GHANTASALA SUPER CLASSICS SERIES-TANALI RAMAKRISHNA (Edited)

  Рет қаралды 591,229

Charepalli RK Music Channel

Charepalli RK Music Channel

Күн бұрын

తెనాలి రామకృష్ణ (భువన విజయము పద్యాలూ ,చందన చర్చిత -P.. సుశీలమ్మ )
MUSIC :విశ్వనాథన్ రామమూర్తి

Пікірлер: 206
@venkatasubaiagajula7569
@venkatasubaiagajula7569 2 жыл бұрын
తెలుగు సాహిత్య పరాక్రమ వ్యాప్తికిన్ తెనుంగు భాషా ఖేదంబున్ తీర్పన్ గత వైభవ ప్రశస్తి తెనుంగు పాటవమున్ ఆచరించగ ప్రజల్ ప్రభావంబునన్ తరింతురే 💐💐💐💐💐💐💐💐💐💐
@dudekulanabirasool8840
@dudekulanabirasool8840 11 ай бұрын
మీకు మా అభినందనలు మరియు వందనాలు
@mohammedabdulbaseer-hp1by
@mohammedabdulbaseer-hp1by 6 ай бұрын
Adbhutam
@asudarsanrao4477
@asudarsanrao4477 2 жыл бұрын
ఎంత హాయి గొలిపే మధురమైన నృత్యాలు పాటలు. ఇప్పటి యువతరం ఇప్పటి ఎప్పటికి ఇలాంటివి చేయలేరు.
@chalapathiaouka6619
@chalapathiaouka6619 3 жыл бұрын
🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏మనము ఆంగ్లభాష వ్యామోహంలోపడి మాతృభాషను మరచేలా చేస్తున్నాము ఇలాంటి సాహిత్యం మన పిల్లలకు వినిపించి భాషాభిమానం పెంపొందించవలసిన అవసరం చాలా ఉంది 🌺 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷
@raghavsgr8
@raghavsgr8 3 жыл бұрын
Excellent desabhashalundu telugu lessa ku oka vajrapu tunaka
@raghavsgr8
@raghavsgr8 3 жыл бұрын
A*? .....
@saibabaitapusreevidya1669
@saibabaitapusreevidya1669 2 жыл бұрын
Yes
@avramanamycoid398
@avramanamycoid398 2 жыл бұрын
Bhuvana bgmore Krishna devraya Telugu Basha deshvasi Telugu
@Srivinayakaarts
@Srivinayakaarts 2 жыл бұрын
జై మన తెలుగుభాష .....
@siddeswararaogunda5947
@siddeswararaogunda5947 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడా లనిపించే అద్భుతం.
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 3 жыл бұрын
మహా మహా నటీనటులు...అద్భుతమైన నటనకు వందనం
@mohanraogangaraju1695
@mohanraogangaraju1695 3 жыл бұрын
Very Good Collection, so nice to listen to old classic movie clips...!!!
@srikrishnasai5275
@srikrishnasai5275 2 жыл бұрын
ఆయన దేశ భాషలందు తెలుగు భాష లెస్సా అన్నారు. కానీ మన వాళ్ళు తెలుగు భాషని నిజంగానే LESS చేస్తున్నారు, పర భాషా వ్యామోహంలో పడి. మద్రాసియులు వాళ్ళ భాషని ఎంత గౌరవిస్తారో చూసి మనవాళ్ళు సిగ్గు పడాలి. ధన్యవాదాలు.
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 3 жыл бұрын
Ghantasala gaariki vandanamulu namo namaha mahanubhava ghantasala you are great we can't forget your valuable excellent wonderful fantastic music 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🌻🌻🙏🙏🌹🌹🙏🙏🌻🌻🙏🙏🌻🌻🙏🙏🌹🌹🌹🙏🙏
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 3 жыл бұрын
అలనాటి భువనవిజయాన్ని మా కళ్ళకు మరోసారి చూపీంచారు.. ధన్యోస్మి.. ధన్యవాదాలు..
