తిరుమల దర్శనం ఎవరికైనా ఏడాదికి ఒకసారి మాత్రమే కల్పించండి. పిల్లలు, వృద్దులు, ప్రవాస హిందువులు సులభంగా దర్శనం చేసుకొనే అవకాశం ఇవ్వండి. నిత్యం రాజకీయ నాయకులు, సినిమావాళ్లు, క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళ సిబ్బంది, చుట్టాలు పది సార్లు వెళ్తుంటే ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? పదవుల్లో ఉన్నోళ్లు అధికార దుర్వినియోగంతో పదిసార్లు తిరుమలకి వెళ్తే ఒకసారి కూడా వెళ్లలేకపోతున్న వాళ్ళ సంగతి ఏంటి? ఆలోచించాలి.
@venugopal-gk4wx5 сағат бұрын
Good decision sir keep it up
@rangacharyulusribhashyam72063 сағат бұрын
Ticket quotas for legislators should be abolished.
@prkbhargav4 сағат бұрын
Super
@yarlagaddaprasad4 сағат бұрын
Very corect person entered in to TTD
@durgaprasad28915 сағат бұрын
B. R నాయుడుగారు మీకు ధన్యవాదములు మీరు ఇలాగే మంచి నిర్ణయాలు తీసుకోండి 👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻
@gmohammed48972 сағат бұрын
Br Naidu gari ni chusthunte chaganti garu gurthu kosthunnaru greate parsons br Naidu .chaganti garu
@TampaTaarini3 сағат бұрын
Thirupati ni kuda punya kshetram kinda declare chesi, no churches, no musjids Ani declare cheyali
@subramanimogili58995 сағат бұрын
Naidugaru inni rojulaku thirumalayshudu kallu therichdu inka antha manchi shakunamulay