ఈ పాటకు అసలైన వారిని మనం గుర్తుకు చేసుకోవాలి.THE GREAT DIRECTOR రాఘవేంద్ర రావు గారు సంగీతం అందించిన చక్రవర్తి గారుఈ పాటను రాసిన వేటూరి గారు,డాన్స్ మాస్టర్ సలీం గారు నటులను కూడా నిర్మాత దేవి వరప్రసాద్ గారికి గాయకులు శ్రీ బాలు గారు & జానకమ్మ గారికి
@shivaanu96552 ай бұрын
Ante chiru arripukaa am maatladuthunnav anna
@bhaskarp50162 ай бұрын
Veturi garu
@gummadipudiarunakumari44043 күн бұрын
అబ్బా... మీ కుళ్ళు బుద్దిని ఎంతబాగా చెప్పారో కదా....ఎంత మంది ఏడ్చినా మా చిరు అన్నయ్య రేంజ్ వేరు... ఆయన శిఖరం.
@keshavgoud1722Күн бұрын
తమ్ముడు నేను నటులను కూడా రాశాను.అది చూడకుండా కామెంట్ చేసినావు.
@bhashag3904 Жыл бұрын
స్పీడ్ డ్యాన్స్ లతో టాలీవుడ్ ని హోరెత్తించిన మెగాస్టార్ చిరంజీవి గారు& విజయ శాంతి కాంబినేషన్ లో వచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు చూసి, విని ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఈపాట తర్వాతే. ఈ పాటలో చిరంజీవి &విజయశాంతి గార్ల డ్యాన్స్ చూస్తుంటే నాకు చాలా హుషారుగా ఉంటుంది. ఈ సినిమా 1986లో ఒంగోలు శ్రీనివాస థియేటర్ లో చూస్తుంటే చిరంజీవి గారి స్టెప్స్ దెబ్బకి, ప్రేక్షకుల ఈలలకి థియేటర్ దద్దరిల్లి పోయేది❤❤❤
@babajivennibabajivenni7085 Жыл бұрын
GxgAbg
@babajivennibabajivenni7085 Жыл бұрын
Dlfk3h€@£#_
@renukamanupati3908 Жыл бұрын
Ok Lo
@sravanipasam2203 Жыл бұрын
U
@rajeswaribammidi3157 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 Mm❤❤❤
@palnatiraghu7432 Жыл бұрын
నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో
@YesuKopanathi5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊qqaq😊a
@hariroyal37663 жыл бұрын
తననం తననం తననం తననం... తననం తననం తా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓఓఓ... ఓఓఓ..ఓఓఓ..హే హే హే.. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా.. తనన తననం చిన్నచీర కట్టాను సన్నజాజు లెట్టాను రారా రారా.. తనన తననం దిండు ఎంత మెత్తనో మంచ మెంత గట్టిదో చుక్కలోంక చూసుకుంటూ చక్కబెట్టుకుందాము రారా ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే... తనన తననం... ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను రావే రావే... తనన తననం పండు ఎంత తీయనో పాలు ఎంత చిక్కనో సోకులోంక చూసుకుంటూ సొమ్మసిల్లిపోదాము రావే నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది... తనన తననం.. నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది... తనన తననం... కౌగిలింత కోరలేక అలిసిపోతిని రాతిరంత కునుకులేక రగిలిపోతిని కసి కసి ఈడు కమ్ముకొస్తే ... కంటిని రెప్పే కాటు వేస్తే ఎట్టా ఆగను చలిలో విరులు ఎట్టా అడగను అసలు కొసరు సాగాలి... నీ జోరు ఆకలేసి దప్పికేసి అన్నమంటూ వచ్చాను రావే రావే మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా.. ర పెరుగుతున్న సోకుమీద మీగడున్నది... తనన తననం... పెదవి తాకి ముద్దులాగ మారుతున్నది... తనన తననం.. చీకటింట చిట్టిగుండె కొట్టుకున్నది వాలుకంట వలపుమంట అంటుకున్నది జళ్ళో పువ్వు జావళి పాడే ఒళ్ళో ఒళ్ళో ఒత్తిడి సాగే ఎంత తీరినా ఎదలో సొదలే వింతవింతగా జరిగే కతలే మోగాలి....తొలితాళం మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా.. తనన తననం.. ఆకులోన సున్నవేసి పోకచెక్కలిస్తాను రావే రావే.. తనన తననం.. దిండు ఎంత మెత్తనో మంచమెంత గట్టిదో సోకులోంక చూసుకుంటూ సొమ్మసిల్లిపోదాము రావే తననం తననం తననం తననం... తననం తననం తా తననం తననం తననం తననం... తననం తననం తా
@kondapraveenreddy2 жыл бұрын
TQ for writing.
@basheermd47572 жыл бұрын
పెద్ద ఓపిక నే...
@NANNADON-rd2fz Жыл бұрын
Rrsd#eè
@ammuamala2634 Жыл бұрын
TQ So much 🥰🙏🙏🙏🙏
@VeluguNaga-bt3qt10 ай бұрын
😢
@sathishsathish16173 жыл бұрын
ఇప్పుడు వచ్చే పాటల్లో ఇంత ఊపు, క్రేజ్, డాన్స్ లేనే లెవ్వు.
@raviraghuvaran39063 жыл бұрын
Hiii bro
@హRam12905 ай бұрын
ఎంత అగ్రస్థానం ఉన్న గర్వం, అహంకారం, పొగరు లేని వ్యక్తిత్వం... 👍
@venkym85162 жыл бұрын
ఈరోజు మళ్ళీ చూసాను.35 సంవత్సరాలు తర్వాత కూడా అంతే excitement. More than 4 crores viewed. Great.