@krishnamurthyballur5594
@krishnamurthyballur5594 10 ай бұрын
Super. Great actors best rendition by Ghantasala Master
@MrMuraligb
@MrMuraligb 3 ай бұрын
I have seen this movie more than 100 times. Feel like seeing more times and we get one type of thrill!! What melodious padhaya from Ghantadala garu and very nice acting from NTR and ANR and others.😅😂😂
@SuvarnaLakshmiKanchibhatta
@SuvarnaLakshmiKanchibhatta 5 ай бұрын
This is excellent scene .Future generation will know about it.Great actors and great singe r Ghantasaala garu
@chalapathyrao7853
@chalapathyrao7853 3 ай бұрын
ఇలాంటి సినిమా ఇక ముందు రాదు ఎవరికి వారే అద్భుతం
@prayagaramakrishna3977
@prayagaramakrishna3977 2 жыл бұрын
ధరణీన్ తెనుంగుభాషకు సరసన నిలువంగగల్గుసారస్వతములన్ తరచికనుగొనుటసాధ్యమె సురభాషకునెంతొలెస్స శొబగులతెలుగౌ
@RamaKrishna-pp6gw
@RamaKrishna-pp6gw 4 ай бұрын
అర్థం పెట్టలేదు
@pv.karthikyadav3925
@pv.karthikyadav3925 3 жыл бұрын
తెలుగు అక్షరానికి నా పాదాభివందనం
@anuraagananya
@anuraagananya 5 ай бұрын
Ghantasala master garu had brought a new trend in padya rendition in movies. Inimitable style with clear diction, enunciation, and expression.
@sitaramaraogollapudi7689
@sitaramaraogollapudi7689 3 жыл бұрын
మహనీయమైన తెలుగు పదవచన నైపుణ్య శైలి భాగ్యాన్ని తరానికి బాల్యంలోనే అందచేయండి ప్రభువులారా నిత్య ప్రసారాన .🙏🙏🙏
@sreenivasaraojajjara5738
@sreenivasaraojajjara5738 2 жыл бұрын
.jj
@suseeladevirao7091
@suseeladevirao7091 2 жыл бұрын
మన తెలుగుభాషకు వందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇలాంటి పద్యాలు వ్రాశేవారు కానీ చదివేవారు కానీ ఇకపై ఉండరేమో😢
@sripathirachanalu2050
@sripathirachanalu2050 Жыл бұрын
1
@moolisairam9553
@moolisairam9553 5 ай бұрын
ఉన్నారు కానీ వారికి ఆదరణ లేక వారు వెలుగులోకి రావడం లేదు 👏👏👏
@ranganadharaonyayapati2755
@ranganadharaonyayapati2755 2 ай бұрын
లేనే లేరు. కరిగి పోయిన మంచు.
@parimala9813
@parimala9813 3 жыл бұрын
Ntr anr ఘంటసాల తెలుగువారి స్థిరాస్తి
@niranjanvishnubhotla2499
@niranjanvishnubhotla2499 8 ай бұрын
Susheela, Janaki, SPB, Ramakrishna lu. Kooda.
@anupamsavithrinirmalkar5402
@anupamsavithrinirmalkar5402 3 жыл бұрын
మహా అద్భుతం🙏🙏
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
మాటలు లేవు
@aryarao2814
@aryarao2814 3 жыл бұрын
Excellent movie with high quality
@raviprakashraorayasan2978
@raviprakashraorayasan2978 2 жыл бұрын
Tenali Rama krishna cimalo athyadbhutha sannivesam maaku andinchaaru. Chaala santhosham.paatalu padyalu ghantasala garu, suseela garu madhurathi madhuranga vunnayi.padyaalu paadadamlo ghansalagariki saati evarunnaru.Andulo telugu padyaalu.
@umadevicharepalli1142
@umadevicharepalli1142 3 жыл бұрын
చాలా బాగుంది
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Жыл бұрын
చాల మంచి సాహితి పరమైన చలన చిత్రం.సంగీతం, ఘంటసాల గానం నటీనటులు తమ పాత్ర అభినయం బాగుంది.ఎయన్ఆర్ యన్టిఆర్ పాత్ర బాగుంది.సాహితౢం గానమాధురౄం యుగం గురించి మరువ వలసినదేనా !
