మీ పేరు కు సరిపోయే అదృష్ట సింహద్వారం || Lucky House Facing based on your Name by Vedic Astrology ||

  Рет қаралды 1,060,149

VB Vedic Astrology - Dr Sarmaaji

VB Vedic Astrology - Dr Sarmaaji

Күн бұрын

Пікірлер: 3 600
@VBVedicAstrology
@VBVedicAstrology Жыл бұрын
Most welcome !! Don't forget to subscribe to our channel. We need support from my loyal viewers like you. 👍 🙏
@ramanavenkata219
@ramanavenkata219 11 ай бұрын
Very nice swami
@rajarao6799
@rajarao6799 Жыл бұрын
గురువుగారు... 🌹🌹🙏🙏 నేను యూట్యూబ్లో వాస్తు శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం కోసం ఎన్నో వీడియోలు చూశాను. చాలామంది పండితులు ,సిద్ధాంతులు వారికున్న పరిజ్ఞానంతో ఎన్నో విషయాలు చెప్తున్నారు. కానీ సమాజ శ్రేయస్సు కోరే మీలా..., చక్కగా విడమరిచి, అందరికీ అర్థమయ్యే రీతిలో పక్కనే డ్రాఫ్ట్ రూపంలో ఓపిగ్గా చెప్పే విధానం అమోహం..., అద్వితీయం .. 👌👌👍👍🌹🌹...బి. రాజారావ్ శ్రీకాకుళం
@revuriranjith8777
@revuriranjith8777 6 ай бұрын
Very good..
@chandrareddynandyala4176
@chandrareddynandyala4176 3 ай бұрын
Mame:Meena vasthuchappandi
@nani-mj8lc
@nani-mj8lc 5 ай бұрын
చాలా వివరంగా చాలా ఓపికతో వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు
@bondalasuryanarayanamurty9465
@bondalasuryanarayanamurty9465 2 жыл бұрын
చాలా బాగా సామాన్య ప్రజలకు అర్దం అయ్యేలా చెప్పారు
@Enigma_Enigma
@Enigma_Enigma 7 ай бұрын
Excellent ga explain chesaru sir, chala simple ga easy ga ardham aindhi, thank you very much
@vijayakumarmutyala5799
@vijayakumarmutyala5799 Жыл бұрын
గురువు గారూ నమస్కారములు.. అష్ట దిక్కులు చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
@subrahmanyam456
@subrahmanyam456 3 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు🙏
@lathasutrave464
@lathasutrave464 3 жыл бұрын
Dyvamlu
@jambulabhakthavatsalreddy5564
@jambulabhakthavatsalreddy5564 Жыл бұрын
Thank you ,Sharmaji for given very good information about Vastu.
@faheemuddin5254
@faheemuddin5254 Жыл бұрын
నమస్కారము సార్ నాపేరు ఫాహీమొద్దిన్ అండి మీరు ఛాల వివరంగా వివరించారు అందరికీ అర్థమయ్యే విధంగా సంతోషము.
@satishkumar-bu9te
@satishkumar-bu9te 3 жыл бұрын
Good information... గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@venkateswarlukommi9800
@venkateswarlukommi9800 3 жыл бұрын
Sabash guruge
@VijayaLakshmi-tb6oi
@VijayaLakshmi-tb6oi 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@vayaragurunadh3469
@vayaragurunadh3469 9 ай бұрын
Good information
@madduletigoudediga8005
@madduletigoudediga8005 9 ай бұрын
ధన్యవాదాలు
@madhavipinjala9978
@madhavipinjala9978 3 жыл бұрын
Very nice, well explained, thank you
@bonakurthiramaswamy7935
@bonakurthiramaswamy7935 3 ай бұрын
మీరు చెప్పిన సలహాలు చాలా బాగున్నాయి మీకు ధన్యవాదాలు
@ksavalli7059
@ksavalli7059 2 жыл бұрын
అయ్యా, మా అపార్ట్మెంట్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో వుంది. నా పేరు సత్య acthutavalli. హౌస్ నా పేరున కొన్నం.మ వారి పేరు వేంకట గౌరీ శంకర్.simhadwram వుత్త రం,లేదా తూర్పు ఏటు పెట్టాలి.2.దక్షిణం,తూర్పు ద్వారాలు పెడితే వుత్తర మ్ ద్వారం తెరవలా దయచేసి తెలపండి
@sreenivas769
@sreenivas769 3 жыл бұрын
నమస్కారం గురువు గారు, చాలా చక్కగా చెప్పారు, కానీ శ్రీ అను అక్షరం పైన కూడా, ఏ దిశ సరిపోతుంది చెప్పితే మంచిగా ఉన్నట్టుంది🙏🙏🙏
@bhavanirajugaming8748
@bhavanirajugaming8748 3 жыл бұрын
Bhul
@sirinishchaya1449
@sirinishchaya1449 3 жыл бұрын
Sri aksharam pi cheppagalaru
@gangadharkotha6537
@gangadharkotha6537 10 ай бұрын
Which facing is suitable for name start with "SRI" Guruji? My name is "SRI" VENKATA GANGADHARA RAO Kindly guide us Guruji.
