అద్భుతమైన వర్ణన సాగర్ గారు ❤❤❤ సమస్త మహిమ ఘనత మన దేవునికే చెల్లును గాక amen
@satyavedasagar6989Ай бұрын
❤
@SamuielBuditiАй бұрын
వంధనములు సార్ ప్రతి ఒక్కరూ మీలాగ వాక్యమును బోధిస్తే నేడు క్రైస్తవ్యము ఇలా నవ్వులు పాలు అవ్వదు సార్❤
@satyavedasagar6989Ай бұрын
❤❤
@AshirwadamAshirwadam-y7nАй бұрын
అన్యయ్య వందనాలు సేవకులకు సేవ విధానములు నేర్పుతున్నా అన్యయ్యకు దేవుడు అయుష్షును ఆరోగ్యమును దయచేలని ప్రార్థన మ కుటుంబం
@satyavedasagar6989Ай бұрын
❤
@shantharajupatthi885727 күн бұрын
అన్నయ్య దేవుడు మీకు దయచేసిన జ్ఞానం బట్టి దేవాది. దేవునికి.హృదయ పూర్వకముగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీలాంటి సేవకులు ఈ సమాజానికి ఆత్యావసరం ఈ మనుషులు అందరికంటే దేవుడు యంత గొప్పవాడో. గొప్పగా వివరించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను
@bonamprabhudasu-te6ptАй бұрын
ప్రభువు మహా కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక అయ్య గారు 🎉🎉🎉
@jashuvajashuva9241Ай бұрын
చాల చక్కగా చెప్పారు అన్నయ్య..వందనములు...మనో నేత్రములను వెలిగించారు
@satyavedasagar6989Ай бұрын
❤
@umashankar3580Ай бұрын
ధన్యవాదాలు అన్నయ్య మీరు వాక్యాలు వివరించే విధానము చాలా మంచిగుంది మంచిగా విని నేర్చుకొని అనుసరిస్తూ ఉన్నాను
@satyavedasagar6989Ай бұрын
🙏
@Naveennelapatinelapati-hs3hyАй бұрын
దేవునికి స్తోత్రం...DR K సత్య వేద సాగర్ సాగర అన్నా వందనములు..🎉
@satyavedasagar6989Ай бұрын
🙏
@mohanaraoj4581Ай бұрын
Wonderful explanation అన్నా. Our god is great 🙏
@satyavedasagar6989Ай бұрын
❤
@nagalavenkatalakshmi6287Ай бұрын
చాలా విలువైన సంగతులు దేవుడు అన్నా ద్వారా పలికినందుకు దేవునికే మహిమ ❤️❤️❤️🙇♂️🙇♂️🙇♂️
@sharonkumar8736Ай бұрын
నా వందనాలు చాలా బాగా చెప్పారు అద్భుతమైన మెసేజ్
@fightforgodtv8293Ай бұрын
చాలా బాగా చెప్పారు అన్నయ్య గారు అసలు ఎవరో కూడా ఊహించని విధంగా ఆలోచించిన విధంగా నిజమే కదా మనం ఎందుకు ఇ విధంగా ఆలోచించలేదు అని అందరికీ ఆలోచన కుట్టే విధంగా అద్భుతంగా చెప్పారు అన్నయ్యగారు వందనాలు
@mullavenkatarao1660Ай бұрын
అన్న పూస పూసగా విడగొట్టారు అన్న చాలా బాగా చెప్పారు అన్న వండర్ఫుల్ ఆత్మసంబంధమైన ఉత్సాహం ఉప్పొంగింది అన్న
@satyavedasagar6989Ай бұрын
,🙏🙏
@asayamallu217318 күн бұрын
Amen
@Murthydasari39Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@Anand-kv1eyАй бұрын
సాగర్ అన్నయ్య వందనాలు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు
@sudhakarrao8981Ай бұрын
ప్రస్తుత(Present)జనరేషన్ కు,రాబోయే(Future)జనరేషన్ కు చాలా,చాలా అవసరం & ముఖ్యం ఈ బైబిల్లోని దేవునిమాటలు.బైబిల్లోని లేసన్స్,మెసేజ్ & చరిత్ర ద్వారానే తెలుసుకొవాలి.(*వినాలి,*గ్రహించాలి,*ఆలోచించాలి,*ప్రతిరోజు చదవడం,*పరిశోధన/పరిశీలన చేయడం,*తెలుసుకొని నేర్చుకోవాలి). అన్న(బ్రదర్) ద్వారా తెలుపుచూన్న 🙏తండ్రియైన దేవునికి,👏రక్షకుడు/ప్రభువు/కుమారుడైనక్రీస్తు ద్వారా వందనములు.🙏🙏
దేవుని వాక్యం వారికి ఎలా అర్థం అయ్యిందో అలానే బోధిస్తూ ఎవరి మాటలు వినకుండా సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు . అలాంటివారికి మీలంటే జ్ఞానం కలిగిన సేవకులు చెప్తేనే అర్థం అవుతుంది సాగర్ గారు.❤❤❤
@satyavedasagar6989Ай бұрын
🙏🙏
@nenuindian3228Ай бұрын
వందనాలు అన్నయ్యగారు ✝️❤️🙌🤴,,, 👨👩👧👦🙏🙏🙏🙏💐💐💐💐
@Maryama123-w4rАй бұрын
అవును అయ్యా గా రు వం ద నా లు
@RamaraoKoyyaАй бұрын
అన్న గారు వందనములు
@v.narayanaraov.narayanarao8730Ай бұрын
Vadhanalu annaya Garu 🎉🎉🎉
@veereshpeethala534Ай бұрын
Praise the lord 🙏 annaya garu
@prabhudasgarikina9284Ай бұрын
Very wonderfull explain broder thanks
@satyavedasagar6989Ай бұрын
❤
@rajuarasankula3570Ай бұрын
Very Very Very Very good message annaya garu vandhanalu devuni ke mahima kalugunu gaka.
