మీ అమోగమైన జ్ఞానాన్ని పాట రూపంలో మా ముందుకు తీసుకువచ్చినందుకు మాల జాతి అందరి తరపున మీ టీమ్ మొత్తానికి ధన్యవాదములు...... జై భీమ్ ✊🏻✊🏻✊🏻
@DasharthamVaddemoni14 күн бұрын
మంచి పాటను అందించారు జై భీమ్ జై మాల
@chinthasathi7192 ай бұрын
కొంతమంది రచయితలు అన్ని కులాల పైన పాటను అల్లి కట్టి పాడిన రచయితలు ఉన్నారు మాల కులాన్ని కలపకుండా ఎక్కడ ఎదగనివ్వకుండా పాటలో కు వివక్షత చూపారు ఈ తరం మాల యువతకు చక్కటి పాటను అందించిన కృష్ణయ్య సార్ గారికి పాదాభివందనాలు
@SrinivasThalla-yf8cq2 ай бұрын
చాల చక్కగా రాసారు జై భీమ్, జై మాల
@MALAMAHANADUNEWS2 ай бұрын
JAI MALA
@worldknowledgebank51042 ай бұрын
Superb
@dasarisathyanarayana65432 ай бұрын
జై మాల
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@giribandela31582 ай бұрын
చాల బాగుంది పాడిన సింగర్ గారికి, రచయిత కూ హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇలాంటి పాటలు మాల కులం పై రావాలి.జై మాల, జై భీం
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@laxminarsimhaarutla200711 күн бұрын
సింగర్ లక్ష్మి అక్క కు వందనాలు సూపర్ పాడారు
@sureshp89572 ай бұрын
ఈ పాట వల్ల మన మాల జాతి వాళ్ళు మేలుకుంటుందని అనుకుంటున్నాను చాలా అద్భుతంగా పాడి మా జాతి గొప్పతనాన్ని మాకు మళ్ళీ గుర్తుకు తెచ్చారు ఈ పాటని రాసిన వాళ్ళకి మరియు పాడిన వాళ్ళకి వందనాలు
@krishnakanth50572 ай бұрын
లక్ష్మక్క చాలా బాగా పాడారు.. అద్భుతమైన lyrics ని అందించిన కృష్ణ sir కి జై భీములు.. ఇలాంటి పాటలు మరిన్ని వెలుగులోకి రావలి, మనమంతా (మాలలు )చైతన్యం వైపు నడవాలని కోరుకుందాం..
@shekarsherolla2 ай бұрын
చాలా బాగా రాసారు అన్న జై భీమ్ , ఇలాంటివి ఎన్నో రా పాటలు రాయాలని కోరుకుతున్న మీ శేఖర్ శేరోల్ల నిర్మల్
@chinthasathi7192 ай бұрын
రచయిత కృష్ణయ్య సార్ గారికి పాదాభివందనాలు
@UPENDERENDLA2 ай бұрын
వివరాలు pls
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@sukkaarjun96762 ай бұрын
సూపర్ song 👌👌👌👍👍👍👍
@PKYouTubechannel-u4c2 ай бұрын
ఈ పాటలో భాగమైన అందరికి నా పాదాభివందనాలు 🙏🙏 ఇంతకంటే ఏం చెప్పలేను 🙏🙏
@pandusiddharth22582 ай бұрын
సూపర్ సాంగ్ మన మల్ల యోధుల గురించి... నేను నిన్నటినుండి వెతుకవుతున్న ఈ సాంగ్ కోసం..మొత్తానికి పూర్తి పాట వచ్చింది.. సంతోషం.. లక్ష్మి వాయిస్ సూపర్ గా సెట్ అయ్యింది ఈ సాంగ్ కు.. ప్రాణం పెట్టి పాడింది.. జై భీమ్ 💙💙
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@chinnab.76482 ай бұрын
చాల బాగుంది అన్న జై భీమ్ ✊ ✊
@prkelectrical62642 ай бұрын
జై మాల చాలా బాగుంది సాంగ్స్ ✊🏼✊🏼
@shortsmilechannel69622 ай бұрын
జై భీం జై మాల వీలైనన్ని పాటలు మాల కులం పై రచించి పడించండి ప్రజలలోకి తేవాలి మాల సమాజాన్ని నిద్రలేపాలి 💙
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@kamatam1432 ай бұрын
ఇలాంటి పాటలు ఇంకా రావాలి ఎప్పటికైనా మార్పు కొంతవరకు వస్తుంది
@baburomalababujeevan63154 күн бұрын
చాలా బాగుంది పాట
@degalavamsi69392 ай бұрын
పాట రాసిన వారికి పాడిన వారికి అభినందనలు తెలుపుతు ఇలాంటి పాటలు ఇంకా రావలసిన అవసరం ఉంది నేటి యువత మాలలు లో చైతన్యం రావాలి
@draju30732 ай бұрын
జై భీమ్... జై మాల... జై మల్ల యోధులు
@Madhu-r7l2 ай бұрын
Excellent song 🎉🎉
@laxmaiah25322 ай бұрын
good song well singer, like this type songs required jaibhim jaibhim jai mala.
