చిరంజీవి వచ్చిన తరువాత డాన్సుకి ఫైట్స్ అర్ధం ఏమిటో తెలిసింది అప్పటి వరకు ఏ హీరో కి డాన్స్ సరిగ్గా రాలేదు ఫైట్స్ కూడా రాలేదు ఖైదీ సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో ఒక చిరు తోనే మార్పు దీనికి కారణం కోదండ రామి రెడ్డి గారు
@JayKrishna-q2m4 ай бұрын
ట్రాక్టర్ పైన వెళ్లే వాళ్ళు ఈ సినిమా పాటలు పెట్టె వాళ్ళు..... 👍👍👌👌👌
@JAYKrishna-u5l4 ай бұрын
ఈ సినిమా 2001 లో Tv చూసాను అక్కడి నుండి Almost 78% Tv లో వచ్చిన చూసాను.. KZbin లో ఒక్క 10 సార్లు. పాటలు ఐతే లెక్క ఏ లేదు.. Mood Bad / Good ఐనా Boss పాటలు, సినిమాలు 👌👌👍👍👍
@ramunaidu15114 жыл бұрын
నీ కోకా బాగుంది ఇ పాటకు ఇంకా వంద సంవత్సరాలు అయ్యన కేర్రజ్ తగదు జై మెగాస్టార్
@peddannapeddanna99712 жыл бұрын
Super song
@thimmappathima42685 ай бұрын
ఈ మూవీ మొత్తం గద్వాల్ కోటాలో తిశారు
@jashuvajashuva52995 жыл бұрын
Iam big fan of Balakrishna, appati generation lo chiranjeevi nember one dancer
@mukkuprasad51533 жыл бұрын
🙏🙏
@kingLing123410 ай бұрын
Bro ఏ Hero అభిమాని ఐనా చిరు Dance కి ఫిదా అవ్వాలిసిందే అవునా ఏమి అంటవవు
@హRam12905 ай бұрын
S
@JayKrishna-q2m4 ай бұрын
Tqu
@venkym85162 жыл бұрын
ఈ సినిమా 31/01/1986 న రిలీజ్ అయితే నేను 2/2/1986 న ఖమ్మం వినోద టాకీస్ లో చూసాను. నేను ఇంటర్మీడియట్. విజయశాంతి రాధ లలో అందంగా వున్నారంటే నేను చెప్పలేను. వారిద్దరి మధ్య జరిగే చిలిపి గొడవలు సరదాగా ఉండేది. ఇప్పటికి ఈ సినిమాని కొత్తగా రిలీజ్ అయిన సినిమా లా ఎంజాయ్ చేస్తాను.
@pothurajuanjaneyulu10 ай бұрын
😊😊😊😊q1
@హRam12905 ай бұрын
అప్పుడు టికెట్ Rate ఎంత?
@thimmappathima42685 ай бұрын
ఈ మూవీ గద్వాల్ కోటలో తిశారు బాతాయి తోట మా ఊరు పక్కన తిశారు అంట
@vidhyasagar70334 ай бұрын
Bro nenu 27:08:1986
@anandb86032 ай бұрын
I am also Khammam Anand
@mangadevi54284 жыл бұрын
Chiranjeevigaru me songs anni super duper hit.
@kondaiahmaddu95113 жыл бұрын
బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు👌👌👌❤🥀🌹🌹🌺🌺
@gs18803 ай бұрын
Radha❤ queen of dance, glamour, expression, saree queen, angel Radha❤ super
@venkatachalam2586 Жыл бұрын
ఈ పాటలు చూస్తుంటే అలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺💞💞💞💞
@hymavathiattili11162 жыл бұрын
Chiru, Radha Jodi Super, eddaru manchi dancer bagaa chestaru, telugu Industry lo Megastar Chiru dancer songs ayani special movies songs Chiru songs superb dancer amdaru ayani follow avvutaru
@7stars8646 жыл бұрын
Chirangeevi and radha gari dance super both r great dancers
@chinnajayanna7 күн бұрын
ఈ పాటలో మొదటగా వచ్చాయి బత్తాయి తోట జోగులాంబ గద్వాల జిల్లా బింగ్ దొడ్డి గ్రామంలోనీది.. తర్వాత వచ్చే జొన్న చేను అలాగే సన్ఫ్లవర్ పొలం ఐజ లోనిది..