@satyavedasagar6989Ай бұрын
🙏
@simonjagarla4787Ай бұрын
Wonderful message Annaya ❤❤❤❤
@I_d_k.-.-.-32315 күн бұрын
👌👌👌
@OBT__EDLTZ19 күн бұрын
❤
@vishwateja9304Ай бұрын
వందనాలు అన్న కర్ణాటక యాదగిరి. శేఖర్
@BathulaSribabu-dg7lgАй бұрын
వంద నాలు సార్ బాగా చెప్పారు సార్
@FarmersofYgrАй бұрын
I agree with you 💯 😊
@athmeeyasandesalu1399Ай бұрын
Yes it's true everything is God gives all'peoples
@satyavedasagar6989Ай бұрын
❤
@nsrinunsrinu5721Ай бұрын
Exlent massage annaya
@PalletiRamanaАй бұрын
Chala baga chepparu Annaya Garu 🎉🎉🎉
@OBT__EDLTZ19 күн бұрын
Superanna
@dhanalaxmjdana5549Ай бұрын
Excellent explanation anna
@Ribhkaaxj6jnАй бұрын
వందనాలు అన్నయ్య గారు🙏🏻🙏🏻
@pulisathyavathi3349Ай бұрын
Chala baguntavi annaya vandanalu 🙏
@Biblepaataalu-Ай бұрын
యేసు శరీరం మనలాంటి శరీరమే, మన లాంటి రక్తమే దేవుడు కన్య మరియ గర్భం లో రూపించినవి, మట్టిని శరీరంగా మార్చి అందులో రక్తం ప్రవహింప చేసాడు, అలాంటిది కన్య మరియ గర్భం లో దేవుడు మరియ శరీరం రక్తం అవసరం లేకుండా యేసు శరీరం రక్తం తయారు చేయలేడా చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఈ రాళ్ళ వలన అబ్రాహాము కు పిల్లల్ని పుట్టించగలడు అని యేసు చెప్పలేదా.
@YouareAUniqueАй бұрын
తండ్రి అయిన దేవుడు సర్వ శక్తిమంతుడు యేసు క్రీస్తు వారి పుట్టుకను మీరు చెప్పినట్లు అలా జరిగిస్తే అప్పుడు పాపనికి అలవాటు పడిన మనుషులు ఆయన దేవుడు కాబట్టి పాపన్ని జయించాడు నేను మనిషిని కాబట్టి నేను జయించలెను అని సాకులు చెప్పి advantage తీసుకుంటాడు అందుకే పాపాసేరిరకరముతో పుట్టించాల్సి వచ్చింది. దేవుడు మనిషి ఊహలకు అందని మహా మేధావి గుర్తుంచుకోండి ❤
@Biblepaataalu-Ай бұрын
@@YouareAUnique అయ్యా, యేసు శరీరం పాపాకారం అంతే యేసు శరీరం పాపం కాదు, పాపిలో పరిశుద్దాత్మ నివసించడు, మనం కూడా పరిశుద్దంగా జీవిస్తేనే పరిశుద్దాత్మ మనలో ఉంటారు. పాప శరీర ఆకారానికి, పాప శరీరానికి చాలా తేడా ఉంది.
