శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
@hanumantharaosreepada64572 жыл бұрын
అద్భుతమైన సంఘటనలు సన్ని వేషములు సంభాషనలు ఎకాగ్రత భక్తి గీతాలు పాడుతా అలరింపి చేసిన చలన చిత్రం పాత్రలకు దగ్గ పర్సనాలిటి హావభావాలు పాత్రోచితమైన అభినయం తెలుగు భాషకు సంస్మృతి చిర కాలం గుర్తించు కోదగిన యన్.టి.ఆర్ కృష్ణుడిగా, యస్.వి. ఆర్ బలరాముడిగా కాంతారావు నారధుడిగా ఆంజనేయడిగా రాజనాల శ్రీ కృష్ణుని గురువుగా సాందీపమునిగా భక్తిలో తాదాత్మ్యం చెందునదిగా ఉంది. పౌరాణిక చారిత్రక గాథలలో పద్యాలు మధురంగా గానం చేయటలో తెలుగు వారే సాటి. అటువంటి గాథలు దొరకవు. అంతటి వైవిద్యం గల నటులు ఇక కానరారు. భగవంతుని ఎడల భక్తి ప్రపత్తులు కలిగించి తాదాత్మ్యం చెందు నటుల గానం చేసిన సంగీత సార్వభౌముడు కీ.శే. ఘంటసాల వెంకటేశ్వరరావు లాంటివారు కానరారు. భగవంతుడు కీర్తి శేషులైన వారి ఆత్మ శాంతి నొందింప చేయుగాక.
@jagadedhrajeshwar43143 жыл бұрын
ఇది ఒక అద్భుతమైన కళ ఖండము
@murthynarsimha83353 жыл бұрын
అన్నగారు మీరు నిజంగా బగవత్ స్వరుపుడు
@hariprasadhariprasad230510 ай бұрын
నా తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మకమలములే మాకు శరణం
@aramanjiravanramanji28913 жыл бұрын
పరమాత్మ అనే పదము ఎవ్వరికీ సరిపోదు ఓకే ఒక్క శ్రీ కృష్ణుడికి తప్పా ఒకసారి ఆలోచించండి మిత్రమా
@vnrfacts95752 жыл бұрын
@@RajuYadav-bx6zj yes
@aramanjiravanramanji28912 жыл бұрын
@@RajuYadav-bx6zj అన్నగారు ఇంతమంది దేవతల పేర్లు చెప్పారు ఏ ఒక్కరికైనా పరమాత్మ అనే పదము సరి అయినదేనా అని నా డౌట్
@aramanjiravanramanji28912 жыл бұрын
@@RajuYadav-bx6zj అన్న మెడిటేషన్ పూర్వము తపస్సు అనే వారా కాదా క్లారిటీగా చెప్పండి అన్న తెలుగులో చెప్పండి అన్న నాకు ఇంగ్లీషు రాదు ఈ రెండు ఒకటేనా కాదా అనేది నా డౌట్
@satishvarma53012 жыл бұрын
Meditation means dhyanam
@MKR03342 жыл бұрын
Yes
@satyanarayana40353 жыл бұрын
అతి రధుల మహా మూవి. హాట్సాఫ్.
@shaikabdulwahab79503 жыл бұрын
N T R గారి దివ్య మంగళ రూపం... S V R గారి గంభీర అభినయం... చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఖచ్చితంగా ఇరువురూ కారణ జన్ములు...
@lavanyas7123 жыл бұрын
Yamudu patradhari DHULIPALA not SVR
@anilkumarpatnaik913 жыл бұрын
@@lavanyas712 balaramudu svr
@simhapurichinnodu56563 жыл бұрын
Rajanala gaari natana kanapadatam ledha ?
@narsingpanthula15283 жыл бұрын
Cc
@pkumarkumar18723 жыл бұрын
@@anilkumarpatnaik91 ,😅
@nagasivasiva96462 жыл бұрын
మీమల్ని చూస్తుంటే దేవుడు మీ లాగే ఉంటాడేమో అనిపిస్తుంది అన్నగారు 🙏🙏🙏🙏
మనకు తెలిసి పురాణాలలో నలుగురు మాత్రమే యముని చేతినుండి బయటకు వచ్చి బ్రతికిన వాళ్ళు. నచికేతుడు (కఠోపనిషత్తు), స్వతంత్రంగా యముని మెప్పించి వరం పొందుట కారణంగా. మార్కండేయుడు, (మహా శివునికారణంగా). సత్యవంతుడు (సతీ సావిత్రి కారణంగా). గురు సందీపుని కుమారుడు,(శ్రీ కృష్ణుడు). 🙏 శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు 🙏.
