Kolikapudi Srinivasa Rao :కేసీఆర్ టార్గెట్ చంద్రబాబు .. టార్గెట్ టీడీపీ.. !! || The Debate | ABN

  Рет қаралды 154,253

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 384
@panchajanya5711
@panchajanya5711 2 жыл бұрын
అసభ్యకరమైన భాషతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఉప ప్రాంతీయ నాయకుడిగా స్థిర పడిన వాడు సమైక్య జాతీయ నాయకుడిగా ఎదగలేడు. సంకుచిత ప్రాంతీయ వాదానికి, విశాల జాతీయ వాదానికి సరిపడదు. అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న ఈ ముద్దాయి ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి కారకుడు ఇన కెసిఆర్ ను ఆంధ్రప్రదేశ్ సమాజం క్షమించదు.
@bvsn7174
@bvsn7174 2 жыл бұрын
Prantiavadi kcr he never become nationlist
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 2 жыл бұрын
@@bvsn7174 You are exactly correct.
@karunakarankaranam6604
@karunakarankaranam6604 2 жыл бұрын
Well said.
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
తెలుగు తెలుగు ఒకటి అని Telangana బాషా యాసని అవహేళన చేసి, Hyderbad భూములు బినామీలకి ఇచ్చి, Telangana నీళ్లు నిధులు jobs దోచుకుపోయిన CBN మా telangana లో మళ్ళీ party పెడితే వీపు పగలగొట్టం
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 2 жыл бұрын
ప్రాంతీయ ఉగ్రవాది
@Durgaprasad-lf5uc
@Durgaprasad-lf5uc 2 жыл бұрын
కెసిఆర్ తన గొయ్య తనే తవ్వుకుంటున్నాడు వాడి పార్టీ పరిస్తితి రెండిడికి చెడ్డ రేవడి అవ్వడం ఖాయం.వాడు కెసిఆర్ ఆంధ్ర వాళ్ళను అన్న ననా మాటలన్నీ ప్రజలు మరచిపోరు.
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
గుర్తు పెట్టుకో పీకేదేమి లేదు ఎలాగో
@pjpraju
@pjpraju 2 жыл бұрын
కెసిఆర్ ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకం చేసిన విషయం గుర్తు లేదా !!!
@hanumanthvipparla5879
@hanumanthvipparla5879 2 жыл бұрын
Ap లో రిటోర్న గిఫ్ట్ ఇంకా గుర్తు వుంది.పాపం 2019 లో.తీసుకున్నాం, మళ్ళీ కెసిఆర్ బాకీ ఉంచుకోకూడదు.2024 ఇవ్వాలిగా.
@seshubabu5460
@seshubabu5460 2 жыл бұрын
Ee sari teeskundiri gani gift wait ...
@ramudujala8369
@ramudujala8369 2 жыл бұрын
Evvali. Vadditosava. Evvali. K. C. R. Ku
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Edi 90 s kadu media mafi tho cm kadaniki......CBN aya tharam kuda kadu kcr gift evadaniki
@seshubabu5460
@seshubabu5460 2 жыл бұрын
@@abhilashkondapuram3682 wait and watch bro ...will discuss same thing after elections ....don't worry ..
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
@@seshubabu5460 wait enti bro epudey nenu challenge chesi cheputhuna trs will win 80-90 seats ......e figure raka pothe ekada vachi reply Evu bro ok na....wat abt CBN gelusthada.....
@vadlamohan
@vadlamohan 2 жыл бұрын
కచరా జగన్ లతొ కలిసి బెజెపి కుట్రలను అలుపెరుగని పొరాటం చెస్తున్న చంద్రబాబు కు మద్దతు ఇవ్వాలి..
@vasanthalakshmi752
@vasanthalakshmi752 2 жыл бұрын
🙏
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 2 жыл бұрын
ఈ పనికిమాలిన కేసీఆర్కు ఆనాడు మోడీ గారు అన్ని విధాల సహకరించి రెండో పర్యాయము గెలిపించిన విషయము లోక విదితమే. ఇతను నా గొప్పతనం అని వేర్రవీగుతున్నాడు ఈ పనికిమాలిన వాడు ఎక్కడ విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ దొంగఆలోచనలు అవినీతి ముద్దులు అహంకారం కూతలు ఈ పనికిమాలిన వ్యక్తికి సహజమైన లక్షణాలు. ఇది అతనికి ఆఖరి దశ అటు ఉట్టికి ఇటు స్వర్గానికి కాకుండా బ్రష్టు పట్టడం ముమ్మాటికి కాయము
@commonman6304
@commonman6304 2 жыл бұрын
WELL SAID..👌👌
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
CBN kuda bjp Sanka nakindu kada......
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
అప్పుడే పుట్టిన Telangana లో కి వచ్చి TRS govt ని కూల్చడం కోసం vote for note చేసిన గుంట నక్క visionary నా. వాడు ఇంకా Telangana ఉసురే వాడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో లోకి పోవడం కాయం
@sathavahana6809
@sathavahana6809 2 жыл бұрын
@@Royal-5-h 2023 lo KCR dukanam close kutumba party close
@AndhraVaibhavam
@AndhraVaibhavam 2 жыл бұрын
WELL SAID Bro…👌👍
@chandrasekhar-ml4by
@chandrasekhar-ml4by 2 жыл бұрын
AP కి రారా KCRఈ సారి తెలుగు వాళ్ళు నీకు రిటర్న్ gift ఇస్తారు.అది ఎలా ఉంటుంది అంటే,నీవు ఎందుకు ఈసారి తెలుగు వాళ్ళు తో పెట్టుకొన్నాను అనుకుంటవ్ ర.