@vinayraj9012Ай бұрын
చెయ్యగలరు
@skaareefsidhu335025 күн бұрын
సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ అయితే యేసుక్రీస్తు వారికి తండ్రియైన దేవుడు మనలాంటి శరీరాన్ని అనగా పాపాన్ని ప్రోత్సహించే శరీరాన్నే ఇచ్చాడు అలా పాపాన్ని ప్రోత్సాహించే శరీరాన్ని ఇచ్చిన ఆయన పాపాన్ని చేయకుండా నీతిగా బ్రతికారు చూశారా అది యేసుక్రీస్తువారి గొప్పతనం💯 👉ఉ..దా..మనుష్యులందరికి కష్టమైన ఒక ఏరును ఈదుకుంటునే దాటాలి అనీ ఒక పోటీ పెట్టారు అందరూ కష్టపడుతు ఏదో విధంగా ఆ ఏరును దాటడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారనుకుందాం అప్పుడు ఒక వ్యక్తి ఒక బ్రిడ్జ్ మీదనుండి అవతలవైపునకు వెళ్లిపోయి చూశారా నేను ఎంత గొప్పవాడినో అనీ అన్నాడనుకోండి మీరేమంటారు?? ఈదుతున్నవాళ్ళు ఏమంటారు?? అబ్బా భలే దాటేశావయ్యా అనీ అంటారా??లేక హేళన చేస్తారా?? బ్రిడ్జ్ మీదనుండి దాటేసి ఏదో పెద్ద హీరోలాగా మాట్లాడుతున్నావేంటయ్యా అనీ అంటారు?? మాలాగా ఈదుకుంటూ దాటవయ్య అప్పుడు నీవు గొప్పోడివి అంటారు కదా!! అందుకే మనకెలాంటి శరీరాన్ని ఇచ్చారో యేసుక్రీస్తువారికి కూడా అలాంటి శరీరాన్నే ఇచ్చారు అంటే పాపాన్ని ప్రోత్సహించే శరీరాన్నే ఇచ్చారు అలాంటి పాపశరీరము ఇచ్చిన పాపము చేయకుండా పరిశుద్ధంగా ఎలా జీవించాలో ప్రపంచ మానవులందరికి నేర్పించడానికే తండ్రియైన దేవుడు ఆయనను ఈలోకానికి పంపించారు సార్🙏🙏🙏
@YouareAUnique25 күн бұрын
@@skaareefsidhu3350 మనం ఎంత మొత్తుకున్నా అతను వినడు, అంగీకరించడు బ్రదర్.
@janniramu7639Ай бұрын
Exlent sir. God bless you
@K.ZabulunАй бұрын
అన్నయ్య వందనాలు మీ పేరుకు సార్థకత చేకూరుస్తున్నారు
@satyavedasagar6989Ай бұрын
❤
@dhanalaxmjdana5549Ай бұрын
Lothaina satyaanni chepparu
@yugandharb7662Ай бұрын
🤩Super message 😃annya❤
@KilloRamesh-e8xАй бұрын
వందనాలు అన్నయ 🎉
@RangaRaoDoppalapudiАй бұрын
అన్నయ్య వందనాలు స్త్రీ అండం పురుషుని శుక్రకణం లేకుండా సేల్స్ ద్వారా పుట్టిస్తున్నప్పుడు దేవుడు ఆత్మను ఎందుకు పంపించాలి సమాధానం చెప్పగలరు
Leedu manasareeramlo unna aatma controlu lo chalistu untai
@KattasarvesuKattasarvesu-bd6bwАй бұрын
Anna🎉
@SidduNakka-ru2nvАй бұрын
Good anna
@satyavedasagar6989Ай бұрын
❤
@Mr.cherry_charan29 күн бұрын
🫸🙏🫷 annayya
@THP777Ай бұрын
క్రీస్తు మొదటి ఆదాము ఇద్దరూ మనుషులే అని వారికి బయోలాజికల్ తల్లిదండ్రులు లేర కాకపోతే ఆదాము మట్టి నుండి వచ్చినాడు కనుక ప్రకృతి సంబంధించి క్రీస్తు దేవుడై ఉండి పరలోకం నుండి శరీరధారిగా రెండవ ఆదాముగా ఈ లోకమునకు వచ్చినాడు గనుక ఆత్మ సంబంది. ఆదాము క్రీస్తు ఒక్కటే అని బైబిల్ చెప్తుంది అందుకే మొదటి ఆదామని, రెండవ ఆదామని పిలుస్తుంది. ఒక విషయంలో ఇద్దరు పనులు బైబిల్ పోలుస్తుందంటే వారిద్దరూ ఒకే రకమైన పరిధిలో కలవారని అర్థం. ఇది బేసిక్ కామన్ సెన్స్. కొరింతి 15 47 మొదటి మనుష్యుడు మంటి నుండి పుట్టిన వాడు రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు అదే క్రీస్తు. క్రీస్తు శరీరమందు పరిపూర్ణ మానవుడిగా ఆత్మ యందు పరిపూర్ణ దేవుడుగా ఉన్నాడు. మొదటి ఆదాము అవిధేయత వలన