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 6 ай бұрын
Telugu people are fortunate to have this trio born among them
@SonySony-cj1bj
@SonySony-cj1bj 3 жыл бұрын
ఇలాంటి సంగీత సాహిత్యాలు ఈనాడు లభించవు నావయస్సు 66,సంవత్సరాలు నాచిన్నతనంలో ఈ సినిమా చూశాను ఈ పాట నేను చాలాసార్లు పాడా ను నాకెంతో ఇష్టమైన పాట
@nandyalvlogschannel1487
@nandyalvlogschannel1487 3 жыл бұрын
sir Namaskaram
@medhinidevideevi7576
@medhinidevideevi7576 3 жыл бұрын
To Ex de un I'm in un un un un un un un un un in
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 жыл бұрын
💐
@chandramoulimadhurabharath4496
@chandramoulimadhurabharath4496 10 ай бұрын
తెనాలి రామకృష్ణని వికటకవి అని నవ్వుకుంటారు.కానీ కారన జన్ముడు. శ్రీ కృష్ణదేవరాయలకు పరపాలనాలోకష్ట సమయములలో ఎన్నో సార్లు సలహా లిచ్చి ఆనాటి కవులు కూడా పారిపాలనలో రాజ్య పరువు ప్రతిస్టలను కాపాడేవారు. ఈ నాటి విద్య వ్యవస్థలలో ఇటువంటివి అవసరం.
@snmurthy5272
@snmurthy5272 8 ай бұрын
27:33 Lp na In​@@chandramoulimadhurabharath4496j
@venkatanarayanachintapalli1925
@venkatanarayanachintapalli1925 2 жыл бұрын
భువనవిజయం కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతి కలిగింది! తనివితీరని అమితానందం! ఎన్టీఆర్ & ఏఎన్నార్ మన సంపద!
@saisubramanyamvinnakotaven9813
@saisubramanyamvinnakotaven9813 4 ай бұрын
అష్ట దిగ్గజలు రాయల కొలువులో కళ్ళకు కట్టినట్టు చూపించడం అద్భుతం. చూస్టినాకొద్ది చూడాలి అనిపిస్తోంది.❤
@ramaraopillarisetty7107
@ramaraopillarisetty7107 2 жыл бұрын
కృష్ణ దేవరాయల సభలో భువనవిజయం .
@alursudhakar1107
@alursudhakar1107 3 жыл бұрын
Films like this teach all skills of life and living. A scholar appreciates another scholar. Every snap teaches a definite skill to live.
@nataratnakalamandir2028
@nataratnakalamandir2028 2 жыл бұрын
కారణజన్ముడు మన అన్నగారు తెలుగువారి ఆత్మ బంధువు,తెలుగువారి సమర యోధుడు 🌹
@swarnagowri6047
@swarnagowri6047 3 жыл бұрын
ఎంతో కష్టపడి,ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, నాగేశ్వర రావు గారు, రామారావు గార్ల, ఓల్డ్ ఇస్ గోల్డ్ సినిమా లను, కరోనా, పూర్తిగా పోయిన తరువాత ,థియేటర్స్ లో ప్రదర్శిస్తే, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుండి అందరూ చూస్తారు. అదే మనం వారికి యిచ్చే,నివాళి. ఆ సినిమాల వల్ల అందరి మనసులు బాగుంటాయి . దీనికి చిత్ర పరిశ్రమ వారు, కృషి చేసి, మళ్ళీ ఆ రోజులను తీసుకొని వస్తారని,ఆశిస్తున్నాను .వినోదంతో పాటు, విజ్ఞానాన్ని కూడా ,అందించే సినిమాలు. క్లారిటీ చాలా బాగుంటే ,అద్భుతమే.
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
చాలా మంచి suggestion.ఈ రెండు meru పర్వతా ల ముందు అందరూ దిగదుడు పే.ఈ తరం వారికి తెలియాలి ఈ మేటి నటులు గురించి. మన తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వాళ్ల లో, వీరు ఇద్దరు ముఖ్యులు
@samrider077
@samrider077 3 жыл бұрын
@@arunabhavaraju703 ss mam 🙏🙏🙏
@aramanarao3263
@aramanarao3263 3 жыл бұрын
సుబ్బారావు గారు నమస్తే ! శ్రీ కృష్ణ దేవరాయలు (కృష్ణ రావు) వారిని పొగుడు తారని అనుకున్నాను. 500 సం. దాటినా వారి ఘనత మాసి పోలేదు.ఇంకొక 500 తర్వాత కూడా వారి వెలుగు తగ్గదు. సినిమా లో చూసి నట్టు కృష్ణ రావు అందగాడు కాదు. ఆయన ను ఆదర్శం గా తీసుకున్న నాయకులు ఒక్కరూ కూడా ఈ రోజు న కనపడడం లేదు, ఎందుకో ?
