పశ్చిమ ఇంటికి వాస్తు ఎలా ఉండాలి అనేది ఒక వీడియో చేస్తాను.🙏
@nagabushanm11234 ай бұрын
West Road Facing plan chapandi sir
@vastu3604 ай бұрын
Ok
@Erannak-v1i4 ай бұрын
Namasthi sir weast facing illu jalla undali sir
@vastu3604 ай бұрын
ఒక వీడియో లో వివరంగా వెస్ట్ సైడ్ గురించి చెప్తాను.🙏
@JanaviSM4 ай бұрын
West facing house Road West side 3,4 Road Medha sipict thank chavacha sir
@vastu3604 ай бұрын
వెస్ట్ సైడ్ రోడ్డు పై సెప్టిక్ ట్యాంక్ వేయకూడదు.
@JanaviSM4 ай бұрын
@@vastu360 East side house undhi sir Allage narth side 3 feet undhi sir
@Shivu-u3b4 ай бұрын
West facing road house plan chaandi sir
@vastu3604 ай бұрын
త్వరలో ఒక వీడియో చేస్తాను అండి.
@ArunkumarHariHari4 ай бұрын
West roads and west facing house yallundali 100% vastu chapndi sir
@vastu3604 ай бұрын
తప్పకుండా చెప్తాను.
@AishwaryaA-he5zk2 ай бұрын
🎉 Namaste sir please West facing 100% vastu video chapandi bathroom, Toilet s septic yakada sir undali
@vastu3602 ай бұрын
Ok sir, త్వరలోనే పడమర ఫేసింగ్ గురించి ఒక మంచి వాస్తు వీడియో చేస్తాను అండి.🙏
@manjunathababu58944 ай бұрын
Namaste guruji vastu Shastra tips magazine guruji West road and west facing house s plan and West Road mida vesukuvach septic tank video cheyadi guruji
@vastu3604 ай бұрын
Ok అండి. త్వరలో వివరంగా ఒక వీడియో చేస్తాను.🙏
@JanaviSM4 ай бұрын
West facing road West facing house y'all undali plan chapandi sir
@vastu3604 ай бұрын
త్వరలో దీనిపై ఒక వీడియో చేస్తాను అండి🙏
@JanaviSM4 ай бұрын
@@vastu360 Thanks so much sir
@JanaviSM4 ай бұрын
Sir West facing house undhi steps Niruthi loo Undi West side 6 feet South loo 1.6, Narth side 3.5 feet East side 3.9 Feet Undhi compound Wall South loo 4.5 inch & West side loo 9 inch , narth side 4.5 inch East side 4.5 feet Undhi sir West side road midha sipict thank Undhi sir New construction work sir ipudu y'all undali chapandi sir please
@RAGHURaghu-r6j4 ай бұрын
Namasti sir West facing House Narth Esat carnar inti louppall sagam Byata undavacha and West facing Nayruthi steps compund gate Byata 2 Bagallu vadli septic tank undavacha sir please West facing House plan video tho chapandi sirrrr
@vastu3604 ай бұрын
నైరుతి వైపు సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. దీనిపై ఒక వీడియో చేస్తాను.🙏
@vastu3604 ай бұрын
మన ప్రహరీ గోడ బయట సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు.
@nagarajmbnagraj30514 ай бұрын
West facing House plans informa please
@vastu3604 ай бұрын
వెస్ట్ ఫేస్ ఇంటి గురించి ఒక వీడియో త్వరలో వివరంగా తెలియ చేస్తాను.🙏
@JanaviSM4 ай бұрын
@@vastu360 okkk sir please chall madi me video kusuma weating sirrr
@manjunathababu58944 ай бұрын
Sir Yappudu East facing plan chaperu kani West Facing House plan.bathroom Toilet sapitic take Road mida vesukuvach
@vastu3604 ай бұрын
ఈ సారి వెస్ట్ ఫేస్ ఇంటి గురించి ఒక వీడియో లో మీ అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను.🙏
@JanaviSM4 ай бұрын
Eest loo house undhi South house undhi Narth side undhi West side road 1,2, Bagalu vadhali 3,4 Bhagllu sipict thank Nirmichavacha sir
@Shivu-m3u3 ай бұрын
Namaste sir
@vastu3603 ай бұрын
Namasthe sir 🙏
@maturinaresh165 ай бұрын
Sir ma enti kada uttara eshanyam vipiritamga perigindi em cheyalo ardham kavatladhu
@vastu3605 ай бұрын
ఈశాన్యం ఎక్కువగా పెరగడం మంచిది కాదు.
@venugopalyadav69535 ай бұрын
🙏🙏🙏
@vastu3605 ай бұрын
🙏🙏🙏
@vastu3605 ай бұрын
🙏🙏🙏
@sapparaji60535 ай бұрын
Sir please madi Ganapavaram mandalam west
@vastu3605 ай бұрын
నేను ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటాను. మీ సమస్య ఏమిటో కామెంట్ లో పెట్టండి.
