మీరు చెప్పే లాజిక్స్ వాస్తు శాస్త్రం గురించి మా మనుషులకు చాలా నచ్చింది ఇలాగే మీరు ఇకముందు కూడా మంచి మంచి విషయాలు పదిమందికి పనికివచ్చే అందులో మధ్యతరగతి పేద వారికి ఉపయోగకరంగా ఉండే విధముగా భవిష్యత్తులో మరిన్ని వీడియోలు చేయాలని మా అభిలాష థాంక్యూ
@GruhalaxmiRamana4 жыл бұрын
Welcome come
@narayanaswamy40384 жыл бұрын
మీరు చెప్పిన వీడియో వీలయినంత తొందరగా చేయండి సార్,ఎందుకంటే allready ఇల్లు కట్టుకోవడానికి మూవ్ అవుతున్న వాళ్ళకి చాలా ఉపయోగకరమైన దిగా ఉంటుంది.మీ సేవలకు కృతజ్ఞతలు సార్....
@chiru1574 жыл бұрын
సార్ మీరు చాలా బాగా ఇష్టం చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదములు సార్, చాలామంది తక్కువ ధరలో ఇల్లు కట్టుకునే వారికి మంచి సొల్యూషన్ ఇస్తున్నారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏
@GruhalaxmiRamana4 жыл бұрын
Thank you
@Harikanth7984 жыл бұрын
మంచి ప్రయత్నం చేస్తున్నారు....వీడియోలు కొనసాగించండి...ధన్యవాదములు.....
@GruhalaxmiRamana4 жыл бұрын
Thank you
@shankarkota83694 жыл бұрын
Anna meeeu cheppe vidanam chala bagundi.....uneducated vallu evaraina easyga ardam chesukuntaru.....thank you
@sateeshnakka77802 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు రమణ సర్
@chintalasrinivas3904 жыл бұрын
House cunstrictions kosam avagahana lekapotam valla builder chethilo Padi chala mosapothunamu sir Mi videos chala chala use avuthai thank u so much sir
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok
@happy-kj9uz4 жыл бұрын
థాంక్యూ అన్నయ్యా చాలా చక్కగా వివరించారు,
@hmmusicchanalhmmusicchanal7403 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.. సర్
@rajashekarvemulawada58394 жыл бұрын
చాలా చాలా మంచి విషయం చెప్పారు
@GruhalaxmiRamana4 жыл бұрын
కృతజ్ఞతలు
@Balu-jd6im4 жыл бұрын
Sir మీరు చెపింది100% నిజమండి నాకు టైం ఉండి 10సం ల క్రితం నేనే ఇల్లు కట్టించాను, నాకు చాలాతృప్తిగా ఉంది, ఇకఇప్పుడునేనుమళ్లీ ఇల్లు కట్టాలనుకుంటున్నాను,మీ వీడియో నాలాంటివారికి చాలా ఉపయోగం మీ వీడియోలు కోసం ఎదురు చూస్తూంటాను మీకు ధన్యవాదాలు
@mohammedakramuddin63924 жыл бұрын
Very well explained Ramana garu. Thank you very much..
@tirumaninarsimlu43772 жыл бұрын
Very well explain Ramana sir
@narasimharaom19594 жыл бұрын
బాగా చేప్పారు సార్.
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok
@sridharparvathi28604 жыл бұрын
Good advice sir tq
@svijayasree65484 жыл бұрын
చాలా చక్కగా ..మంచి భాషను ఉపయోగించి ఒక క్లారిటీ వచ్చే విధంగా చెప్పారు...Very good sir
@chinnamsudhakarreddy55614 жыл бұрын
Chala manchi topic chasaru sir prati madya taragati Valla kala ellu Dani gurinchi chala vivaranaga chapparu enka marinni videos lu chayandi sir
@MehboobKhan-ov1xd4 жыл бұрын
Excellent explained thanks .