@pavankvk29793 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేయా నమః 🌺🙏🏻🌸🌹
@lingarajuraju43262 жыл бұрын
🙏🙏🙏🙏
@lingarajuraju43262 жыл бұрын
🙏🙏🙏
@savenature8 Жыл бұрын
ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపించే దృశ్య కావ్యం 🙏🙏🙏
అచ్యుతానంత గోవిందా. శ్రీ కృష్ణ గోవిందా హారే మురారి
@walkonclay61503 жыл бұрын
అలనాడు ప్రియ భక్తుడని మహాదేవుడు, ఈనాడు గురు పుత్రుడని వాసుదేవుడు. భక్తులని, భందువులనీ ఆది దేవులే మా కర్తవ్యమునకు అడ్డు పడితే సృష్టి స్థితి లయములు ఎటుల సాద్యమవును?
@saikumarchigurupati64373 жыл бұрын
వాసుదేవుడు
@aparnaappu65053 жыл бұрын
👏👏
@chandu_5462 жыл бұрын
Mari devadevudu chinna chinna guru dakshina iste em baguntundi
@achyuthanandan36142 жыл бұрын
Hari Haralu anukunte kani demundi. Puttadam cheyagalaru Harinchagaluru. Paramatma karasprashache ee Jeevamtha ki nava chaintnyam. Emi dialogues, etuvanti movies malli ravu. Only NTR will acts as Lord krisha, devude eelante vundatu ani vidhaga act chesadu. Thats why he is karana janmudu. Still many homes has his photo as lord krishna.
@TheGiriganga9 ай бұрын
ఈ డైలాగ్ కోసమే ఈ సినిమా చూస్తాను 👍🙏
@hinduunity80163 жыл бұрын
Raajanaala గారు హనుమ స్వామి పాత్రకు న్యాయం చేసిన గొప్పనటుడు
@kurvaravi69013 жыл бұрын
Om నమో నమః శ్రీ కృష్ణ పరమాత్మ:::🔆🔆
@SivaSony1433 жыл бұрын
One and only legendary actor NTR ............. King 👑 of tollywood.......... 🙏🙏🙏🙏🙏🙏🙏 Hare rama hare krishna. krishna krishna hare rama 🙏
@aswathanarayanam5033 жыл бұрын
As Anjaneya Sri Rajanala action and dialogue delivery wow hats off
@msrlibrary63373 жыл бұрын
దేవుళ్ళకు కూడా.. ఎలా ఉంటద... తప్పు లేదు మేము మీకంటే బెస్ట్ గొడవలలో ❤❤❤
@funwithrishi73283 жыл бұрын
Ghantasala songs and Rajanala superb action dialog delivery is asset to this wonderful picture.
@kurvaravi69013 жыл бұрын
పందులు కుక్కలు పిల్లులు గాడిదలు వున్నంత వరకు ఎంత మంచి మూవీ కి అయినా dislike తప్పవు బ్రో 🙏🙏🙏🙏🙏
@rajuvayilapalli52093 жыл бұрын
Yes guru
@naresh15063 жыл бұрын
Mitrama animals tho manushulanu polchaku Naku animals ante chaala respect
@narentechworld27642 жыл бұрын
Bro first' scenario. mana state lo inka 100 percent education ledhu. So evaraina uneducated persons may be e video nacchina edhi press cheyyalo sarigga telika unlike press chesi undocchu. Second senario E video only Telugu vallaki matrame ardham avthundhi. May be other state vallu evaraina chusi ardham kaka dislike chesi undocchu. So think deep anthegani sudden decision correct eppariki kadhu.
@vsvtirupatiwayway95442 жыл бұрын
Super super
@gsuribabu32912 жыл бұрын
Yes bro
@eraboinadevanarsimlu37753 жыл бұрын
Jai ntr jai jai ntr ntr nuvvu super nuvuu malli puttali jai krishna yamudu krishna madya yemi sannivesham jai ntr jai jai ntr
ఆహా మావయ్య ఇద్దరు మావలు బలరామకృష్ణులని,మా అన్న హనుమని,నా పెద్దమేనమావ భవిష్యత్తులో నాకుపిల్లనిచ్చే నా సమవర్తి దర్శనములు మాకు సర్వ శుభములు మీ VBVSC.
@gollaeswar127 Жыл бұрын
శ్రీ కృష్ణ వందే జగద్గురుమ్ తండ్రి నా తండ్రి 🌼🛐🛐🌼🛐🛐🌼👏👏🌼
@kiranyadavvangoor54693 жыл бұрын
Hare krishna hare Rama krishna krishna hare hare. Jai Sri krishna......
@srinathakarur97982 жыл бұрын
From all parameters only one thing the excellent. The excellent. The excellent. OM NAMO KRISHNA NAMO NAHA. Really dislikes are Asura fellows only. SRI RAMA DUTAM SIRASA NAMAMI. Madam Devika as Rukmini is the excellent. All actors are did 100% justice for their role. Who are watching this movie also have blesses of God. This is our parampara , and dont miss at any cost. Long live Hinduism which is root of Unity in diversity.