@mopurumurali483 жыл бұрын
Iam fan of nbk 🦁. మెగాస్టార్ పాట అయినా ఈ పాట, సినిమా రెండు కూడా అదుర్స్ ❤️.
@vijaykrish92 жыл бұрын
Nuvey kadui a Hero fans ina ,Anti fans kuda chiru ki fida avvalisindey.Thats Power of Megastar.
@JAYKrishna-u5l4 ай бұрын
Great Bro.... 👍👍Boss Dance, Fights ఆలా Magic చేస్తాయి..
@TruthisBitter-cb1vd4 жыл бұрын
Hero అంటే chiranjeevi.... Dance అంటే chiranjeevi.... Style అంటే chiranjeevi... Fan following అంటే chiranjeevi... అసలు సినిమా అంటేనే చిరంజీవి, చిరంజీవి, చిరంజీవి....
@atluripadmini91422 жыл бұрын
Hero anthe Thalapathy Vijay..... Dance anthe Thalapathy Vijay..... Style anthe Thalapathy Vijay.... Fan following anthe Thalapathy Vijay......
@atluripadmini91422 жыл бұрын
Nee Modda star lafanga chimpanzee chiranjeevi kaadu.
@atluripadmini91422 жыл бұрын
Vijayashanthi kanthe better actor anthe Thalapathy Vijay
@eeiges27273 жыл бұрын
రాఘవేంద్రరావు గారు అద్భుతమైన చిత్రీకరణ,చిరంజీవి విజయశాంతి గార్ల నృత్య ప్రతిభ,చక్రవర్తి గారి సంగీతం అన్ని కలిసి❤️ కన్నుల పండుగ గా ఉంది.
@k.surisaisai44723 жыл бұрын
Ae. A
@k.surisaisai44723 жыл бұрын
W
@samanishika41993 жыл бұрын
@@k.surisaisai4472 hl Gt89
@samanishika41993 жыл бұрын
@@k.surisaisai4472 h
@ramakrishnamrajugadhiraju66402 жыл бұрын
@@k.surisaisai4472 Ann
@sudhakarbandaru1402 Жыл бұрын
ఏ పెళ్లి మైకులో విన్నా,ఏ ట్రాకర్ టేప్ రికార్డ్ లో విన్నా సంచలనమైన పాట 👏👏👏
@JayKrishna-q2m4 ай бұрын
S
@sanampudiravi47173 жыл бұрын
అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్
@boganagaraju6212 жыл бұрын
🙏🌹
@gajularamulugajulailikethi83372 жыл бұрын
Naa fvrt song entho istmaina song, nenu 55yrs old now, manchm duppati ledu....
@CPeddhanna4 күн бұрын
2025 మా అన్న చిరంజీవి వదినా విజయశాంతి. నటిషలని ఉంది ఫ్రెండ్స్ ❤❤❤
@ramachandruubbapalli53032 жыл бұрын
చిరంజీవి గారు అప్పుడు ఇప్పుడు ఒకేలా డాన్స్ చేస్తారు థియేటర్లో రచ్చ రచ్చ మెగా ఫాన్స్ పండుగ జై చిరంజీవ
@ismartgagan93452 жыл бұрын
😂😂😂😂😛
@VemulaprasadVemulaprasad-yo8tw Жыл бұрын
😊😊
@durgeshthakur27694 ай бұрын
Angel Vijaya kosam repeat..
@shivaiahshivaiah61283 жыл бұрын
వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వస్తే చాలా బాగుంటుంది కదా
@rajupalakula43508 күн бұрын
😊😊😊
@rajupalakula43508 күн бұрын
😊😊😊😊😊
@rajupalakula43508 күн бұрын
😊❤😊❤😊
@rajupalakula43508 күн бұрын
😊
@హRam12905 ай бұрын
Boss Dance లు, Fights కొత్త దనం, మంచితనం, చిన్న Heroes లతో Friendly గా, Senior Heroes లతో గౌరవంగా, తోటి Hero లతో Sweet Comptition, Director అందరి తో, అభిమానులు అల్లరించి.. అసాధ్యం అనుకున్న 1 Position... సుమారుగా 15 సంవత్సరాలు... ❤️❤️❤️👌👌👍👍👍👍.
ఈ సినిమా 31-01-1986 లో రిలీజ్ అయినది. దర్శకత్వం.కొందండ రామి రెడ్డి అప్పట్లో 100 రోజులకు 25 కేద్రాలలో ఆడింది 👌
@Nainika_B_Venki3 жыл бұрын
Kondaveeti Raja movie. Director K.Raghavendra Rao garu. Megastar & Lady Superstar Vijayashanthi garu evergreen hit pair.
@bnagamani11223 жыл бұрын
esinima gurinchi yedo okati cheyaali sawawa waaaaaaaaaa e sinima aww e pejeeki
@aletisahadeva98873 жыл бұрын
1
@chantiswathi3 жыл бұрын
@@bnagamani1122 s?z, uugyyyggpgg vv h ucch it ghh inka vvc ch fyfzb CB bn
@raajabuchupati50872 жыл бұрын
Bro k raghavendrarao director eddaru heroines radha vijayshanthi debbaku ta dongalamoota dailaag super
@parvathitailoringandarts54736 жыл бұрын
వీళ్ళిద్దరూ మళ్లీ సినిమా తీస్తే చూడాలని ఉంది ఎంత మంది అనుకుంటున్నారు
@RajuKumar-gu5us4 жыл бұрын
Nenu
@hasininatrajdanceacademy49794 жыл бұрын
Super
@suribabu23634 жыл бұрын
డ్డ్డీ uygffftttfqfq5టీ5 ఫాక్స్
@srimandeshetty79164 жыл бұрын
@@RajuKumar-gu5us .