@suryanarayanaprabhala8745
@suryanarayanaprabhala8745 3 жыл бұрын
As a
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 жыл бұрын
కుమార్తె అక్షర సత్యం పలికిననది.
@sivadanamsudhakar7723
@sivadanamsudhakar7723 3 жыл бұрын
excellent movie tenali rama krishna with advanced idea distributed 17 elephents now a days children should have this intiligence
@krishanmurthy3197
@krishanmurthy3197 3 жыл бұрын
Super. Actors. N. T. R. And. Anr. Super. Hit. Move
@sankarruma7478
@sankarruma7478 3 жыл бұрын
భువనవిజయంలో విహరిస్తున్నట్లు ఉంది శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని చూసినట్లుగా ఉన్నది ( అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు) సంగీతం గాత్రం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ, ఎస్.రాజేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల. ఇటువంటి మంచి చిత్రాలను చూసే అదృష్టం ఈనాటి ప్రేక్షకులకు లేదు.
@srinivaschunduru2887
@srinivaschunduru2887 3 жыл бұрын
Music s రాజేశ్వరరావు గారు కాదు విశ్వనాధం రామమూర్తి
@usharajender9825
@usharajender9825 2 жыл бұрын
Sir Music directer Raheshwer rao kaadu Vushwanathan ramurth garu Kindly correct ur self sir
@srinivasaraoaddagarla7755
@srinivasaraoaddagarla7755 3 жыл бұрын
Dhanyosmi very nice. Thank you.
@chadalavadavenkateswararao6753
@chadalavadavenkateswararao6753 2 жыл бұрын
It is essential for the younger generation of Telugu folk
@subbarayudukategaru6691
@subbarayudukategaru6691 7 ай бұрын
Wonderful movie tenali ram krishna
@venkatagopalaraobheema5329
@venkatagopalaraobheema5329 2 жыл бұрын
Most intelligent Tenali Ramakrishna
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 8 ай бұрын
One person, respected Swarna gowri garu has commented greately on this wornderful picture TENALI RAMA KRISHNA,Commenting that it Should be Relesed again in the Theaters,which is true.Can we ever again in future days see such great films.No one can in the future days also make such great pictures,because we can not bring those Greatest Actors,Sri A.N.Rgaru,Sri N.T.Rgaru,Sri Nagayya garu,Sri Mukka mala garu,and the Greatest Sri Ganta sala garu Samudrala garu and other Actors and Technacians and other great staff who have contributed to these kind of wonder ful movies like this particular movie.How could our Telugu land produce these greatest persons.We are very proud of our Telugu Land.Those by gone days were GOLDEN DAYS OF TELUGU PEOPLE.The youth of this generation should watch these kind of pictures to know about our Telugu culture,and heritage and how our Telugu Kings had ruled our Telugu Land.Days have changed,now the present generation especially our Telugu youth is consentrating more on Western culture.A day may come when our Telugu language and culture may totally Vanish from our Telugu States.Along with mordern Culture,parents should Remind there Children about our Telugu Culture and Customs also.
