Satyanarayana-k7v3 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@RythuBadi3 жыл бұрын
జై కిసాన్
@tejamadavath76213 жыл бұрын
Anna nenu 30 gunta lo kuragayalu sagu chesthunna akukuralu kuda . .video cheyali 9603140433
@somanageswrao94183 жыл бұрын
మంచి సమాచార విచ్చ రు ధన్యవాదాలు
@RythuBadi3 жыл бұрын
Thank you
@ramachandranaidu42953 жыл бұрын
ఎంత తిన్నకడుపు నిండని అన్నం ఎన్ని పండిన ఆమూడు పోనీ కందులు కొలొంబో కందులు రైతుని రైతు మోసం చేయడమంటే ఇదే పల్లెల్లో దొరికే విత్తనాలు వేయండి Bsmr better
@pradeeptech11543 жыл бұрын
Chala usefully ga vundi
@RythuBadi3 жыл бұрын
Thank you
@pavanrede2 жыл бұрын
I am flattered by interviewer . Without a question subscribed
@janardhenreddy-kt2nh11 ай бұрын
Very useful presentation
@dcsreddy84163 жыл бұрын
Very nice good 👌 maku 1kg kaval
@swamykatragadda86613 жыл бұрын
rghavedra garu,a man of substance. keep it up.
@RythuBadi3 жыл бұрын
Thank you so much
@Mmsn12343 жыл бұрын
నేను కూడా వేశాను కొలంబో కంది మంచి దిగుబడి వచ్చింది
@nagarajusabbavarapu73183 жыл бұрын
బాస్ ఏ ఊరు మీది
@nagarajusabbavarapu73183 жыл бұрын
బాస్ ఏ ఊరు మీది
@ailaiahkalva28013 жыл бұрын
Mi member pettandi
@RythuBadi3 жыл бұрын
Ok. Thank you
@Mmsn12343 жыл бұрын
@@nagarajusabbavarapu7318 గారు మాది కడప జిల్లా 8074266234
@sekharchandra85433 жыл бұрын
Your videos are very informative. You always ask the right questions to get the right answers. You are doing a great job
@RythuBadi3 жыл бұрын
Thank you
@chitrapuramchandrarao50823 жыл бұрын
Very interesting crop with good potential for development. Needs spreading the information to many farmers. I want to introduce this crop in our tribal belt where there will be lot of benefit to the farmer.C.R.Rao
@RythuBadi3 жыл бұрын
Ok sir Thank you
@nagnag44582 жыл бұрын
Rajendra ji plz do video for brushcutter and low cost farmer equipment
@RythuBadi2 жыл бұрын
Sure 👍
@prakashganigera21223 жыл бұрын
అన్న మేము ఈ సంవత్సరం నాలుగు ఎకరాల్లో కొలంబో కంది పండించాం... మార్కెటింగ్ లేదు అని కామెంట్స్ చెప్తుంటే భయమేస్తుంది. అన్న ఎలా దీన్ని మార్కెటింగ్ చేయాలో.., తీసుకునే వాళ్ళు ఎవరో కొంచెం ప్రాసెస్ చెప్పగలరా.... అనంతపురం జిల్లాలో ఎలా మార్కెటింగ్ చేయాలి ఎవరైనా తీసుకొనే వాళ్ళు ఉంటే చెప్పండి. ప్లీజ్.. 🙏
@RythuBadi3 жыл бұрын
No idea bro
@eeswaranagesh25783 жыл бұрын
Marketing kosam ph no 8374782243 ke call cheyyandi
@veerannajarpula91664 ай бұрын
Hello anna naku Colombo kandi seed kavalli anna
@venkatmeethim3 жыл бұрын
మీ వీడియో లు చాలా బాగున్నాయి . కానీ లెంగ్త్ 10 నిముషాలు లోపు ఉండేలా చూడగలరని మనవి.
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు. అన్నిసార్లు పది నిమిషాలలోపు సమాచారం మొత్తం చెప్పాలంటే సాధ్యం కాదు. అందుకనే కొన్ని వీడియోల లెంత్ ఎక్కువ ఉండక తప్పదు. దాదాపుగా తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. చేస్తాం కూడా.