@sv82113 жыл бұрын
ఈ సినిమాలో హైలైట్ అంటే రాజనాల గారి నటనే.. ఎన్నో విలన్ పాత్రలు పోషించిన రాజనాల గారు ఎవ్వరూ ఊహించని విధంగా హనుమంతుని పాత్ర పోషించి తన అద్భుతమైన నటన తో జీవించారు
Karana janmuni Hava bhavalu anithara sadhyam . Andukega VISWAVIKHYATHA NATA SARVA BHOUMUDU .NAGAYYAGARU ,DHULIPALAGARU DIALAGULU WONDERFUL. Rajanala ,s v r garu meeku satiledu .
@karnakaralli98213 жыл бұрын
Om namo narayanayaa
@naramurali95862 жыл бұрын
Hare rama hare rama,rama rama hare hare Hare krishna hare krishna,krishna krishna hare hare
@VinodKumar-iq1fh3 жыл бұрын
Krishna Vasudeva gurudevoo bhava - Jai Sri Hari = NTR blessing form god
@eraboinadevanarsimlu37753 жыл бұрын
Ntr nuvvu super jai ntr jai jai ntr
@venkattirumala2 жыл бұрын
Vantae Krishnam Jagatguram.. Om namo Venkateshaya
@rajkumar91563 жыл бұрын
Krishan ga evaru ayina suit gaaru Only the legends can suit ,,,,NTR
@a.maheshkumar23 жыл бұрын
NTR and SVR in same scree Treat to watch
@JMSYADAV2 жыл бұрын
Namo krishna namo krishna krishna krishna namo namah 🕉
@ramanachary1112 Жыл бұрын
Radhe Radhe ❤️❤️❤️❤️❤️❤️❤️
@eraboinadevanarsimlu37753 жыл бұрын
Jai ntr jai krishna
@kumarashok92979 ай бұрын
Kaarana janmudu not only Ntr But also everyone Kaaranam Lekundaa evaru puttaru.
@sadasivuniraj25743 жыл бұрын
Guruvu Garu Very Important
@catschanti2932 жыл бұрын
Jai Sreekrishna. Enta adbhuthamaina tatvaanni telipe appati cinemalu malli print teesi bhadraparachi ,Tirigi mundutaralavariki andinchite chalu mana jeevitalu dhanyamavutai. Malli etuvanti goppasandesamu Natanatho,Natulatho koodina mooviesni pondaledu. Maa Association vallu nadumu katti ee panini cheste bagunnu 🙏🙏🙏🙏🙏
@vijayav89573 жыл бұрын
Naraduduga kanta rao garoo chaala bavuntaaru
@rajaakhi12993 жыл бұрын
Leghands actorss pillers of cinema industry no one else can replace them
@కిలారిశ్రీశాంత్3 жыл бұрын
Shri Krishna Shri Krishna
@rajavardhanmothkuri23343 жыл бұрын
Hare Krishna 🙏
@nagarajmreddy8783 жыл бұрын
Kantha Rao as Narada is excellent. No match to him in that role as Narada
@venualigeti48443 жыл бұрын
యముడు లేకుంటే కూడా కష్టమే
@podishettidinesh12073 жыл бұрын
జై శ్రీరామ్
@chiruk77433 жыл бұрын
Wonderful scene 🙏🙏🙏
@venkattirumala2 жыл бұрын
Sarvam Krishnarpanam Om namo Venkateshaya Om Venkatakrishnaya namaha
@Rameshsubramanya3 жыл бұрын
Super scene from super movie
@thimmareddythimmareddy88653 жыл бұрын
ಯನ್.ಟಿ.ಆರ್ .ಹಾಗು ಎಸ್.ವಿ.ಆರ್ ರವರ ಅಮೋಗ ನಟನೆಯಿಮಂದ ಈ ಸಿನಿಮಾ ಚರಿತಾರತವಾಗಿದೆ
@nomachari73703 жыл бұрын
నమో మహాదేవ నమో వాసుదేవ
@vanshidharan41433 жыл бұрын
Excellent
@pradeepkumarpanigrahi93463 жыл бұрын
నిజంగా కారణజన్ములు రామారావు గారు svr గారు ఘంటసాల గారు
శరీర దారులేవ్వరు పరమాత్మ స్వరూపిణి,స్వరూపులు కాలేరు,కారు మనం ఆరాధించే దేవుళ్ళు దేవతలు ఎవ్వరూ గూడ మరణాన్ని జయించిన వారు కారు.మరణాన్ని జయించి లేచిన వాడినే అమరుడు,పరమాత్ముడు అని ఆరాధించాలి
@dhanushdj39509 ай бұрын
ippudu evaro amarudu
@rvv15999 ай бұрын
లేచిన తరువాత ఏమయ్యాడు ఆయన.....అలానే ఉన్నాడా.....
@Taraka19723 жыл бұрын
ఎలాంటి సినిమాలు తీసి భారతీయులకు వెధజ్ఞానం దూరం చేశారు
@madhavakorada62612 жыл бұрын
Athirada Maharadulu e movie lo natinchina maha natulu mahanu bavulu 🙏🏽🙏🏽🙏🏽