శోభన్, సుజాత,నటి, నటులు, , వేటూరిసాహిత్యం , మామ సంగీతం, బాలు ఉన్న రోజులలో పుట్టినందుకు చాలా అదృష్ట వంతులము. 🙏
@bhashag3904 Жыл бұрын
ఈ పాటని సృష్టించిన సృష్టికర్తలకి, శోభన్ బాబు గారు, సుజాత గారికి పాదాభి వందనాలు🙏 🙏🙏ఇలాంటి ఆణిముత్యాలు ఇక రావు. ఇప్పుడు ఈపాట వినేవాళ్లు ఒకలైక్ కొట్టండి👍
@SirimalleYadagiri-nu1ks10 ай бұрын
Chala istam song👍
@BhaskarreddyAnki6 ай бұрын
❤❤❤❤
@VJ-xs5zt3 жыл бұрын
ప్రేమ ఎంత హుందాగా ఉండాలో , ప్రేమించడం ఎంత ఆరాధనగా ఉండాలో అత్యంత చక్కగా వర్ణించిన ఈ గీతాన్ని మర్చిపోలేం.... " ఎప్పుడేముడి ఎవరితో పడి పడవ పయనం సాగుతుందో మరి " - ఎంత గొప్ప జీవిత సత్యాన్ని చెప్పారు వేటూరి వారు....
@obannamro46273 жыл бұрын
Every song is melodious super
@varaprasad9320 Жыл бұрын
Good song
@kathulajagan5270 Жыл бұрын
Super andi
@raghavamorusupalli755710 ай бұрын
WOnderfully put
@reddyprasannakumari84453 жыл бұрын
ఇటువంటి సాహిత్యం వినడం ఖచ్చితంగా తెలుగువారి అదృష్టం... 🙏🙏🙏
@mahaboobunnisabegum9262 жыл бұрын
ఏదో తెలియని బాధ. ఈ పాటలు వచ్చినప్పుడు ఉన్న ప్రియ మిత్రులను కోల్పోయాను. పాట మాధుర్యం లోనే వాళ్ళ జ్ఞాపకాల బాధ.
@shastrulapavanasree94442 жыл бұрын
ప్రతీ రోజు విన్నా మళ్లీ కొత్తగా అనిపించే మధురమైన పాట. ఎంత మంచి అభినయం , ఎంత అణకువగా,ఎంత ఆరాధన గా ఉంది 👌🏻👌🏻👌🏻🌹🌹
@swethabujji74764 жыл бұрын
మళ్ళీ ఈ జన్మలో ఇలాంటి అమోగం అయినా పాటలు చూస్తామా ఇంకా చూడలేము వినలేము అనే వారు లైక్ చేయండి.. మిస్ యు సుజాత గారు అండ్ శోభన్.. సార్ ❤️❤️🙏🙏🌹🌹👏👌
@sathyajith51892 жыл бұрын
కొమ్మ కోటి రాగాలు ఎం సాహిత్యం
@nagarjun60712 жыл бұрын
@@sathyajith5189 q
@nagarjun60712 жыл бұрын
Q
@nagarjun60712 жыл бұрын
Qq
@nagarjun60712 жыл бұрын
Qq
@varunfacts24392 жыл бұрын
sdf ఈ పాటని చూసినా, విన్నా శోభన్ బాబు పాడుతున్నట్టే ఉంటుంది.... థ గ్రేట్ సింగర్ ఎస్.పి.బాలసుభ్రమణ్యం గారు
@bsbv-mc5de3 ай бұрын
Yes
@chandrasekharpanda42123 жыл бұрын
ఇంత మంచి గీతం బాలుగారి గొంతు నుండి జాలువారింది ఎవ్వెర్ గ్రీన్ సాంగ్ ఆయన్ని ఎప్పటికి మరచిపొలెము
@anilpdsanil83672 жыл бұрын
మధురమైన అనురాగం,,ప్రేమ లో ఉండే హుందాతనం, తీయదనం ఆ ఉభయులిద్దరూ జీవించారు. మా ఆభిమాన శోభన్ బాబు గారు.
@srmurthy514 жыл бұрын
1979 విడుదల . అద్భుతమైన విజయం సాధించింది. సుజాత అప్పుడే ఎంటర్ తెలుగు సినిమాలలో.