@kottamlabikshapathi1831
@kottamlabikshapathi1831 4 ай бұрын
Gguiod❤
@srinusujatha9256
@srinusujatha9256 2 ай бұрын
south is good
@bramarambabrama8314
@bramarambabrama8314 Жыл бұрын
Exlent
@kakumanuanilkumar6759
@kakumanuanilkumar6759 3 жыл бұрын
Thanks for your valuable information given by you sir. Nice explanation.
@glowriali499
@glowriali499 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు. నా పేరు మాధవీలత నేను పడమర దిశగా ముఖద్వారం ఉన్న sthalam వ్యాపారం నిమిత్తం కొనుగోలు చేశాను. మీరు చెప్పిన ప్రకారం పడమర దిశగా నా పేరు కి మంచి కాదు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి గురువు గారు.
@chappasrinivasarao5863
@chappasrinivasarao5863 2 жыл бұрын
గురువు గారికి నమస్కారము,మీ వీడియో చాలా బాగుంది.నా పేరు శ్రీనివాసరావు.నా పేరు న ఏదిక్కున సింహద్వారం బాగుంటుంది.నేను అద్దె ఇంట్లో కి అనుకుంటున్నాను.దయచేసి తెలియ చేస్తారని కోరుతున్నాము.
@madugula007
@madugula007 3 жыл бұрын
స్వామి వారికి నమస్కారములు....చాలా అధ్భుతంగా చెప్పారు...చాలా మందిని చూశాను, ఇలా చెప్పిన వాళ్ళను చూడలేదు...మీకు ధన్యవాదములు స్వామి వారు..
@ramakantnukala5483
@ramakantnukala5483 2 жыл бұрын
Namasakaram. Explained clearly and very useful to all.
@MatamSIDDU
@MatamSIDDU 5 ай бұрын
థాంక్యూ చాలా చాలా మంచిగా చెప్పారు థాంక్యూ గురువుగారు
@ashoktangasala1102
@ashoktangasala1102 3 жыл бұрын
బాగుంది ధన్యవాదములు
@ashokbillakurthi8219
@ashokbillakurthi8219 3 жыл бұрын
Thank you very much sir
@vijayarajkotagadda2199
@vijayarajkotagadda2199 3 жыл бұрын
@@ashokbillakurthi8219 Tanku very much guruvu Garu
@thanushrider8833
@thanushrider8833 3 жыл бұрын
@@ashokbillakurthi8219 ooococm cocokccocooccocooccccco
@user-sf8wi8ke3p
@user-sf8wi8ke3p Жыл бұрын
Thank you Guruji for letting us know more about this
@aningipadmaja3695
@aningipadmaja3695 3 жыл бұрын
Thankyou so much sir.....your information about Vasthu is nice and helpful
@PalaSreenivasareddy
@PalaSreenivasareddy 3 жыл бұрын
ధన్యవాదములు సార్ శ్రీనివాస రెడ్డి అనే పేరు గల వారికి ఏ దిశ బాగుంటుంది
@valigirishankar6397
@valigirishankar6397 3 жыл бұрын
Dhanyavadalu guruji bagha explained Shankar Valigiri
@kruparani3046
@kruparani3046 3 жыл бұрын
thank you guruvugaru maku theliyanivishayalanu chala spashtanga theliyachedaru danyavadalu 🙏naperu kruparani mavariperu rameshraju ma abhaila perlu ragavendraraju and srikanthraju maku Hyd lo swagruha prapthi apuduvundo theliya cheyandi plz nu 7013196888 memu ee madya sthalam thisukoni dabulu kattaleka Vere vallaku evadam jarigindi
@vsnsatya6298
@vsnsatya6298 3 жыл бұрын
ధన్యవాదములు గురూజీ 🙏.............