@embetipratheep4 жыл бұрын
Yes
@arjunkrishna535 жыл бұрын
శృంగారం అనేది ఒక కల ! అందుకే ఈ పాట ని ఒక సాము తో చేశారు. తనువు లో ని అనువనువు తాకినప్పుడు ఆ క్షణం లో కలిగే బావన కు ఒక చప్పుడు ఉంటే ఎలా ఉంటుందో అదే ఈ పాట లో తీశాడు , దర్శకేంద్రుడు . అందుకే కొన్ని SHOTS విజయ శాంతి గారి శరీరం లో ప్రతి బాగానికి కర్ర అడ్డు గా పెట్టి , ఆ కర్రని కొడుతూ చప్పుడు తెప్పించారు .
@akbarbashadrda14884 жыл бұрын
Super good songs.
@durgeshthakur27694 ай бұрын
Vijaya Glamour highlight
@rakshankumar36744 ай бұрын
మెగాస్టార్ ల డ్యాన్స్ వేయటం ఎవరితరం కాదు one and only megastar ❤❤
@DhasuDhasu-v3lАй бұрын
Ntr king 1 dance
@sureshadapa823527 күн бұрын
Oohhhh@@DhasuDhasu-v3l
@rajeshkona67384 жыл бұрын
స్వీట్ మెమరీ స్వీట్ సాంగ్ చిరు బిగ్ ఫ్యాన్
@thirumoortthymoorthy86897 ай бұрын
இன்றைய சூழலில் பல தெலுங்கு படங்கள் உலக அளவில் வெற்றி பெற்று வருகிற தென் றால் அது சிரஞ்சீவி போன்ற பல தெலுங்கு நடிகர்கள் நடித்த படம் மூலம் தான் இது சாத்தியம் ஆனது
@Gowthami-kw2ws6 жыл бұрын
Vijayshanti Garu Comments motam me gurinchae nandi. What an actress asalu intha beauty entandhi , merae na Megastar andhi , me gurinchi entha matladina takuvae andhi. Meku evaru poti kadandi , e song complete ga medae nandhi. Asalu ah beauty 💟💟💟💟💟💟💟💟💟💟💟👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍💝💝💝💞💞💞💕💕💕💕💕💕💕💕💗💗💗💗💗na Favorite Only actress forever merae nandhi. Telugu industry rupu rekalnae marchesaru👍👍👍💝💝💝💞💞💞💖💖💖💕💕💕💓💓💓
@Msh45666 жыл бұрын
Bongulo Giri babu moham chesi bf lo chesi vachindi le
@kiranboddupalli36196 жыл бұрын
Yes really Vijayashanti evergreen
@joythisrjoythi71366 жыл бұрын
rx 100
@meghanas72874 жыл бұрын
@@Msh4566 orey nee bokkalu virigipothai extralu matladavo anuko pichi kukka.Vijayashanti ante nee amma nu annatte
@yohang491010 ай бұрын
Dsmeuotg. Jijkjkfmszzjvcfjkhw
@nareshguntupalli5 жыл бұрын
మంచమేసి దుప్పటేసి... అప్పటి యువత గుండెల్లో పాగ వేసి.. సూపర్ స్టార్ 🌟 మేడమ్..మీరు..
@PhaniSriMadireddy11 ай бұрын
Super
@durgeshthakur27694 жыл бұрын
VJshanti madam grace, glamour and expressions peaks.....Sreedevi Bollywood ki vellipoyaka , Entire south industry ni single hand tho rule chesaru and Tollywood box office power peak level chesaru ... mana lady super star , Great dynamic star..
@durgeshthakur27694 жыл бұрын
Lady super star ... natural beauty
@Sonyraj--saanvi3 жыл бұрын
One and only lady super star vijayashanthi garu Evergreen.
@anjikubide31003 жыл бұрын
Super sir nenu dhe kotalanta ntr a
@laxmaiahk52763 жыл бұрын
W
@DJ-cm3zm3 жыл бұрын
I like ur comments on vijayasanthi on every video
@irigiraju11662 жыл бұрын
అన్న చిరు డాన్స్ కింద నాకు తెలిసి బన్నీ, చరణ్ ఇంకా ఎవరైనా బచ్చలే
@VseenuVАй бұрын
ఇప్పుడు ఉండే సినిమా అగ్ర హీరోలు అందరికి మరల రాబోయే తరానికి కూడా చిరంజీవి గారే స్ఫూర్తి.
@dasarisubbarao45144 жыл бұрын
ఈ పాట లో చిరంజీవి గారి చిరుత వేగం విజయశాంతి గారి అప్పుడే విరబూసిన విరాజాజి అందాలు సూపర్
@sumithasa28654 жыл бұрын
Chiru and vijiya Shanthi Jodi super
@rupeshsaisurya79674 жыл бұрын
No. 1 Jodi medhi......
@rupeshsaisurya79674 жыл бұрын
Chinnadi cine field kottha ayyina bagachesaru.... Vijay Shanti garu....