@garikavenkat4744 жыл бұрын
Excellent program sir thanks
@pgrajulu63743 жыл бұрын
Very good video.Let me wait for detail furthur video of Whether will have to construct house it own or contracting it..
@giridharkurella81254 жыл бұрын
I am civil engineer with 28 years experience in this field... U r 100% correct
@VIJAYMANA4 жыл бұрын
11Lac lo double besd room house avthada?
@dineshpspk1544 жыл бұрын
Definitely 900sqfs tho kattachu
@mekadileepkumar53074 жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ 2 bhk హౌస్ 3 సెంట్స్ వుడ్ work pop మోడరన్ హౌస్ 25 laksh లో కట్టుకోవచ్చా కొంచం ఇంఫర్మేషన్ ఇవ్వండి సార్ ప్లాన్ కావాలి సార్
@bangambhavishya42134 жыл бұрын
Sir great , pls give me a plan about 20/68 sir 2 master bedroom and one normal bedroom pls send me sir plan
@nageswararaobadam22944 жыл бұрын
Excellent video my friend thank you
@mafaheem48064 жыл бұрын
Nenu job chesukutu sontha ellukattanu me Salaha bagundi tq
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok
@rajmrimperfect17754 жыл бұрын
Sir, ur videos r very useful....thank u
@ramakoteswararaokaredla33964 жыл бұрын
Excellent message sir, thank you
@ravindarvanaparthi4825 Жыл бұрын
Super 👌👌👌👏👏👏👍
@VarasPassion4 жыл бұрын
Very good help Ramana garu.. Next video URL please.
@munna80084 жыл бұрын
Very good and decent lecture, I heard so far.. thanks andi.
@sssaleem7124 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్....
@srinubheemakasrinu98004 жыл бұрын
Good message
@gadilakshminarayana68374 жыл бұрын
Exactly correct sir u r 100% saying truth
@kotlamanikyam18802 жыл бұрын
Is it after registration mutation compulsory?
@srinivasreddyuppala74764 жыл бұрын
Ok good job
@GruhalaxmiRamana4 жыл бұрын
Thank u
@venkateswararao45474 жыл бұрын
Thank you very sir, waiting for the next video
@rajashekar17344 жыл бұрын
Chala baga chopparu sir... Thanks
@padmag53034 жыл бұрын
Nice 👌
@mekadileepkumar53074 жыл бұрын
సార్ థాంక్ యు ఫర్ ఇంఫర్మేషన్ 3 మంత్స్ నుండి సప్పర్ అవుతున్నాను హౌస్ గురించి ఎలా స్టార్ట్ చేయాలి అని మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు సార్ అలాగే బడ్జెట్ గురించి ఒక్క వీడియో చేయండి సార్ 3 సెంట్లు లో ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి విత్ వుడ్ వర్క్ 2 bhk హౌస్ కి
@GruhalaxmiRamana4 жыл бұрын
Only single floor ayithe 18 to 20 lacks avuthundi 3 cents structure with complete wood work ki
@rajuthimmapathuni64504 жыл бұрын
Super annaagaaru
@b.ramakrishna83042 жыл бұрын
Hi sir.. namaste.. 20*48 feet's , north faceing plan evandi sir...
@suggumahesh42922 жыл бұрын
Thank you Anna .. చాలా బాగా చెప్పారు
@rajunakirtha10704 жыл бұрын
Sir, width ekkuva length thakkuva ga vunde east facing double bedroom with attach bathroom and kitchen,pooja room home plan for middle class family ki once try cheyyandi
@nageswararaobadam22944 жыл бұрын
Please release your full video my friend
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok friend
@sekhardatla4 жыл бұрын
రమణ గారు బాగా చెప్పారండి, నాకు ఉన్న సందేహాన్ని బాగా క్లియర్ చేశారు.167 గజాలు స్థలం,50×30 North facing లో ఉంది, ఈ సైట్ లో ఇల్లు కట్టుకుంటే ఎలా వస్తుంది ,చెప్పగలరు
@sunshinesystems24484 жыл бұрын
Own ga construction best...