@yelamanchiliprasad955
@yelamanchiliprasad955 3 жыл бұрын
Surya kumari shihamadwaram adhikuna pattali
@sanatkumardurga2346
@sanatkumardurga2346 3 жыл бұрын
Thanks for the valuable information given by you, sir and the way you explain is excellent.
@kaligotlasridattasaivithal238
@kaligotlasridattasaivithal238 3 жыл бұрын
Thanks sir
@pedumajjisrinu6169
@pedumajjisrinu6169 3 жыл бұрын
బాగుంది, ధన్యవాదాలు గురువుగారు
@satyanarayanamurtymiriyala5980
@satyanarayanamurtymiriyala5980 3 жыл бұрын
B rs stiu
@chodavarapusatyam2675
@chodavarapusatyam2675 3 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు
@karanreddy6429
@karanreddy6429 Жыл бұрын
చాలా బాగుంది గురువు. ఈ ఉచిత మార్గదర్శకత్వం కోసం మీకు చాలా ధన్యవాదాలు
@yeturisreedevi1005
@yeturisreedevi1005 3 жыл бұрын
🙏నమస్తే సర్ మీరు బాగా వివరణ ఇచ్చారు .నాది ఒక ప్రశ్న turpu ante padamata chustu lopaliki vellatamegaa teliyacheyagalaru
@VBVedicAstrology
@VBVedicAstrology 3 жыл бұрын
అవును . అంతే
@avsastry5502
@avsastry5502 2 жыл бұрын
Sir, Very nice and good information for nowadays.
@లక్ష్మోజీతోట
@లక్ష్మోజీతోట 2 ай бұрын
చాలా బాగున్నాయి మీకు ధన్యవాదాలు
@ramanaraoputheti6615
@ramanaraoputheti6615 Жыл бұрын
ధాన్యవాదములు
@muralikrishna-pe4dr
@muralikrishna-pe4dr 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు స్వామి .... ధన్యవాదములు
@narsimharaj2291
@narsimharaj2291 Жыл бұрын
Thanks గురూ గారు చాల చక్కగా చెప్పారు
@TUPAKULASREENIVASULU-hi9yk
@TUPAKULASREENIVASULU-hi9yk Жыл бұрын
Very reasonable and very good vastu Shastra information about the house simhadwaralu by seeing nama aravanam, thankyou sir I am grateful to you forever
@anilnaidusankula1733
@anilnaidusankula1733 3 жыл бұрын
Guruji , 2 Procedures ...Name or Nakshatram which facing is most effective ? I got confused after watching your both videos please advise me .
@SanaChitti-cg2sx
@SanaChitti-cg2sx Жыл бұрын
Inlo evari name chudali swami
@javvadisuryaprakasarao9734
@javvadisuryaprakasarao9734 Жыл бұрын
గురూజీ, చాలా ఉపయోగం, thanks. 🙏🙏🙏🌹🌹🌹🍊🍊🍊
@VBVedicAstrology
@VBVedicAstrology Жыл бұрын
ధన్యవాదాలు
@nsraorao2056
@nsraorao2056 2 жыл бұрын
Many Many Thanks Guru Ji for giving very valuable and prosperous Vedic information
@haribabupeetani6423
@haribabupeetani6423 3 жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏
@kesavrao694
@kesavrao694 3 жыл бұрын
Sir, My name is Kesavarao, mithuna raasi, which facing house is better please advise me sir
@venkateswaraokhanderayani4863
@venkateswaraokhanderayani4863 3 жыл бұрын
Very super explaining sir meeku jayam
@pvnarasimham8894
@pvnarasimham8894 3 жыл бұрын
Thanks for the information
@snmurthyi1728
@snmurthyi1728 3 жыл бұрын
My name is i Satyanarayana Murty. Which side is more preferable to me. Kindly give it time. K
@azothdsrlifes2027
@azothdsrlifes2027 3 жыл бұрын
మాష్టరు గారు చాలా చక్కగా వివరించారు. ధన్య వాదాలు
@premkumarletha1147
@premkumarletha1147 3 жыл бұрын
Namascaram
@BVRao-uw7lq
@BVRao-uw7lq 3 жыл бұрын
Very nice guruvugaru! I appreciate your great service to the society.🙏🙏🙏🙏🙏
@narsingraojangalanarsing6286
@narsingraojangalanarsing6286 Жыл бұрын
Jyada great guruwar Maiya ka service
@mogalluhighschool7978
@mogalluhighschool7978 3 жыл бұрын
చిట్టిబాబు పేరు మీద ఏ దిక్కు మంచిది సార్.చాలా చక్కగా వివరించారు🙏🙏🙏
@srikrishnaborra6101
@srikrishnaborra6101 3 жыл бұрын
Thank you Guruvu garu
@patrudu1000
@patrudu1000 3 жыл бұрын
Excellent guruji. Thank you, thank you, thank you. God blessings be with you always.