@thammadipadmarao47632 ай бұрын
చాలా చాలా బాగుంది. పాట👌. రాసిన వారికి. పాడిన వారికి. మ్యూజిక్ ఇచ్చిన వారికి. ధన్యవాదాలు👍
@parashuramnukala79444 күн бұрын
మాలోడి పౌరుషాన్ని బాగా వివరించారు..... జై మాల... జై... జై మాల
@venkatbta2 ай бұрын
అందరికీ జై భీమ్! రచయిత కృష్ణయ్య సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు!🎉🎉🎉 మాల మల్లయోధుల ఘనమైన చరిత్రను గుర్తుచేస్తూ పూర్వ వైభవం కోసం మౌనం వీడి మాలల ఘనతను గొంతెత్తి నినదించాలని కోరుతున్నారు. అస్తిత్వం, ఐక్యత, అభివృద్ధి కోసం మీరందరూ చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా చైతన్యం కలిగిస్తుందని ఆశిస్తున్నాం! జై భీమ్! జై మాల!
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@sagarmahar14312 ай бұрын
JAI MALA'S JAI JAI MAHAR"S❤🦁🦁🦁👑👑😊
@sankarj9662 ай бұрын
Beautiful song Beautiful Voice Jai bhim....jai Mala
@bavanasaheb89282 ай бұрын
Excellent sang . I impressed a lot.
@manikumarigollamandala90422 ай бұрын
Awasome.
@UPENDERENDLA2 ай бұрын
అద్భుతం❤
@ashokboge51942 ай бұрын
రచయిత మీ ధైర్యానికి జై భీంలు
@MalaSomanna-wl8tf10 күн бұрын
ఇలాంటి చైతన్య గీతాలు ఇంకా ఎన్నో రావాలి అప్పుడైనా మేలుకోటారు ఈ పాట వ్రాసిన కవి గారికి పాడిన వారికి నాకృతజ్ఞతలు. జైభీమ్ జై మాల
@vvgroupoforganizations88142 ай бұрын
Nice బ్యూటిఫుల్ సాంగ్
@shortsmilechannel69622 ай бұрын
చూసి కూడా లైక్ కొట్టని వారు ముర్కులు అందరికి షేర్ చేయండి లైక్ కొట్టి కామెంట్ పెట్టీ ప్రోత్సహిస్తే మరెన్నో పాటలు మన ముందుకు వొస్తవి ఇప్పుడు మనకి పాటలతో చైతన్య పరిచే సమయం ఆసన్నమైంది జై భీం 💙⭐👍
@kunchanarajkumar7652 ай бұрын
Jai bheem jai mala super song congratulations to whole team✊✊👍👍👌👌👋👋👋
@maredunarayana47402 ай бұрын
జై మాల జై భీమ్
@shankarshankar-ky1jx2 ай бұрын
Super......
