దిష్టి తొలగిపోయింది అనుకో మహేష్ బండి బయట వున్నప్పుడు ఒక మనిషి బండిలో వుండటం మంచిది మన జాగ్రత్త లో మనం వుండాలి కదా
@srishailam91513 ай бұрын
So sad bro😢
@Minitruckfeelings.3 ай бұрын
యధాన్న పాపం కష్టం పడుతాడు అన్న 🥹🦾
@busani.ashokashok66243 ай бұрын
Anna Kotha Bandi battery
@busani.ashokashok66243 ай бұрын
Mahesh Anna neethagara matla
@iconsubbu85903 ай бұрын
బాధ పడకు మహేష్ అన్న అంత మన మంచుకే బ్రో love u bro I'm from Chittoor 🥰
@Sure-no8vl3 ай бұрын
అన్ని తెలిసి అంత అజాగ్రత్తగా ఎలా వున్నారు బ్రదర్.... ఇంత కష్టపడుతున్న మీరు చాలా జాగ్రత్తగా వుండండి.....
@SrinivasGoud-ek9nn3 ай бұрын
😊ks
@kanchapatiayyappa8493 ай бұрын
మహేష్ అన్నయ్య రామున్ని చూపించు రాముడు ఎలా ఉన్నాడు తెలియదు చాలా బాధగా ఉంది ఇంకా ఈ రెండు బండ్ల మీద నువ్వుంటే రాముని మర్చిపోయావు....😢😢
@VINAYAK.VINAYAK.3 ай бұрын
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದ ಆಗಲಿ ಸರ್
@chanti85903 ай бұрын
బాధపడకు బ్రో మంది ఏడుపు అంతే ఉంటది పోతే పోయింది దరిద్రం పోయింది అనుకో బాధపడకు😢😢❤
@GugulothuVenkanna-xq6ok3 ай бұрын
బాధపడకు అన్న దేవుడున్నాడు పైన,
@vemulanagamaruthikumar1953 ай бұрын
బండి దిష్టి పోయింది ఫోని జాగ్రత్త బ్రో బుజ్జి సూపర్ 👌🚍
@simonsimon76763 ай бұрын
🥺..బద పడకు అన్న అంత మన మంచికే..😮 అన్న బండి లుక్ కేక 🎉 Love you bro Im from karnataka Raichur...❤ Love you bro ❤
@santhunani48313 ай бұрын
యాదన్న చిలక పలుకులు బాగున్నాయి మహేష్ బ్రో
@somelinagendra1163 ай бұрын
లారీ లుక్ సూపర్ కానీ బ్యాటరీ పోవడం చాలా బాధాకరం యదన్న గారు 60 ఇయర్స్ వయసున్న చాల కష్టపడతు మీతో నే చాలా జాలి గా మీతో ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు మహేష్ బ్రో హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ ,లారీ డ్రైవర్స్ 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@pilliravinder-48423 ай бұрын
Jai drivars.❤ respect drivars.....nuv supar bro....❤❤❤ హైయో బ్యాటరీ.. పోయానవ...
@pilliravinder-48423 ай бұрын
ఇంత అనుభవం...ఉంది బ్యాటరీ లు పొగుట్టుకున్నవ...తమ్మి....