@Krishnamurthy-rp7ss
@Krishnamurthy-rp7ss 8 ай бұрын
తెనాలి.రామకృష్ణ లాంటి అద్భుత తెలుగు చిత్రాలు మనలను. రంజింప జేశినది ANR ఉత్తమ నటనాకౌశల్యము మిక్కిలిగా పొగడదగినది మరే నటుడూ నటించలేడు నాప్రత్యేకాభినందనలు ఆ కాలపునటీనటులందరికీ మనఃపూర్వకాభినందనములు ప
@pottapiramprabhu9076
@pottapiramprabhu9076 7 ай бұрын
Nobody can beat such glorious epic
@ranganadharaonyayapati2755
@ranganadharaonyayapati2755 2 ай бұрын
చెప్పిందేదో తెలుగులో రాసివుంటే బాగుండేది. ఏమంటారు. ఐనా ఇదిగో 🎉
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 2 ай бұрын
@ranganadharaonyayapati2755 Respected Sri Ranganadha Rao garu,Sir,it is not my intention to show that I can write in English very well,but to my bad luck my parents who were working in Delhi,joined me in a English medium School,so from my child hood days I had to study ony in English. I know how to speak my beloved mother Tong TELUGU,but some how I am very poor in Writing our Sacred Telugu language.I do not even know English very well like a person who has very good command over English language.I felt very happy with your valuable suggestion.Thank you very much Sir.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 7 ай бұрын
ఘంటసాల వారి గాత్రము ఎన్టీర్ అక్కిననేని ఉన్నతికి ఉపయోగ పడింది కాని ఘంటసాల వారు పరమ పదించినపు డు వారి కృతఘ్నతా లక్షణం బయటపడింది
@sharmasgk2899
@sharmasgk2899 7 ай бұрын
Some are born great some achieved greatness some have greatness thrust upon them. Master ghantsala born great his bhagavat Geeta is incredible
@n.nagaiahokn.nagaiah9413
@n.nagaiahokn.nagaiah9413 2 жыл бұрын
9.9.202 cinima chusanu super
@acharyulunvmk1
@acharyulunvmk1 7 ай бұрын
This edited video consists every important aspect of the original movie. Video is comprehensive yet concise. ❤
@bhavaniprathipati
@bhavaniprathipati 3 ай бұрын
NTR .ANR. ఈ ఇద్దరూ సినిమా ను రక్తి కట్టించారు.అంటే ఒక్క మాట లో సరిపోదు.ఎంతని చెప్పగలం.పోటాపోటీలమీద నువ్వా నేనా అన్న విధంగా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఏ.ఎన్ ఆర్ ఆ పాత్రకు ప్రాణం పోశారు రామకృష్ణ కవి పాత్ర కోసమే ఎ.ఎ్.ఆర్ గారు పుట్టారేమొ అన్పిస్తుంది అద్భుతమైన నటన ఆ హవభావాలు న భూతో న భవిష్యతి అన్పిస్తుంది
@Vijay-oe6cv
@Vijay-oe6cv 3 жыл бұрын
That extra Number elephant🐘 Assuming " x " .... Mathematics never ever fails...
@mycreativehub1974
@mycreativehub1974 3 жыл бұрын
Wonderful film
@SBala-wy3xc
@SBala-wy3xc 3 жыл бұрын
A true classic.
@mamillapalligopalakrishna4660
@mamillapalligopalakrishna4660 10 ай бұрын
Jai NTR Jai ANR Jai ఘంటసాల వెంకటేశ్వరరావు గారు
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
💐🙏🏼🙏🏼🙏🏼🍀🍀👍🌼🌼
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 9 ай бұрын
Unforgettable Trio of Telugu film industry
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 5 ай бұрын
Wander full🎤🎉🎉🎉
@SatyanarayanaVelangi
@SatyanarayanaVelangi 5 ай бұрын
It is great monument to Telugu industry
@vakulaag7959
@vakulaag7959 9 ай бұрын
Such a great star cast and direction
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 жыл бұрын
THIS IS TELUGU INDUSTRY ENCIKLOPEDIA 1000 YEARS GONE LONG LIVE
@subhadraacharyulu1842
@subhadraacharyulu1842 3 жыл бұрын
Excellent.
@malleswarimogili1195
@malleswarimogili1195 3 жыл бұрын
శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన హంపి ఒకసారి చూసి రండి జీవితం ధన్యం అయిపోతుంది🙏🙏🙏🙏🙏
@narayanachowdary1737
@narayanachowdary1737 Жыл бұрын
Avunu adbhutam
@RangacharyuluGovardhanam
@RangacharyuluGovardhanam 5 ай бұрын
స్వీట్ మ్యూజిక్
@jyothiprakashprakash27
@jyothiprakashprakash27 8 ай бұрын
Fantastic మువీ 👌👌
@lakshmiprasunachalla8616
@lakshmiprasunachalla8616 3 жыл бұрын
అధ్భుతం. అధ్భుతం
@prasadarao5090
@prasadarao5090 3 жыл бұрын
MORVELOUS
@narayanachowdary1737
@narayanachowdary1737 Жыл бұрын
Adbhutam
@madhuchukka630
@madhuchukka630 5 ай бұрын
మహా నటులు ఒకరితో ఒకరు పోటీపడి నటించిన అద్భుత చిత్ర రాజము ఇది,,,, శ్రీ కృష్ణ దేవరాయలు ఎలా ఉంటారో కళ్లకు సాక్ష్యము NTR,, తెనాలి ANR తిమ్మరుసు Nagaiah ఇతరులు ఘనాపాటీలే!!!
