ఊరు చూపించడానికి అంత మీదకి ఎక్కావు😮 ఏదైనా ప్రమాదం జరిగితే నీ కుటుంబానికి ఎవరు ఆసరా😮 ఆలోచించావా ఏమాత్రం కాలు స్లిప్ అయినా అంతే సంగతి😢 మరి నీలాగే అందరూ ఎక్కాలి అనుకుంటే ఆ లేదా అక్కడికి ఎక్కి ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారికి నువ్వు ఇన్స్పైర్ కావాలి అనుకుంటున్నావా😮 దయచేసి ఇలాంటి వీడియోలు చేసి వ్యూస్ కోసం ఇంతంత కష్టాలు పడే అవసరం లేదు బాబు😮 నువ్వు ఒరిజినల్ గా అమాయకంగా ఎలా ఉంటావో అలా ఉంటే సరిపోతుంది అదే నీకు పెద్ద కంటెంట్❤😊
@GGOPI-k9p3 ай бұрын
Em undi video kosam tower yaki chachina konda Dora raju Ani videos vasthaei
@shaikkaja45503 ай бұрын
OK Nice❤❤❤❤
@SUBBUSmart-f5q3 ай бұрын
పెట్టిన వీడియోస్ చూడు. ఉచిత సలహా ఇవ్వకు
@rajupeddinti30433 ай бұрын
😂😂@@GGOPI-k9p
@ramakrishna4603 ай бұрын
Don't give free advice to kdr he's knows all well..
entha anubavam unna kuda, videos kosam alaa em safety lekunda towers avi ekkadam maney raju. Anni rojulu manavi kavu, em chinna teda vachina me family ni evadu aadukoleru nee 900K subscribers kuda. Safety first pls
@kingsai4273 ай бұрын
Bro అవసరమా అలా టవర్ ఎక్కడం❤
@rameshbirudhula61893 ай бұрын
🙏👍👌🌺👏🙋♂🌺🎉🎉🌺🌹💞🌹
@BhukyaNarayana-dh6yfАй бұрын
Video kosam Tower Ekkava be care full
@NandyalCPR3 ай бұрын
Anna mamu friends to wastamu
@ramukalla2673 ай бұрын
వన్ మిలియన్ subscribe అవుతున్నారు వీడియో కి అన్ని యూస్ వస్తున్నాయి youtube ద్వారా చాలా డబ్బులు వస్తాయి డ్రోన్ కొనుక్కోవచ్చు కదా బ్రో ఎందుకు ప్రాణాల మీద రిస్కు
@anjank58543 ай бұрын
Neelo inthaku mundu unna innocence poindi kdr.videos chudabuddhi kavatalledu.
@PraveenKumar-fs2ph3 ай бұрын
iPhone gift echaruga ipudu datalu evaraina vunte oka drone gift estaremo Ani ekadu
@satishkanuri3 ай бұрын
Ala tower ekatam illegal, so please don't repeat this raju..
@Gowthamgowthu73 ай бұрын
14.44 కి ఆ వాటర్ లో టాయిలెట్ మిక్కిలి జరిగింది ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి 😂😂😂😂😂😂
@prasannakumar70973 ай бұрын
అంత పైకి ఎక్కినప్పుడు చేతిలో ఫోన్ ఎందుకు అన్న... చెయ్యి జారితే ఏంటి పరిస్థితి.
@bandarijyothirmai4843 ай бұрын
U take lot of pains to make videos. God bless you.
@kondadoraraju3 ай бұрын
Yes, thank you
@bandarijyothirmai4843 ай бұрын
V nice. But don't take any adventures to make videos.
@kondadoraraju3 ай бұрын
Ok next time
@bottaramakrishna86253 ай бұрын
Vastam raju
@Naavillage2 ай бұрын
ఎందుకురా నయన kdr నువ్వు నీ గజిబిజి మాటలు కాస్త నెమ్మదిగా స్పష్టంగా మీ బావగారు లా నెమ్మది గా మాట్లాడొచ్చుగా🎉
@sampurnadanielvasa85083 ай бұрын
VEEMANAMOOLO YELA YEKAADO GHANEE KONDAPAIKEE YEKKADANEE KEE PRAYATHNINCHADUM CHALA BAYANAKAM NAYANA TEYLEEVEETHO BRATOOKOONAYANA SREYABEELASHEE OK NA AMEN. WEST MARREDPALLY NEAR CITY CIVIL COURT SEC BAD 26 HYD DIST T S INDIA INDIAN DEAR
కొండదొర రాజు మీ వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి, కానీ మీరు ఎక్కువ పనికిమాలిన ఆప్స్ ఎక్కువ చేస్తావ్ అందుకే నువ్వు ఇంకా వ్యూస్ తగ్గాయి లేకపోతే మీకు ఇంకా ఎక్కువ వ్యూస్ రావాల్సింది
@nagamuralikrishna80883 ай бұрын
Raju garu Mee phone num kavalli andi.
@MellowmomentsASMR3 ай бұрын
దేవర movie flop avvali ani entha mandhi anukuntunaru frnds?
@Rajabhai-l1t3 ай бұрын
@@MellowmomentsASMR బ్రో మాట్లాడేటప్పుడు కొంచం అలోచించి మాట్లాడు ఎన్టీఆర్ ఫాన్స్ కి అసలే ఉడుకురక్తం జాగ్రత్తగా ఉండు
@MellowmomentsASMR3 ай бұрын
@@Rajabhai-l1t antha scene ledhu ntr Fans ki Yikada PK Fans Theda vasthe AP fire aiyipothadhi