మహేష్ అన్నకి యాదన్న కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉🎂💐💐
@NaniKorra19958 ай бұрын
happy birthday అన్నా 🎂 ఇద్దరికి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎂మహేష్ అన్నా and యాదన 🎂🎂
@banji8628 ай бұрын
మహేష్ అన్న ని యాదన్న నీ. నిన్న ఆటోనగర్లో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోలో నేను ఉన్నందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది థాంక్యూ మహేష్ బ్రో థాంక్యూ యాదన్న జై డ్రైవర్ రెస్పెక్ట్ ఆల్ డ్రైవర్స్
@CmVishnuvardhanreddy8 ай бұрын
జన్మదిన శుభాకాంక్షలు యాది మోడల్ 💐💐🎂🎂🤝
@Dhanunjaya-h5v8 ай бұрын
హ్యాపీ బర్త్డే మహేష్ అన్న ఈరోజు నేను బెంగళూరు నుంచి ఆటోనగర్ కి వచ్చినాను భయ్యా నువ్వు దొరుకుతావ్ అనుకున్నాను ఆటోనగర్ మొత్తం వెతికినందు దొరకలేదు అన్న
@ravikumarneerukonda98 ай бұрын
మహేష్ యాదన్న కామెడీ సూపర్ నవ్వలేక సచ్చిపోయ. 😂😂😂
@venkateshponduru42478 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్న💕💕🎉🎉పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్ గారు యాది యాది మోడల్ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు యాది మోడల్🎉🎉🎉🎉 మహేష్ అన్న భగవంతుడు నీకు మంచి మనసుని ఇచ్చాడు బ్రో నీ పుట్టిన రోజు లో నువ్వు ఆనందాన్ని వెతుక్కో పక్క వాళ్ళు పుట్టిన రోజులో నువ్వు ఆనందాన్ని చూసి చూసావా అది నీ మనసు బ్రో 💕💕💕
@iconstar80828 ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్న 🎂🎂🎂♥️♥️🎉🎉💐🎊🎊🍫🍫🏏🎁 మరియు యాదన్న కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు యాది మోడల్ 🎁🍫🎂🎉🎊♥️
@somelinagendra1168 ай бұрын
పుట్టిన రోజు శుభకాంక్షలు యదన్న గారు లారీ డైజైనెడ్ లూక్ సూపర్ యాదాన్న గారు మీరు పంచ కట్టడం లో అచ్చం పెదరాయుడు లాగానే ఉన్నారు స్టైల్ సూపర్ ❤❤❤❤❤❤
@Padmavsthi18 күн бұрын
మహేష్ తమ్మునికి యాదయ్య తాతకు మెనీ మెనీ హ్యాపీ బర్త్డే టూ యు 🎂🎂🎂💐💐💐🎉🎉 తమ్ముడు నీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి ఇలాగే చేస్తూ పైకి ఎదగాలని నా కోరిక 😊😊😊😊😊
@leninsingarapu598 ай бұрын
యాదన్న, మహేష్. మీరు ఇలాంటి పుట్టినరోజు లు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. 💐💐💐.