@MahiNaidu-zx1ny3 ай бұрын
బ్రో నీకు ఎమ్ కాదు అంతా మంచే జరుగుతుంది అనుకో దేవుడు నీకు ఒక 10 ఇంతలు మేలే చేస్తాడు కిరాయలు మంచిగా ఇస్తాడు హ్యాపీ గా వుండండి అంతా మంచే జరుగుతుంది శుభంభూయాత్
@mancharlapremkumar64973 ай бұрын
మహేష్ గారు 5622 బావుంది గాని జాగ్రత్త ఉండాలి బండ్లు మీరు అంత ఖరీదైన ఐటమ్స్ చేపిస్తున్నారు జాగ్రత్త ఉండాలి
@mahimahesh50173 ай бұрын
బండి దిష్టి పోయిది లే అన్న
@Ball-ro8ek3 ай бұрын
అన్న. నేను మొన్న మీ బండి చూసిన అన్న ఆటోనగర్లో చూసిన మీ బండిని నేను
@Maresh5893 ай бұрын
మహేష్ అన్న కొత్త లారీఎంతమందికి నచ్చింది లైక్ చేయండి❤❤
@pradeeplal08103 ай бұрын
ఎదుగుతుంటే ఇలాంటి నష్టాలు జెరుగుతుంటాయి. చాలా మంది కావాలని నీ development చూడలేక. " ఏడుపు ".
@eswararaonandam1033 ай бұрын
మహేష్ బండిలో ఒక కేజీ నవధాన్యాలు చల్లి మొదటి లోడు గా ఒక బస్తా కల్లుప్పు (ఉప్పు )ఇంటికి వేసుకుని వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది
@Geevanreddy3 ай бұрын
అన్న మీ నెంబర్ పెట్టుకో
@marlapudinanibabu78783 ай бұрын
😢😅
@HRS1.03 ай бұрын
😂
@Maresh5893 ай бұрын
కొత్త లారీ బ్యాటరీలు పోయినందుకు ఎంతమంది బాధపడుతున్నారో లైక్ చేయండి❤❤
@Nani-m8j3 ай бұрын
Ary comment kuthani dega
@babashareef48033 ай бұрын
Like cheste bada pothada brother 😢
@chandhuparimi13473 ай бұрын
Videos chustaru ga andulo cover avutundi le
@LunavathRajendar-di3in3 ай бұрын
Poras sullig
@mrdq21583 ай бұрын
Nuvvu gani dhobbinava
@kudumulachodappa4103 ай бұрын
చాలా బాధగా ఉంది మహేష్ బ్రో
@sirirajoruganti87883 ай бұрын
కొండగట్టు లో చేయించ్చు బ్రో పూజ 🙏🙏
@gothralasailu40293 ай бұрын
అన్న కష్టం విలువ తెలిసిన వాళ్ళము పని చేసుకుంటాము అన్న కష్టం చేయలేని వాడు ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తారు అన్న బాబాపడకండి అన్న జాగ్రత్త అన్న ❤❤❤❤🎉
@tv1.0movies.kannada.263 ай бұрын
Hi annaya..nenu karanataka..lo niku peda fan...anna oka trip ana e side ra annaya 🎉all the best 🎉
@VamshiBellamkonda-iw4hm3 ай бұрын
Mirrors ki oka sticker untadhi adhi vesuko mirror ki plus steering pakkana unna mirror ki water padda jaripoyi clear ga untadhi
@SrikanthgoudBikkanuri3 ай бұрын
చాలా ఎదురుచూస్తున్నాను మీ వీడియోస్ కోసం
@ChennakesavuluR-kb6yu3 ай бұрын
అమ్మ నాన్న ఆశీస్సులు లతొ పెరువెయండి మహెస్ అన్న మనకి మంచిజరుగుతుంది
@hemanthtalarihemanthtalari71963 ай бұрын
Ma యాదన తాత బాగునాడ మంచి కామెడీ చేయిస్తాడు 😂😂😂😂
@pjohnsonpjohnson61573 ай бұрын
20:01 బ్యాక్ సైడ్ loading పెట్టుకున్నాకడ platform కు painting వేపియచ్చు గా mahesh అన్న.... Iron కదా painting కొడితే తూపు పాటకూడా ఉంటది మహేష్ అన్న
@ManikantaBuddolu3 ай бұрын
Daily videos kavali anna 👍👍👍
@vaddekarthik68013 ай бұрын
అన్న బండికి ముంగల జెండా కలర్ రాడుకు పైన సింగిల్ల్ రాడు వద్దు అన్న మన రాముడు ఉన్నట్టు త్రిషులం పెట్టుఈంచు అన్న please ❤❤
@HarishHarish-re5eo3 ай бұрын
ఇప్పుడు చేసినట్టు తెలిదుగా అన్న మిట్ట మిట్ట కోటన్న కొట్టండి ❤️🔥 అన్నా కొడకలని యాదవ్ అన్న మహేష్ అన్న
@SivaSankar-bz3cc3 ай бұрын
Bandi chala bagundhi cabin loki water rakunda chesiru kadha anna congratulations anna jagratha
@j.sureshbabu.surrsh83373 ай бұрын
అన్న నీకు మంచిగా ఉంటుంది 🚛🚛🚛🙏🙏🙏🌹🌹🌹జై డ్రైవరన్న
@SathishSathish-ki7tk3 ай бұрын
Anna don't feel bad Anna.... Eppudu bujji gaaaniki unna dristi poyindi anuko anna.... Love ❤️ from KA07 (kolar)
@vijaypothuru1433 ай бұрын
👌👌సూపర్.. Good.. డ్రైవర్స్. Iam విజయ్.. వైజాగ్
@A.V.R.s43 ай бұрын
Hi bro అలా వదిలేసి వెళ్లిపోకా అండీ బ్రో నువ్వు బాగుపడితే చూసి ఏడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు జగ్రత్త బ్రో కెమెరా లు ఉంటే చుడండి
@devilakhi-ss2kg3 ай бұрын
Anna vadu pakka mana videos chusevade kavachu
@shivaram-tp4xp3 ай бұрын
బ్యాటరీ పోయినందుకు చాలా బాధగా ఉంది అన్న❤❤
@appubathula80803 ай бұрын
Looking lo రాముడే బాగున్నాడు అనే వాళ్ళు లైక్ చేయండి
@modelboyakhil112 ай бұрын
Mahesh ఆన్న ఎం బాధ పడకు... వాడు ఐతే బ్రతికే దగా తినడు కదా... బ్యాటరీ అమ్మి... వాడు.. మేము మీకు support చేస్తాం ❤❤
@sahasra-sanvivlogs43963 ай бұрын
అన్న జాగ్రత్త పడుకున్నప్పుడు వట్టి కాయలు అవి కూడా కోసు కెళతారు
@kiranbehara18523 ай бұрын
Bhayya, side mirror ki anti fog sheets veinchu bro… rainy season lo chala help avtadi
@balajikc85703 ай бұрын
Stikering awesome mahi bro
@vinodkumar-qm8xq3 ай бұрын
బండి దగ్గర ఎవరో ఒకరు ఉడాలి
@shaikabdulpasha7813 ай бұрын
అన్న ఏమి బాధ పడకు అన్న బుజ్జి కి దిష్టి పోయిందిలే❤❤❤
@SrinivasLade-jh3xs3 ай бұрын
కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర బండి పూజ చెయ్యి బ్రదర్ భద్రాచలంలో అయినా పర్వాలేదు చెప్తే వినిపించుకో బ్రదర్
@DNBgaming303 ай бұрын
Bro bhadrachalam dheggera palvancha lo pedhamma thalii temple dheggera chepinchu full power full
హై మహేష్ బ్రో వీడియో చూసినంత సేపు చాలా బాధేసింది 😢😢😢😂😂 బ్రో
@SaiSravan-yw9xr3 ай бұрын
Mi video kosam waiting Mahesh Anna ❤
@Surender893 ай бұрын
Nadi kuda kotha bike office lo pedithe night dongatanam chesaru... Battery asal set avatledu... 9 years ipudu bike koni 😢... Ponile vadu em peddaga ithadu le battery tiskoni.. Edo oka roopamlo karma anubavisthadu le mahesh.. Be strong ❤👍