@commonman6304
@commonman6304 2 жыл бұрын
Very Good, మిత్రమా..!! వాడికి బుద్ధి చెప్పాలి..
@vijayalakshmimudapaka877
@vijayalakshmimudapaka877 2 жыл бұрын
తెలుగు వాళ్ళు అంటే మేము కూడా తెలుగు వాళ్ళమే అంటారు తెలంగాణ వారు. అందుకని ఆంధ్రప్రదేశ్ కి వస్తే మన తడాఖా‌ చూపించాలి వారికి
@ramanapachwa8900
@ramanapachwa8900 2 жыл бұрын
Sir.... Meeru mana AP janaala gurinchi ekkuvagaa anukuntunnaaru..... Evaru ekkuva schemes petti money isthey vaallakey vesthaaru Adi KCR ayinaa... Inkevarayinaaa... 🤪
@commonman6304
@commonman6304 2 жыл бұрын
@@ramanapachwa8900 .. మొదట నువ్వు మారు, మిత్రమా..!! సాటి ఆంధ్రులని తక్కువచేసి మాట్లాడకు..
@vijaychandu8433
@vijaychandu8433 2 жыл бұрын
Kachara lanjakoduku valla mana ap ki ee karma..vadiki malli jatiya party...vadi bonda
@bandisaritha838
@bandisaritha838 2 жыл бұрын
కొలికపూడి శ్రీనివాసరావు చాలా మంచి విశ్లేషణ చేసినారు. ఇద్దరూ తెలంగాణ కెసిఆర్,ఆంధ్ర లో జగన్ అట్టర్ ప్లాప్ అవ్వడం ఖాయం.ఆంధ్ర లో చంద్రబాబు నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ విజయ దుదూoబి మోగించడం ఖాయం.జై చంద్రబాబు ,జై బాలయ్య
@Monishjaggu
@Monishjaggu 2 жыл бұрын
ఆంధ్ర లో చంద్ర బాబు తెలంగాణ లో కాంగ్రెస్ కన్ఫర్మ్.
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 жыл бұрын
కేసిఆర్ నూతన party'పైట్టీ తెలంగాణా లో అధికారం కోలుపోబోతునడు, చంద్ర బాబు నాయుడు ను విజనరీ నాయకుడి గ ప్రజల గుండెల్లో ఉన్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి తెలంగాణలో అధికారం లోకి రావాటానికి అనుకూల వాతావరణం ఉన్నది
@gopinathnvs3919
@gopinathnvs3919 2 жыл бұрын
ఇదే KCR చంద్రబాబును ఏమన్నాడు? నీకు హైద్రాబాద్ లో ఏం పని? ఆంధ్రాకే పొమ్మన్నాడు. ఇక్కడ వున్నప్పుడు సెక్షన్ 8 ప్రకారం ఇక్కడే 10 యేళ్ళు వుండే వచ్చు. కాని అక్కడుంటే కాని పనులు తొందరగా కావని విజయవాడ కు తరలి వెళ్ళారు. ఈయన ఆ జగన్ తో కలిసి ఆంధ్రులకు భయంకరమైన ప్రభుత్వం రావడానికి కారణమయ్యాడు. ఆంధ్రులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి. VK గారూ ఆ రోజున చంద్రబాబు ఒక సీనియర్ గా ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచాడు కాబట్టి జనాలు ఏమనలేదు. మా ఆంధ్రుల ఇప్పటి పరిస్థితి కారణమైన వాడు ఈ కెసీఆర్. ఎలా‌ మరువడం?
@saidaraobaluguri6773
@saidaraobaluguri6773 2 жыл бұрын
Hyderabad లో business చేసుకునేవాళ్ల మాత్రమే KCR కు బ్యానర్స్ కట్టేది,స్వాగతం పలికేది.AP ప్రజల్ని తిట్టిన తిట్లు, అవమానాలు మర్చిపోలేదు
@HarshiNishikoushi52624
@HarshiNishikoushi52624 2 жыл бұрын
2024 lo kcr chapter close.even kcr ooodipotaadu.
@jaihind11
@jaihind11 2 жыл бұрын
2023 అనుకుంట
@Sree4266
@Sree4266 2 жыл бұрын
90యం.ల్ గాడు సింగిల్ గా తెలంగాణా లోనే గెలవలేదు. 2019లోనే గెలవలేక ట్యాంపరింగ్ చేసి గెలిచాడు.
@sridhararigela797
@sridhararigela797 2 жыл бұрын
babu garu save me telangana tdp
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Pawan Kalyan garu pls save ap ........