@GruhalaxmiRamana4 жыл бұрын
థాంక్స్ అండి మా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మందికి షేర్ చేయండి థాంక్యూ వెరీ మచ్
నిర్మాణం పూర్తయిన తరువాత భవనం యొక్క పై భాగానికి వెళ్లి మొత్తం స్లాబు చివరన అవుట్ సైడ్ లో ఒక అడ్డం ఒక పడవు గునిస్తే వచ్చేది మొత్తం స్లాబ్ ఏరియా
@Ganesh143934 жыл бұрын
Good explain sir
@GruhalaxmiRamana4 жыл бұрын
Thank you
@manishagantasala82284 жыл бұрын
Chala baga chepparu thank you
@mohdriyazuddin72092 жыл бұрын
How can I rectify the LRS due to clerickel mistake
@jothijothi25253 жыл бұрын
Dobule bedroom and pooja room and scooter parking I hope you can do it with vastu is important
@ansang26314 жыл бұрын
Good chala baga chepparu
@s.lkanthtechnology51594 жыл бұрын
100% correct నేను కూడా కడుతున్నాను వనపర్తి జిల్లాలో
@m.sureshmsureshmsureshmsur25444 жыл бұрын
Sir Madi gadwal nenu electrical work mee intike chestanu. NAA phone number 9603883657
@laxmanaHindu4 жыл бұрын
Nice information Anna
@prithviraj35284 жыл бұрын
Sir ur a great person to share openly..thank you very much.🙏
@kundanapriya59902 жыл бұрын
Sir 2 to 3 hours time availability అన్నారు కదా నా office morning 9:00to 18:00. It's possible to do construction house.
@amundalalachanna65814 жыл бұрын
Super good 🙏
@rajkandre65863 жыл бұрын
How to get building meterial in low prices to build new individual house
@gollapudichalamayya28764 жыл бұрын
Excellent
@danielraj92224 жыл бұрын
supper gaa cheppaaru.....sir
@amersohail62994 жыл бұрын
As per vaastu where should b staircase
@GruhalaxmiRamana4 жыл бұрын
ఆ వీడియో యూట్యూబ్ లో ప్లే లిస్ట్ లో ఉంది చూడగలరు
@subhashvangari36834 жыл бұрын
We are waiting for complete video
@rangarao25664 жыл бұрын
Without columns, Only Foundation and brick walls pain a how many concrete slab floors vayavachh.
@GruhalaxmiRamana4 жыл бұрын
G+2only
@magamvenkateswarlu32024 жыл бұрын
SUPER SUPER SIR
@kudalaexperience2 жыл бұрын
Mee voice sampurnesh babu gaari laga undi
@sravany5124 жыл бұрын
Good information..Brother.
@gsreeshailam4504 жыл бұрын
Good morning brother. 27×32 కొలతలతో తూర్పు ఫేస్ ఇంటికి హల్,2 బెడ్రూమ్ లు,1 కిచెన్ రూం,1 బెడ్రూం అటాచ్డ్ బాత్రూం ఉండే విధంగా ప్లాన్ ఇవ్వండి
@gsreeshailam4504 жыл бұрын
ఎంత కర్చు అవుతుంది చెప్పండి బ్రదర్ plz
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok సుమారు 12 లక్షలు
@gsreeshailam4504 жыл бұрын
ఆ కొలతలతో అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ చూసి ఒక మంచి ప్లాన్ ఇవ్వండి బ్రదర్ plz.... పాత ఇల్లు స్థలంలో నిర్మిస్తున్నాం పాత ఇంటిని కూల్చివేసిన ఎన్ని రోజులకు కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించాలి
sir nice but suggest some good contractors also so it will be helpful to common people
@bikshapatit12354 жыл бұрын
Hi sir need plan for west face 30*50
@GruhalaxmiRamana4 жыл бұрын
గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్ చాలా వరకు పూర్తి కాలేదు కావున ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్ చేయడం వీలు కాదు. సారి
@kingbenhar71554 жыл бұрын
Super bayya
@uniquesecularindian35714 жыл бұрын
I gave liked & also subscribed ur channel.