@anilbhukya463 ай бұрын
I love your videos brother 🥰🥰
@mallikarjunachowdary3 ай бұрын
Iron body setting battery box safe and security lock box okay brother
@shaikshakeelhazari51943 ай бұрын
లైటింగ్ సూపర్ భాయ్ ఎలక్ట్రిషన్ సూపర్ చేసిండు భాయ్
@MIRCHI-TRUCK-VLOGS3 ай бұрын
www.youtube.com/@MIRCHI-TRUCK-VLOGS
@Lucky045_lucky3 ай бұрын
Lighting highlight unnay anna... 👌
@RamuTambi-xh6xo3 ай бұрын
ఎట్టి బ్రో ఎల్లజరిగింది
@drvvvsramanadham57093 ай бұрын
బ్యాటరీ పోయినందుకు చాలా బాధగా ఉంది మహేష్ నీవు కష్టపడి పైకి వస్తు నందుకు చాలా సంతోషించాము కానీ ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది బండి ఎలా ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక మనిషి అక్కడ ఉండటం మంచిది
@dvivek57703 ай бұрын
Mahesh Anna estam vunna valu oka like ❤
@arvindreddy3223 ай бұрын
Anna super 1st view and 1st like anna and battery is 😢😢 Reply bro 🎉❤❤ Congratulations bro for ready ed anna🎉❤
@GugulothuVenkanna-xq6ok3 ай бұрын
పాపం కొత్త లారీ బ్యాటరీ పోయింది యాదన్న ఏం చేస్తాడు అన్న
@Dandesatheeshdandesatheesh3 ай бұрын
మహేష్ అన్నయ్య బ్యాటరీలు సిస్టం లోన పెట్టాలి
@vandhakotidevender32353 ай бұрын
First like from wanaparthy
@ChennakesavuluR-kb6yu3 ай бұрын
బండి పూజ ఈరోజు మహేష్ అన్న
@archithgowda00303 ай бұрын
Soo Sad😭😭
@santoshkumar-wm2gl3 ай бұрын
మహేష్ అన్న బాధపడకు బ్రో మీ కష్టం కి ఫలితం ఉంటుంది తొందర్లో గాడ్ బ్లెస్ యు అన్న
@Lb081863 ай бұрын
Hello bro Fix 360'CCTv Camara, Safety to Trucks 😊
@rameshsadiram22923 ай бұрын
Babu chore babu meku enttakanna double ga karchu jaruguthundie kasta padie samppadenccale kane ela cheyyaddu aa devudu meku super pershment estadu
@sagarcharanb65123 ай бұрын
Bandi suprr
@vishnubhaigaming1433 ай бұрын
First like love you from Nellore ❤
@ChantiAnumula-v3g3 ай бұрын
మహేష్ అన్న బండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి
@gudhesrikanth36323 ай бұрын
హాయ్ మహేష్ అన్న బ్యాటరీ తో నీ బండి దిష్టి పోయింది
@saddamsyed44243 ай бұрын
యదన్న పని తక్కువ వొర్లుడు ఎక్కువ మరి తిట్లు టుమాచ్ యదన్న తక్కువ చేస్కో యదన్న పని ఏంటి బ్యాటరీ బాక్స్ కి లాక్ వేసినమా లేదా బండి మొత్తం చెక్ చేసుకోవాలి కానీ మహేష్ బ్రో కన్నా పెద్ద సెట్ అయిపోయిండు యదన్న నెక్స్ట్ టైం జాగ్రత్త 🤝 కానీ బండి మాత్రం సూపర్ గా ఉంది అన్ని లైట్స్ టోటల్ గా మొత్తం సూపర్ 👌👌👌
@sajidharm67273 ай бұрын
బ్రో దిష్టి పోయేది అనుకో బ్రో బాధ పడకు మీ అక్క 🙏🙏
@boenisai26393 ай бұрын
యధన నీకు లోక్ ఆనుకుంట మంచిగా ఉండు జై యధన😂😂 ఫన్ బాగుంటది❤❤