@bejjampaparao2 ай бұрын
🙏🙏🙏🙏🙏అద్భుతం ఈ పాటను అందించిన రచయిత గాయకులకు సంగీతం ❤అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏
@rokatiramulu27642 ай бұрын
Jai Bheem, superb....super
@KiranMarri-u7y2 ай бұрын
జై మాల జై జై మాల✊✊💪💪
@msrinivasulu45432 ай бұрын
జై భీమ్
@HariHari-q1l2 ай бұрын
Super akka nice song,🙏
@siddardhay40822 ай бұрын
జైభీమ్ జై జైభీమ్ ✊జైమాల జై జైమాల ✊✊🌹🌹✊✊✊.
@rameshcheedaragadda95152 ай бұрын
యిటువంటి పాటలు మళ్ళీ రావాలి
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@cvnfolkmusic73122 ай бұрын
ఈ పాట రాసిన కృష్ణయ్య sir గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు అన్న, ఇలాంటి పాటలు మన మాలల మీద ఎన్నో పాటలు రావాలి, ఇలాంటి పాటలు విని అయినా మన మాలలు మేల్కొని, ఐక్యతతో ఉండి, మన మాలాల రిజర్వేషన్ లను అడ్డుకునే వారిపైన పోరాటం చేసి, మన హక్కులను మనం సాధించే దిశగా మనమందరం కలిసి పోరాటం చేయాలి మిత్రులారా జై బీమ్... జై మాల....
@samathacharvakar1482Ай бұрын
కొమ్మల్లో దొంగ కోయిల వ్యభి చారం కొరకు మాత్రమే year కో ఓ సారె కూసి కూసి ఏడుస్తుంది పాపం పాడు ముండా కోయేలా
@mohandayamsmohandayams81562 ай бұрын
Jaibheem thank you
@JanakiramaiahVasa2 ай бұрын
ఈ పాటను రాసిన రచయిత మన జాతిని జాగృతం చేసే విధంగా ఉంది.గాయని ఈ పాటను తన హృదయంలో నుంచి పాడినట్లుగా ఉంది.
@swamygandham72442 ай бұрын
Jai Bheem jai mala
@medesrikanth24662 ай бұрын
ఒక్కపాటలో మాల జాతి గొప్పతనాన్ని, జాతి ధైర్య సాహసాలను కీర్తిని కళ్ళకు కట్టినట్లు చూపించినందుకు ధన్యవాదాలు....జై భీమ్
@srimadhu25204 күн бұрын
Jai Bheem❤
@anandsri50202 ай бұрын
Jai bheem Jai mala song super
@AnilAnil-b1m2 ай бұрын
జై మాల జై భీమ్... 🙏🙏జై ములనివాసి 🙏🙏✒️📚...
