క్రీస్తు కట్టిన సంఘమును మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్న విజయ్ ప్రసాద్ రెడ్డిగారి అబద్ధబోధను ఖండిస్తూ

  Рет қаралды 33,662

Church of Christ - Vegivaripalem

Church of Christ - Vegivaripalem

2 жыл бұрын

ఆరాధనలో వాయిద్యాలు వాయించుట పాపము కాదన్న S విజయ ప్రసాద్ రెడ్డి బోధను ఖండించిన D రత్నకిషోర్ గారు
• ఆరాధనలో వాయిద్యాలు వాయ...
విజయ్ ప్రసాద్ రెడ్డి అను నన్ను నిజమైన క్రీస్తు సంఘం కాదు అనే వారితో ఎవరితోనైనా మాట్లాడడానికి సిద్దం
• విజయ్ ప్రసాద్ రెడ్డి అ...
క్రైస్తవ ఆరాధనలో దేవుడు కోరిన సంగీతము part 1
• Video
క్రైస్తవ ఆరాధనలో దేవుడు కోరిన సంగీతము part 2
• క్రైస్తవ ఆరాధనలో దేవు...
సంఘము అనగానేమి Part 1
• సంఘము అనగానేమి Part 1/...
సంఘమనగానేమి Part 2
• సంఘమనగానేమి Part 2//Wh...
సంఘము అనగానేమి? Part 3
• సంఘము అనగానేమి? Part 3...
సంఘ నిర్మాణములో మనము అనుసరించవలసిన అధికారం ఏది?Part -1
• సంఘ నిర్మాణములో మనము అ...
సంఘ నిర్మాణములో మనము అనుసరించవలసిన అధికారం ఏది? Part 2
• సంఘ నిర్మాణములో మనము అ...
Lesson 2 సంఘ నిర్మాణమును గూర్చి మనము ఎందుకు అధ్యయనం చేయవలెను? Part 1
• Lesson 2 సంఘ నిర్మాణము...
సంఘనిర్మాణమును గూర్చి మనము ఎందుకు అధ్యయనము చేయవలెను? Part 1
• సంఘనిర్మాణమును గూర్చి ...

Пікірлер: 370
@sprakash3
@sprakash3 2 жыл бұрын
Ratna కిషోర్ గారు మీ బాష విదానం లోనే ఆత్మీయత స్పష్టం గా కనిపిస్తుంది.. దేవుని కే మహిమ..
@gollamandalakrishna6404
@gollamandalakrishna6404 2 жыл бұрын
రత్నకిశోర్ బ్రదర్ కి వందనాలు 100 % రత్నకిశోర్ బ్రదర్ కరక్ట్
@gollamandalakrishna6404
@gollamandalakrishna6404 2 жыл бұрын
Q
@udaykumarmetti4303
@udaykumarmetti4303 2 жыл бұрын
వందనాలు
@Sujatha_veerababu232
@Sujatha_veerababu232 2 жыл бұрын
రత్నకిశోర్ బ్రదర్ మంచి పాఠం
@koyyanalakshmi3466
@koyyanalakshmi3466 2 жыл бұрын
Yes💐
@k.ramaraok.ramarao8860
@k.ramaraok.ramarao8860 Жыл бұрын
ఎక్స్లెంట్ సమాధానం ఇచ్చి విజయ్ ప్రసాద్ గారి నోరు మూయించిన సహోదరులకు ప్రభువు నామములో వందనాలండి
@nagarjunanagarjuna9624
@nagarjunanagarjuna9624 2 жыл бұрын
సత్యమును చక్కగా వివరించినా బ్రదర్ రత్నకిషోర్ గారికి ఆకివీడు క్రీస్తు సంఘము వారు వందనములు తెలియజేయుచున్నాము🙏 🙏
@sarojatarapatla4858
@sarojatarapatla4858 2 жыл бұрын
వందనాలు బ్రదర్ తప్పుడు బోధకుడు కి ఎంతో తెలివితో వీవేకం తో ప్రేమతో సమాదానాలు చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@James4.7
@James4.7 Жыл бұрын
ఆమెను
@rajendrakumar2017
@rajendrakumar2017 2 жыл бұрын
రత్న కిషోర్ గారికి వందనములు వాక్యానుసారముగా చాలా బాగా మాట్లాడుతున్నారు
@sambasivaraogemmeli3042
@sambasivaraogemmeli3042 2 жыл бұрын
వందనాలు బ్రదర్... ఒక్కప్పుడు సంఘానికి పేరు ఏదైనా పర్వాలేదని, వాయిద్యాలు కూడా వాయించ వచ్చని Church of Christ సోదరులతో వాదించి ఒపించాను కూడా కానీ తరువాత రీసెర్చ్ చేస్తున్నపు... మీరు ఈ విజయ్ ప్రసాద్ కే ఇచ్చిన సమాధానం తో వెలిగింది. ఇకపోతే విజయ్ ప్రసాద్ రెడ్డి కి వాక్యం రాదు. ఇతని దగ్గర తిట్లు, బూత్ పురాణం మాత్రం చాలా వుంది.
@suvarnay2645
@suvarnay2645 2 жыл бұрын
🙏 బ్రదర్స్...సత్యమును సరిగా విభజించడం ను నిస్వార్థముగా అందరికీ నేర్పిస్తున్న ప్రియమైన సహోదరులందరిని దేవుడు బహుగా దీవుంచును గాక.!🙌👏🏾👏🏾👏🏾🙏👍
@chinababu226
@chinababu226 2 жыл бұрын
బ్రదర్ చెన్నై అవడి క్రీస్తు సంఘం తరుపున మీకు వందనములు తెలియజేస్తున్నాం🙏🙏🙏
@pallamalanarayanamma9353
@pallamalanarayanamma9353 2 жыл бұрын
🙏వందనాలు బ్రదర్, మీరు సత్యం సత్యం తో వివరించారు 100% కరెక్ట్ బ్రదర్ 🙏🙏🙏
@savarajayasurya6055
@savarajayasurya6055 2 жыл бұрын
వందనములు అయ్యగారు ఇలాంటి వారు మీరే కర్రెక్ట్ ఆన్సర్ ఇస్తన్నారు.. 🙏🙏🙏
@rajeshtanimki9042
@rajeshtanimki9042 Жыл бұрын
బ్రదర్ వారికి అర్థము కాదు ఒకానొక దినాన అర్థమవుతాది అప్పుడు అర్థమయినా ఎలాంటి ఉపయోగం ