Kompella Madhavi Latha About Vidyaranya Vedha Patashala | గూస్ బంప్స్ ఇచ్చే స్పీచ్ |

  Рет қаралды 139,060

SumanTV Spiritual

SumanTV Spiritual

Күн бұрын

Пікірлер: 222
@DS-ll4kk
@DS-ll4kk 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤ We need GEMs like Madhavi ji 🙏🙏🙏🙏🙏🙏 She is extra ordinary GEM for INDIA💎💎💎💎
@srigowri992
@srigowri992 9 ай бұрын
👏👏👏👏👏 సాష్టాంగ నమస్కారం ఇది కదా మన ధర్మాన్ని గౌరవించటమంటే.
@shashi.kbhushan2727
@shashi.kbhushan2727 9 ай бұрын
దీన్నే...ఇంగితం అంటారు...!...కవర్ చేసినందుకు..ధన్యులు
@kunaltannir505
@kunaltannir505 9 ай бұрын
Madhavi Lata garu UR great I am proud U I salute U God bless you
@aniruddhakhole4025
@aniruddhakhole4025 9 ай бұрын
सलाम नही नमन कहो!
@ghanshyamsinghmertiya3148
@ghanshyamsinghmertiya3148 9 ай бұрын
Multalented MADHVI MADAM. U R PRIDE OF BHARAT
@8819222586
@8819222586 7 ай бұрын
సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడడం చాలా బాగుంది కానీ మీరు ఇద్దరూ కేశాలను బంధించి మనం చెప్పిన సాంప్రదాయ పద్ధతితో కనపడి నట్లయితే చాలా బాగా ఉండేది ప్రారంభమే ముఖ్యముగా ఎదుటివారు మాట్లాడుకునే అవకాశాన్ని ఇస్తున్నది దయచేసి మార్చుకోగలరు
@ranirathi3379
@ranirathi3379 7 ай бұрын
Brahmins have been so much vilified and targeted and maligned and tortured, when i see them getting their due respect by someone sensible, feel so happy and grateful. these swamis are our culture-torch-bearers.
@ramulusamudrala5148
@ramulusamudrala5148 9 ай бұрын
Stv వారికి సూచన:: అచ్చమైన తెలుగు మాట్లాడే వారినే మీ చానల్ లో నియమించుకోవాలని కోరుతున్నాం,
@ramulusamudrala5148
@ramulusamudrala5148 9 ай бұрын
మాధవీలత గారు ఎంత సత్సంప్రదాయంగా ఉన్నారో చూడండి
@massanddeepak8335
@massanddeepak8335 9 ай бұрын
Madhavi Latha Ji, I wish your good self all the very best for coming elections. May you be victorious emphatically.
@prasadbnn2984
@prasadbnn2984 9 ай бұрын
🙏🙏🙏 vidyaranya school management ❤
@mvscharulucharulu8995
@mvscharulucharulu8995 9 ай бұрын
బ్రాహ్మణులకేనా వేదవిద్య లు పుష్పక విమానం విశ్వకర్మ నిర్మితం
@RenubalaBehera-e8i
@RenubalaBehera-e8i 9 ай бұрын
Madhavi Lata madam congratulations for contest in election. You must success in election
@HistoricalTruthandfacts
@HistoricalTruthandfacts 9 ай бұрын
జుట్టు విరబూసుకోవటం చాలా తప్పు. ఈసారి ఇలా చేయమని ఆశించుదాం.
@seshurammadhavapeddi6061
@seshurammadhavapeddi6061 7 ай бұрын
MADHAVI Lata nenu danam chestanu ‼️Bharata Desam maha desam!🕉️🕉️🪯🪯🕉️🕉️🕉️🌷❤️❤️❤️❤️👍👍👍👍🙏🙏🙏🙏Haindava Dharmam kapadali!
@Sai-t2r
@Sai-t2r 9 ай бұрын
Sir U r great salute
@ramanaprasad9052
@ramanaprasad9052 9 ай бұрын
అమ్మ తల్లి, వేద పాఠశాలకు వచ్చేటప్పుడు ఇలాగా జుట్టు విరపోసుకునా వచ్చేది, కాస్త జడ వేసుకుని ఉంటే మీకు బాగుంటుంది, మాకు చూడటానికి ఆరోగ్యంగా ఉంటుంది కదా తల్లి
@koteswarip944
@koteswarip944 9 ай бұрын
ఆ వేదాల అనుసరణ గా మన బ్రతుకు ఉంటే బాగుంటుంది. పాశ్చాత్యుల hair styles, lipstics,smart phones, watches వారి భాష , technology మనకెందుకు.మనం మనం గా ఉంటే చాలా బావుంటుంది.మన వేదాలు, మన పురాణాలు మనకు చాలు
@Varahallama
@Varahallama 9 ай бұрын
Jai Sriram We should see his knowledge. Don't see his hair style.
@sujatahawaligi2458
@sujatahawaligi2458 9 ай бұрын
Before comments, think in all aspects. Sry to say please encourage to them, we r watching and easily doing negative comments .
@madhurivelury3240
@madhurivelury3240 9 ай бұрын
She wore a Koppu dint leave her hair
@hemanthsiva88
@hemanthsiva88 9 ай бұрын
@@madhurivelury3240correct sir well said,she is following proper Brahmana culture.
@laxmirajam.duddilla2118
@laxmirajam.duddilla2118 9 ай бұрын
Really a great great 👍 🎉effort by Sri sashi Bushan Shrama garu variki na namaskaramulu
@Moni6114-n3v
@Moni6114-n3v 9 ай бұрын
జై శ్రీ రామ్ ఆమె ప్రసంగం ప్రకారం మాధవి మేడమ్ తన ఆసుపత్రులలో ఆయుర్వేద శాఖను ప్రారంభించబోతోంది మరియు యోగా ట్రీట్‌మెంట్ సెషన్లను కూడా ప్రారంభించబోతోంది .ఆమె నిజంగా ప్రాక్టికల్ మామ్, ఆమె బోధించే వాటిని ఆచరిస్తుంది. గ్రేట్!!
@ramalakshmichitikela3400
@ramalakshmichitikela3400 9 ай бұрын
So Great Vedha Vidhya So powerful and 💥🙏I love Vedha Vidhya Not Normal study
@basheerpasha8423
@basheerpasha8423 9 ай бұрын
తల్లి అది 1:15 ఎవ్వరేమనిన'' 1:17 పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీజాతి నిండుగౌరవము....
@stanchill6174
@stanchill6174 9 ай бұрын
Well said brother... ee basic koodaa raakundaa full utsaahamtho start chesindi.
@mrkmanthanaramakanthytc6333
@mrkmanthanaramakanthytc6333 9 ай бұрын
కరోనా time లో మన హిందూవు అని తెలిసి కూడా లక్షల్లో వసూళ్లు చేసింది తను😢😢😢
@radhikapatil1106
@radhikapatil1106 8 ай бұрын
‌Madhavi Lataji 🎉 sensation of 2024🎉
@asmarts7853
@asmarts7853 9 ай бұрын
Vandanalu meeku💐💐🖌️🎨🙏🙏
@syamsundarsuri1165
@syamsundarsuri1165 9 ай бұрын
అసె నీ జంజం సరిగా జాడేసుకంటే బావుంటుంది సనాతన ధర్మం గురించి మాట్లాడేముందు 🎉🎉
@p.sowbhagyavathi5897
@p.sowbhagyavathi5897 9 ай бұрын
ఆడవారు జుట్టు విరబోసు కోవడం ఏ ధర్మమునకు చెందుతుంది అంటారు.
@telukirIY
@telukirIY 9 ай бұрын
ఇవన్నీ చేసే మనిషి బ్రాహ్మణుడు అంతే కానీ బ్రాహ్మణుడు ఇవన్నీ చెయ్యడు, ఇవన్నీ చేసే వారు బ్రాహ్మణుడు
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 9 ай бұрын
మా pryatama మహిళా శ్రీమతి kompella maadhaveelatha garu speech......na bhootho na bhavishyathi..goppa మహిళ, నమస్కారం మీకు 🙏🙏🙏🙏🙏🌹
@pushparani6039
@pushparani6039 8 ай бұрын
Iam watching every vedios madam no words ❤
@ArunBadugu-yr8fb
@ArunBadugu-yr8fb 9 ай бұрын
బ్రాహ్మణులు తయారుచేసిన ఆ విమానము రావణునికి ఎందుకు ఇచ్చారు రామునికి ఎందుకు ఇయ్యలేదు మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉన్నాయి అమ్మగారు
@rajasekharkuppa419
@rajasekharkuppa419 9 ай бұрын
మీకు తెలియనివి చాలా విషయాలు ఉన్నాయి. రావణాసురుడు గొప్ప శాస్త్ర వేత్త, పండితుడు ,సంగీత విద్వాంసుడు. దేవతలను , రాజులను ఓడించి తను గొప్ప వాడవాలనే ఉద్దేశ్యం తో ఆయుధ సంపత్తి , ప్రయాణానికి తన మేధస్సుతో పుష్పకవిమానాన్ని తయారు చేయించాడు. శ్రీరామ ధ్యేయం సుభిక్ష పాలన. యుద్ధం కాదు. ప్రజారక్షణ వారిని కన్నబిడ్డలు గా పాలించుట. కాబట్టి వారు వారిలక్ష్యాను సారం వారు పాలించారు . చర్యలు చేపట్టారు. అర్ధం ఐంది అనుకుంటాను. బండి నడపాలి అనుకున్నవాడు హెల్మెట్ కొంటాడు. నడుద్దాము అనుకున్నవాడు హెల్మెట్ కావాలను కోడు కదా. అలాగే పుష్పకవిమానం కూడా.
@srik1568
@srik1568 9 ай бұрын
Adbhutam. Great work. Very much needed in these times. 🙏🙏🙏
@Hybbuby
@Hybbuby 9 ай бұрын
Danyavadalu amma mee vinamrata ki, gnanani ki
@basavarajbasava3292
@basavarajbasava3292 9 ай бұрын
నమో నమో నమః దేవి గారూ లక్ష్మీ దేవి లాగే ఉంటరూ
@Sharada-eye
@Sharada-eye 9 ай бұрын
Chala santoshanga undi video choostunte
@dvrm13579
@dvrm13579 9 ай бұрын
seldom do we see intellectuals like Smt 'Madhavilatha Kompella doing a great job to create awareness about Vedas and Sanatana Dharma, 'a non-splendorous woman sparing her valuable time for the propagation and its importance to establish VASUDIAVA KAKUTUMBAKAM, with her perfect pure Telugu accent
@kunaltannir505
@kunaltannir505 9 ай бұрын
Very nice message TQ
@manoranjsahoo9197
@manoranjsahoo9197 9 ай бұрын
Guru 🙏 barmha 🙏 Guru brishnu Guru he mahey eswar
@s.sambasivarao9131
@s.sambasivarao9131 9 ай бұрын
Mooto is great,congrats......
@sunilrevekar2246
@sunilrevekar2246 9 ай бұрын
Best of luck didi
@raghubabukatepalli9255
@raghubabukatepalli9255 9 ай бұрын
namastae TQ TQ So much . అయితే ముందు స్త్రీ మాతృ మూర్తులు వెంట్రుకలు జడ వేసుకోవడం మన సత్య సనాతన ధర్మం వైదిక సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారాల అంతరార్థం తెలుసుకొని జీవించాలి కానీ ఇప్పుడు ధర్మం చరణం గచ్ఛామి అని
@kirankalal-tj7uc
@kirankalal-tj7uc 9 ай бұрын
Madhav jee ⚘apaku🙏 jai🚩 bharat🇮🇳 matha hindu 👍
@jyotishsevasansthan781
@jyotishsevasansthan781 8 ай бұрын
हमें सिर्फ हींदी आती है। लेकिन हाव भाव से अच्छा समझ में आता है बांणी में संस्कृत से चार चांद लगता है । धन्यवाद।
@frightlinerpeterbilt9705
@frightlinerpeterbilt9705 9 ай бұрын
Good akka God bless you 🙏
@ravibaburao
@ravibaburao 9 ай бұрын
Jaisriram
@srigowri992
@srigowri992 9 ай бұрын
మీరు మన సనాతనధర్మం గురించి మాట్లాడే ప్పుడు‌ ఆ ధర్మ ఆచారాలు కూడా పాటించాలి కదా, జుట్టు అల్లు కుని ఉంటే చీర కి తగ్గట్టుగా , సందర్భానికి తగ్గట్టుగా వుండేది..
@bharathipadma9826
@bharathipadma9826 9 ай бұрын
Great women...🎉
@PhaneendraHb
@PhaneendraHb 9 ай бұрын
Madhavi Latha win
@ramubellamkonda7799
@ramubellamkonda7799 9 ай бұрын
అమ్మ namaskaram
@ramulusamudrala5148
@ramulusamudrala5148 9 ай бұрын
ఉదయం పది గంటల వరకు తప్పని సరిగా జడ లేదా సిగ ముడుచుకోవాలి
@bitraguntaramadevi7547
@bitraguntaramadevi7547 9 ай бұрын
Amma meeru chakaga Baka brahmana matrumurthilaga vachi machi Mata Annaru 🙏
@Ravi_vizag
@Ravi_vizag 9 ай бұрын
సూపర్ సూపర్ అమ్మ
@Venkateshammargam-q7k
@Venkateshammargam-q7k 9 ай бұрын
Madhavilatha garu vedam hyndavadarmam gurinchi adbhutanga chepparu meeku padabivandanalu jai Sri ram
@gopakumargopakumar1645
@gopakumargopakumar1645 9 ай бұрын
Fire lady ❤
@NarendherGajula
@NarendherGajula 9 ай бұрын
Ur greet amma
@RaviVodyarapu
@RaviVodyarapu 9 ай бұрын
Amma jaihind
@Venkateshammargam-q7k
@Venkateshammargam-q7k 9 ай бұрын
Own land nu veda patashalaku ichhinanduku dhanyavaadamu lu modern science cheppite santhosham
@rambabuk8123
@rambabuk8123 2 ай бұрын
madhavi latha and akada organizers andaru first valla pillalni modern education manpinchi gundu kotti vedha patasala lo vesi apudu neethulu chepandi
@bikshubolloju1936
@bikshubolloju1936 6 ай бұрын
అందరికీ విద్య వుండాలి కానీ బ్రమ్మ నులకే అని చెప్పడం చాలా బాధాకరం విశ్వ బ్రామ్మణులకు వేదం చెప్పం అంటున్నారు.
@neelammab2333
@neelammab2333 9 ай бұрын
God bless u Amma m. Matha garu Anni telasina meeku inka inka meeru Abhi vruddi chendi praja seva cheyalani Rajakeeyanga M. P ga BJP nundi yedgalani korukuntu bln nlg TS. HYD
@saivarshithreddy4830
@saivarshithreddy4830 9 ай бұрын
Super maa
@kvlmnacharya1561
@kvlmnacharya1561 9 ай бұрын
Excellent mam God bless u
@kvlmnacharya1561
@kvlmnacharya1561 9 ай бұрын
Madhavi garu u r excellent mam
@mahendrak5638
@mahendrak5638 9 ай бұрын
OM Sri Baghavate vasudevaya 🙏🙏🙏
@vedhamohan6510
@vedhamohan6510 9 ай бұрын
God bless you🙏🙏🙏🙏🙏🙏
@ajaykumarbombai5893
@ajaykumarbombai5893 9 ай бұрын
Jai shree ram 🙏
@Suvarna-c4u
@Suvarna-c4u 9 ай бұрын
Amma nee paddati nee keshalankaranalu aa patashalaku viluvalekunda chesharu
@srikanthsadagopan5199
@srikanthsadagopan5199 9 ай бұрын
Great madam
@Adapa-sz9wh
@Adapa-sz9wh 9 ай бұрын
Medam nenu kuda ma Babu ni 9 eyar s Jain చేయాలనుకుంటున్న దయ చేసి మీ నంబర్ ఇ వ్వండి మేడమ్ ప్లేజ్
@charansinghpatil8096
@charansinghpatil8096 9 ай бұрын
जय श्री राम 🎉🎉
@swethanimmala8173
@swethanimmala8173 9 ай бұрын
Amma caractgachparamma meru vadam gurinchichalavisathikaricaruammamekusathakotidanyavadaluamma
@Lakshmi-hx8qm
@Lakshmi-hx8qm 9 ай бұрын
Amma ee vidya only bramins k naa anni kulala vallaki kuda kalpistara nerchukovadam
@grandhibhaskarrao1139
@grandhibhaskarrao1139 9 ай бұрын
super amma
@sbdevi9797
@sbdevi9797 9 ай бұрын
ఈ పాఠశాల తెలంగాణా ఏ ప్రాంతంలో ఉందండి ?ఎప్పుడైనా వచ్చి చూడవచ్చాండి?ముందుగా అనుమతి పొందాలంటే ఫోన్ నెంబర్ ఉందాండి ?
@rukmaninaidu7120
@rukmaninaidu7120 9 ай бұрын
Wherr is this place pl locate the area
@jogendrahembram199
@jogendrahembram199 9 ай бұрын
सत्य सनातन धर्म की जय जय श्री राम हर हर महादेव जय भाजपा जय मोदी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी
@AshokTiwari-wt7gu
@AshokTiwari-wt7gu 9 ай бұрын
Jay shree Ram
@tirumalaayyangar4803
@tirumalaayyangar4803 9 ай бұрын
Is it part of sanatana dharma w/o weaving hair.
@swarupaguthina8513
@swarupaguthina8513 9 ай бұрын
juttu ki clip pettuku te,mee andam taggipotundaa?
@radhagodavarthi5759
@radhagodavarthi5759 9 ай бұрын
Ponilendi papam.. cheere kattukunnaruga...
@madhavijwalesh
@madhavijwalesh 9 ай бұрын
Very true. Anchor shouldn't use the word 'and' in between. Please learn every language with fluency and flair. See Madhavi Latha garu. How fluent she is in Telugu and English
@Svs-w8k
@Svs-w8k 9 ай бұрын
Ayyo medhavi gari
@Svs-w8k
@Svs-w8k 9 ай бұрын
Madhavigarini annaranukunna
@jaggaraju1996
@jaggaraju1996 9 ай бұрын
Great madam
@gramudu210
@gramudu210 9 ай бұрын
ఓం నమః శివాయ
@bajajemploy7015
@bajajemploy7015 9 ай бұрын
MaataleeJuttuviraboosukonuta Hindhudharmamaa
@AshokTiwari-wt7gu
@AshokTiwari-wt7gu 9 ай бұрын
Jay Ho
@vanisripulluru8499
@vanisripulluru8499 9 ай бұрын
ఎక్కడండి
@NarsaiahMaadha-vl3kt
@NarsaiahMaadha-vl3kt 9 ай бұрын
🌹👍🙏Good
@srilaxminammi3696
@srilaxminammi3696 9 ай бұрын
ఏ ఊరు ఎక్కడా ప్రదేశం కొంచెం చెప్పగలరు
@venkataramireddy9198
@venkataramireddy9198 9 ай бұрын
#SumanTV vaaru అది చెప్పరు
@tirukotiradhakrishnansuraj1613
@tirukotiradhakrishnansuraj1613 9 ай бұрын
Brahmanon dante gudy kotiinchukoni paina angavadyhram lekindada than the saatwikanga vudevaaadu bragnanyu ani aa sthithiki thechaaru.
@KandelaBhojanna
@KandelaBhojanna 9 ай бұрын
JaisriRam🙏
@lalithaviravalli1658
@lalithaviravalli1658 9 ай бұрын
Vidyaranya m Ela pho lo chudadam kanna vachi chudaali🙏🙏🙏
@anjaneyulugoud5119
@anjaneyulugoud5119 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivaskajjapu
@srinivaskajjapu 9 ай бұрын
Yes
@samalaramprasad5958
@samalaramprasad5958 9 ай бұрын
Jai sreeram
@bhaleraobaswanth7674
@bhaleraobaswanth7674 9 ай бұрын
టెక్నాలజీ పనికి రాదంటారు మేడం
@PurkaRaniRani-wy6lb
@PurkaRaniRani-wy6lb 9 ай бұрын
🙏🙏🙏👍
@rajpalpandey3815
@rajpalpandey3815 9 ай бұрын
Likevediothankyou
@rajirajeshwari66
@rajirajeshwari66 9 ай бұрын
More awearness in hindhu household wifes ans students not to convert and protect hindhuism not slogans and speeches but in ground level
@racheltadiparthi9221
@racheltadiparthi9221 9 ай бұрын
evida pillalu matram foreign lo jobs cheyyali
@goutamgoud5843
@goutamgoud5843 9 ай бұрын
Avna
@venkateshomkar
@venkateshomkar 9 ай бұрын
నీ పిల్లలు ఏం చేస్తున్నారు?
@konathamskousthubha2215
@konathamskousthubha2215 9 ай бұрын
Can someone give us the count of SC or ST students in this school
@stanchill6174
@stanchill6174 9 ай бұрын
Vaallaku eligibility leduraa baabu. Jantu maamsam tinevaallu.
@RajeshwerThamboor
@RajeshwerThamboor 9 ай бұрын
JayMataji key jay
@lakshmivaishnavi9958
@lakshmivaishnavi9958 8 ай бұрын
Plz send this vidyaranya address. My son now he is 1.8yrs. We are planning not to join him for school till 7yrs. Me n my husband is searching for this kind of schools. Plz share the address. No info in Google amt this. Plz
@rajendharvelma8408
@rajendharvelma8408 9 ай бұрын
ఓ తల్లి మాతాజీ మీరు చెప్పడం మాటలంతో బాగానే ఉన్నాయి కానీ జుట్టు కట్టుకొని చెప్పు తల్లి
@adoniraja
@adoniraja 9 ай бұрын
Hand ip maam
@s.sambasivarao9131
@s.sambasivarao9131 9 ай бұрын
Neethi vanthamaina upanyasam.....ssrao guntur....
@m.snayak1396
@m.snayak1396 9 ай бұрын
Madhavi latha mymothar
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 14 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 16 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 58 МЛН
MAGIC EAR TRICK TUTORIAL 😱😂
0:18
Milaad K
Рет қаралды 29 МЛН
Power of makeup...💀
0:20
GoodBoyShaggy
Рет қаралды 24 МЛН
НЕМЦЫ НЕ УСПЕВАЮТ ЗА КАЗАХАМИ
0:50
Лёхинский фан
Рет қаралды 285 М.
MAGIC EAR TRICK TUTORIAL 😱😂
0:18
Milaad K
Рет қаралды 29 МЛН
Такое затмение бывает раз в жизни, особенно у них
0:26