సుఖ జీవితాన్ని తృప్తిగా భర్తతో సంతోషంగా అనుభవిస్తున్న ఈమె కేవలం ఆస్తి కొరకు ప్రాణం తీసుకుందంటే వెర్రి పిచ్చిదైయుండాలి లేక వివేచన లేని అజ్ఞాన ముర్ఖురాలు అయ్యుండాలి
@ramanareddyputta28937 сағат бұрын
మీ భాష ఏమిటండీ? ఒడ్డునకూర్చొని ఎన్నైనా చెప్పవచ్చు.
@haribabu15672 сағат бұрын
అది కాదండి నన్ను చిన్న చూపు చూసారానే మనోవేదన తొ తల్లి తండ్రుల మీద కోపం సహజం. ఇక్కడ ఆస్తి కన్నా ఆవేదన కనపడుతుంది.
@Lalithas_Kitchen3 сағат бұрын
Very good sir vallameedha complete evvali
@haribabu15672 сағат бұрын
ప్రభు గారికి భార్యను అన్యాయం గా వైఫ్ పోగొట్టుకునందుకు నా ప్రగాడా సంతాపం ఆవిడ కు పోలీస్ వాళ్ళు న్యాయం చెయ్యాలి. ప్రభు చాలా సిన్సియర్ జర్నలిస్ట్
@Lalithas_Kitchen3 сағат бұрын
Antha badhapettivuntaru vallu lekapothe ala. Chanipothadhi
@JinkaRaghuveer7 сағат бұрын
ఆమెకి భర్త. పిల్లలంటే గొప్ప ఆస్తి ఏముంటుంది..అతిగా ఆలోచించడం..బాధ్యతలు గుతులేకుండా ఈ పని చేసింది .బాధాకరం...దురదృష్టకరం.. ఈ విధంగా మహిళలు ఆలోచించడం మంచిది కాదు ..బంగారం లాంటి కుటుంబం చిన్నా భిన్నం కావడం దురదృష్టకరం..ఈ చావు ఆమె స్వార్థం..మిగిలిన కుటుంబం ఏమై పోతుంది ఆలోచించకపోవడం మరింత విచారకరం..దేవుడు ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా...
@kolahalamappalaraju98732 сағат бұрын
ఆస్తి రాకపోతే ఈ వయస్సులో అదీ ఆల్మోస్టు 70% లైఫ్.. పెళ్లికావాల్సిన ఆడబిడ్డ ను ఉంచుకొని.. భర్త పూర్తి సపోర్ట్ ఉందికూడా.. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. No never. It is very impossible.. వేరే కారణాలు ఉన్నాయ్.. అవి బయట పెట్టండి.. ప్రభు సార్.. ప్లీజ్
అది చెప్పడు. అవి చెప్తే చిరంజీవి గొప్ప వాడు అని అంటారు కదా. అది మన ఈ చెత్త ముచ్చట గారికి నచ్చదు. నందమూరి ఫ్యామిలీ గురించి ఏం లేకపోయినా జాకీలు వేసుకుని మరీ లేపుతాడు
@raghuvignesh272212 сағат бұрын
Good morning అన్న 👋 చాలా బాగా చెప్పారు 👌
@ramanareddyputta28937 сағат бұрын
తానొప్పక ఇతరులను నొప్పించని అత్యంత వివాద రహిత విలేఖరి ప్రభు గారు.వారికి వచ్చిన కష్టం ఎవరూ తీర్చలేనిది. వారికి మనోధైర్యం చేకూరాలని కోరుకోవడం తప్ప మనం ఏమి చేయలేము.