@Venkat123644 ай бұрын
Thank you sir
@vastu3604 ай бұрын
You are welcome
@Mallikarjun-uk2xi3 ай бұрын
Namaste sir old 25 year's old House East facing Undi 30 feet width 80 feet length Undhi. Sir 2side Roads sailing Undhi East side ke 30 feet kaliga undhi . West side ke 4 feet undhi , kani West side ke Roade medha septic Tank undhi sir . Siptc tank ne East side ke Road midha veskuvacha sir please me sugachiton sir please sir
@vastu3603 ай бұрын
వెస్ట్ సైడ్ గానీ, ఈస్ట్ సైడ్ గానీ, రోడ్డు పై సెప్టిక్ ట్యాంక్ వేయకూడదు. మన స్థలములో వాయువ్య, ఆగ్నేయ భాగాలు వదలి , సెంటర్ కి రాకుండా 3 భాగంలో వేయాలి.
@Mallikarjun-uk2xi3 ай бұрын
Thanks sir
@Mallikarjun-uk2xi3 ай бұрын
Sir vayuya nichi 20 feet vadali 30 feet lupal vesvacha lenth 80 feet undi sir
@upparapadma47635 ай бұрын
Namasthe guruji ma new constracting house ki east and north main doors vunnai, north main door eduruga bore vachindhi, Ippudu north door close chesi akkada window pedadhamu anukuntunnamu guruji, appdu north east lo window vuntundhi kadha ani , miru salaha ivvandi guruji..
@vastu3605 ай бұрын
నార్త్ ఈస్ట్ లో బోర్ కి ఎదురుగా ద్వారం ఉండకూడదు కాబట్టి ఆ ప్లేస్ లో window పెట్టవచ్చు.🙏
@srinivasvasu1182Ай бұрын
Sir what is your site consulting fees? sir your vastu vedios are really very informative .
@vastu360Ай бұрын
Please contact 9949894229🙏
@K.MaheswariReddy-m3uАй бұрын
Toilet North wall ki undavacha
@vastu360Ай бұрын
ఉండకూడదు
@priyankaganji53706 ай бұрын
Sir sanjustapana chesina taruvatha neeti bore vesukovala lekapothe inti Pani start chesukovachha
@vastu3606 ай бұрын
శంఖుస్థాపన తరువాత బోర్ వేయాలి. తరువాత మిగిలిన పనులు.🙏
@priyankaganji53706 ай бұрын
@@vastu360modatiga esanyamlo bore veste pranalaki pramadam Ani antunnaru Mari modatiga esanyamlo baruvu peragavachha sir
@MyVillageDawath6 ай бұрын
Hi సార్
@vastu3606 ай бұрын
Hello sir
@nagaseshareddy916 ай бұрын
Correct
@vastu3606 ай бұрын
Thank you 🙏
@Adhi-x6p3 ай бұрын
Namaste sir ., Mana Ellu west facing road Und 30*50 size i sir septic tanke west llu Road side 7feet vadali vasamu sir yakada place ladhu sir, please ipudu lall sir
@vastu3603 ай бұрын
వెస్ట్ సైడ్ నుండి 12 అడుగులు వదలి ఉత్తరం వైపు సెప్టిక్ ట్యాంక్ ఉండాలి. మీరు 7 అడుగుల లోపే ట్యాంక్ ఉంది అంటున్నారు. ఇది దోషం.
@AbhinayReddy-t4n27 күн бұрын
Sir meemu government quarters lo untam avi vastu lavu undaka tappadu Adina paraskaram chappandi kitchen esanam and bathroom agnayam lo undi paraskaram Amina unda sir
@vastu36025 күн бұрын
కొంతమందికి వాస్తు బాగోలేదని తెలిసినా అదే ఇంటిలో ఉండవలసి వస్తుంది. భయపడకండి. మన వీడియోలలో పంచ భూతాలకి సంబంధించిన దీపారాధన వీడియో ఉంది అది చూడండి. ఆ వీడియోలో ఉన్న విధంగా దీపారాధన చేయండి. మీకు వాస్తు లోపం వలన పెద్దగా ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మంచి ఇంటికి వెళ్ళేలా చేస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఇల్లు మారండి.🙏
@AbhinayReddy-t4n25 күн бұрын
@vastu360 thankyou sir
@indurthyjagadeesh6883Ай бұрын
Sir maa house dakshinam road simha dwaram toorpu ki pettamu sir. uttara vaayuvyam lo toilet prahari godaki aantukoni undi sir idi doshama sir
@vastu360Ай бұрын
ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ ఉత్తర గోడకు ఆనుకొని ఉండకూడదు. ఇది మంచిది కాదు.
@jagankuruma5435 ай бұрын
Sir 36 square yards plot Lo Vasthu anukullanga kattadam possible avthunda
@vastu3605 ай бұрын
200 గజాలు ఉంటే వాస్తు శాస్త్రపరంగా కట్టుకోవచ్చు. 36 గజాలలో వాస్తు కి అనుగుణంగా ఉండదు.