@varalaxmi2687
@varalaxmi2687 3 жыл бұрын
Good mesege echarandi👌👌👌👌
@fhhgki7422
@fhhgki7422 3 жыл бұрын
Thank you guru garu
@LEOSRI_14
@LEOSRI_14 3 жыл бұрын
గురువుగారు thank you for the most valuable information which you gave sir, a small request which facing is good for the letter or word "శ్రీ" in English "Sri".
@srinivasarao1820
@srinivasarao1820 3 жыл бұрын
Same question nadhi kooda
@Jaleel_saab
@Jaleel_saab Жыл бұрын
Meeku South Face is very good
@ambatipudisarada1844
@ambatipudisarada1844 2 жыл бұрын
Thank you sir very well explained, my name is sarada my husband's name is sivarama krishna prasad, my son's name is Sai phani radheshyam can we choose south facing plot for building a house
@satyanarayanaraotatavarthi8471
@satyanarayanaraotatavarthi8471 3 жыл бұрын
Guruvugariki namasksram Satyanarayana Rao ki adeku First choice
@hemantkumarvlogs1752
@hemantkumarvlogs1752 3 жыл бұрын
Guruvu garu na peru Ravi
@bhskararaokammila8583
@bhskararaokammila8583 2 жыл бұрын
Aab
@vijayabhaskarareddy1412
@vijayabhaskarareddy1412 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు 🙏 🙏 పేరుతో సంబంధము లేకుండా ఎవరికైనా కలిసివచ్చే సింహద్వారము లు తెలియచేయండి.
@uvspallamraju1181
@uvspallamraju1181 3 жыл бұрын
Cv
@ravichandraandavarapu4549
@ravichandraandavarapu4549 3 жыл бұрын
వీడియోలో నిడివి తక్కువగా ఉంటే ఎక్కువ మంది చూస్తారు సార్ 9550294199
@satyanarayana-cd5yh
@satyanarayana-cd5yh 3 жыл бұрын
Guruvu garu Namaskara🙏, My name is G Satyanarayana, 46 years old, I want to shift to rented house. I was selected one 3 bhk portion with two entrances one is eshanyam and another is North. My I proseed. Pls give your voluble suggestions 🙏
@sivasatyavathi2106
@sivasatyavathi2106 2 жыл бұрын
Pppp
@jesuslovesme1019
@jesuslovesme1019 Жыл бұрын
vasthu gurinchi chala chakkaga cheppina guru gariki thank you
@pusapatinagaswararao8971
@pusapatinagaswararao8971 Жыл бұрын
Your explaination regarding Vasthu is highly appreciably.
@sreekanthgalla9412
@sreekanthgalla9412 3 жыл бұрын
గురువు గారు మాది దక్షిణం. రోడ్ ఉన్నది తూర్పు నుండి పడమర 30 ఫీట్లు ఉత్తరం నుండి దక్షణానికి 45 ఫీట్లు స్థలం ఉన్నది నా పేరు శ్రీకాంత్ నేను ఇల్లు ఎలా కట్టుకుంటే బాగుంటది చెప్పగలరు
@rangareddyravipati7356
@rangareddyravipati7356 3 жыл бұрын
Guruji, uttara vayavyam both room vundavachha cheppagalarani prardhana
@Shanmukha246
@Shanmukha246 Жыл бұрын
గురువు గారికి నమస్కారం.... చాలా మంచి విషయాలు చెప్తున్నారు.... నాకు రెండు విషయాలు చెప్పండి.... ఒకటి మా ఇల్లే మూలలకు ఉంది వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పండి... రెండోది ఇంట్లో ఆగ్నేయంలో వంటగది ఉంటుంది అక్కడ నిప్పు ఉండడం సహజం కానీ, రెండవ నిప్పు స్థానం ఏదైనా ఉందా...? అది కూడా గృహం మధ్యలో ఉండేటట్టు... పాత రోజుల్లో వర్షంలో కానీ చలికాలంలో కానీ నిప్పు పెట్టుకొని ఇంట్లో వాళ్ళు కలిసి కూర్చోవడానికి లేదా చలి కాగాడానికి మరియు వంట కూడా చేసుకునే అవకాశం ఉండే విధంగా. చలి దేశాల్లో "ఫైర్ ప్లేస్" అని అంటారు దాన్ని, అక్కడ వంట కూడా చేస్తారు. అలాంటి దానికి ఏమైనా అవకాశం ఉండే ప్రదేశం వేడి ఇల్లంత పరుచుకునే సౌకర్యం ఉండేటట్టుగా వాస్తు వర్తించే విధంగా ఉండేది ఒకటి తెలియజేయగలరని కోరుతున్నాను....