@veluruprasad6452
@veluruprasad6452 2 жыл бұрын
Yes this is chance for tdp sustain
@yourchoice2984
@yourchoice2984 2 жыл бұрын
కేసిఆర్ జగన్ మోది టార్గెట్ చంద్రబాబు
@anjianjianjianji4012
@anjianjianjianji4012 2 жыл бұрын
Vallu cbn gari vetruka kuda pikaleru jai cbn✌✌✌
@kvijay9281
@kvijay9281 2 жыл бұрын
they can't compete CBN in developing state, they want to blame CBN. thats it
@nagakumarv9321
@nagakumarv9321 2 жыл бұрын
Public target modi,kcr
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Avunu peda freedom fighter ani CBN target chestharu ha ha......edhi 90s kadu esay ga cm kadaniki
@bdrofbamhdp
@bdrofbamhdp 2 жыл бұрын
NO LEADER CAN EQUAL MR. CBN AS NO CORRUPTION AND THE BEST ADMINISTRATOR. DON'T BELIEVE FAKE RUMOURS.
@chasssnorumusuko
@chasssnorumusuko 2 жыл бұрын
nee bonda raa ne bonda.. enquiry anagaane court kelli pakkalesi stay tecchukunnadey kaani okka enquiry kudaa endurukuni court chetha nirdoshi ani anipinchukoni bollodu elaa nijayithiparudu ayyadu raa pookesaa
@kvijay9281
@kvijay9281 2 жыл бұрын
even I feel same sir
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
No corrutption big joke
@sathavahana6809
@sathavahana6809 2 жыл бұрын
@@Royal-5-h Avunu mee bada ardhamavytundhi no corruption ma jagan vundaga CBN antaremiti
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Heritage factory lu ayethey thatha mutha thala nunchi vachaye CBN ki kada corrupted person a kadu ma CBN
@hemalathapasumamula94
@hemalathapasumamula94 2 жыл бұрын
No Leader equal to CBN in India He is always greatest visionary Legendary Leader in India 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 2 жыл бұрын
😂😂😂
@bashashaik4701
@bashashaik4701 2 жыл бұрын
Big joke😀😀😀😀
@udayandhi2233
@udayandhi2233 2 жыл бұрын
Bhamma gariki inkaa yuktha vayasu poledhu 🤣🤣
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 2 жыл бұрын
@@udayandhi2233 కాదు కుల పిచ్చి పోలేదు.. 👍👍
@chasssnorumusuko
@chasssnorumusuko 2 жыл бұрын
chassss noru muyyave musali munjaa.. neeku vayasu paibadutunnakoddhi buddhi mandagistondi.. musukuni mula kurcho.. tappudu munjaaa..
@SATYA3468
@SATYA3468 2 жыл бұрын
తెలంగాణలో ఆంధ్రా వాళ్ళు చాలా సంపద అంతా తినేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఆంధ్రా ఏం ముఖం పెట్టుకొని వస్తాడు కేసీఆర్
@unnadhiunnattu2414
@unnadhiunnattu2414 2 жыл бұрын
Great srinivas garu 👍
@yndaravind
@yndaravind 2 жыл бұрын
మొన్నటి వరకు తెలంగణలో, ఆంధ్ర ప్రదేశ్ గురించి KCR ఎమి మాట్లాడో మర్చిపోయి,.....KCR ని డాక్టర్ కి చూపించాలి, తెలంగాణ వాలు నమ్ముతారు KCR వల్ల తెలంగాణ వచ్చింది అని, KCR OK తెలంగాణ ద్రోహి
@kondareddy8084
@kondareddy8084 2 жыл бұрын
కెసిఆర్ పార్టీ పెడితే మంచిదే ఆంధ్ర లో, కెసిఆర్ అభిమానులు వైస్సార్సీపీ మద్దత్తుదారులు మాత్రమే, కెసిఆర్ పార్టీ పెడితే వైస్సార్సీపీ ఓట్లు చీలి టీడీపీ కి ఉపయోగం. టీడీపీ చేయాల్చింది ఆంధ్ర ప్రజలు చేయాల్చింది ఏమిటి అంటే కెసిఆర్ కి వాళ్ళ నుంచి ఎ మట్టం ఓట్ స్ప్లిట్ కాకుండా చూసుకోవటం, తుగ్లక్ గాడింవోట్లు చీలనివ్వండి
@kondalbeeram2466
@kondalbeeram2466 2 жыл бұрын
😂
@kkirankumar1973
@kkirankumar1973 2 жыл бұрын
NEXT ELECTIONS LO KCR NI TELANGANA PRAJALU GADDI DIMPUTARU
@srinivas_k
@srinivas_k 2 жыл бұрын
Andhrula dhrohi KCR. Rashtra vibajana ki karanam ayi Andhrulani thittina thittu thittakunda thitti, ippudu Andhrula avasaram vachinda. Don’t entertain this fellow in AP
@parupudiphanindra3126
@parupudiphanindra3126 2 жыл бұрын
Babu samykyandra ki support cheyani CBN Asalu Delhi Hyd mundi paripoyi vachhina CBN asalu drohi
@commonman6304
@commonman6304 2 жыл бұрын
@@parupudiphanindra3126 .. KCR ని సమర్ధించే.. నువ్వు అసలైన ఆంధ్రప్రదేశ్ ద్రోహివి..!! ఇప్పుడు కూడా CBN మీద పడి ఏడుస్తున్నావ్ అంటే.. నీకు విజ్ఞత లేదని అర్ధమవుతుంది.. ఏం బ్రతుకు బ్రతుకుతున్నావ్.. ప్చ్..