@mujahidalishaik16084 жыл бұрын
Thanks sir good masge
@GruhalaxmiRamana4 жыл бұрын
Welcome
@sivanvsk87264 жыл бұрын
Super sir 👍🙏
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok
@srinikgoud79654 жыл бұрын
We r waiting for ur latest video of self construction or give others
@GruhalaxmiRamana4 жыл бұрын
Under shooting
@Reddylion4 жыл бұрын
Good...
@pariminarayanaswamy88153 жыл бұрын
20×50 north face plan cheyandi sir
@bharathr49904 жыл бұрын
Sir..🙏🏻 without LRS house construction cheyavacha ? Mandatory ga LRS tiskovala?
@GruhalaxmiRamana4 жыл бұрын
ప్రభుత్వము తప్పని సరి అంటుంది సర్
@chkarthikyadav2654 жыл бұрын
సర్ న పేరు కార్తిక్ నేను army లో జాబ్ చేస్తున్న నేను కాంట్రాక్టర్ కు ఇవలను కుంటున్న ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి please explane చేయండి
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok చెబుతాను plz call mi 8464888880. 10 am to 12 pm
@subbaraoaraveeti4 жыл бұрын
wanting individual house or wanting newly constructed with site also
@lachugaribhoopalreddy87512 жыл бұрын
Namaste sir west and south face after road cutting 29.5*25 please give plan kinda shelters 1st. Floor ki double bed plan cheppara sir.... Please Thank you..
@lachugaribhoopalreddy87512 жыл бұрын
Actually 105 గజాలు 34*28 after cutting 29.5*25 ante enni గజాలు vasthundhi 1st floor double bedroom vasthundha sir.... Thank you...
@khadarmirchi Жыл бұрын
15'×46' , padama facing 20' road facing plan evvandi sir..
@MDJavid-vz7fh4 жыл бұрын
Excellent vedio, very informative and useful.
@GruhalaxmiRamana4 жыл бұрын
Thank s nadiya iram garu
@ravidonthula8304 жыл бұрын
Super chepparu sir
@krishnakanchanam15794 жыл бұрын
Just subscribed bro, nice explanation
@GruhalaxmiRamana4 жыл бұрын
Thank you
@idriveridesharing6493 Жыл бұрын
Hi Can you please advise on Material Cost for construction Ill pay for that
@GruhalaxmiRamana Жыл бұрын
ఈ అంశం పైన చాలా వీడియోస్ ఉన్నాయి కాస్త ఓపికతో చానెల్ ని సెర్చ్ చేయగలరు లేదా నా ఫేస్బుక్ పేజీలో ప్రతి అంశం పైన సమాచారం ఉంది చూడగలరు
@ramakrishna-qm2mc4 жыл бұрын
Nice
@GruhalaxmiRamana4 жыл бұрын
Thank you
@edunurisrinivas.75azadikaa424 жыл бұрын
Sir..nice.topic...