@kasagananarayana23103 ай бұрын
తమ్ముడు నువు యదన్న నీ మరో తమ్మిరాజు లా తయారు చేస్తున్నావ్ నీకు మంచితనం ఉండాలి గానీ ఎక్కువ గా కాదు జాగ్రత్త
@samyukthamodem43263 ай бұрын
Anna wiperlu change chey anna okati sarigga thirugatha ledu 1st bandi ki unnatlu pettu
@HarshithGoud-wj9ed3 ай бұрын
Hi Mahesh anna andaru bagunnara ramudu bheemudu bujji 3 vehicle okesari 1 place ki load pettandi anna 3 vehicles okkesari masth untadi
@guninaveen75823 ай бұрын
కొంతమందికి సేవ చేసే గుణం ఉన్నది
@PrabhakarPprabhakar3 ай бұрын
ఏంది మహేష్ అన్న బండి కాడ ఉండాలి కదా ఇంట్లో పండుకుంటే ఎట్లా చెప్పు మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా నా పోయినాక బాధపడితే ఏం చేస్తాము 😢😢 ఎవరిని నమ్మేటట్టు లేదు మహేష్ అన్న జాగ్రత్తగా ఉండు
@manatruckvlogs13 ай бұрын
2డేస్ ఉన్నాయి కదా 3rd డే కూడా ఉంటది radium షాప్ వాళ్ళు ఉంటారు అని అనుకున్నాం అన్న
@rameshthonupunuri32283 ай бұрын
మహేష్ బ్రో బుజ్జిగాడికి ఉన్న ధిష్టి కూడా అంత పోయింది ఎందుకంటే ఎది జరిగిన ఓ రకంగా చూస్తే అంతా మన మంచికే అనుకోవాలి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ నాను
@VinodSmily3 ай бұрын
😢😢😢😢😢
@sivapathi-x6r3 ай бұрын
andariki daanam istavu ga anna,extra naluguriki icha anuko ,dont worry all is well anuko anna
@sathyamus60503 ай бұрын
5622బాగుంది మహేష్ అన్నా ❤❤❤
@GULLY_ROWDYS3 ай бұрын
Em kadhu Mahesh appudu dappudu avthundi em kadhu le adanta nee adrushtam anni vadile
@sumanRepaka3 ай бұрын
కొండగట్టు కు వచ్చి పూజ చేయించు అంత మంచి జరుగుతుంది అన్న
@Pavan999913 ай бұрын
Steering ku wire kuda apinchu anna baaguntundi
@harshamathura3 ай бұрын
Hi brother u should put camera's sidevize near diesel tank & Battery side also,
@jeevan_malothu3 ай бұрын
భీముడికి అద్దం పగిలింది , ఇప్పుడేమో బుజ్జి కి బ్యాటరీ లు దొబ్బేసిర్రు చాలా బాధగా ఉంది అన్న😢😢😢
@sannythinkzyt81563 ай бұрын
This is Bhanuprasad Love From Kamareddy ❤️💖
@scorpio--___3 ай бұрын
bandi lo cc cameras set cheyandi brother bayata lopala set cheyandi back side kuda
@fighterbrushli3 ай бұрын
Anna m kaadhu like thisuko antha mana manchike okka dharidram poindhi anukundham anna bee happy bye happy journey anna ❤❤❤🎉🎉🎉🎉
@jack-ir1wr3 ай бұрын
Expecting something new for dasara😊
@kishorealur78563 ай бұрын
Main road lo security yemi undadu kada.very sorry for the loss.take care taravata ayina
@illuminati-t5g3 ай бұрын
Big fan of యాదన్న బూతులు
@kannayya40873 ай бұрын
Bro...bujji name dhaggara kuda light pettinchu anna 21:59 super ga kanipistadhi