@prabhurajchowdary3898
@prabhurajchowdary3898 2 жыл бұрын
@@parupudiphanindra3126 caste pichodu vachadu
@manju7520
@manju7520 2 жыл бұрын
Kcr కి తెలంగాణ లో realestate దందా భూమి మొత్తం ఐపోయింది ఇక ఆంధ్ర తరువాత దేశం మొత్తం కావాలనే కోరిక పుట్టింది. Kcr మొదటి నుండి opposition ని తుడిచేస్తే ఇక life long నేనే అని plan execute చేస్తున్నాడు జగన్ రెడ్డి కి కూడా అదే దారిలో నడవడానికి సాయం చేస్తున్నాడు. తెలంగాణ లో కాంగ్రెస్ ని ఓడించడం కోసం bjp తో శత్రుత్వం అనే నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు, ఆంధ్ర లో కూడా జగన్ రెడ్డి కి వ్యతిరేకం అనే నాటకం మొదలెట్టాడు. వీళ్ళ నటనకు ఆస్కార్ తక్కువ
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
కమ్మరావతి కూడా కావలి KCR కి
@AndhraVaibhavam
@AndhraVaibhavam 2 жыл бұрын
@@Royal-5-h కమ్మరావతి ఏంట్రా పనికిమాలిన వెధవ.. అమరావతి మన రాష్ట్ర రాజధాని... అమరావతి అందరిది.. కొంచెం అయినా గౌరవం ఉండాలి.. రేపు అమరావతి మళ్ళీ అభివృద్ధి బాట పడితే నీ లాంటి పనికిమాలిన వెధవలే మా అమరావతి అంటారు..
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
@@AndhraVaibhavam kakapothe emi chesthavu bro chi CBN antava mali
@jaihind11
@jaihind11 2 жыл бұрын
రెడ్డి రాజ్యంలో వెలమ పాగా.
@jaihind11
@jaihind11 2 жыл бұрын
@@AndhraVaibhavam పేరు చూస్తే తెలియట్లా, 5 రూ.ల బులుగు యెడ్డి మంద.
@D.Bhanusree
@D.Bhanusree 2 жыл бұрын
Yes it's 100% correct, ఇది బీజేపీ ఆడుతున్న డ్రామా నో, కెసిఆర్ ఆడుతున్న డ్రామా నో లేదంటే కెసిఆర్ ను అడ్డంపెట్టుకుని బీజేపీ ఆడిస్తున్న డ్రామా నో అర్థం కావట్లేదు, కానీ plz ppl of Andhra don't fall into the trap again ,use ur senses n think wise n keep the pride of Andhra
@maddigarichandrasekhar1838
@maddigarichandrasekhar1838 2 жыл бұрын
Jai TDP
@gumallapuramveragopal54
@gumallapuramveragopal54 2 жыл бұрын
ఈ సారి 2024 ap reten gift ఇస్తారు CBN గారు
@mohanpinninti8007
@mohanpinninti8007 2 жыл бұрын
ముఖ్యంగా రేపు 2019 ఎన్నికల్లో చంద్రబాబుగారు గెలిస్తే రాజధాని అభివృద్ధి చెంది తధనుగనంగా ఏ.పి నెం 1 స్టేజ్ కివెల్లడంవలనతన రాష్ట్రానికి అన్నివిధాల నష్టం జరుగుతుందనే భయం చంద్రబాబుగారు INDIA లో నెం.1 ముఖ్యమంత్రి గా పేరుప్రఖ్యాతలు పెరుగుతుందనే ఈర్ష్య.
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
🤣
@nanigas7845
@nanigas7845 2 жыл бұрын
We may have to see 5 more parties in AP. YCP, TDP, BJP, JSP, and now BRS. Both TRS and YCP are known, friends. Will YCP joins hands with BRS in elections? No. it cannot and incur the displeasure of the BJP. If BJP, JSP, and TDP join as an alliance, it can give a stiff fight. Of course, TRS might have shown development in Telangana, but the worst language KCR used against people of AP, people AP cannot forget..
@user-jf5nc4wh5e
@user-jf5nc4wh5e 2 жыл бұрын
Telugu drohi kcr Telugu vallani central lo weak chesadu rastra vibajana dwara 42 mp seats una Telugu valaki ipudu 25 and 17 ayiay
@ark9036
@ark9036 2 жыл бұрын
ఆయన హైస్కూల్ కి ఎక్కువ, ఏలిమేంటరీ స్కూల్ కి తక్కువ.
@jaihind11
@jaihind11 2 жыл бұрын
అనువుగాని చోట అధికులమనరాదు.
@vasm510
@vasm510 2 жыл бұрын
KCR గాడు మనిషైతే...కడుపుకి అన్నం తినే వాడైతే ఆంధ్రాలోకి ఏ విధంగానూ రాకూడదు...అసలు ఆంధ్రలు వాడిని రానివ్వకూడదు...ఆంధ్రాని ఎంత నాశనం చేసాడో ఇక్కడున్న తుగ్లక్ గాడితో కలిసి...ఎవరూ మర్చిపొరు...ఎన్ని గుడులు కట్టినా, ఎన్ని పూజలు చేసిన...పాపం పాపమే, పుణ్యం పుణ్యమే....
@apparoacheepurupalli8154
@apparoacheepurupalli8154 2 жыл бұрын
Amaravati polavaram agataniki karakudu
@subrahmanyamgn1947
@subrahmanyamgn1947 2 жыл бұрын
No leader can equal to MR. CBN who is a great leader in India.