@konndapallichandrashekar79743 жыл бұрын
సూపర్ హిట్ గా 😎👏🤝👩🏫👨🎓👮🧕👨🌾🦸♂️🦹♂️💃🙋♂️👨👩👧👦👑🧳🧢🧚♂️🎅🙏👏
@afrozshaik66683 жыл бұрын
Virajaji andaala vaammo
@jvmedia2023 Жыл бұрын
E song ni 20 years lo 2023 lo ne choosthunna...endhukura..e digital cinemas..? Na thokkalo 'BRO.' ..!!!! 80'S SUPERB..DAYS
@vishnusri43714 жыл бұрын
🙏కుల మతాలు లేని లోకము🙏 ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ విష్ణువుల తల్లి తండ్రులకు పుట్టి క్షీరాబ్ది శయనుల పాలు త్రాగి పుట్టి పెరిగి మహిమ అని కనపాడిన దేవుళ్ళందరిని మొక్కి మొక్కి ఇన్ని కులాలు, మతాలు దేశాలు రాష్ట్రాలుగా చేసికొని ఒక్కరి కొక్కరు కొట్టుకొని చచ్చేదానికే ఈ అనందమైన సృష్టిలో కులాలు మాటలు చేసుకొన్నారు ! ఈ మనోభావమును తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగినవారే ! అనే మనోభావనము కలిగివుండి ఈ ప్రపంచులోని అందరు శ్రీదేవి జయ మహా విష్ణువులకే తాము పాలు త్రాగి పెరిగిన విశ్వాసములు చూపించి వారికే వారి వారి పవిత్రమైన పూజలు, భక్తి చేసిన, ప్రపంచ యుద్దాలు, మత ఘర్షణలు, దురాక్రమణలు, హత్యలు, ఆత్మ హత్యలు, మన భంగాలు, దోపిడీలు, రోగాలు, హాస్పిటల్ బాధలు, ఇంటి గొడవలు, అన్ని సమస్యలు తొలగి పోయి ప్రపంచములోని అందరూ సహోదర భావములతో హాయిగా లోకము శాంతి యుతముగా ఉండును. పాలు పోసిన వారికి పూజలు, భక్తి లేని దోషములే ఈ మూర్కపు మత వాదములు, కులావాదులు. కనుక డ్రైడేవి జయ మహా విష్ణువులను పాలు పోసి పెంచిన ఈ ప్రపంచ తల్లి తండ్రులుగా గుర్తించి వారికి మీ మీ పవిత్రమైన పూజలు చేసి వారి కృపాలు సంపాదించ వలసినది ! ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా ! ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !! చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు ! చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !! ఆనంద నిలయులు 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని పాలలో నివసించు క్షీరాబ్ధిశయనులు ఈ ప్రపంచ తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232 రకరకాల ఆనందాల హరి విల్లు ఈ " శ్రీదేవి జయ మహా విష్ణువిల్లు " జయ లోకవిన్ద మాధవ దామోదరా ! జగదానంద కారణం ! నారాయణా ! ! శ్రీదేవి జయ మహా విష్ణువు ల 16,232 జయ అమృత కళ్యాణములు ఈ లోకాల ప్రజలందరికి వెల్లి విరియాలని ఆకాక్షిస్తు !! శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232 జయ అమృత కల్యాణమూల ఆనందములే ఈ ప్రపంచ ఆనందముల తేనే మాధుర్యములు ! ! ప్రంపంచ అన్ని ఆనందాల సిరులు తల్లి తండ్రులు గా !! క్షీరసాగర మధన జయ అమృతవర్షులు : ప్రపంచ 16232 జయ అమృత కళ్యాణముల తల్లి తండ్రులు ఆనందనిలయులు శ్రీదేవి జయ మహా విష్ణువులు పాల సముద్రం బానము జేసీ ! మంధర శైలము కవ్వము జేసీ ! వాసుకి కవ్వపు త్రాటిని జేసీ ! సురలు దానవులు తరచగా ! గిరిని మోసిన కూర్మశరీరా....మహా విష్ణువు లోకాల తండ్రిలాగా అందు ఆవిర్భవించి న శ్రీ మహా లక్ష్మీని జయ అమృత కళ్యాణములు, విష్ణోత్సవములు చేసుకొని, క్షీర సగర మదనా అమృతమును జగన్మోహిని అవతారమును దాల్చి శ్రీ మహా విష్ణువు మరలా లోకాల తల్లి లాగ సురలు దానవులకు జయ అమృతమును పంచిన శ్రీదేవి జయ మహా లక్ష్మీని జయ అమృత కల్యాణము చేసుకొని ప్రపంచమును ఆనందములో నడుపుచున్న శ్రీదేవి జయ విష్ణువుల కృపలకు పాత్రులు కావలసినది ! ! శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము ! శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము ! ! నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా ! నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !! శ్రీదేవి జయ విష్ణువు జయ అమృత కల్యాణము ల ఆనందములతో ఇక విష్ణోత్సవములతో ఈ ప్రపంచమంతా జేరుపుకోని వారి కృపకు పాత్రులు కావలసినది. 🙏🙏 శ్రీదేవి జయ మహా విష్ణువులు 🙏🙏 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍅🍅🍎
@sunithasanga99064 жыл бұрын
ఇది నువ్వు ఇందులో ఎందుకు రషావు
@drbvrao22074 жыл бұрын
Gorgeous విజయశాంతి గారు ... Wow.. Just really awesome mam, normal ga చిరు గారు డాన్స్ వేస్తే నేను heroine ని చూడను. But u are dragging my attention like anything... ఆ sticks tho చేయడం అంత సులభం కాదు.. దెబ్బలు thagalochu.. భయం కూడా aithadi.. But ఎలాంటి bayam మొహం మీద chupinchakundda excellent గా చేసారు...