మరణము వచ్చినది రెండవ ఆదాము విధేయత వలన జీవం వచ్చింది కొరింతి 15 21 మనిషిని ద్వారా మరణం వచ్చిన గనుక మనిషిని ద్వారానే మృతుల పురుద్ధానం కలిగెను ప్రకృతి సంబంధమైన మనము ఆత్మసంబంధమైన మనుష్యుని అనగా క్రీస్తుని విశ్వసించడం వల్ల బ్రతికించబడుతున్నాం కొరింతి 15 22 ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారు అలాగునే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడదు క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఉండి అంటే ఒక మనిషికి ఉండవలసిన రక్తంతోనే జీవించి ఉన్నాడు అది ఏదో దేవుని రక్తం కాదు దేవుడు ఆత్మ ఆయన శరీర దారి కాదు అంటే దేవుని రక్తం అనేది ఉండదు కానీ క్రీస్తు పాపం అంటని పరిశుద్ధుడిగా దేవునికి విధేయుడుగా ఈ లోకంలో దేవుని రక్షణ కార్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు ఆదాము వారసులుగా క్రీస్తు రాలేదు ఆదాము వారసులైన మనల్ని పాపం నుండి రక్షించడానికి రెండో ఆదాముగా ఈ లోకమునకు వచ్చి దేవుని కార్యాన్ని నెరవేర్చారు. క్రీస్తుకు ,ప్రకృతి సంబంధమైన ఆదాముకు ఏమి సంబంధం ? క్రీస్తుని ప్రకృతి సంబంధమైన ఆదాముకు వారసులుగా మీరు చెప్పటం ఏమి దౌర్భాగ్యం ? క్రీస్తు, మరణానికి పాత్రుడైన ఆదాముకు బయోలాజికల్ వారసుడు అయితే దేవుని రక్షణ కార్యం ఎలా నెరవేరుతుంది?
బైబిల్ బోదించే యేసయ్య శిష్యలులకు సైన్స్ తెలియదు ఆయన
@satyavedasagar6989Ай бұрын
Vaalu kreedtuni prakatincharu Bible bodinchaleedu
@Biblepaataalu-Ай бұрын
@@satyavedasagar6989ఇప్పుడు మనకు క్రీస్తు వద్దా, బైబిల్ అంటే క్రీస్తు వార్త.
@YouareAUniqueАй бұрын
@@Biblepaataalu-అప్పట్లో యేసు క్రీస్తు వారు direct గా శిష్యులుతో కలసి ఉండేవారు కాబట్టి అనేక సంగతులను నేర్పించారు. ఇప్పుడు మనకు వాక్యమే ఆధారము ❤
@Biblepaataalu-Ай бұрын
@@YouareAUnique యేసు బోధ శిస్యులు నేర్చుకున్నారు, శిష్యలు చేసిన బోధ యేసుక్రీస్తు చెప్పిన బోదే. అలాంటి ది క్రీస్తు బోధ వేరు, బైబిల్ బోధ వేరు అన్నట్టు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు. క్రీస్తు బోదే బైబిల్, బైబిల్ లో ఉన్నది మాత్రమే క్రీస్తు బోధ.
@pulisathyavathi3349Ай бұрын
Meru cheppu Bible vakyamulu
@Biblepaataalu-Ай бұрын
యేసేపు, డేనియల్ లు మంచి మనసు వాళ్ళు పాపం చేయలేదు కాబట్టి వాళ్ళ రక్తం కూడా పరిశుద్దమేనా, మానవుల పాపపరిహారం కోసం యేసేపు, డేనియల్ రక్తం సరిపోదా, మీరు తప్పు చెబుతున్నారు. యేసు జననం పరిశుద్ధం, పుట్టబోవు శిశువు పరిశుద్దుడై పుట్టును. అప్పటికి మనసుతో సంబంధం లేదు.
@satyavedasagar6989Ай бұрын
Alagaite deevudu pakshapaati avutadu yesuki.manchi.sariraani ichi naaku veeredi iste aayanadetappu.
@Biblepaataalu-Ай бұрын
@@satyavedasagar6989యేసు దేవుడు ఆయన పరిశుద్దుడు, ఆయన శరీరం, రక్తం పరిశుద్ధం, మనం కన్యాకకు పుట్టేలేదు, నువ్వు వెళ్లి దేవున్ని అడుగు నీకు పక్షపాతం యేసు కన్యాకకు పుడితే, నేను భార్య భర్త కలయిక వల్ల ఎందుకు పుట్టాను అని అడుగు. అది ప్రవచనం అంతే.
@satyavedasagar6989Ай бұрын
Neetimandaina hebelu raktam ee taramuvarimeediki vastadi ante ardam yemiti?