@krishnamurthypeddabeera1443 жыл бұрын
@@RythuBadi Yes your right
@dbrdbr25883 жыл бұрын
@@RythuBadi ఆవును
@chandrashekarlakumarapu36963 жыл бұрын
బాగుంది నమస్తే
@RythuBadi3 жыл бұрын
నమస్తే. థ్యాంక్యూ
@rsudhakakarrsudhakarreddy19453 жыл бұрын
బాగుంది మాకు కొన్ని విత్తనాలు కావాలి
@SHEEPANDGOATACADEMY3 жыл бұрын
Nice video. Best wishes from Sheep and Goat Academy, Hyderabad
@RythuBadi3 жыл бұрын
Thanks a lot
@ivr25753 жыл бұрын
Great brother Inspirational
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@subbaraokurakula89603 жыл бұрын
Good information
@RythuBadi3 жыл бұрын
Thanks
@javvajishekar34303 жыл бұрын
నమస్కారం anna miru chaala chakkaga interview chesaru but aa 58kwintal dall ni ekkada sale chesado ఆదిగివుంటే perfect anna. Anyway all the best brother. Endhukantey marketing pai maaku oka avagahana vasthundey
@RythuBadi3 жыл бұрын
మార్కెట్లో అమ్మానని చెప్పారు కదా బ్రో. వీడియోలో నంబర్ ఉంది. రైతుతో మాట్లాడండి. ఇంకా మీ డౌట్లు క్లియర్ అవుతాయి.
@javvajishekar34303 жыл бұрын
Market name bro
@YogeshKumar-rv6tq3 жыл бұрын
#most useful video for formers
@RythuBadi3 жыл бұрын
Thank you
@uguammai3 жыл бұрын
Nice tammudu
@j.shiva09543 жыл бұрын
రాయలసీమ...ప్రాంతాల్లో... చాలావరకు వర్షం ఆదరంగా పంటలు వేస్తారు ఈ సీడ్ వర్షకలం పంటగా వేసుకోవచ్చా....
@IndarapuSrinivasrao3 жыл бұрын
రైతు సోదరులు మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొనే వేసుకోండి దిగుబడి బాగుంటుంది.
@RythuBadi3 жыл бұрын
Yes Thank you
@bhavanipathuri17993 жыл бұрын
@@RythuBadi ,,,,.
@bhavanipathuri17993 жыл бұрын
. ,,. ,
@balaramarajukonduru97753 жыл бұрын
@@bhavanipathuri1799 hi
@akunaveenreddy35013 жыл бұрын
సూపర్ వీడియో అన్న
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@cherryvenky29743 жыл бұрын
Phone number send chey anna
@cherryvenky29743 жыл бұрын
Ra raithudi
@indrareddyvallapureddy3353 жыл бұрын
Mi number
@skidsteer71293 жыл бұрын
Phone no 17:26 time frame lo unnadi.
@cherryvenky29743 жыл бұрын
Thank you for good information
@RythuBadi3 жыл бұрын
Welcome
@rockstar551423 жыл бұрын
Dairy shed east , west ela construction cheyali, west side complete close cheyala, entrance ela undali , north south side open or closed elà undali complete details video cheyandi
@RythuBadi3 жыл бұрын
Ok
@pavanreddy79293 жыл бұрын
అన్న ఇన్ఫర్మేషన్ సగమే ఇచ్చారు మార్కెటింగ్ మరియు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పాలా
@venkatreddy29723 жыл бұрын
Super Anna very good information
@RythuBadi3 жыл бұрын
Thank you so much bro
@sahanak641811 ай бұрын
may i know from where the farmers purchased the seeds? from which institute or company?
@csreddy15182 жыл бұрын
what is the distance between each plant?. How do they sow the seeds at that distance?.
@vannesudardhan56453 жыл бұрын
చాలమంచీ వీయలు తేలీప్యారు యువరైతులకు మీకు దన్యవాదములు
@RythuBadi3 жыл бұрын
Thank you
@tholapunagataju69673 жыл бұрын
Anna meeru ఇంటర్వ్వ్ baga chasaru bro
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@arunareddy10873 жыл бұрын
@@RythuBadi 90
@salamathseena7943 жыл бұрын
@@arunareddy1087 no
@salamathseena7943 жыл бұрын
Piase phone no cheppandi
@kanvithavlog64673 жыл бұрын
Columbo red gram seeds 7 years nundi sale chesthunamu memu and e raithuku kuda memu ammi namu.
@RythuBadi3 жыл бұрын
Ok
@sathireddy96693 жыл бұрын
Pls give ypur cell no
@littlesolders10953 жыл бұрын
Marketing ledu antunnaru kada. Mari panta ammadam yela
@penchalamma99783 жыл бұрын
Super andi
@RythuBadi3 жыл бұрын
Thanks andi
@srboinapally3 жыл бұрын
Very informative....