@sandeepsajja54888 ай бұрын
బోనెట్ మీద చెప్పు తో కాళ్లు పెట్టొద్దు తమ్ముడు, పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్🎉💐🎂
@gopibhaskar00659 күн бұрын
మి ఇద్దరి బర్త్ డే సెలబ్రేషన్స్ చేద్దాం అని ముడు రోజులు తిరిగి అలిసపోయాను ఆటో నగర్ నుంచి సూర్యాపేట వరకు తిరిగి అలసి పోయాను any way happy birthday both of frnds❤🎉🎉🎉
@shekarmandagalla40938 ай бұрын
మీరిద్దరు కలిసి ఒకే రొజు birthday చేసుకోవడం చాలా బాగుంది ❤❤❤❤❤once again happy birthday to you Mahesh and యాది మాడల్
@shankarpenjarla70578 ай бұрын
జన్మదిన శుభాకాంక్షలు మహేష్ అన్న. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. రాముడు భీముడు మంచిగా తిరిగి ఇంకా పెద్ద సాయిలు చూడాలనుకుంటున్నావు అన్న
@chukkasurya59828 ай бұрын
Happy Birthday Both Of You Mahesh brother🎂🥳💐 మీరు ఇద్దరు ఇలాగే కలసి, మెలసి హ్యాపీ గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@udaybatta49068 ай бұрын
రాజు భాయ్ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లాడు
@ShivaKumar-my9wu8 ай бұрын
Scam chesi dengesindu
@lokesh167008 ай бұрын
Am scam anna @@ShivaKumar-my9wu
@riyazalishaikriyazali76488 ай бұрын
Chanipoindu
@naveenkumarreddy10558 ай бұрын
Emaindi bro
@hajivalidhudekula68298 ай бұрын
@@riyazalishaikriyazali7648 ఏమ్మీ అయింది అన్న రాజు అన్న కి
@kunchapuganesh8 ай бұрын
మహేష్ అన్న మరియు యాదన్న గార్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను 🎂🍴💐🙏
@SrinuLanka-y2c5 ай бұрын
నువ్వేనా సరే లారీ వల్ల అందరికీ గుర్తింపు తీసుకొచ్చావు
@sushanthnani17188 ай бұрын
Anna BHIMUDU meere tesukondi anna bandi RAMUDU ni mancha chepinchi valak iyandi anna idhi bagundhi anna idhi meere tesukundi anna 🙌🙌🤗🤗 frnds BHIMUDU ni anane tesukola ane valu like cheyandi🤔💪💪
@maheshroman5418 ай бұрын
Avunu Bro Eee Bande Thisukunte Baguntadhi
@dhanureddy268 ай бұрын
Avvnu meeru thisukondi
@c_g55718 ай бұрын
Avunu anna kotha bandi ni nuve drive cheyi anna 🙏🙏🙏🙏🙏
@nirvanamarvel29708 ай бұрын
Patha bandi ni odhulukoleru bro ah Prema alantidhi❤
@kasimandela58678 ай бұрын
హ్యాపీ బర్త్ డే మహేష్ bro ఇటువంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@gopibhaskar00659 күн бұрын
Mahesh anna మి ఇద్దరుగుంచి పూల దండ పొట్టుకొని తిరిగిన కానీ మీరు నకు దర్శనం ఇవ్వలేదు 🎉🎉❤❤❤🥹
@AprilEightoclock8 ай бұрын
తమ్ముడు మహేష్ కి జన్మదిన శుభాకాంక్షలు అ శ్రీనివాసుడు నీకు సుఖ శాంతులు చేస్కుర్చాలి అని కోరుకుంటున్న 🍫🍫🍫
@Vvsvenugopal098 ай бұрын
యాదన్న గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు మీ కుటుంబానికి అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలి అని ప్రార్థన ఓం అరుణాచలేశ్వర నమః 🎂🎂🎂🎂🍫🍫🍰
@-SURYANARAYANA8 ай бұрын
15:00 led ki takkuva kanipistundi compared to normal light Light baguntadi kani light spread avvadhu andi... Its also correct LED save battery life but for a lorry kuncham normal light vundadam better anukuntunna...