@prabhakarcn1779
@prabhakarcn1779 3 жыл бұрын
My Name is Prabhakar C N From Bangalore, Guruji Which Facing is Good For My House & Office (Business)
@thowfeeqahmed2379
@thowfeeqahmed2379 3 жыл бұрын
లావణ్య
@subramanyamnukala5526
@subramanyamnukala5526 3 жыл бұрын
Extremely thanks guruu Gatriki
@uppalapuv.v.nagaraju2858
@uppalapuv.v.nagaraju2858 2 жыл бұрын
Danya vadaluguruugaru napeu veera venkata agaraju naku house katte youghaundalda
@Ravi-kg3ms
@Ravi-kg3ms 2 ай бұрын
ధన్యవాదములు గురువుగారు చాలా బాగా చెప్పారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VBVedicAstrology
@VBVedicAstrology 2 ай бұрын
Thank you so much
@VRL369
@VRL369 3 жыл бұрын
Nice explained Sir
@mudireddyramireddy5888
@mudireddyramireddy5888 2 жыл бұрын
Thanks guruvu garu, for your information.
@Sriganeshrealestate6099
@Sriganeshrealestate6099 3 жыл бұрын
అయ్యా గురువుగారు శ్రీ నామం పేరుతో ఒక వీడియో క్లుప్తంగా చేయండి శ్రీ పేరు గల వ్యక్తులు చాలామంది ఉన్నారు దయచేసి వారికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక చక్కటి వీడియోని చేసి పెట్టండి, వారు ఎ వర్గలు గా పరిగనించ బడుతారు అనే విషయం క్లుపతంగా వివరించండి
@srinivasaraokandrekula1057
@srinivasaraokandrekula1057 3 жыл бұрын
శ్రీ అక్షరానికి చెప్పం డి.
@sureshpatola6134
@sureshpatola6134 3 жыл бұрын
NORTH. EAST. WEST. BEST POSITIONS TO SRI AKSHRAM VAARIKI
@artulasrimathi2112
@artulasrimathi2112 3 жыл бұрын
T.u
@koteswarakishore1234
@koteswarakishore1234 3 жыл бұрын
Sir first meeku danyavadalu chinna doubt guruvu gaaru kaa peru meda vallaku 7 stanam sa kada ante bagyam according to your chart mari meeru uttaram manchidi antunnaru comparitive eesanyam,,please observe chesi okkasari cheppara guruvu gaaru
@rayaramesh9090
@rayaramesh9090 3 жыл бұрын
Hi
@tatikondaanuradha2794
@tatikondaanuradha2794 10 ай бұрын
Chla baga cheppinaru Thanks Guruji
@venakatasubbaraojonnalagad9662
@venakatasubbaraojonnalagad9662 3 жыл бұрын
Guruji .Padabhivandanamulu.I am very happy.You have explained very nicely with the required chart.God Bless You..I aged 83..one doubt this vastu is while entering the Main Entrance or exiting the Main Entrance.Could you clarify me Sir.Pl give me your contact no. I am from Mumbai. Thank you Sir..