@Life-ss8su4 ай бұрын
Sir మాది దక్షిణ road + సింహా ద్వారo. ఉత్తరo vypu ద్వారం ఉo ది. ఉత్తర ద్వారoకు ఎదురుగా నేల సoపు నే ల లెవల్కు తియ్యలి నీటి నిల్వ కొసo. Place ledhu only 4 1/2 feet uttaram. ద్వారం ఎఎదురుగా ఇబ్బంది అయితే తీసి కిటికి పెడదాము sir. సoపు వల్ల dosham vasthudantara?
@vastu3604 ай бұрын
ఉత్తర ద్వారం ఎదురుగా సంప్ ఉండకూడదు. ఉత్తర ద్వారం ఉంటే మంచిది. ఉత్తరం మధ్యలో అవకాశం ఉంటే ద్వారం మార్చండి. లేదా తప్పని పరిస్థితులలో కిటికీ పెట్టవచ్చు.🙏 .
@KDurga8886 ай бұрын
నమస్తే గురువుగారు మీరు రీసెంట్గా స్థలం కొనుక్కున్న అందులో రేకులు షెడ్డు వేసుకున్న టు ఇయర్స్ అవుతుంది కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి పది రూపాయల వస్తుంటే వేల రూపాయలు ఖర్చవుతుంది దీనికి కారణం చెప్పడానికి
@vastu3606 ай бұрын
ప్రాబ్లం ఎక్కడ ఉందో సైట్ చూడకుండా చెప్పలేము.
@srilathagurrappagari5086 ай бұрын
Sir ma house north facing house and main door madhalo poja room goda konam vasthundhi am cheyali interior tho set cheyavacha pls help me
@vastu3606 ай бұрын
ఇంటీరియర్ తో పూజ రూం సెట్ చేయండి. మంచిది. 🙏
@srilathagurrappagari5086 ай бұрын
Sir already poja room undhi dhanni a goda ni interior tho extend cheyavacha sir pls help me
@srilathagurrappagari5086 ай бұрын
Sir already poja room undhi dhanni interior tho extend cheyavacha sir please help me
@vastu3606 ай бұрын
@@srilathagurrappagari508 చేయవచ్చు.
@srilathagurrappagari5086 ай бұрын
Tq sir
@MonishaSiddam6 ай бұрын
గురువు గారికి నమస్కారములు, ఇల్లు రీ మోడల్ చేసి, రెండు భాగాలు చేసిన తరువాత, వాస్తు పూజ, హోమాలు చెయ్యాలా
@vastu3606 ай бұрын
శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే సరిపోతుంది. ఇంకేమి అక్కర్లేదు.🙏🙏🙏
@sunkarasrinu12906 ай бұрын
Carat. Sar
@vastu3606 ай бұрын
🙏🙏🙏
@giriarupula-tz9pt6 ай бұрын
Sir niru chepive ani true sir
@vastu3606 ай бұрын
Thank you 🙏
@vuyyalanareshvlogs6 ай бұрын
నమస్కారం గురువు గారు. ఉత్తర వాయువు ఎదురుగా మా ఇల్లు ఉంది. ఆ రోడ్డు కంటిన్యూగా వేరే గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు. ఇది వీధి పోటు అవుతుందా. కొందరు రోడ్డు డెడ్ వుంటే అది వీధి పోటు అంటున్నారు. మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు.
@vastu3606 ай бұрын
ఉత్తర వాయువ్యం వీధిపోటు మంచిది కాదు. దీనికి కొన్ని పరిష్కారాలు ఉన్నవి. బయపడ వలసిన పని లేదు .సైట్ చూస్తే సరైన పరిష్కారం చెప్పగలము.🙏
@MallikarjunaJangam-e2y6 ай бұрын
Sir intiki kitikilu kani gummalu kani sari sankya lo kani besi sankya lo undali antaru intiki aayam kadatharu edhi yentha varaku nijam
@vastu3606 ай бұрын
ఆయం కొలతల కి ఒక ప్రామాణికం లేదు. కొంతమంది వెలుపల కొలతలు అంటారు, ఇంకొంతమంది గోడ లోపలి కొలతలు అంటారు. అలాగే కొంతమంది గోడ మధ్య కొలతలు అంటారు. ఎవరిని నమ్మాలో తెలియదు. అందుకని అయం తో పని లేదు. నేను ఇచ్చే ప్లాన్స్ అన్ని అయం కొలతలు తో సంబందం లేకుండానే ఇస్తాను.🙏🙏🙏
@MallikarjunaJangam-e2y6 ай бұрын
Nijame sir oka Vela aayam pettina vallu feets,inches tho goda lopali aayam undalantaru kani eppudu mestrilu antha perfect ga work 90 percent cheyaleru anduke meru cheppindhi correct sir