@durgeshthakur27694 жыл бұрын
Lady super star awesome grace in dance and natural beauty .. Very big fan..
@hanifshaikh425410 жыл бұрын
Vijiyashanthi Superbh Dancer , Beautiful, Good fuger !! Evergreen Vijiyashanthi Amma Lve u & May God Bless You :) From Tina Kaundar 😊
@rambabug40176 жыл бұрын
hanif shaikh
@rajuk79885 жыл бұрын
Vijay shanthi dance super
@chantij24305 жыл бұрын
Jqavaniu
@chantij24305 жыл бұрын
J
@chantij24305 жыл бұрын
Hi
@sudhakarrao63726 жыл бұрын
Nenu BalaKrishna Favourite ni Kaani naku E song, Chiru, vijaya Shanthi Dance SUPER.
@vijaykumar.lvajra.l43974 жыл бұрын
Super brother
@prathapdhamajipalli38203 жыл бұрын
Super brother
@hiydj57293 жыл бұрын
Super bro manchiga an I piste mechhu kovali
@wrhyfaqwaxcbbklsasc3 жыл бұрын
ఎవరైనా 2021 లొ చూసేవారు ఉన్నారా
@trajesh93723 жыл бұрын
చిరు అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సాంగ్స్ కి మానం జార్జ్ మెంట్స్ ఇవ్వలేము అయన స్థాయి వేరే జై చిరంజీవ జై జై చిరంజీవ అంతే
@dioganesh32754 жыл бұрын
ఈ సాంగ్ 2020 లో చూసేవారు like కొట్టండి
@TSJaiJaganJaiYSR6 жыл бұрын
E song enni sarlu vinna gani inka vinalanipistundhi.... And vijayashanthi garu what an actress mam... Hats off....
@durgeshthakur27694 ай бұрын
Angel Vijayashanti..
@yajjalavenkatesh86752 жыл бұрын
ఈ సాంగ్ ఇప్పటికీ 2022లో వినంటునవలు ఒక లైకు 👍👍
@hhgffr520 Жыл бұрын
👌💐
@hhgffr520 Жыл бұрын
👍👍👌💐
@saradha99996 жыл бұрын
i am big of you chiru.old song chaala baguntai.chiru vijaya santhi..radha combination songs super ga vuntai.👌👌👌👌👌👌👌
@prasannarao71225 жыл бұрын
My favorite fovarate 🎶🎤🎶🎵
@jvmedia2023 Жыл бұрын
E thamanna, kajal,etc lu Vijaya santhi andham lo a nno vanthu...? AA sogasu choodatharama..?
@racheetinagendrababu87122 жыл бұрын
jaanakamma aa kavvimpu expressions entha baaga antaaroo suuuuuuuper
@praveenpandu584 жыл бұрын
All time favourite song, chiranjeevi vijayashanthi Malli kalsi movie chest chudalani undi 🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenpandu584 жыл бұрын
Chiranjeevi vijayashanthi hero heroine ga movie chesth chodale anukone vallu
@gangadhardumpati38334 жыл бұрын
చిరంజీవి డాన్స్,విజయశాంతి చూడముచ్చటగా ఉంటుంది.
@moviesone38714 жыл бұрын
check this song cover kzbin.info/www/bejne/a5nPfI14a7ire68 subscribe like ... if you like will add more these kind of songs...
@bhagyalaxmikommu46884 жыл бұрын
💐💐👌super
@khajavali.shaikh28414 жыл бұрын
Yes 💯 correct Brother 👌👍
@sravanidhanu59014 жыл бұрын
@@moviesone3871 1q
@byreddyvenkatareddy58294 жыл бұрын
Bas vas
@abhim40233 жыл бұрын
విజయ శాంతి లాగా ఇప్పుడు ఎవరు చెయలేరు. లేడి అమితాబ్ సూపర్ మేడం
@chpandu48324 жыл бұрын
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా. రుద్రవరం మండలం. ఈ సినిమా నేను చూశాను. నటరాజ్ థియేటర్
@gk999creation23 жыл бұрын
ఈ సాంగ్ ను 2023 లో చూసేవాళ్ళు oka లైక్ వేసుకోండి...
@lovelytharak79072 жыл бұрын
Y
@kodesaikiran92932 жыл бұрын
Super song roju vinta
@rakeshpenumaka2812 жыл бұрын
Idhi 2022
@rakeshpenumaka2812 жыл бұрын
Nenu ippudu chusthunnaa
@mariyababu64312 жыл бұрын
@@kodesaikiran9293 a
@Muraliramidevi3 жыл бұрын
చిరంజీవి విజయశాంతి మద్య కెమిస్ట్రీ & కామినేషన్ సూపర్ గా వుంటుంది
@Starlinesekar4 жыл бұрын
2021 లో ఎంత మంది ఈ పాట ని వింటున్నారు ఒక like వేసుకోండి
@ramachandruubbapalli53032 жыл бұрын
చిరంజీవి డాన్స్ ముందు ఏ హీరో పోటీ పడలేడు అప్పుడు బాస్ ఇప్పుడు బాస్ జై చిరంజీవ
@binduammulu19572 жыл бұрын
NTR unnadu brother don't forget that
@xyzrowdyboyschannel79582 жыл бұрын
@@binduammulu1957 you goiook🎉oong fefrff😎😎lo
@sashicharansashicharan6542 жыл бұрын
@@binduammulu1957 ఎంతమంది ఉన్నా ఆయన గ్రేస్ ఎవరికి రాదు
@sankammara90822 жыл бұрын
Mega star ki sari podu ntr
@Raja-rm2ip2 жыл бұрын
Vijayashanthi same steps vesindi ga, vere hero enduku ??