@dkr2772 жыл бұрын
గ్రేట్ శ్రి దాసరి గ్రేట్ శ్రీ ఆత్రేయ గ్రేట్ శ్రీ వేటూరి గ్రేట్ శ్రీ మహదేవన్ గ్రేట్ శ్రీ బాలు గ్రేట్ శ్రీ మురారి
@sankarrao90452 жыл бұрын
గ్రేట్ శ్రీ సుశీల గారు
@jayanagaraja29692 жыл бұрын
Female Singer ni marchipoyare, ani adagaalanukunnanu, kinda kanipinchindi .....
ఇంత మంచి పాట ఇప్పటి వరకు రాలేదు రాదేమో గానం లో అంత మాధుర్యం మనస్సుకు హత్తుకునే కావ్యం
@mandajinaveen1524 Жыл бұрын
Maa amma ku baga ishtamyna movie..vaari chinnathanam lo chusam ani appudu chebhutundi...great legend s
@Lobster167633 жыл бұрын
భార్య అంటే అలా ఉండాలి. పెద్ద రంభ కానక్కర్లేదు. ఇలా చక్కదనాల చుక్కలా, హుందాగా, నిండుగా చీర కట్టుకుని, హంగులు ఆర్భాటాలు లేకుండా, నేలకు హ్రుదయానికి దగ్గరగా, భర్తకి కూడా గౌరవప్రదంగా, ఆమే ఒక ఆస్థి అనిపించేలా, ఆహా ఏమి నా భాగ్యము అనిపించేలా. నవ్వితే మెరుపులు మెరవనక్కర్లేదు. మల్లెలు పూస్తే చాలు. అంటే ఎక్కువ సినిమాలలో నటించే తారలా కాకుండా ఎప్పుడో వాన పడ్డప్పుడే కనిపించే హరివిల్లులా సుజాతలా... Sujaata, I love you Sujaata....🌹💕🙏
@sreeramjanardhan13663 жыл бұрын
👌
@suryakumariregulagedda2 жыл бұрын
Chala chakkaga cheppaarandi
@babyrajeswaripennada81432 жыл бұрын
నిజం
@sridhatrichandramouli61642 жыл бұрын
@@suryakumariregulagedda in🙂
@abhiramking44482 жыл бұрын
ఐ లైక్
@Allasubramanyam Жыл бұрын
SSS ❤️సుజాత ❤️శోభన్ బాబు ❤️కేవీ మహా దేవన్ గారు నైస్ సంగీతం ❤️బ్యాక్ రౌండ్ లొకేషన్ గోదావరి సూపర్ total song refesh mind 🙏
@spsrikanth54514 жыл бұрын
సాహిత్యానికి సినీ గుబాలింపు అద్దడం అద్భుతం...👏
@srinubabubotcha41254 жыл бұрын
ఈ పాటని చూసినా, విన్నా శోభన్ బాబు పాడుతున్నట్టే ఉంటుంది.... థ గ్రేట్ సింగర్ ఎస్.పి.బాలసుభ్రమణ్యం గారు.......త్వరగా కోలుకుని ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని కోరుకుంటున్నా...