@prashanthi90943 жыл бұрын
మెగాస్టార్ సాంగ్స్ సూపర్బ్... ఆ స్టైల్ వేరే
@kondaiahmaddu95113 жыл бұрын
బాగా చెప్పారండి ధన్యవాదాలు లండీ👌👌👌👌❤❤🦜🥀
@Vkarunakar-o5n7 ай бұрын
కొండవీటి రాజా ఒక్క నాట్ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ సూపర్ సూపర్ హైలెట్ సాంగ్స్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@kurakulamaruthi81032 жыл бұрын
పాటకే వన్నె తెచ్చావు కదా స్వామి.ఈ భూమ్మీద ఉదయించిన నటరాజువి.
@suryamvanapalli38785 жыл бұрын
దెబ్బకాయ్... ఈ సాంగ్ ఆంధ్రా ఆవకాయ్!!!
@sathibabusathya97784 жыл бұрын
Pp loss
@kesavaganesh39152 жыл бұрын
Best combination
@Pogirimohan2 ай бұрын
King of dance in india
@sattibabumallisetti8822 Жыл бұрын
చిరంజీవి రాధ❤❤
@shivaiahshivaiah61283 жыл бұрын
అప్పట్లో రాధా సూపర్ డాన్స్ చిరుతో కలిసి
@chataripream19253 жыл бұрын
super sarees never before ever after radi garu
@gs1880 Жыл бұрын
Yes. Radha beauty in sarees
@krishnajay9076 Жыл бұрын
Boss మళ్ళీ Looktho 20 Years Recycling. Acting ♥️♥️👌👌👌
@madhusudhanreddy57835 жыл бұрын
Chiranjeevi radha dance combination tolly wood lo inka radhu such a great full performance
@giribabu5770 Жыл бұрын
Old gold super song Radha chiru songs very nice nicely beautiful ❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹
@kingLing123410 ай бұрын
ఈ సినిమా, పాటలు, Fights, డైలాగ్ Boss వి Super.
@VijayVinay-hu7xz8 ай бұрын
మా ఊరిలో చిరు అభిమానులు, బాలయ్య అభిమానులు రిలీజ్ అప్పుడు సినిమా లలకి Car ర్యాలీ పెట్టతారు. 👌👌👌❤️❤️. ఒక్క సారి చిరు, ఇంకోసారి బాలయ్య cars.
@nenuneney16372 жыл бұрын
నిద్ర లో ఉన్నపుడు టాక్టర్ లో ఈ Songs విన్న.
@kranthikumartentu3065Ай бұрын
మరణ మృదంగం (చిరంజీవి) హెచ్‌డి పాటలు పెట్టండి
@mondithokasujithkumar62142 жыл бұрын
Mega star
@dhomanarayana30876 жыл бұрын
ఎంతమంది డాన్సర్స్ వచ్చిన నీకంటె తోపులెవరు రారు లేరు
@bhagyalakshmi49995 жыл бұрын
Sagarasamgamamvedo
@anjaneyulumoosa34315 жыл бұрын
Iddaru mitrulu
@mdabdulkhadar6285 жыл бұрын
I am all ways chiranjeevi fan
@challasrinivasarao31765 жыл бұрын
CHIRU IS GOD OF DANCE
@prasadbaratam60724 жыл бұрын
Super
@maheshreddy37914 жыл бұрын
Mega star ku eduruledu dance lo tiruguledu endnukante endnukante India mega star only...one man show all India..chiru..
@jashuvajashuva52996 жыл бұрын
Radha dance Super
@narsimagoudgoud26246 жыл бұрын
Jashuva Jashuva Cari crop cup
@vannekutirajeev18484 жыл бұрын
Anna pranam unnantavaraku nevey my favorite. My golden chiru.
@ramurailway73826 жыл бұрын
చిరు అండ్ రాధ జంట బాగుంటుంది
@jayarajumarabathula34574 жыл бұрын
మరబాంతుల రమేష్
@pmohan71067 жыл бұрын
Hit combination churu Radha hat saf to u
@gwsai96563 жыл бұрын
E dance aina meeke suitable chiru
@srikanthbantu57785 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో మీ డాన్స్ కి తిరుగు లేదు అన్నయ్య
@@pamojuramachary1177 అప్పుడు చిరంజీవి చేసిన dance లే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ చేస్తున్నాడు. అంతే కొత్తగా ఏం లేదు
@thenmozhiv44784 жыл бұрын
Both are beautiful performance
@SrinivasaraoBotchu8 ай бұрын
నేను వైజాగ్ లో సంగం శరత్ హల్ లో చూసాను 🌹🌹
@vinayfreefire52016 жыл бұрын
the great combination creat god for Telugu audiance only
@BojjaKruparao2 жыл бұрын
Superb
@srinivasarao52937 жыл бұрын
Anna I remembering my young age because of u
@anjithasunil73722 жыл бұрын
Dr,Chiru,sir,,ilike,you,kerala,0ld,fan
@jayvijju26003 жыл бұрын
Chiru Antey Breakdance a kadhu,Simple Movements ni Super ga steps tho Audience la Manassulu dochukuntadu
@sikhilesunilkumar67645 жыл бұрын
Koka super chiru dance super.