మెగాస్టార్ గారికి సరిపడా డాన్సర్ అప్పటికీ ఇప్పటికీ సరిపడా డాన్సర్ ఒక్క విజయ్ శాంతి మాత్రమే
@nageswaraosolaa96476 жыл бұрын
Dugamugdu
@jallalhussainmd59916 жыл бұрын
@@maheshkc7274 ?
@allamudimounik28216 жыл бұрын
Paguluddi
@allamudimounik28216 жыл бұрын
Choruki evvrusariporu
@maheshkc72746 жыл бұрын
@@allamudimounik2821 Kadupu nindi poyaka prathi vaadu vaage vagudu idhe... Vijayashanti(19 movies) Sridevi (3) gave tough competition to Chiru in Dance and Grace and acting. Theliyakapothe thelusukoni ra.. ledha chiranjeevi ni Hero ga Heroine ga act chesukoni release chesukomanu.
@prakashreddytoom38073 жыл бұрын
కొండ వీటి రాజ.సూపర్ సాంగ్ .సూపర్ మూవీ.చిరంజీవి.నటించిన చిత్రము.
@gsrinu47584 жыл бұрын
1986 జనవరి లో విడుదల ఐనది. మ్యూజికల్ హిట్.
@srikanthbantu57785 жыл бұрын
సూపర్ డాన్స్ చిరంజీవి కి విజయశాంతి కి లైక్ వేసుకోండి మరచి పోలేని డాన్స్
@rajengineering12625 жыл бұрын
Nice
@cmgopal97345 жыл бұрын
Dance hit and song super hit
@k.satyarayanasatyarayana1505 жыл бұрын
Super
@krishnagoud2495 жыл бұрын
Srikanth Bantu
@srikumar12225 жыл бұрын
Super. Songs 😍😍😘😘👌👌👌👌
@anagababunagendra5545 жыл бұрын
వావ్ సూపర్ డాన్స్ చిరంజీవి గారు మరియు విజయశాంతి గారు
@memphistorin44433 жыл бұрын
a tip: you can watch series on Flixzone. Me and my gf have been using it for watching a lot of movies these days.
@axtonheath81703 жыл бұрын
@Memphis Torin Definitely, been using flixzone for since december myself =)
@yehudaerik35953 жыл бұрын
@Memphis Torin yea, I have been watching on flixzone for since november myself =)
@cainroberto11733 жыл бұрын
@Memphis Torin yup, I've been watching on flixzone for since november myself :D
@potnurukalyanakumar20115 жыл бұрын
నీ డాన్స్ వలన డాన్స్ పుట్టింది ఇక మెగాస్టార్పుట్టినరోజు aug22తో పాటు డాన్స్ కూడా పుట్టినరోజు
@pnarasimhareddyp.narasimha22782 жыл бұрын
Ylk6
@skbash64805 жыл бұрын
Never forget CHAKRAVARTHY music director......yemi song ra swami....eee song yevadu vinna dance cheyskunfa vundaleru
@uppathalanarsimharao97694 жыл бұрын
Sk Bash is
@mouni.3 ай бұрын
super jodi ❤❤❤❤
@annayyakb95452 ай бұрын
Hi😊
@annayyakb95452 ай бұрын
0:33
@JKThoughts95 жыл бұрын
విజయశాంతి smile, eyes అందానికి పడిపోయా.. 😊
@durgeshthakur27695 жыл бұрын
exactly .... magic
@venkatasubbaiah26395 жыл бұрын
Su
@rameshroyal54405 жыл бұрын
మీ అమ్మ వయసు ఆమెకు ఇప్పుడు నోరు ముయ్యిర బచ్చా నా కొడకా
@durgeshthakur27694 ай бұрын
Magical eyes and smile ...Lady super star
@rangaswamyloverboy48584 жыл бұрын
నేను ఈ సినిమా 10వ తరగతిలో చూసిననూ ఈ సినిమా సూపర్ గా ఉంది 💖💕💕💖❣️💞👌👌
@byreddyvenkatareddy58294 жыл бұрын
J56ufft1355
@byreddyvenkatareddy58294 жыл бұрын
25ur
@sivavasa94294 жыл бұрын
Hsjksjfnnsmfnsnfjjs
@sivavasa94294 жыл бұрын
Gffdhuuuuyy
@machahitheshkumarreddy43343 жыл бұрын
Ippudu mee age half century na sir
@kulurcluster68054 жыл бұрын
ఈ సాంగ్ ని 2021 లో చూసేవాళ్ళు ఒక్క లైక్ కోటండి
@sureshgold3003 жыл бұрын
6tf xD tty5555t55t5
@dvenkatasunil61873 жыл бұрын
@@sureshgold300 0
@dvenkatasunil61873 жыл бұрын
00lp
@dvenkatasunil61873 жыл бұрын
@@sureshgold300 0p
@dvenkatasunil61873 жыл бұрын
000
@ramachandruubbapalli5303 Жыл бұрын
డాన్స్ లో స్పీడ్ డాన్సర్ చేసేది ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు 150 సినిమాల్లో స్పీడ్ డాన్సర్ చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు అప్పుడైనా ఇప్పుడైనా మెగాస్టార్ ని డాన్స్ లో మించినవారు ఎవరూ లేరు జై చిరంజీవ
@prabhakarg7077 Жыл бұрын
😊
@KiranKumar-un6vc2 жыл бұрын
2022 lo kuda boss song ila chusthu vintu enjoy chese bhagyam naku kalpinchana na Boss Chiranjeevi Anna ki aa bhagavanthudiki kruthsgnathalu theluputhu Kiran Kumar
@srikanysri96792 жыл бұрын
8pkjh
@durgeshthakur27694 жыл бұрын
heroine domination song ........... Director RR highlights Vijayashanti ..... She was lady super star of south cinema...
@venkym85163 жыл бұрын
జనవరి 31, 1986. నేను ఇంటర్ చదువుతున్న రోజులు. నన్ను ఊర్రుతలుగించిన సినిమా. వంద కన్నా ఎక్కువ సార్లు చూసి వుంటాను.
@devappagaribasavaraj58093 жыл бұрын
ఇపుడు మీ వయసు ఎంత అన్నయ్య
@kusumakomali22623 жыл бұрын
Avuna
@kusumakomali22623 жыл бұрын
Meeru chala great
@7hillsyadavdega8763 жыл бұрын
చిరంజీవి గారి లాంటి నటులు వుండడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం.
@simhachalmyagati17353 жыл бұрын
tttt yyyyyyt6yty
@ashuarshavardan2 жыл бұрын
The Golden Heroen of Tollywood Vijaya Shanthi Ji....She Was part in 14 Industry Hits Movies... with... Krishna,,Chiru,,Balaiah,,her Self...Many Black Busters... Super Hits.... Great Tallent Golden Vijaya Shanthi Ji.... Great
@durgeshthakur27694 ай бұрын
Evergreen Lady super star of south
@polidascharanpolidascharan2633 Жыл бұрын
Iam from kurnool bro 😘 chiru grace ni beet cheyyadam no forgetting but thise combination high leval peak 🔥🔥 mega+Vijaya 🙏❤️
@mantripragadaramajogarao78074 жыл бұрын
ఇటివంటి పాటలు ఇప్పుడుతీయ్యలేరు
@nagarajugoutiraju13163 жыл бұрын
l
@nagarajugoutiraju13163 жыл бұрын
pp0pp l laa
@nagarajugoutiraju13163 жыл бұрын
l l0lpp l0 alllp0lall
@nagarajugoutiraju13163 жыл бұрын
llll 0l0 pll ll
@nagarajugoutiraju13163 жыл бұрын
p
@shanthivijaya30054 жыл бұрын
Wow amazing style lady super star my Indian lady super star Vijaya shanthi mam songs and dance exellent really great 👍 hatsup mam my heart'y congratulations urs veerabhimanini sulochana f nellore
@srishailampspk61013 жыл бұрын
2021 లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍👍👍
@rangaaravrangaarav2 жыл бұрын
2022
@rijanrijaniknow38722 жыл бұрын
@@rangaaravrangaarav as
@CharyGayathri Жыл бұрын
👌👌👌👌👌👌👌❤️
@CharyGayathri Жыл бұрын
😅😅😅😅😅😅😅🎉🎉🎉🎉😢😢😢😢❤❤❤❤❤❤❤❤,
@varshathakur60014 жыл бұрын
Vijayashanti dominates her heroes with her natural charm and beauty ....... lady super star of south ..
@kodalisrinivasarao70014 ай бұрын
ఉయ్యూరు దీపక్ మహల్ లో చూశాను ఇది సినిమా
@maddilety57704 жыл бұрын
S.P.bala subramanyam gaari kosam malli okasaari chusthuanaa....wowwww what A song....
@chpandu48324 жыл бұрын
కర్నూలు జిల్లా. ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం. నటరాజ్ థియేటర్. అప్పుడు మా మామ తీసుకెళ్లాడు మూవీకి సూపర్. ఈ సాంగ్స్ చాలా ఇష్టం నాకు చాలాసార్లు వింటాను
@NationalMaths7853 жыл бұрын
Ohhh good sir... Am from NANDYAL....TQ SIR
@arjuneditsofficial3 жыл бұрын
I am also from Nandyala
@chakalimashu35513 жыл бұрын
Bro...my Village beside of Rudravaram..
@harikrishnamekala61942 жыл бұрын
Iam from Yemmiganur.knl dist
@srilathabhukya89972 жыл бұрын
@@chakalimashu35517
@vinayk84906 жыл бұрын
10M views for 1980's song Chiru sir 🙏🙏🙏 Legend of Indian cinema No1 forever
@durgeshthakur27694 жыл бұрын
This is for our Lady super star VJshanti madam...
@mekaladhanalakshmi22383 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️🌹🤝🤝🤝
@chantichanti73512 жыл бұрын
@@durgeshthakur2769 we are here only for megastar.......
@srajfilms38392 жыл бұрын
45M
@YouME-od9nz Жыл бұрын
100 Milions కూడా వస్తాయి wait
@mohanreddy20306 жыл бұрын
Chiru annaya 😍😘😘 Still mega * fan untill my whole my life 😍😘😘😘😘😘
@kushikushiga19142 жыл бұрын
నాకు చిరంజీవి గారి డన్స్ చాలా ఇష్టం
@naveenbabu36953 жыл бұрын
అప్పట్లో దియేటర్లో ఇ పాట పునకాలే ఇ సాంగ్ అన్నయ్య లాగ డాన్స్ ఇ ప్రపంచంలో డాన్స్ చేయలేరు జై మెగాస్టార్ ⭐️🙏💐💐💐
@JANGOLAESWARANNA-ev8zt11 ай бұрын
డ్యాన్స్ కాదు కబడ్డీ. అన్నా దేవుడు నీలో ఏదో లయ పెట్టాడు. స్టైల్, యాక్సన్ డ్యాన్స్ లో ఇంకో 50 సంవత్సరాల వరకు నిన్ను మించే యాక్టర్ పుట్టడు.
@vsgudipudi4 жыл бұрын
Wow.. ippati heroine lo yevarki undi a physique, grace and radiance 🙏🏽
@durgeshthakur27694 жыл бұрын
Yes bro... talented and dedicated actress of south industry... Lady super star for 20 years..
@jaganmohini10593 жыл бұрын
That to pakka telugu woman
@ramachandruubbapalli53032 жыл бұрын
చిరంజీవి గారు ఈసారి ఇండస్ట్రీ టు గ్రాండ్ ఫాదర్ జై చిరంజీవ జై శ్రీ ఆంజనేయం
@PavanKumar-ri8fq4 ай бұрын
Anna chiranjivi song super Jai chiranjivi annnna machamu vesi dupati vesi Anna vey nigoru akalivesi dupati vesi vachanu rave raja
@kranthikumartentu30653 жыл бұрын
Upload maranamrudangam (88) &chanakya sapadham hd songs
@raghurajuy89484 жыл бұрын
Song hit Avvadaniki singers , Dance master Kooda & Perfamers Kalistene song hit . Epaata Telugu Vallaki Andariki istamaina para.
@koumudi19125 жыл бұрын
సూపర్ సాంగ్ చిరు, విజయశాంతి కాంబినేషన్ ఎవర్గ్రీన్
@naveenpolamoni66474 жыл бұрын
Supper
@moviesone38714 жыл бұрын
check this song cover kzbin.info/www/bejne/a5nPfI14a7ire68 subscribe like ... if you like will add more these kind of songs...
@malleshbairapaka76424 жыл бұрын
@@moviesone3871 mm
@bairikrishna08082 жыл бұрын
విజయశాంతి and రాధ lanti graceful dancers inka TFI lo raaremo... Heros ki potiga dance chese హీరోయిన్ evaru leru ee generation ki.
@pkrishnamurthy.12332 жыл бұрын
అన్నయ్య తర్వాతే ఎవరైన డాన్స్
@కృష్ణకర్రీక్రిష్4 жыл бұрын
సూపర్ సాంగ్ సూపర్ డాన్స్ 2020 లో మేము కూడా రోజు వింటాము
@ramachandrarao62402 жыл бұрын
ఈ పాటలో మొత్తం విజయ శాంతి ని మాత్రమే చూ సాను పక్కన యవ్వరు కనిపించట్లేదు
@mvsubbaro409410 ай бұрын
తూ తూ
@kattaramani62378 ай бұрын
Z#sftju@@mvsubbaro4094
@AnuRadha-p1l8 ай бұрын
నువ్ ఆడింగివాడివి కద 😄
@ramachandrarao62407 ай бұрын
నీ పెళ్ళాం ఆడవాళ్ళతో దెంగించుకుంటుoదా
@JaiSriRamajaijaiSriramajai7 ай бұрын
Ranueme anukovaddu
@matchasudhacar14704 жыл бұрын
ఈ సాంగ్ ని 2020 లో కూడా చూసే వాళ్ళు లైక్ వేసుకోండి
@durgeshthakur27694 жыл бұрын
2030 lo Koda chustharu ......... Evergreen super commercial song ... VJshanti madam anti heroine mall mall railer..
@tadipatridiwakar34284 жыл бұрын
Goodmugik
@sathyamsathyam92234 жыл бұрын
11@111
@polakikoteshwarrao4084 жыл бұрын
@@durgeshthakur2769mum iiiujhvvmooo
@K.JAIPAL.Gmail.ComKonadodi4 жыл бұрын
jaipalkonadodi@gmail.com
@kranthikumartentu30655 ай бұрын
దేవాంతకుడు (చిరంజీవి) హెచ్‌డి పాటలు పెట్టండి
@anji26782 жыл бұрын
Vijayashanthi andhalu kosam chusina vallu like kottandi
@chandbasha17815 жыл бұрын
ఈ సినిమా నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చింది. నాకు మా అన్న గుంతకల్లు లోని క్రౌన్ థియేటర్ లో చూపించారు. ఇప్పటికీ మరవలెను.
@sumareddysuma73404 жыл бұрын
Anna. Maadi kuda guntakal kani ippudu crown talkies ledu
@chandbasha17814 жыл бұрын
@@sumareddysuma7340 అవును మా ఇప్పుడు క్రౌన్ థియేటర్ మూసేసారు.
@moviesone38714 жыл бұрын
check this song cover kzbin.info/www/bejne/a5nPfI14a7ire68
@moviesone38714 жыл бұрын
subscribe like ... if you like will add more these kind of songs...
@chinnadevaiah78404 жыл бұрын
B
@srinivasreddygaddam86034 жыл бұрын
చిరంజీవి విజయశాంతి సూపర్ హిట్
@durgeshthakur27695 жыл бұрын
Highest views and likes for this mass song .... Crazy stars of south industry , they do magic onscreen ... Vshanti mam extraordinary beauty and energy ..