@yallamlavenkanna20674 жыл бұрын
Rip
@sravyareddy50354 жыл бұрын
Inka Radu Aaa gana gandhrvudu 🙏🏽🙏🏽
@chennaiahkalangi65644 жыл бұрын
A
@sivakoti14 жыл бұрын
Very sad
@nimmagaddaviswa13432 жыл бұрын
qqqqqqq111¹1
@SUNILSUNIL-cz5ry4 жыл бұрын
ఆ రోజుల్లో , ఆ కాలేజ్ డేస్ , ఆ మెమోరీస్ ....wonderful
@VenkatReddy-zq2bf2 жыл бұрын
ఈ పాట వింటూంటే మనసు ఏంతో హాయిగా ఉంటుంది మల్లి ఇట్లాంటి మల్లీ వస్తాయ
@sudheer143babu4 жыл бұрын
సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సంగీతం సహా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో బాణిలు టాప్
@anilkumarthirumalasetty37944 жыл бұрын
ప్రపంచంలో అద్భుతం అనేది వుంది అంటేనే బంధం దాని విలువ తెలిసిన వాడికి జీవితంలో ఈ పాట లోని అంతరార్ధం తెలుసు కొని జీవితప్రయాణం చేస్తాడు.... అనిల్
@ramchander71302 жыл бұрын
Ll
@rajashekar33892 жыл бұрын
అనుకున‌్నవి అన‌్ని జరుగవు అనిల్
@sridhatrichandramouli61642 жыл бұрын
Yes
@bhaskarchintha93242 жыл бұрын
Yes dear, you are right ✅️
@Rambabu-dn7fd6 ай бұрын
@atchutaramayyajagata11142 жыл бұрын
నేను 1980 నుండి ఈ పాటనుఏన‌్నోసార‌్లు అయినా మొదటి సారే వింటున్నాను
@mrswamy63954 жыл бұрын
మనసులో భావాన్ని పాట రూపంలో అందించారు tank you
@srinivasaraopatchimala94915 ай бұрын
పసి తనన తొలివేకువలో ముసురుకున్న మబ్బు లు చూడు అందుకే మౌనం అందుకేజ్ఞం సూపర్ నా పసితనం కూడా ఇలాగే జరిగింది ❤❤❤
@rajashekar33892 жыл бұрын
ఇలాంటి వి కుటుంబ సమేతంగా చూసె ప‌్రేమ పాటలు సాధ‌్యామా hatsup to total team wrieter
@radhakumaripatibandla83302 жыл бұрын
సుజాత గారి యాక్షన్ సూపర్❤❤👌👌
@bhashag3904 Жыл бұрын
శోభన్ బాబు గారి యాక్షన్ బాగలేదా!
@pv8563Ай бұрын
@@bhashag3904iddari action super
@DeviValavala-mk7lo Жыл бұрын
అద్బుతం పాట అబినయమ్ సూపర్ 😂
@dasari_malleshbadra18222 жыл бұрын
సాహిత్యానికి చిరునామా ఈ పాట వింటే తెలుస్తుంది.👌
@kvslnarasimharao68712 жыл бұрын
అక్షరాలలో ఒదగని అనుభూతి గుండెలోతుల్లో కదిలే భావలహరి! ఈ పాటకు ప్రాణప్రతిష్ఖచేసిన అందరికీ వందనాలు వందనాలు
@kondaiahmaddu95113 жыл бұрын
బాలు అన్న గారు మఖరంధం తాగి పాడినట్లు వుంది ఎంత అమోఘంగా వుందండి ఆ ధేవుడు బాలు గారి ఆత్మను మాత్రమే తీసుకోగలిగాడు ఆయన పాడిన ఒక్క పాట ను కూడ. టచ్ చేయలేకపోయాడు ఇక్కడ ఆయన. బ్రతికే వున్నాడు శరీరం ఆత్మ నేలేదు ఆయన గాత్రం ఇక్కడే వుంది అది ఏదేవుడవలనకాదు తీయ్యాలంటే కబధార్
@kondurilakshmanaraorao3053 жыл бұрын
100% correct
@esrilakshmi4 жыл бұрын
ఎంత వినసొంపైన పాట,ఈ పాట వింటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది
@sarath..72524 жыл бұрын
Wonderful song to telegu people and me
@kumbhagirivijaykumar20644 жыл бұрын
Super song
@anji85003 жыл бұрын
సాంగ్ వింటున్నత సేపు ఇంకా వినాలి అనిపిస్తుంది
@rajasekartangirala3833 жыл бұрын
Yes
@munnavilak13757 жыл бұрын
కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటిరాగాలు ఉన్నాయి. ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం... అచ్చ తెలుగు పాటల మణిహారం. నిండు గోదారమ్మ ప్రవాహం. సంగీత సాహిత్య ప్రియులకు వేటూరి వరం.ఈ పాట విన్నప్పుడల్లా ఒళ్ళు పులకరిస్తుంది. ఎన్నిసార్లు విన్న అదే అనుభూతి. గోదావరి పాపికొండల నడుమ స్వచ్ఛంగా అచ్చ తెలుగు పదాలతో విన్న ప్రతిసారి ఎదో తెలియని మైకం అవహిస్తుంది. ఎంత బాగా రాసవయ్య "వేటూరి" పాటను. ఎన్ని తరాలు మారినా ని పాటలో మాధుర్యం తగ్గదు.మా గుండెల్లో చెరగదు.మళ్ళీ పుట్టవయ్యా నాకు మరుజన్మ ఉంటే ని చేతి కలంగానో కాగితంగానో పుడతాను.'మరణించిన తరువాత మనిషి అందరికీ గుర్తుండాలంటే సదా గుర్తుంచుకోదగిన పుస్తకాలనైనా రాసి పెట్టి వెళ్ళాలి. పుస్తకాలుగా రాయదాగిన పనులనైనా చక్కబెట్టి ఉండాలి. నా మధుర స్మృతుల్లో అత్యంత ఇష్టమైనపాట. ఈ పాటకో ప్రత్యేకత ఉంది పల్లవి వేటూరి రాస్తే చరణలు ఆత్రేయ గారు రాయడం విశేషం. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.. ✍ మున్నా
@srinuyerra31247 жыл бұрын
menu and
@srinuyerra31247 жыл бұрын
Manchu bhavam
@sivakamakshisuddapalli37377 жыл бұрын
Munna VDS excellent ga chepparu
@geethikasrinivas22157 жыл бұрын
Meru chepthii thiruguledandii inka..munna garuu
@pname9417 жыл бұрын
Munna VDS ok
@swamylingala26555 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరదు.very melodious song. I. Like it so much
@gattulakshmana89674 ай бұрын
Yes, very good song.memories old song.1970 generation lo vallam
@thimmannadadapogul26734 жыл бұрын
ఎన్ని సార్లు ఈ పాట విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@kolachinamurali95004 жыл бұрын
Ayite vinu
@konchadasrinivasrao64302 жыл бұрын
Where is సుజాత గారు
@gattulakshmana8967Ай бұрын
Good songs, movies
@sekharreddychandra3232 Жыл бұрын
Ee movie ni , ee patalni varnincha nalavi kaadu.. ee cinemaa nu enni sarlu chusinaa, ee paatalni enni sarlu vinna thanivi theeradu
Ayya... Balu garu... Entandi intha pani chesaru... #om_shanthi_balu
@VKTVCHANNEL4 жыл бұрын
అవును ఈ పాట ఎప్పుడూ బాలు పాడినట్టు అనిపించదు. శోభన్ బాబు మాత్రమే గుర్తిస్తాడు. His expressions also. Two dedicated artistes.
@vv91034 жыл бұрын
Great singers, great actors...great director , great music...
@gattulakshmana89674 ай бұрын
I like this song.
@nagallamohan13554 жыл бұрын
This movie release at my child hood High school days.i was fan of Shobhan Babu
@AaronAnnu3 жыл бұрын
ఈ పాటని వింటే నన్ను నేను మైమరచి పోతాను..
@potugadu0072 жыл бұрын
Simplicity at its best..lyrics are simple, yet so thoughtful, SPB and Suseela's vocals...as sweet as nectar... Remains forever as one of those gems 👍
@kamrankhan-lj1ng4 жыл бұрын
Roaring melody in Balu's voice
@HCSC20222 жыл бұрын
One& only ever best for ever one of the tastiest dreem projects of producer 💐🙏💐👏🙏 Mr.KATRAGADDA MURARi..🙏💐👏🙏💐🍒🍒.Ever Green songs with music& meaningful Lyrics 🍒🍒
@janagamsheakergoud36084 жыл бұрын
OLD IS GOLD 👌🏻👌🏻👌🏻
@srisuryasai35113 жыл бұрын
ఆంధ్రా అందగాడు సోగ్గాడు శోభన్ బాబు గారు ❤️❤️❤️
@garlapativenkataramanarao75023 жыл бұрын
Manisha kadu Mamusukuda andamgana vuntundi
@srisuryasai35113 жыл бұрын
@@garlapativenkataramanarao7502 అవును☺️☺️☺️
@vijayanandareddy36384 жыл бұрын
Sujatha entha naturalga act chesavu naa teenage lovely song
@Vasudha18634 жыл бұрын
చిత్రం:- *గోరింటాకు* (1979) దర్శకత్వం:- దాసరి.నారాయణ రావు సాహిత్యం:- వేటూరి.సుందర రామమూర్తి సంగీతం:- కె.వి.మహదేవన్ నేపథ్య గానం:- పి.సుశీల, ఎస్.పి.బాలు కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం(2) కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది (మనసు) పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతను చూడు(2) పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బును చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మకో సన్నాయి....... కొంటె వయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు(కొంటె) ఒడ్డుతోనూ...నీటితోనూ పడవ ముడి పడి వుండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం(2)(కొమ్మ కొమ్మకో
@pavithrasid87133 жыл бұрын
Elanti Songs malli Ravu Avi Vala tho putayi valatho ne vellayi Elanti Singer spb sir Kuda raru 🙂🙂🙂
@duvvadajeeviteswararao14122 жыл бұрын
Most handsome n stylish hero Sobhanbabu.