@RythuBadi3 жыл бұрын
Thank you
@Vengalbobi98743 жыл бұрын
Doing Good Job..Bro..Keep doing more Videos..
@RythuBadi3 жыл бұрын
Thanks and sure
@manjuyk42702 жыл бұрын
Super sir
@venkateswarlukotapati4963 жыл бұрын
ఫోన్ నెంబరు ఇవ్వండి చాలా మంది రైతులకు ఉపయేగ పడుతుంది
@RythuBadi3 жыл бұрын
ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. ఇప్పటికే వందల మంది రైతులు ఆ రైతుకు ఫోన్ చేస్తున్నారు.
@manjulareddyadavelly58383 жыл бұрын
@@RythuBadi 9949425795
@rambabuijjada84353 жыл бұрын
9
@neerusart11313 жыл бұрын
Super👍❤️
@RythuBadi3 жыл бұрын
Thanks
@HMB6933 жыл бұрын
Very useful Drip system better for this
@RythuBadi3 жыл бұрын
Thank you
@HMB6933 жыл бұрын
@@RythuBadi u r welcome
@venkatreddytatikonda16403 жыл бұрын
Good information nice interview
@RythuBadi3 жыл бұрын
Many many thanks
@pandayapapulu43283 жыл бұрын
E witanal maku pampini chestara sir
@LalithaRamam3 жыл бұрын
మేము పోయిన సంవత్సరం 4 ఎకరాల్లో పండించాము. పంట అనుకున్నంత రాలేదు. వచ్చిన పంటకు మార్కెట్ లేదు. ఇంటికైతే మనం వాడుకోవచ్చు. వాణిజ్య సరళిలో మార్కెట్ లేదు. మేము కర్నూలు dist వాళ్ళం. కొలంబో కంది మనకు వాణిజ్య సరళిలో వేసుకోండి.
@RythuBadi3 жыл бұрын
Thanks to your information
@LalithaRamam3 жыл бұрын
Sorry... వాణిజ్య సరళిలో మార్కెట్ లేదు కాబట్టి కొలంబో కంది వేసుకోొకండి
@balakrishnareddy61272 жыл бұрын
Brother mee contact no ieyandi seeds naval make
@srinivasarao53993 жыл бұрын
ఒక కింటా కందులకు ఎన్ని కిలొల కంది పప్పు వస్తది market current price of one kg dall is may be arround at 100/
బ్రదర్ కందితో పాటు వేరే పంటలు సాగుచేయవచ్చా...????దోస,వేరుశెనగ, లాంటివి. మాకు ఈ విత్తనాలు కావాలి బ్రదర్
@nellikantiraghavendra833 жыл бұрын
👍
@RythuBadi3 жыл бұрын
కంది.. అంతరపంటగా వేసుకోవచ్చు. ప్రధాన పంటగా వేసుకోవచ్చు. కాకపోతే నీటి సౌకర్యం కల్పించే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీ సమీపంగా అనుభవం ఉన్న రైతులు చాలా మంది ఉంటారు. వాళ్లను అడగండి. వివరాలు చెప్తారు.
@jayapalreddy64723 жыл бұрын
సూపర్ అన్న
@RythuBadi3 жыл бұрын
Thank you bro
@chandraobulreddy16263 жыл бұрын
colambo seeds techinchagalara
@jayakumarjanagamajayakumar86653 жыл бұрын
Super seed
@RythuBadi3 жыл бұрын
ఓకే
@laxmanm84943 жыл бұрын
Karimnagar lo seeds available unnaya Anna please reply
@RythuBadi3 жыл бұрын
తెలియదు. మీ వ్యవసాయ శాఖ అధికారులను అడిగి చూడండి.
@narasimhareddysaireddy70543 жыл бұрын
For 100 acres, we supplied seed, Less dmand in the market for Colombo Kandhi,
@aswininarsimah47582 жыл бұрын
Anna danimma panta gurinchi theliyajeyandi
@RythuBadi2 жыл бұрын
Ok Anna
@venkatarao41563 жыл бұрын
VeryGood
@RythuBadi3 жыл бұрын
Thanks
@yugendhardhanuga27843 жыл бұрын
Mana breed maa area lo 1 acre 8 to 10 kwintals vasthadhi digubadi
@RythuBadi3 жыл бұрын
Ok Thank you
@nagarajunagarajunagarajuna23113 жыл бұрын
Bro ea rakaram seeds dorukutaya maaku. Maadi kadapa. Maku ea seeds pampiyyagalara
@RythuBadi3 жыл бұрын
వీడియోలో రైతు నంబర్ ఉంది. చూడండి.