@kanaparthisimhadri75222 ай бұрын
👌👌👌👏👏👏
@bheemsainikbhavujanvoice3582 ай бұрын
Superb..... ❤🎉
@doddisrinu6400Ай бұрын
ఈ పాట చాలా బాగుంది మాల హృదయానికి అతుక్కునే విధంగా కలిపే విధంగా సాంగ్ వండర్ఫుల్ గా ఉన్నది .మాలలపై ఇంకా అభివృద్ధి వైపు నడిపించే ఇంకా మంచి మంచి సాంగ్స్ ఈ సింగర్స్ సింగర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను జై మాల జై జై మాల
@swamygandham72442 ай бұрын
బోలో జై భీమ్ బోలో బోలో జై మాల బోలో
@sankuvinodkumar53722 ай бұрын
Munduga jai bheem jai mala super song Anna
@alurisrikanth49182 ай бұрын
Jai Bheem Super Lyrics
@rajurs10094 күн бұрын
సూపర్ బ్రదర్
@dancequeen87052 күн бұрын
Super.snog.Anna
@ramurammohan93352 ай бұрын
Jai Bheem✊ Jai MALA
@BakkaniMounika2 ай бұрын
Jai mala❤❤❤❤❤
@gopabalraju23232 ай бұрын
మొత్తం జాతిని మేలుకొలుపులు గా ఉంది. ప్రతి ఒక్కరికి పేరుపేరునా వందనాలు తెలియజేస్తూ జై మాల జై భీమ్. 🙏
@_ktm_kid_2 ай бұрын
Jai Bheem 🦁
@VeeraGandamalla662 ай бұрын
Jai మల ❤❤
@ravishravikumar2 ай бұрын
👏👏👏👏👌👌👌👍💪
@kanaparthisimhadri75222 ай бұрын
Jaibheem ✊✊
@chikiralapattabhi32112 ай бұрын
జై భీం... జై మాల
@shortsmilechannel69622 ай бұрын
Dj,folk, Hip hop , ఏన్ని విధాలుగా రాస్తారో పాటలు అన్నీ విధాలుగా రాసి రికార్డు చేయించి జాతికి అంకితం చెయండి ప్రజలా మూలాలను గుర్తు చేసి మేల్కొల్పండి జై భీం 💙✊
@samakrishnaiah66102 ай бұрын
What a song, Jai Bhim ❤
@bhaskarraogera199315 күн бұрын
మంచి పాటను అందించారు.మీకు జై భీం లు.
@dasariajay35332 ай бұрын
👌👌
@rajesht99392 ай бұрын
Jai bheem super song jai mala
@mallipeddijayaprakash32402 ай бұрын
Excellent song sir
@BaluVenkee072 ай бұрын
❤jai mala jai bheem
@sandeepnagelli256816 күн бұрын
చాలా బాగుంది Gusboms vastunay vintunte లక్ష్మి కి థాంక్స్ ఇంతా మంచిగా padinaduku
@SriramuluMendi27 күн бұрын
సూపర్ 👍 మంచి లిరిక్ జాతి మేలుకొలుపు కుఇలాంటి పాటలు దోహాద పడతాయి. 👍
@centurion12042 ай бұрын
Super super ❤
@UPENDERENDLA2 ай бұрын
టీం అందరికీ🎉❤
@bogariabhiram554328 күн бұрын
ఇన్నాళ్లు మనకోసం కొత్త పాటలు లేవు అని బాధపడేవాన్ని ... ఒక మంచి పాట అందించినందుకు మీకు అభినందనలు... ఇంకా ఇంకా పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@KJRVlogs12 ай бұрын
Super song
@perumallasrinivasulup7602 ай бұрын
Super song🎉🎉🎉,✊✊
@cheemalapentalingamaiah89362 ай бұрын
Jai mala.jai bheem.
@mgprasadprasad61482 ай бұрын
Jaibhim 💯❤👍 Namo budhhay 🌹🌹🌹🌹🌹
@prashanthchituri76032 ай бұрын
Jai మాల 😢❤...... జై జై మాల❤. పాట రాసిన వారికి పాడిన వారికి. ఈ యొక్క పాటకోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పాదాబీ వందనము 😊
@jogudhanraj86802 ай бұрын
Jai mala
@korraapprao51482 ай бұрын
రచయిత కృష్ణయ్య సార్ కి వేల వేల జై భీమ్ లు. ఇంకా మన మాలల మూలాలు గురించి, యూనిటీ గురించి ఇంకా ఉత్తేజవంతమైన పాటలు వ్రాయాలని నా ఆకాంక్ష.✊✊✊👊👊
@raghunathkavali79992 ай бұрын
💐💐ఈ పాట రాశిన కృష్ణ కు వేల వేల దండాలు పాడిన లక్ష్మి గారికి దండాలు చాలా బాగుంది
@vinodu55162 ай бұрын
Jai bhim, Jai mala, namo buddhaya. మన చేరిత్ర ను పాట రూపం లో అందించింది మీ అందరికి జై భీమ్ లు ✊
@RaviPoosa-m4u2 ай бұрын
ఈ పాట రాసి పాడినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.,