@jhansivijaykumar9524 жыл бұрын
All time favourite of mine.❤️
@PVRaviKumar2 жыл бұрын
What a pleasant song!🎵 🎶
@vangeevarupusujatha86664 жыл бұрын
ఇంత అర్ధాలు సమకూర్చి రాసిన కవికి పాదాభివందనం చేస్తున్నాం గోరింటాకు సినిమా సూపర్ 😍😍😍👌👌👌👌👌👌
@vijayabhaskar-z3s Жыл бұрын
వావ్! meaningful super song
@cethimmaiah-yk1nv9 ай бұрын
Expressions of sujatha madam and walking style super first debut in tollywood.even shobhan Babu,s feeling s super
@dvenkatarao99262 жыл бұрын
beautiful song 👌👌👌 my favourite song
@durgaprasadguttula3516 Жыл бұрын
🙏adhubuta mayena pata e pata srustey karta ki dhanyavadamulu🙏🙏🙏 thank you👍
@ushanagireddi26572 жыл бұрын
I love you so much this song mana andaala natudu sobhana babu great 👍💐👍🤝👍💐👍🤝👍💐👍🤝👍💐👏👏👏
@narendrakanaparthi9843 жыл бұрын
Nijanga old song lo anta ardam vundo vinadaniki bagundi. Old is Gold
@arundevara22162 жыл бұрын
No words to describe such songs which gives sweet memories
@jnandu47567 жыл бұрын
All time hit song nd never before....
@39srini5 жыл бұрын
Melodious music and my favorite song
@maneswarch95153 жыл бұрын
Sujatha garu superb talented Actor..
@crazygoy20036 жыл бұрын
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం. అందుకే ధ్యానం అందుకే మౌనం
@జ్యోత్స్నN6 жыл бұрын
Thanku so much for lyrics 🙏
@prasadguddeti83785 жыл бұрын
Sujatha my favarit heroin exlent
@danthalarbabu9061 Жыл бұрын
Ever Green Song ,Art is Immortal ,Life is Short .Tq.
@maithkumar23853 жыл бұрын
కొన్ని సినిమా ల్లో శోభన్ బాబు పేస్ ఫీలింగ్ బాగుటుంది,, ఈ మూవీ లో అంతే
@ksivaram46822 жыл бұрын
❤️❤️👍👍 Kodali Siva Rama Krishna my favourite song extraordinary lyrics 💯❤️❤️❤️❤️❤️
@anucomputerembroiderydesig36622 жыл бұрын
Naku ee song chala estam 🥰yendhuku ante ma daddy 👨 ki esong movie annte chala estam
@shekarthelukuntla61174 жыл бұрын
ఇలాంటి సాహిత్యం సంగీతం గానము చిత్రీకరణ ఆస్వాదిస్తున్న మనందరం అదృష్టవంతులం.
@prathappalavelli46954 жыл бұрын
Evergreen songs thanks for legends for lyrics and sensational music
@konamkianjaneyulu51104 жыл бұрын
Manasukinachhina song
@gimsindiaservices33623 жыл бұрын
In fact only for two singers Balu gives his near original.voice, Shobha Babu and Rajendra prasad..
@anitharajeeth19685 жыл бұрын
Ever green song... Thank you
@hemanth71198 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@rajalingam59915 жыл бұрын
Rajalingam
@sujathak2963 жыл бұрын
ఎప్పుడో.... ముడి... ఎవరితో పడి ... పడవ ....పయనం ....సాగునో ....మరి
@hemanth71193 жыл бұрын
@@rajalingam5991 గారు ధన్యవాదాలు.