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
CBN cannot win కుప్పం
@jaihind11
@jaihind11 2 жыл бұрын
R u from Kuppam ? Time will tell who'll win
@hrishnaidu1679
@hrishnaidu1679 2 жыл бұрын
Cbn now leader for only 29villages,,cbn bratuku bustand ayyindi
@ravfran
@ravfran 2 жыл бұрын
Wonderfully said- Jagan and KCR working hand in hand and that is the reason Jagan sent YSRCP MLAs and MP to TRS - Agreed. What about four MPs joining BJP. Accept the truth Babu sent them to BJP and there is a nexus between TDP and BJP.
@sdjjraju8865
@sdjjraju8865 2 жыл бұрын
Only idiots will think like that
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
How about congress and CBN, Revanth
@dharanires4544
@dharanires4544 2 жыл бұрын
Ok agreed ptm kukka
@Sree4266
@Sree4266 2 жыл бұрын
2024లో 90 యం.ల్ గాడు ఉండడు. 2029 లో అసలు టీ ఆర్ ఎస్ పార్టీ నే ఉండదు.
@prashantkumar-jb9rz
@prashantkumar-jb9rz 2 жыл бұрын
Jai tdp jai cbn jai telangana jai amravati
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db Жыл бұрын
బులెట్ శ్రీ నీవాస్ 👍👌
@sridhar7414
@sridhar7414 2 жыл бұрын
1 vote kuda radu
@rkboppana53
@rkboppana53 2 жыл бұрын
ఎంఐఎం ను బిజెపి ఎలా ఉపయోగించు కుంటుందో రేపు కెసిఆర్ ని కూడా అలాగే ఉపయోగించు కుంటుంది. 1933 -1943 వరకు హిట్లర్ నియంత ఎలా పరిపాలించాడో రెండు రాష్ట్రాల్లో కూడా అదే పరిపాలన సాగుతుంది . జర్మనీ కి నేను లేకపోతే ఎంప్లాయిమెంట్ లేదు , యూరోపియన్ లో మనం మనుగ డే కష్టమవుతుంది అని ప్రజలను గోబెల్స్ మినిస్టర్ ప్రోపగాండా మిషన్‌ ప్రజలను నమ్మించి వార్‌ వైపు నడిపించాడు చివరికి అనుభవించింది ప్రజలు .జగన్ కోసం కోడి కత్తి వేషం వేసి జైలుకు వెళ్లి న శ్రీనివాస్ ముక్తి లేదు. అలాగే బాబాయిని చంపిన వ్యక్తుల ను శిక్షించడానికి ఇంకా దారి దొరకలేదు. జగన్ స్పీచ్ లో మీ బిడ్డని ఆశీర్వదించండి , మీ అక్క చెల్లెల్లారా అన్న తమ్ముల్లారా అని సంబోధిస్తాడు ఇలాంటి వ్యక్తి మనకు బిడ్డగా , సోదరుడుగా మామయ్యగాఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలా వైసిపి ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాలా లేక మాఫియా డాన్ పార్టీ అని ప్రజలు తెలుసుకోవాలా, అలాగే కెసిఆర్ కూడా ఒక నియంత ఎలక్షన్లప్పుడు ఆంధ్ర ప్రజలను పప్పు కూరలో పచ్చళ్ళు అమ్ముకోవాలి అని చెప్తాడు, ఇప్పుడేమో కాళ్లు పట్టుకుంటాడు
@ramuy3762
@ramuy3762 2 жыл бұрын
Anna 2 state lo piche kukklu palistnai
@laxmivsm7316
@laxmivsm7316 2 жыл бұрын
K.srinivasugaru matlade every word,every statement 200% correct.
@Inter-fail-03W
@Inter-fail-03W 2 жыл бұрын
Kick kcr and trs
@ramukabaddi3268
@ramukabaddi3268 2 жыл бұрын
Ji tdpppppppppppppp CBN
@boys-dm8ng
@boys-dm8ng 2 жыл бұрын
ఎవరెన్ని చెప్పినా ఎవరి అద్రుష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు evaru gelustaro
@ratnakishore9600
@ratnakishore9600 2 жыл бұрын
Kolikapudi sir exactly correct
@venkataramudu945
@venkataramudu945 2 жыл бұрын
we think any leader support to KCR, that leader is aginest working to AP people. Please AP people don't support KCR and YCP. Both parties is drama only. KCR is spoiled AP. How support leaders in AP .please AP people think about that leaders are curepted , cruel and self for gaining of money and essets .please throw that leaders. KCR is not eligible for national level leader. Because he is black mailer, he is working against AP people. Today's AP situation cause is KCR and BJP. That's why we are not allowed AP KCR and BJP.