@subbalakshmianupindi266
@subbalakshmianupindi266 3 жыл бұрын
family members names may start with different letters. I heard that since family name comes first can we take family name or family gothram. In such case even if a girl gets married and goes to in-laws house the family name or Gothram will apply. Kindly clarify
@Dr.krishnamohan
@Dr.krishnamohan Жыл бұрын
Good question andi
@srinivasulugarlapati2249
@srinivasulugarlapati2249 3 жыл бұрын
Very excellent
@sharibabu9538
@sharibabu9538 3 жыл бұрын
Thank you sir
@hanumantharaos1456
@hanumantharaos1456 3 жыл бұрын
Thanku,sir🙏iwantyormobail,no,sir📣📣📣
@aletisanjeevareddy1330
@aletisanjeevareddy1330 3 жыл бұрын
Very useful sir
@gandrathisammaiah2292
@gandrathisammaiah2292 2 жыл бұрын
చాల బాగా అర్థమయ్యేలా చెప్పారు గురువుగారు ఇలాగే చెపుతూ మమ్మల్ని చైతన్య వంతులను చేయగలరని మా కోరిక
@nagarajuvakade3253
@nagarajuvakade3253 3 жыл бұрын
Happy guru garu
@peddiraju8767
@peddiraju8767 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@madhupoduri5148
@madhupoduri5148 3 жыл бұрын
నమస్కారం గురువుగారు
@srimannarayanaalapati2100
@srimannarayanaalapati2100 9 ай бұрын
Guruvugaru srimannarayana gurunchi cheppandi
@tvrraju4070
@tvrraju4070 3 жыл бұрын
Na peru. VENKATA RAMANA RAJU.na wife name.TANUJA.maku a dekku undali
@nagarajusiddapu8683
@nagarajusiddapu8683 3 жыл бұрын
pushpalatha
@uddandacharyd482
@uddandacharyd482 3 жыл бұрын
Eest west north
@abhishekjosyula
@abhishekjosyula 3 ай бұрын
Sir MY NAME IS VENKATA VIJAYA RAMAKRISHNA. WHAT IS THE SIMHADWARAM??
@rameshraju7215
@rameshraju7215 3 жыл бұрын
నా జన్మనామమ్ శంకరుడు ఏ రోడ్ పేస్ ఇల్లు క ట్టు కుంటే బాగుంటుంది పడమర పేస్ రోడ్ ప్లొట్ ఉన్నది దయ చేసి చెప్పండి
@rthanusha4072
@rthanusha4072 3 жыл бұрын
Good
@rajireddythatipally6598
@rajireddythatipally6598 11 ай бұрын
ధన్యవాదములు మీరు మంచి ఉద్దేశంతో చెబుతున్న మాటలు 🌹🙏🏽🌹
@rajuuppula2304
@rajuuppula2304 3 жыл бұрын
Sir, ఈమధ్య కలాం లో నాకు మా నాన్న గారు ఈలుని ఈవడం జరిగింధి లాని ఇంటికీ ద్వారం దక్షిణ ఉంది నా పెరూ రాజు
@uddandacharyd482
@uddandacharyd482 3 жыл бұрын
Edi miki sheturu sthanmu
@coolvlogs1611
@coolvlogs1611 3 жыл бұрын
Thank you Sir
@subhashininadella7914
@subhashininadella7914 2 жыл бұрын
Guruvugaru Mee vivarana chala bagundhi
@gurramnagabushana3181
@gurramnagabushana3181 Жыл бұрын
గురువు గారు చాలా చక్కగా వివరించినారు ధన్యవాదములు గురువుగారు మా ఇంటి వాస్తు కనుక్కోవాలి గురువుగారు
@sivaiahmareedu2355
@sivaiahmareedu2355 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు చాలాబాగా తెలియజేసారు
@jagannadharaob9447
@jagannadharaob9447 Жыл бұрын
చాలా మంచిగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు
@uvarajan5719
@uvarajan5719 Жыл бұрын
Guruvugariki dhanyavadhalu...chaala baga chepparu
@revuriranjith8777
@revuriranjith8777 6 ай бұрын
Perfect gu chepparu Gurujii..