@hemanth71193 жыл бұрын
@@sujathak296 గారు ధన్యవాదాలు.
@devivalavala23572 жыл бұрын
@@hemanth7119 అభినందానాలు
@mahendrachowdary54418 жыл бұрын
1 off the best song
@LAHARICHANNEL4 жыл бұрын
Balu sir niku padabivandanam 🙏🙏🙏
@kondaiahmaddu95113 жыл бұрын
బాగా చెప్పారండి ధన్యవాదములు మీకు
@LAHARICHANNEL2 жыл бұрын
🙏🙏🙏
@guravaiahgarlapati29129 ай бұрын
ఇలాంటి పాటలు పిల్లల పాటలు రావాలి
@rambabuvasamsetty46624 жыл бұрын
Iike this song so much, so i listen this song repeatedly
@ramuanupoju29613 жыл бұрын
Great writer,great singers,great music director🙏🙏💐💐
@ganeshk25339 ай бұрын
బాబోయ్ ఆ రోజుల్లో పాటలు ఇక ముందు ఎప్పుడు రావ్ 🙏🙏🙏ఇంతకంటే నేను ఎమ్ చెప్పలేను
Dammm song...... spb sir .... wht a legend ur miss u sir .....
@prasannakumar60664 жыл бұрын
మహదేవన్ గారి సంగీతం యువ చిత్ర వారి బేనర్ లో చాలా మంచి పాటలు వచ్చాయ్.. వాటిలో ఇది నంబర్ వన్ సాంగ్...
@lankaadhipathi4062 жыл бұрын
ఆ కాలం ఆరోజులు మళ్ళీ రావు. మా జన్మకు ఇది చాలు
@mnaveed3335 Жыл бұрын
Yes Boss
@arunananduri2805 Жыл бұрын
@@mnaveed3335ప్పోపో0p0p0ppppppppp09ప్పోపో0p00pl
@mushtakahammedmirza48 Жыл бұрын
S
@dangudubiyyamsatyanarayana9406 Жыл бұрын
Yes you are correct sir, we are very lucky persons to have born in those days.
@karraramesh55924 жыл бұрын
అద్భుతమైన పాట.
@obulesumuktapuram87274 жыл бұрын
సదా ఆభినందనీయులు ఈ పాట పాడిన మరియు రాసిన వారు💘💘💘
@chapalanag74665 ай бұрын
what a wonderful song , when i leasing this sone very happiness geting my self. super son...
@gattulakshmana8967Ай бұрын
Nice papikindalu, Godavari river,launchi boat journey super
@eedarasrinivasarao80783 жыл бұрын
One BALU One Aathrea One Veturi One Daasari and One MAHADEVAN
@kondaiahmaddu95114 жыл бұрын
తెలుగు అందాలు ఈ పాటను ఎంతబాగా పాడినారు బాలు గారు సుసీలమ్మ ఈ పాట విన్నప్పుడు కలిగే అనుభుతి మాటల్లో చెప్పలేము అది వినేవారికి మాత్రం అర్దమౌతుంది 7/5/2020
@pramodchakravarthymsc11513 жыл бұрын
Super బాలు గారు
@lakshmankumartalluri13072 жыл бұрын
మురారి గారి టెస్ట్ అద్భుతం వారు తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్.
@meenakshimeenu6571 Жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం ❤️
@RajK092 жыл бұрын
పసితనాన తొలి వేకువలో.. ముసురుకున్న మబ్బులు చూడు... ... ఎపుడేముడి ఎవరితో పడి.. పడవ పయనం సాగునో మరి... అందుకే ధ్యానం.. అందుకే మౌనం... I fond of these lines, there is an insane depth
@kotisw41755 жыл бұрын
కోయిల రాగాలను ఒడుపుగా పట్టి గోదారి తరంగాలను అలలుగా మార్చి సంగీత ప్రియుల హృదయాలకు చెరిగిపోని జ్ఞాపకంగా ఎన్నడూ మరపురాని మధురానుభూతిని కలిగించే కవితలహరి