@yarlagaddaRajababu8 ай бұрын
తమ్ముడు మహేష్ కి,యాదన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు
@SureshK-ve7uv8 ай бұрын
Happy Birthday yadana 🎉🎉🎂💐💐👍🏻 one like yadi bro 💐👍🏻🎂🎂 super Mahesh Anna 🤲🏻👌🏻
@shaikalihyder82608 ай бұрын
యాదన్న కు పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్న నీకు కూడా🎉🎉🎉🎉
@KummariShiva-fb3lq8 ай бұрын
జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బ్రో అలాగే యాదన్న హ్యాపీ బర్త్డే టూ యు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ పేద వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆర్ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను🎉🎉❤❤
@gopuamarreddy63368 ай бұрын
తమ్ముడు మహేష్ యాదన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు🎂🎁🎉
@nayidilaxmi953213 күн бұрын
హ్యాపీ బర్త్ డే. తాత.and మహేష్ గారూ
@mohammadsajid2848 ай бұрын
yedoo oka roju nvvu Tallywood actor avuthau thammudu....hero metireyal thammudu nvvu.suparb .🙋♂️🙋♂️
@rajeshkamadi57718 ай бұрын
మహెష్ ఒక్క పుట్టినరోజు అన్న అమ్మ నాన్నలతో చేసుకో అన్న మాకు చూడాలనిపిస్తుంది మీ ఊర్లో చేసుకో అన్న ❤❤😊🎉
@jhansimullagiri44025 ай бұрын
Happy birthday 🥳🎉❤❤ మహేష్ తమ్ముడు ❤❤❤ Love you తమ్ముడు
@mdkhasimbasha49428 ай бұрын
🎉🎉🎉Happy Birthday to Mahesh Anna 🎉🎉🎉🎉🎉Naadi Rahulpalam na hi🎉🎉🎉
@Naviee20268 ай бұрын
Anna wheel caps pettiy Bhimudu kii..🤩
@ArunkumarJarapala3 ай бұрын
🎉🎉🎉 హ్యాపీ బర్త్డే టూ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే 🎂🎂🎂🎂🎂🍰
@puttasailu73368 ай бұрын
మామూలుగా లేడు కదా మాడల్ యాదన్న చాలా బాగున్నాడు సూపర్ గా ఉంది వీడియో హ్యాపీ బర్త్డే మహేష్ బ్రో
@CmVishnuvardhanreddy8 ай бұрын
జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బ్రో..💐💐🎂🤝
@nayidilaxmi953213 күн бұрын
పాపం కష్ట పడి వంట చేస్తాడు. తాత ❤❤❤
@Dangerbulls_1438 ай бұрын
Happy Birthday Thatagaru ❤❤❤ . Happy Birthday Mahesh anna 😍💖💖💖
@SaikrishnaVenkateswaraRao8 ай бұрын
Happy birthday ముసలోడా🎉🎉
@RamuluRamulu-cg5ye7 ай бұрын
🎉👌👍 యాదన్న హ్యాపీ బర్త్డే అన్న మహేష్ అన్న
@arjunvlogs16528 ай бұрын
Anna nenu driving Vista
@regusrishailam86027 ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు మహేష్ యాదన్న సూపర్
@mrnsarma8 ай бұрын
పుట్టినరొజు జరుపుకుంటున్న యాదయ్య తమ్ముడికి, మహేష్ మనమడికి, నా హృదయపూర్వక శుభాశీస్సులు ...
@ASHWITHNAYAK8 ай бұрын
HAPPY BIRTHDAY THATHA SUPER MAHESH ANNAYA 💞
@SandeepKumar-ig3gy8 ай бұрын
Happy Birthday Mahesh Anna & yadanna niku pedda fan ni but evari Mata vinaku niku nachinde nvv chey Anna Jai driver Jai Jai driver..🎉🎉
@SandeepKumar-ig3gy8 ай бұрын
Okasari Ayna reply evuu Anna nenu kuda same to same ne lagane Anna na inspering I mean nvvee Anna Jai driver Jai Jai Jai 🎉🎉
@AshokVempati-r5c8 ай бұрын
HBD 🎂🎂మహేశ్ అన్న (And) yaddanna 🤝🤝💐💐💐💐God bless you🙌❤❤ party🎉🥳🎈 లేద మాకు
@GOGUKOATAIAH6 ай бұрын
మహేష్ అన్నకి యాదన్న కి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు🎉🎉🎉
@bandamchanti77398 ай бұрын
Wish you many more Happy returns of the day bro ❤❤❤🎉🎉🎉
Hi Mahesh bro many more happy returns of the day Mahesh bro and bandi tondaraga cheya manandi bro me videos kosam 1000kallato wait chestunna bro please bro 🙏🙏🙏🙏🙏🙏🙏❤️🧡♥️💖💓💕