@radhakrishnamaroju5246
@radhakrishnamaroju5246 2 жыл бұрын
Why Yes అదే తలలేని ఆర్ధిక నేరస్తున్ని అనే నేను జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య,పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం,నాటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అనుభవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించా నని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా,నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1020 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్తమంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1219 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసం చేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులునమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు మనరాష్ట్రంలోనీ ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన‌‌ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? కుహానా ‌మేదావు లందరు దాచుకొ దోచుకొని పనిలో ఉన్నారు మన గలసాని, బులుగు మీడియా,ఐవియార్,పింక్ దీక్షితులు, రైలు తగలబెట్టడం, పొపుపెట్టెసాని, ఊసరవెల్లి,యాగాలు చేసిన రాష్ట్ర సర్వనాశనం కోసం స్వామిజీ, మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువుప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!!సమాజం ఇంకా ఆలోచించండి,మన రాష్ట్ర ప్రజలు ఆలోచించకుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోస‌పోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన ముప్పైఆరునెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా 606 రోజులలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలను పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి , సిగ్గు,లజ్జ,చీము,నెత్తురు, శరంలేని నా రాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్టప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం
@saibharath7330
@saibharath7330 2 жыл бұрын
Mundu Telangana lo aade gelavadu isaari.
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 жыл бұрын
చంద్ర బాబు తెలంగాణ లో స్పీడ్ పెంచాలి. టీడీపీ కి గట్టి ఫాలోయింగ్ ఉంది.jr NTR ను తెలంగాణ యూనిట్ కు ఇంఛార్జి గా ఉంచి టూర్ చయించడం ద్వారా టీడీపీ ని బలపర్చ వొచ్చు. మరల అధికారం లో కి రావొచ్చు.
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
🤣🤣🤣🤣 Pappu ని దింపండి
@ykyyky2897
@ykyyky2897 2 жыл бұрын
🐶🐕🐕🐕🐶🙉🙉🙈🙊🐶🐕
@vadlamohan
@vadlamohan 2 жыл бұрын
ఈడి గనుక కవితను ఆరెస్టు చెయకపొతె బిజెపి కచరా కలిసి ఆడుతున్న నాటకమె..
@sudhaavula6
@sudhaavula6 2 жыл бұрын
Wow, what a statement by Mr Srinivas, Revanth Reddy is bringing Congress to power in Telangana; BRS is to avert that. Unbelievable..
@muralikrishnasakhamuri1587
@muralikrishnasakhamuri1587 2 жыл бұрын
He never declared that Revanth is going to bring Cong to power in TS. He simply said that under Revanth's leadership Cong is rejuvenating in TS which doesn't mean what you have thought. You are jumping to conclusion which you yourself exaggerated.
@gagansofficial9708
@gagansofficial9708 2 жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ ఏమయినా పాకిస్థాన్ నా,పోటీ చేస్తే తప్పేంటి. మీ ఆంధ్ర పార్టీలు తెలంగాణలో పోటీ చేస్తే తప్పు కాదా, మేము ఎవరినైనా స్వాగతించే గుణం మాకు ఉంటుంది. ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాజకీయ నాయకులు అలా కాదు మీరు "తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం" మీ ఆంధ్ర వాళ్ళు,, తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో పోటీ చేస్తే తప్పేంటి మీ ఆంధ్ర వాల్లు ఉదయాన్నే లేస్తే తెలంగాణ లోనే ఉంటారు, కెసిఆర్ ను ఆంధ్రలో పోటీ చేయడానికి సిగ్గు ఉండాలి అని మాట్లాడుతున్నారు, మీ ఆంధ్ర రాజకీయ నాయకులకు తెలంగాణలో పోటీ చేయడానికి సిగ్గు లేదు అంటారా హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర ప్రజలకు సిగ్గు లేదా 🅹🅰🅸,🅺🅲🆁 జై తెలంగాణ
@bashameer3114
@bashameer3114 2 жыл бұрын
Simham will go single ga
@ksrinivas3300
@ksrinivas3300 2 жыл бұрын
మోడీకి దేశ ప్రగతి,రాష్ట్రాల ప్రగతి అనవసరం.దేశానికి తాను ప్రధానమంత్రిగా వుంటే చాలు.రాష్ట్రాల్లో బలమైన,మంచి పేరున్న నాయకులను దెబ్బతీయడమే అతని ధ్యేయం.మోడీ మంచి పేరున్న నాయకులను దెబ్బతీయడం కోసం జగన్ లాంటి అవినీతి పరులను కూడా వుపయోగించుకుంటున్నాడు.
@madasumanmadha9359
@madasumanmadha9359 Жыл бұрын
Jai TDP
@snareshkumar1851
@snareshkumar1851 2 жыл бұрын
BJP YCP TRS మూడు పార్టీలు ఒక్కటే.
@pjpraju
@pjpraju 2 жыл бұрын
Jagan Mohan Reddy -- 43% TDP + Janasena + BJP + BRS --- 57% ---- అంటున్నారు , అంతేనా !!!!