@srinivasradhe29764 жыл бұрын
namasthe brother
@GruhalaxmiRamana4 жыл бұрын
Namskaram brother
@santhoshgandla23504 жыл бұрын
మా ఎలక్ట్రిషన్ ల గురించి కూడా చెప్పండి సార్ మంచి ఎలక్ట్రిషన్ లేక కస్టమర్లు మోసపోతున్నారు
@GruhalaxmiRamana4 жыл бұрын
మీరు నా వాట్సాప్ ఈ నెంబర్ కి వచ్చి మంచి ఎలక్ట్రిషన్ అంటే ఏమిటి . మంచి ఎలక్ట్రిషన్ కి చెడు చెడు ఎలక్ట్రీషియన్ కి మధ్య ప్రధానమైన తేడా కానీ పని పరమైన వ్యత్యాసం గాని అంటే ఏమిటో తెలుపగలరు తప్పకుండా ఒక vedio చేస్తాను. తేడాను స్పష్టంగా చెప్పగలిగితే సరిపోతుంది మనం వీడియో కి ప్రాణం పోసినట్టే
@tangellaramanimani29684 жыл бұрын
Aunu nikame manchi elacristion dorakadamledu
@santhoshkesana52034 жыл бұрын
Santhosh garu me no pettandi
@anjanachennuru57824 жыл бұрын
I own electric shop don't trust any electricians they take customers to the shop how gives commissions to them
@madhukandula21204 жыл бұрын
Gruhalaxmi Ramana 7989242274
@gouthammadarapu84304 жыл бұрын
Hello Sir Ur Doing a Fabulous Thing by sharing the info Related to Housing. I had a question and also please suggest the Remedies for that. Q. South West (Nyruthi)Veedhi Shula or Veedhi potu Drawbacks.
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok
@nancharimaheshgoud63334 жыл бұрын
Waiting for the next video sir
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok
@vamsinathreddy14 жыл бұрын
Sir waiting for full vedio of this topic as you said at @4:00mins
@GruhalaxmiRamana4 жыл бұрын
Haa koncham time paduthundi plz
@m.sandeep56982 жыл бұрын
Hi sir 90gajala plat tisukunnam. 10feet vedalppu 90feet podavu. ఇల్లు ఎలా కట్టుకోవాలి sir yenta kharchu avutundi
@DharaniMa4 жыл бұрын
Super miru
@మందాపూర్4 жыл бұрын
Super video bro..
@GruhalaxmiRamana4 жыл бұрын
Thanks bro
@నిజంనిప్పులాంటిది-హ5ర3 жыл бұрын
Thank u sir 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🕉️
@kanaparthisrinivas93914 жыл бұрын
Very good video sir 24*60 north face house plan plz
@GruhalaxmiRamana4 жыл бұрын
కరోనా లాక్ డౌన్ సమస్య ముగిశాక చేద్దాం
@kanaparthisrinivas93914 жыл бұрын
@@GruhalaxmiRamana Ok sir thank you
@saikumargajabhinkar99374 жыл бұрын
3 shutters with duplex building Ala kattalo Chappandi sir
@GruhalaxmiRamana4 жыл бұрын
Ok
@nayakchinni69554 жыл бұрын
Thank you
@sobhamadhav28664 жыл бұрын
నాకు, 23*45 స్థలం, మా 5గురు అన్నదమ్ములు పంచుకోగా వచ్చినది. మా 5గురము కలిసి తూర్పు వైపున 10 అడుగుల నడకకు దారి వదులుకున్నాము. తక్కువ బడ్జెట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోదలిచాను. తక్కువ ఆదాయం కలవాడిని. సిమెంటు రేకులతో అయితే ఎంత, స్లాబ్త్తో అయితే ఎంత అవుతుందో ఎష్టమేషన్ చెప్ఫగలందులకు కోరుతున్నాను. మాది ఉయ్యూరు నగర పంచాయతి. ఇంటి ప్లాన్ ను పంచాయతి అప్రూవల్ కావాలంటె చట్టరీత్యా ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుపగల మనవి. నేను దిగువ మధ్యతరగతికి చెందిన వాడిని. మాలాంటి వారికి మీ సహకారం అత్యవసరం. అందించ గలరు
@sriramsrujan38924 жыл бұрын
Supar sir
@kushvikayanamadala43714 жыл бұрын
23×26 2bedrooms kichen కి మెటీరియల్ కాంట్రాక్టు ఎంతకు ఇవ్వచ్చు only కట్టుబడి మాత్రమే . Plz help మీ sir