@adiadi19234 жыл бұрын
I love thes song Adi B.kothakota
@janipspkshaik22495 жыл бұрын
మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యా ఆంద్ర ప్రజల కుల దైవం
@moulalli14394 жыл бұрын
Q😢
@swapnavangara106 Жыл бұрын
పల్లవి: నా కోక బాగుందా... హోయ్..హోయ్..హోయ్ నా రైక బాగుందా... హోయ్..హోయ్..హోయ్ నా కోక బాగుందా.. నా రైక బాగుందా కోకారైకా కలిసిన వంటి సోకు బాగుందా నీ కోక నచ్చింది... హోయ్..హోయ్..హోయ్ నీ రైక నచ్చింది... ఆ.. ఆ.. ఆ నీ కోక నచ్చింది... నీ రైక నచ్చింది కోకా రైకా కలవని చోట సోకు నచ్చింది నా కోక బాగుందా.. నా రైక బాగుందా చరణం: 1 చెయ్యెస్తే చెదిరే కోకా... కన్నేస్తే బిగిసే రైకా ఆ పైన ఏమౌతుందో అంటుకోకా... నీ సోకే నెయ్యని కోకా... నీ సిగ్గే తొడగని రైకా ముద్దంటా మూటలు కట్టి దాచుకోకా ఈ ప్రేమ తందనాలలో... ఓ.. ఓ..ఈ జంట బంధనాలలో... ఓ.. ఓ..చుట్టాలై చూపు చూపు... చుక్కాడే రేపు మాపు మాపట్లో మావిడి పిందె ఇవ్వమాకా డరిడారిడరిడా... లాలాలలాలాలా కోకా రైకా కలవని చోట సోకు నచ్చింది చరణం: 2 ఇరుకుల్లో నీ వయ్యారాం... నడకల్లో జడకోలాటం చాన్నాల్లీ ఆరాటాలు పెంచుకోకా కళ్ళల్లో కసి ఉబలాటం... కవ్వించే నీ చెలగాటం ఈ చాటు పేరంటాలు ఆడుకోకా నీ తీపి సోయగాలలో.. నీ వంతు కానీదేమిటో వాటెస్తా వొళ్ళు వొళ్ళు.. వేసేస్తే మూడే ముళ్లు కౌగిట్లో గుప్పెడు మనసు గుంజుకుంటా నా కోక బాగుందా... హోయ్..హోయ్..హోయ్ నా రైక బాగుందా... హోయ్..హోయ్..హోయ్ నా కోక బాగుందా.. నా రైక బాగుందా కోకారైకా కలిసిన వంటి సోకు బాగుందా నీ కోక నచ్చింది... హోయ్..హోయ్..హోయ్ నీ రైక నచ్చింది... ఆ.. ఆ.. ఆ నీ కోక నచ్చింది... నీ రైక నచ్చింది కోకా రైకా కలవని చోట సోకు నచ్చింది నా కోక బాగుందా.. నా రైక బాగుందా
@rameshnimmakayala1742 жыл бұрын
Anna dance ippudu bachhi unte Gani yema
@mdnawaz76244 ай бұрын
Hpy birthday chiru anna
@saikrishna-oe3vu8 жыл бұрын
ippude e song kosam andaru repeats estaru......megastar song ki powerstar
@ramachandraraopadarthi6 жыл бұрын
La
@KrishnaMurthy-hp1fn5 жыл бұрын
Annayya pata mundu ye hero pata ledu annayya pata my favorite his my favorite boss
@eswarreddy37186 жыл бұрын
Chiru and Radha combination always super
@smilebabu275 жыл бұрын
Crazy combination
@దేరంగులశంకరయ్య-ర3ఠ6 жыл бұрын
మా దేవుడు పాట సూపర్
@ramanayadvtummaluru63676 жыл бұрын
That, is, megastar,
@chinakunchala86586 жыл бұрын
Niceanamagastar
@saimokshagna82652 жыл бұрын
Ilanti paatalu ippudu ravatle Shit 😭
@gabulangimohanrao69813 жыл бұрын
Superjodi... Gmr
@gudipudigovind926010 ай бұрын
Annayya garu meeru evergreen
@jaradoddimadhu90835 жыл бұрын
Chiru sir miru ever green
@srikanthbantu57785 жыл бұрын
అన్నయ్య నీ డాన్స్ బంపర్
@madanmohan24184 жыл бұрын
Super
@rajyalaksmipeddi16994 жыл бұрын
@@madanmohan2418 q
@rajyalaksmipeddi16994 жыл бұрын
@@madanmohan2418 qq
@jaykrishna67622 жыл бұрын
Super Duper
@indurama77636 жыл бұрын
radha also great dancer
@juturiveeraiahya12326 жыл бұрын
indu rama s
@koyyavijay75335 жыл бұрын
Chiru super
@kondaiahmaddu95113 жыл бұрын