@pardhu5245
@pardhu5245 2 жыл бұрын
తెలంగాణలో బీజేపీ గెలవబోతోంది
@maddigarichandrasekhar1838
@maddigarichandrasekhar1838 2 жыл бұрын
✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 Жыл бұрын
కెసిఆర్ అనే వ్యక్తిత్వం లేని మనిషి అంది తే జుట్టు అందకపోతే కాళ్లు. ఇది ఈ వ్యక్తి నైజము. కాలం కలిసి రాక కర్ణుడికి ఏ విధంగా అన్ని వరాలు దాపురించాయో అదే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. అదేదో నా ఘనత అన్నట్లుగా కెసిఆర్ గారు ప్రవర్తించిన తీరు ఆ అహంకార పూరితమైన భాష సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు మర్చిపోలేదు మరిచిపోడు కూడా. ఎవరో కొంతమంది స్వార్ధ పరులైన వెధవలు ఆంధ్రప్రదేశ్లో సహకరించవచ్చు. ఇటువంటి వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు. కానీ ఇటువంటి కెసిఆర్ లుఎంతమంది కలిసిన విజనరీ నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా సరిపోరు. ఈ పనికిమాలిన వ్యక్తులు ఇతరుల బిడ్డను ఎత్తుకుని ముద్దాడి మా సంతానం అని చెప్పుకునే వెధవలు. హైదరాబాద్అనే బిడ్డకు జన్మనిచ్చింది ఎవరో ప్రపంచానికి తెలుసు
@madalaguru1
@madalaguru1 2 жыл бұрын
Telengana lo TDP party ni nasanam chesindi ......Telengana lo carder bahundi....CBN garu wrong decision... please strengthen TDP in telengana 🙏🙏
@pradeepa3988
@pradeepa3988 2 жыл бұрын
very good baaga cheppav, simple ga inka CBN sardukovali ani cheppav.
@thodindulamallikarjuna9192
@thodindulamallikarjuna9192 2 жыл бұрын
T.r.s.is.a.bad.prtey
@rajakeeyakurukshetram5756
@rajakeeyakurukshetram5756 2 жыл бұрын
KCR and Jegan Reddy Todu dongalu
@yagnanc5042
@yagnanc5042 2 жыл бұрын
TRS or YCP had not developed their respective states.TRS is little better than YCP. As said by KCR why he couldn't able to create one more Hyderabad in Telangana.TRS/BRS or YCP will not come into power in coming elections.
@madanmohanraokosuru1939
@madanmohanraokosuru1939 2 жыл бұрын
అన్న o తినే వా డు ఎ వ డు క చ రా గా డి ని ఆ o ధ్రా లో స పో ర్ట్ చే యడు. వా డు గత o లో ఆ o ధ్రా వా ళ్ల ను ఏ వి ధ o గా తి ట్టా డో గు ర్తు o చు కో వా లి.
@n.purushothamrao6395
@n.purushothamrao6395 2 жыл бұрын
ఎప్పుడూ చస్తాడో వాడికెతెలియదు కొత్తగా పార్టీ వీడి మొహం
@chandra9892
@chandra9892 2 жыл бұрын
CBN is the best and Jalagan is Worst
@laxmivsm7316
@laxmivsm7316 2 жыл бұрын
K.c.r.& familyni A.p.public yeppatiki marchiporou.manaki " Melu'" chesinavarini life lo marivagalama?
@malipeddurajeswararao7583
@malipeddurajeswararao7583 2 жыл бұрын
CBN పని అయిపోయింది. CBN ఒక చచ్చిన పాము దుష్ట చతుష్టయం పచ్చ మీడియా ను యేర్పాటు చేసుకొని రోజూ జగన్ గారి పైన అసత్యాలు ప్రచారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారం ను నమ్మక జగన్ గారి కి అఖండ విజయం ఇస్తున్నారు.
@mallikarjunaraor6700
@mallikarjunaraor6700 2 жыл бұрын
@Malipeddu Rajeswara Rao :::కామిడీ బాగా చేశావు లే......
@sathavahana6809
@sathavahana6809 2 жыл бұрын
Hey Paytm dasara mamulu padindha
@ramprasadreddy3567
@ramprasadreddy3567 2 жыл бұрын
టిడిపి ఎమ్మెల్యేలను ఎవరు పంపించారు T R S లోకి
@kancharapukasibabu3949
@kancharapukasibabu3949 2 жыл бұрын
Mundu Telangana lo KCR garu gelichi chupinchamanu..esariki
@padmakumari23
@padmakumari23 2 жыл бұрын
✌✌✌✌✌✌✌✌✌✌
@mahesh0215
@mahesh0215 2 жыл бұрын
ABN lo ippudu news kante comedy ekkuvaga untundhi, baga enjoy chestunnam. Thanks ra mental ki
@mraj7235
@mraj7235 2 жыл бұрын
మోడీ గారు kcr గారు ఎక్కడో వుండి అందరికీ ఉచ్చ పోయిస్తారు pm గారు ఏపీ నీ kcr గారు ఈటెల గారిని ఇదీ
@prabhakarratnam6212
@prabhakarratnam6212 2 жыл бұрын
.kcr...ycp.don't belliv........ap next 100%babu Garu cm
@varaprasad422
@varaprasad422 2 жыл бұрын
అయ్యా మీరు ఎంత సుద్ద తప్పు మాట్లాడుతున్నావ్ అంటే వందకు వెయ్యి శాతం తప్పు మాట్లాడుతున్నారు రాజశేఖరరెడ్డి చనిపోకపోతే తెలంగాణ లేదు కేసీఆర్ లేదు అందర్నీ మూలను కూర్చోబెట్టినాడు రాజశేఖర్ రెడ్డి చనిపోయి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇది చెప్పే దానికి మీకు నోరు రావా ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ చంద్రబాబుకు భజన తప్ప వేరే మాట్లాడరా మీరు ప్రజలు మిమ్మల్ని బాయికాట్ చేసే రోజులు దగ్గరలోకి వచ్చినాయి అయిపోయింది మీరు తెలంగాణలో లేదు ఆంధ్రలో లేదు మీ పార్టీ జయము జయము చంద్రన్న పాట వేస్తే ఒకసారి వినాలని ఉంది శ్రోతల కోరిక