@rangaraorachakonda7322
@rangaraorachakonda7322 3 жыл бұрын
🎉🙏👍Nice movie🎉🙏👍
@raviprasadsatyamalishetty4443
@raviprasadsatyamalishetty4443 3 жыл бұрын
Sandya is Devine beauty. So far I couldn't see anyone closer to her
@hemanthkumarys495
@hemanthkumarys495 3 жыл бұрын
Jayalalitas mother. She is
@pvsr4583
@pvsr4583 3 жыл бұрын
Ghantasala వారి అతి మధుర గంభీర స్వరం తో పాడిన పాటలు, పద్యాలు ఈ సినిమా కి ఆయువు పట్టు.
@chintamanisatyamurthy5342
@chintamanisatyamurthy5342 8 ай бұрын
ఆ ఆర్ లీద్దరూ ఘంటసాల మృతి వేళ ఆయన్ని ఎంత ఆదరించారో కూడా తెలుసుకోండి. ఎవరి షూటింగల్లో వాళ్ళున్నారని అప్పట్లో అనుకున్నారు.
@narasingarao3687
@narasingarao3687 2 жыл бұрын
Ituvantivi ika choodalemu..dhanyavaadaalu
@bhaskarkomakula622
@bhaskarkomakula622 3 жыл бұрын
Old is gold💯💯💯💯💯💯💯💯
@ramalakshmikambhampati4643
@ramalakshmikambhampati4643 3 жыл бұрын
Superb
@raghavulun2300
@raghavulun2300 2 жыл бұрын
Great film n anr . NTR performance
@sitaramaraovissapragada5286
@sitaramaraovissapragada5286 5 ай бұрын
నేను ఈ సినిమాని కొన్ని వందల సార్లు చూచుంటాను.
@VaidiksamyuVaidik
@VaidiksamyuVaidik 3 жыл бұрын
Golden. days at the. time. Good memories
@RangacharyuluGovardhanam
@RangacharyuluGovardhanam 5 ай бұрын
🌹👏🌹👏👍
@varanasibhavanarayana8142
@varanasibhavanarayana8142 3 жыл бұрын
Great
@vsrn9554
@vsrn9554 3 жыл бұрын
An outstanding movie which cannot be reproduced like Mayaa Bazaar Movie
@jampanachandramouliswarara8355
@jampanachandramouliswarara8355 3 ай бұрын
It may not be out of place to mention that this type of golden songs are now a days have become a cry .. as there are neither writings of nor it's encouragers for these types of writings.
@prakashrao478
@prakashrao478 3 жыл бұрын
Wonder
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 3 жыл бұрын
Super
@RangacharyuluGovardhanam
@RangacharyuluGovardhanam 5 ай бұрын
అందరు మహాను bhavulay అందరికి వందనాలు
@sukhavasinageswararao473
@sukhavasinageswararao473 3 ай бұрын
Thanks to producer director camera man late BS Ranga, to make such a master piece with NTR, ANR, Gantasala
@palemnarayanareddyaswartha294
@palemnarayanareddyaswartha294 5 ай бұрын
Elanti films Enka raavu
@NaraMeerammaTrust
@NaraMeerammaTrust 3 жыл бұрын
👍👍👍👍👍
@srmurthy51
@srmurthy51 3 жыл бұрын
15.18 న ఎన్టీఆర్ గాత్రము తగినట్టుగా మాస్టారు పద్యము మొదలు పెట్టి 15.30 వెంటనే అక్కినేని గొంతుకకు తగినట్టుగా పాడారు..ఎంత తేలికగా తేడా చూపరో మాస్టారు
@mallaramshankar9836
@mallaramshankar9836 2 жыл бұрын
Nj
@pramodkunapareddy9059
@pramodkunapareddy9059 3 жыл бұрын
Proud to be indians pramod babu
@thirupathiraogandru588
@thirupathiraogandru588 2 жыл бұрын
The only
@venu8310
@venu8310 2 жыл бұрын
శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర పోషించిన ఎన్టీఆర్...గారి పాత్ర బహుశా ఈ భూమండలం లో ఎవరి తరం కాదు ఆయన లాగా .... జోహార్ ఎన్టీఆర్
@prasadarao5090
@prasadarao5090 3 жыл бұрын
Excellent
@ramamohangudimetla
@ramamohangudimetla 7 ай бұрын
అలనాటి సాహిత్యం సంగీతం నటన న భూతో న భవిష్యతి...