బాగా చెప్పారండి
@MURALIKRISHNA-uj7cz6 жыл бұрын
Jai mega star 🌟
@kranthikumartentu30652 жыл бұрын
స్టేట్ రౌడీ (చిరంజీవి ) హెచ్. డి పాటలు పెట్టండి
@shaikmeeravali87358 жыл бұрын
evergreen
@shaikhmukthiyarali9164 жыл бұрын
🇮🇳🕉☪️✝️🎤💃🏃♂️ super cute nice song 🌳 janumada snehitaru trailer sudu 🙏
@ashokyarru61563 жыл бұрын
King of Telugu film
@iamsurendra786 жыл бұрын
Mega star boss is back
@srinivaaskadelli68377 жыл бұрын
chiru garu u r the one and only dancer forever
@s..c21486 жыл бұрын
King of all time telugu film industry
@ashokbattula24506 жыл бұрын
Chiru is the king of Asia in dance and acting
@Msh45666 жыл бұрын
Chiru ranjini is great acting in mass cinemas classics laga acting anta vuna flop aiyandicomedy and dancing super in south india
@vannekutirajeev18484 жыл бұрын
అన్న నీకు ఎవడూ పోటీకి రాడు రాలేడు.
@tadavarthivenkateswarlu62774 жыл бұрын
Yes
@maheshapmah74945 жыл бұрын
I love Megastar
@namburinagaseshu137 Жыл бұрын
Radha chiru iddharu Manchi glamares ga super ga vunnaru
@rajasekhar12196 жыл бұрын
Chiranjeevi anaa supper dancer
@sairamvamshi12736 жыл бұрын
Super song super jody
@gs1880 Жыл бұрын
Super Radha.
@kolkurivinod12093 жыл бұрын
Nee dance acting super chiru
@chandrasekahrv59696 жыл бұрын
Excellent
@guduruanjireddy52288 жыл бұрын
super hit song chiru and Radha dance is nice
@narayanayadav92355 жыл бұрын
Superrrrrrrrr
@sureshbattala49587 жыл бұрын
always no 1dancer in tollywood hollywood bolleywood kolleywood
@saviorpandraka24456 жыл бұрын
My favourite song. . .
@nag39906 жыл бұрын
One earth,one megastar
@kranthikumartentu30653 жыл бұрын
Upload chanakya sapadham hd songs
@saareddysssreddy73308 жыл бұрын
music excelent
@shiva-os4vi6 жыл бұрын
nee andam aadirirndi
@kranthikumartentu30659 ай бұрын
అంజి హెచ్. డి పాటలు పెట్టండి
@thenmozhiv44784 жыл бұрын
No words to say for chiru and radha performance
@ChandraSekhar-de4sv7 жыл бұрын
very nice song. annayya
@Vijay_gaming4 жыл бұрын
I985 sankranthi hit
@హRam12905 ай бұрын
సంక్రాతి Release ఐనదా...
@kranthikumartentu30653 жыл бұрын
మహనగరంలో మాయగాడు హెచ్. డి పాటలు పెట్టండి
@venkatrajamgari4604 жыл бұрын
Super anna song
@krishnareddyyerram46152 жыл бұрын
Enjoyed beautiful memories
@ItsMe-up7tl Жыл бұрын
బాస్ స్టైల్, గ్రేస్, Rhthym, class డాన్స్. 👍👍👍👍😘😘😘😘😘
@cocepicwarreplays58038 жыл бұрын
wow... sardaarrr
@mdzubair77526 жыл бұрын
Thegreat dancemastar saleem
@muniachari27655 жыл бұрын
Chiru Good Dancar
@kathinarasimha10872 жыл бұрын
Ee movie MYSURU palace daggira opera theatre lo 1991 lo choosa
@sreevarusavalu76112 жыл бұрын
we want this type dance from u annaiah
@maggidisuresh20616 жыл бұрын
Very nice song
@lavanyakumari78264 ай бұрын
Me dance nachindi me pata nachindi me style nachindi