@sushmarao9407
@sushmarao9407 2 жыл бұрын
KCR KI CHIVARI ROJULU EVI...KCR KI RETURN GIFT READY GA VUNDHI..RETIRE AYTE BEST
@kalagotlanagendraprasad3276
@kalagotlanagendraprasad3276 2 жыл бұрын
It is jimmic of kcr
@malladiprasad3132
@malladiprasad3132 2 жыл бұрын
2019 లో చక్రం తిప్పి న చంద్రబాబు నాయుడు గారు కి 23 సీట్లు వచ్చా యి కెసిఆర్ చక్రం తిప్పితే ఎన్ని సీట్లు వస్తాయి
@syamalakona2591
@syamalakona2591 Жыл бұрын
Zero
@kazanagamani5651
@kazanagamani5651 2 жыл бұрын
Sir Kcr gaaru Ap lo ki vaste manchidegaa
@veerababuranga9845
@veerababuranga9845 2 жыл бұрын
Cbn his a great leader Kcr his a worest leader Goda meedha pilli
@imumaryratnammummidi4198
@imumaryratnammummidi4198 2 жыл бұрын
Jagan gari kosame kcr party.srinivas sir correct
@VijayKumar-ws8ib
@VijayKumar-ws8ib Жыл бұрын
KCR , MODI Target CBn
@sanagapatividya6039
@sanagapatividya6039 2 жыл бұрын
వై సి పి ఓట్లు చిలాలి అందుకని టీ ఆర్ స్ రావాలి
@Royal-5-h
@Royal-5-h 2 жыл бұрын
కుప్పం లో CBN ఓడిపోవడం బాధాకరం @2024
@natarajuyellapu2205
@natarajuyellapu2205 2 жыл бұрын
Trs enough, upa, nda enough
@ramamurthyveeramachaneni2097
@ramamurthyveeramachaneni2097 2 жыл бұрын
Pittaladora Targetta C B N. ?
@lakshmann.malepu5822
@lakshmann.malepu5822 2 жыл бұрын
Chandra Babu Naidu Gaaru Cheese Abhivruddi Ni Andukovadam Cheethagaka Chandra Babu Naidu Gaari Ni Adhikaaram Lo ki Rakunda Jagan KCR , Modi Plans ..
@bashashaik4701
@bashashaik4701 2 жыл бұрын
Chandrababu party khali
@vijayyerumata5693
@vijayyerumata5693 2 жыл бұрын
It was CBN who first targeted KCR with his note for vote then ran to karakatta😀 it’s all karma….don’t blame it on anyone.
@chintalapatipurnachandrasa274
@chintalapatipurnachandrasa274 2 жыл бұрын
KCR party will become utter flop.
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 2 жыл бұрын
Let BRS and YCP contest in alliance, in two Telugu states .A perfect match to greedy and selfish populations of Andhra and Telengana.
@prashantkumar-jb9rz
@prashantkumar-jb9rz 2 жыл бұрын
Ipati varaku tdp ni andhra party ani thittaru kadha trs vallu ..ippudu trs telangana party kadha..
@dvcreations4631
@dvcreations4631 2 жыл бұрын
Don't think about KCR.Telangana lo 10Mp ravu.AP lo TDP fix. Bjp gets more advantage due to KCR
@dandurirambabu
@dandurirambabu 2 жыл бұрын
Jaragaboyedi ide rasi pettukondi. 2023 October lo Telangana state election jarugutundi. TRS odipotundi. 2024 May lo national elections ki TRS ni mamulga tokkaru
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 жыл бұрын
Challenge chesi cheputhuna trs will win with 80- 90 seats bet vesthava ......poni mi CBN kani mi jagan kani mali gelusthara ....
@dvcreations4631
@dvcreations4631 2 жыл бұрын
Andhra lo KCR ki total 1lakh votes kuda ravu.
@vanajavaraganti4893
@vanajavaraganti4893 2 жыл бұрын
Nenu B. J. P. Kadu, kani telengana lo bjp gelavali, kcr odipovali, endukante Ma A. P nasanam avadaniki kcr oka karanam, 420batch ki support chesadu, A. P. Ki vasthe return gift isthamu
@satyanarayana4060
@satyanarayana4060 2 жыл бұрын
Kcr andhra lo kaadu telangana lo kuda raadu natakam company andhra vallanu tittina tittu tittakunda tittaru inka gurtundi
@raom1855
@raom1855 2 жыл бұрын
KCR will be big zero in AP
@rajasekhar6303
@rajasekhar6303 2 жыл бұрын
If andhra people have any self respect, they should kick KCR, who abused them always, out of AP
@SureshBabu-cr2ng
@SureshBabu-cr2ng 2 жыл бұрын
KCR lanti Usaravalli ni assalu nammakudadhu..... KCR vasthe Pada biryani thinipistham.... kaneesam deposit lu kuda ranivvam 👎 👎 👎
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 48 МЛН
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,7 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4 МЛН
EX Minister KTR Exclusive Interview | Face To Face | Ntv
31:59
NTV Telugu
Рет қаралды 36 М.
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 48 МЛН