నందిగామ కోటయ్య గారి హోటల్ సూపర్ అట్లనే గోపయ్య గారు (వీరప్పన్) సూపర్ మా కోదాడ కి దగ్గర నందిగామ
@t.v.s.phanikirankumar983 жыл бұрын
నేను తిన్నాను ఈ హోటల్ లో. 1997 లో కట్టెలమీద కాల్చేవాళ్ళు.ఆ తర్వాత 2007 లో తిన్నాను గ్యాస్ పోయ్యిలు వచ్చాక. పెసరట్టు ఎంత బాగుంటుందంటే ఆ రుచి ఇప్పటికీ మర్చిపోలేను.మరల ఆ రుచి నాకు కాకినాడ సర్పవరం జంక్షన్ వర్మ టిఫెన్స్ లో తినేటప్పుడు అనిపించింది.నాకు తెలిసింది ఏమి టంటే నందిగామ కోటయ్య హోటల్ లో పనిచేసే మాష్టర్ చివరి రోజుల్లో కాకినాడ వర్మ టిఫెన్స్ లో చేశారు అని.ఈ విషయం 2007-08 మధ్య గమనించాను.
@pinkfloyd10183 жыл бұрын
People like Gopiah are a rare breed and thanks to you for showcasing him and kotiah hotel!
@nagendraperumalla3 жыл бұрын
Tiffins okay bro..we tried after seeing your vedio.
@nagarajuramisetti95343 жыл бұрын
మాది నందిగామ పక్కన జగ్గయ్యపేట కోటయ్య గారి హోటల్ లో చాలాసార్లు టిఫిన్ చేశాను చాలా బాగుంటుంది కోటయ్య గారి హోటల్ లో టిఫిన్ ఎంత ఫేమస్ గోపి అంత ఫేమస్ అయితే ఇప్పుడు గోపి సపరేట్ హోటల్ ఉంది కేసర్ టోల్గేట్ దగ్గర
@umamaheswararaosajja48563 жыл бұрын
Brother I'm staying in nandigama...kotaih gari tiffen superb bro....😍😍
@gopigoud35733 жыл бұрын
అన్న గారు వినుకొండ లో శబరి హోటల్ లో వడ సాంబార్ సూపర్ గా ఉంటుంది ఒక వీడియో చేయగలరు సురేష్ theatre ప్రక్కన
@meharamith76823 жыл бұрын
You've changed now I like it more you are ordering more food to show us good luck bruh your gonna grow soon I told you when you came to my village chodavaram and you've changed a lot
@mahesh642113 жыл бұрын
5:30 Ayyami Simple gaa Reasonable Rates raa babu 3 idli 30rs aa minapattu 30rs aa pesarattu upma 40 rs aa Vammo quantity kuda antha ledhu konchem rates thaggisthe baguntundhi but Everything Nice👍👌
@sreenivasareddy15743 жыл бұрын
brother what ever may be..river side dishes most taste...and also humbleness... humanity... see across cauvery river belt..be it Salem, trichy all places serving traditional and delicious foods..ಧನ್ಯವಾದ.....
@SuperShanthan3 жыл бұрын
Chala Super 😋 Amrutham tiffin Taste ,Keka 👌👌👌
@kobbaraakuchannel9843 жыл бұрын
CONGRATULATIONS SRIKANTH GARU, FOR INTRODUCING NANDIGAMA "KOTAYYA GARI HOTEL.
@mahalingambikkavali88193 жыл бұрын
నేను, నా సహవుద్యోగి , శామ్యూల్ శాస్త్రి గారు, మురళి, హైమారావు గారు, నా స్నేహితులు టిఫిన్స్ చేసావుళ్ళము. సూపర్ టిఫిన్స్. 🌹👍👍