@muskanbasher93253 жыл бұрын
Raithu bidda super yaupdu elge udli
@RythuBadi3 жыл бұрын
Thank you
@rsentertainment25053 жыл бұрын
Bro vikarabad parigi nyalkal lo kothimera gurinchi details nd former number pettu bro plzz
@swamy8343 жыл бұрын
Yes
@RythuBadi3 жыл бұрын
ఓకే బ్రదర్
@venkatesh1473 жыл бұрын
If your post any video giving your best very nice bro
@RythuBadi3 жыл бұрын
Thanks bro
@kiranupparaboina18373 жыл бұрын
Super brother
@RythuBadi3 жыл бұрын
Thank you
@syamalaravi54163 жыл бұрын
Good
@RythuBadi3 жыл бұрын
Thanks
@jayaramreddy67423 жыл бұрын
Former speach super nice
@RythuBadi3 жыл бұрын
Thank you
@lksinternational33583 жыл бұрын
Excellent
@RythuBadi3 жыл бұрын
Thank you
@ChanduChandu-vd3hf3 жыл бұрын
Market Telangana state lo vitiki Ledu
@RythuBadi3 жыл бұрын
Yes
@vishnuvardhanreddysunkara40573 жыл бұрын
Please market ladu E Redgram variety ki crop veyvadunde please 🙏🙏🙏🙏
@RythuBadi3 жыл бұрын
Ok Thankn you
@vpsrvlogs20033 жыл бұрын
colombo kandhi govt msp ki buy chesthundha . seed konchem lavuga untundhi kadha traders kani govt buy cheyadam ledhani some farmers told so please clarify about buying this seeds in open market.
@RythuBadi3 жыл бұрын
నేను మార్కెట్లో అమ్మానని ఈ రైతు చెప్పారు. మీరు ఇంకా సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి.
@satishsatish-rm5mp3 жыл бұрын
ఇంతకంటే ఎక్కువ డబల్ కాస్తుంది నిర్మల సీడ్ వాడండి
@RythuBadi3 жыл бұрын
Ok Thank you
@andyalashureshhgouda82143 жыл бұрын
Cell no evvandi sir
@harikrishna-us1zn3 жыл бұрын
ఓకే అన్న కానీ మార్కెటింగ్ ఏలా చేయాలి? మాములు కంది లాగా మార్కెటింగ్ వుంటుందా?
@RythuBadi3 жыл бұрын
వీడియోలో రైతు చెప్పారు. ఇంకా సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి.
@kommireddynani38113 жыл бұрын
Very super sir
@RythuBadi3 жыл бұрын
Thank you
@baswapuranitha63013 жыл бұрын
Nice kandi
@RythuBadi3 жыл бұрын
Thank you
@mahesheluvaka53283 жыл бұрын
Ekkada dorukuthundi bro we seed...
@maheshmedicmaheshmedic56373 жыл бұрын
Anna vari polam gatla paina veyaochaa
@RythuBadi3 жыл бұрын
మీకు సమీపంగా ఉన్న అగ్రికల్చర్ అధికారులను అడగండి. ఎక్కువ సమాచారం లభిస్తుంది.
@maheshmedicmaheshmedic56373 жыл бұрын
@@RythuBadi tq Anna
@p.narsimhachary37623 жыл бұрын
Tammudu TV9 lo meku Chan's vastudi tray cheyi p.n.chary
@RythuBadi3 жыл бұрын
Thank you P N Chary garu మేము అత్యుత్తమమైన, అతి విలువైన సమాచారం రైతుల కోసం అందిస్తున్నాం. అందుకోసం మన తెలుగు రైతుబడి వేదిక చాలు.
@basireddym51703 жыл бұрын
@@RythuBadi mpmpmpm Mmmmmmmmmmmmmmmmmmpmloò
@ganeshbhoya91872 жыл бұрын
Anna e seeds yekkada dorukutayi
@chiru1523 жыл бұрын
AP lo market ledaa ? If no, How to sell it.
@nagarajunagarajunagarajuna23113 жыл бұрын
Bro vitilo better breed vittanali 1 kilo maaku pampivvagalara rate avi cheppandi bro
@solomonrajur49483 жыл бұрын
Taste may differ...
@RythuBadi3 жыл бұрын
Yes 😊
@chethankamre87923 жыл бұрын
anna memu pandichalani annukuntunnamu
@dasaripullaiah68523 жыл бұрын
Hello sir, maku plantation Ki vithanalu kavali meru transport chesthara