@srinivasalur61
@srinivasalur61 3 жыл бұрын
Andhra Vijayam Bhuvanavijayanm
@parimala9813
@parimala9813 3 жыл бұрын
ఆనాటి రాయలు ఎలా ఉండేవాడో తెలియదు. కానీ ఎన్టీఆర్ అంత అందగాడు కాకపోవచ్చు
@srmurthy51
@srmurthy51 3 жыл бұрын
శ్రీకృష్ణదేవరాయలు, రామకృష్ణ అంటే వీరి లాగా ఉంటారు అనేలాగా పరకాయ ప్రవేశము చేసి చూపారు.ఇది తెలుగ్గు జాతి కి దొరికిన అదృష్టము
@ramaraomoruboina4394
@ramaraomoruboina4394 Жыл бұрын
A
@RangacharyuluGovardhanam
@RangacharyuluGovardhanam 5 ай бұрын
🌹🌹🌹
@aurtherfleck1098
@aurtherfleck1098 3 жыл бұрын
Legends
@bulususatyanarayanamurthy7741
@bulususatyanarayanamurthy7741 3 жыл бұрын
👌👍
@malleshamambala2128
@malleshamambala2128 7 ай бұрын
Andharo,mahaanubaavulu,rupodhinchina,cinima,thenaali,raamakrushna,tharatharaalu,gurthuntaayi,nenu,amithamgaa,araadhinchina,cinimaalalo,manohara,swapnam,thenaali,ramakrishna,cinima🎉🎉🎉🎉
@ravikumarmanuri3379
@ravikumarmanuri3379 3 жыл бұрын
Thanks andi
@mukkamala1958
@mukkamala1958 2 жыл бұрын
ఈ చిత్రంలో తిలకాష్ట మహిష బంధనం సన్నివేశం లేదు. ఆ దృశ్యాన్ని ప్రజలు మరచిపోయేలా చేసారు
@suryanarayanamurtyn9258
@suryanarayanamurtyn9258 8 ай бұрын
నభూతో న భవిష్యతి.
@kammireddychalimamidi8357
@kammireddychalimamidi8357 5 ай бұрын
Teluthalli Muddubiddalu Gantasala ANR NTR tarataralu Gurthuntaru Eebiddalaku Johar
@srinivasraochoppa2195
@srinivasraochoppa2195 3 ай бұрын
Ippudu matladavalasindhi sahithyam gurinchi kaani R la kosam kadhu...
@swarnagowri6047
@swarnagowri6047 3 жыл бұрын
కాసేపు భువన విజయం లో వున్నామా అనిపించింది. రాయల వారు, తెనాలి రామకృష్ణుడు , రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వీరికి సాటి లేరు. న భూతో న భవిష్యత్. చిత్ర సీమకు, కృష్ణార్జునులు.
@arunabhavaraju703
@arunabhavaraju703 3 жыл бұрын
Correct
@venkatraodonepudi1706
@venkatraodonepudi1706 3 жыл бұрын
Superseens
BHAKTA JAYADEVA SONGS-జయదేవ మధుర గీతాలు GHANTASALA P SUSHEELA
25:12
vampire being clumsy💀
00:26
Endless Love
Рет қаралды 31 МЛН
Strange dances 😂 Squid Game
00:22
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 29 МЛН
vampire being clumsy💀
00:26
Endless Love
Рет қаралды 31 МЛН