కొత్తపల్లి వద్ద జంక్షన్లో సిరిసిల్ల నుండి కరీంనగర్ వైపు లైన్ వేసినమాదిరిగానే సిరిసిల్ల నుండి జగిత్యాల వైపుగా ఒక లైన్ వేస్తే ఆర్మూర్ నుండి వచ్చే గూడ్స్ ట్రాన్స్ గాని,superfast trains loco.మార్చకుండా నేరుగా వెళ్ళవచ్చు. మీ వీడియో లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించండి.
@satishkumarofficial72328 күн бұрын
Yes..కొండగట్టు కు వెళ్ళడానికి నుకపల్లి వరకు మనకు స్టేషన్ ఉంటుంది...అది extend లింగంపేట్- జగిత్యాల వరకు పొడిగించాల్సి ఉంటుంది
@mlaxman461328 күн бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ కరీంనగర్ హసన్పర్తి లైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది చెప్పగలరా❤
@satishkumarofficial72328 күн бұрын
Thank You So Much...Might be 2027 December
@theraildynastyАй бұрын
Thanks for the update Satish garu
@satishkumarofficial723Ай бұрын
So nice of you..andi
@srinivaskamani2585Ай бұрын
Great information 🎉🎉
@sangemradhakrishnamusicand149027 күн бұрын
👏👏👏👏👌👌
@ThirupathiGoudsАй бұрын
Super update 🎉🎉🎉🎉
@satishkumarofficial723Ай бұрын
Thank You So Much
@RudhranshkmgАй бұрын
Nice video 🎉
@satishkumarofficial723Ай бұрын
Thank You So Much
@kondalaxmanbabu3073Ай бұрын
Nice work.🎉🎉
@offlineapp29 күн бұрын
Karimnagar ki passenger train hyd to Karimnagar please new train line & new trains please video
@satishkumarofficial72328 күн бұрын
Sure...tondarlone full video chesta
@patlooribharath150Ай бұрын
Good information. But only pending is karimnagar to hasanparty line. ❤ 🎉
@satishkumarofficial723Ай бұрын
Sure ga Vastundi...tondarlone
@sairamgoudbongoni438428 күн бұрын
కొత్తపల్లి బస్టాండ్ నుండి రైల్వే స్టేషకు ఎంత దూరం లో ఉంది.
@vanisemanikyaprabhu9105Ай бұрын
అన్నా కొమురవెల్లి స్టేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి. కొంచం చూపించు భయా. జాతర కళ్ల స్టేషన్ రెడీ అవుతుందా