@naliniranjanindupalli1849
@naliniranjanindupalli1849 Жыл бұрын
Thanks guruvu garu chala doubts clarify chesaru
@VmRAmanjini-of3qe
@VmRAmanjini-of3qe Жыл бұрын
గురువుగారు నా పేరురామాంజినేయులునాకుదిక్కుచెప్పండిగురుజీగారు🙏✋👍 ధన్యవాదాలు తెలియజేశాను గురువుగారు
@gampasrinubabu5023
@gampasrinubabu5023 7 ай бұрын
ధన్యవాదములు గురువు గారు మంచి విషయాలు చెప్పారు 🙏🙏
@dayanandareddybandla5181
@dayanandareddybandla5181 2 жыл бұрын
చాలా అద్భుతం గా వివరణ ఇచ్చినందులకు ధన్యవాదములు సార్ . 😊😊🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👍👍👍
@thirupathaiahkinnera6800
@thirupathaiahkinnera6800 2 жыл бұрын
Namaskaram
@thirupathaiahkinnera6800
@thirupathaiahkinnera6800 2 жыл бұрын
Sir
@meenakshipulugurtha5010
@meenakshipulugurtha5010 Жыл бұрын
Thank you chaalaa baagaa vivaram gaa chepperu
@vijaykp3315
@vijaykp3315 Жыл бұрын
Thank u guru ji valuable information andinchaaru Mee ku danyavaadaalu.
@VBVedicAstrology
@VBVedicAstrology Жыл бұрын
Please share and subscribe 🙏
@chandrasekharraosajja6597
@chandrasekharraosajja6597 2 жыл бұрын
Namaskaram gurugaru. Chaalabaaga chepparu 🙏
@eswararaopolumuru7510
@eswararaopolumuru7510 2 жыл бұрын
Thanks guruvugaru for this information
@trajyalakamshmilakshmi6106
@trajyalakamshmilakshmi6106 8 ай бұрын
Hi Challa Baga chepparu guruvu garu
@devarakondaananthalakshmi6940
@devarakondaananthalakshmi6940 Жыл бұрын
మీ వీడియోలు చూస్తున్నాం సార్ చాలా వివరంగా వున్నాయి.
@ragiravinder8260
@ragiravinder8260 Жыл бұрын
చాలా బాగా చెప్పి వారు బాగుంది గురుాజీ 🙏🙏🙏✌
@ksrsuri3311
@ksrsuri3311 Жыл бұрын
Chala thanks sir, 🙏🙏theliyani chala vishayalu chepperu.
@jayagulla705
@jayagulla705 Жыл бұрын
చాలా వివరంగా చెప్పారు. ధన్య వాదాలు 🙏
@ganjilakshmanarao7522
@ganjilakshmanarao7522 2 жыл бұрын
మంచి Information గురువుగారు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@srdstebza
@srdstebza Ай бұрын
Name: Sri venkata Sai teja ....ee dikku flat theesukomantaru guruvu gaaru
@komalathapilla364
@komalathapilla364 8 ай бұрын
Thank you for your good information guruvu garu
@VBVedicAstrology
@VBVedicAstrology 8 ай бұрын
Most welcome
@venkateswarludoddaga255
@venkateswarludoddaga255 4 ай бұрын
super ga chepparu guru ji
@prasaddevulapalli3785
@prasaddevulapalli3785 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు మీరు చేపిన ది బాగుంది ధన్య వాదములు 🌹
@muskulaanjireddy5888
@muskulaanjireddy5888 Жыл бұрын
నమస్కారం గురూజీ బాగా చెప్పారు
@VBVedicAstrology
@VBVedicAstrology Жыл бұрын
ధన్యవాదాలు
@Jangilanimals
@Jangilanimals Жыл бұрын
thank you. గురువుగారు. నా పేరు వెంకటేష్
@karnamrajesh9082
@karnamrajesh9082 3 ай бұрын
Namaskaaram guruvu gaaru ... Kritagnatalu...
@vallepuashok131
@vallepuashok131 4 ай бұрын
Explained clearly thank you Guruvu gaaru. ❤❤❤❤❤
@komurojusujatha9264
@komurojusujatha9264 10 ай бұрын
ధన్యవాదాలు గురూజీ
@nagachenchireddy6107
@nagachenchireddy6107 Жыл бұрын
Swamy meeku na paadaabi vandanamulu chala ba chepparu
@VBVedicAstrology
@VBVedicAstrology Жыл бұрын
Most welcome !! Don't forget to subscribe to our channel. We need support from my loyal viewers like you. 👍 🙏
@mobaiahobaiah2176
@mobaiahobaiah2176 2 жыл бұрын
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ గురువుగారు
@pavanireddy5042
@pavanireddy5042 Жыл бұрын
ధన్యవాదాలు🙏గురు గారు , ఈ వీడియో మాకు చాలా సహాయం చేసింది .
@VBVedicAstrology
@VBVedicAstrology Жыл бұрын
ధన్యవాదాలు.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Learn Astrology in Telugu | Signs, Planets, Houses Explained | Ep1
59:56
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН