Original pulasa 🐟 🐟 Rajahmundry dawaleswaram bearge dagara dorukutai frends
@RamanaVideos6 ай бұрын
Okay thank you 🙏
@rayudusekhar70775 ай бұрын
రమణగారు, మీ వీడియోస్ బాగున్నాయి. ఆ సంతలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నుంచి ఎంత దూరం, ఎలా వెళ్ళాలి, పెట్టండి, మీ సెల్ నెంబర్ పెట్టండి.
@RamanaVideos5 ай бұрын
Okay thank you 🙏
@raviteja35456 ай бұрын
Santa a roju bro
@RamanaVideos6 ай бұрын
శనివారం శనివారం జరుగుతుంది బ్రో వీడియోలో చెప్పాను లాస్ట్ లో వీడియో పూర్తిగా చూడండి తెలుస్తుంది థాంక్యూ
@riyachanti4726 ай бұрын
Original పులస చేపలు ఎక్కడ అమ్ముతారో చెప్పండి bro...🙏
@RamanaVideos6 ай бұрын
Okay ఒరిజినల్ పులస ఎక్కడ అమ్ముతారు కచ్చితంగా చెప్తాను వెయిట్ చేయండి పులసలు ఇంకా పట్టటం లేదు కదా పట్టినప్పుడు చెప్తాను థాంక్యూ
@riyachanti4726 ай бұрын
@@RamanaVideos thank you bro 🤝
@hemantsuravarapu84204 ай бұрын
Avindi
@RamanaVideos4 ай бұрын
అవ్వండి అంటే నాకు అర్థం కాలేదు ఆవిడ సంత అయితే మన ఛానల్ లో ఉంది చూడండి థాంక్యూ
@nagaharshith49606 ай бұрын
Asusual anni santhallage Komaragiripatnam fish market santha bagundi. Nado chinna doubt. Ye santhalo choosina gents matrame agupistharu kani ladies yekkuvaga kanipincharu. What is the reason? vyaparasthulu andaru meeru adige prasnalaki chkkaga samadanalicharu. Naa suchananu manninchi Kanaka Durgamma vari temple choopinchinaduku meeku dhanyavadalu Ramana garu.
@RamanaVideos6 ай бұрын
ఓకే కోనసీమలో లేడీస్ సంతలకు ఎవరూ వెళ్ళరు అందరూ జెంట్స్ వెళ్తారు లేడీస్ ఇంటి దగ్గరే ఉంటారు ఎవరో జాబ్ చేసుకునే వాళ్ళు మాత్రమే సంతలక వెళతారు జెంట్స్ మాత్రమే సంతలకు వెళ్లి కరిదు చేస్తారు లేడీస్ ఇంటి దగ్గరే పనులు చూసుకుంటారు ఇది కోనసీమలో జరుగుతుంది తెలంగాణలో అయితే మాత్రం లేడీస్ ఎక్కువ సంతలకి వెళ్తారు నాకు తెలంగాణ నచ్చుతుంది తెలంగాణ నే కాదు పైన ఎక్కడైనా కూడా ఎక్కువ లేడీస్ సంత చేస్తారు ఈస్ట్ వెస్ట్ లేడీస్ సంతలకి వెళ్లారు తక్కువ థాంక్యూ
@nagaharshith49606 ай бұрын
Good explanation.
@RamanaVideos6 ай бұрын
Thank you 🙏
@ramukalla2676 ай бұрын
మేక మాంసం అంటే తెలుసు బ్రో పోతు అంటే ఏంటి బ్రో
@RamanaVideos6 ай бұрын
మేక మాంసం అంటే ఆడమేక ఎక్కువగా వేస్తారు ఆ మాంసం పేజీ 800 పోతూ అంటే మేకపోతు పోతు మాసం 1000 వెయ్యి రూపాయలు థాంక్యూ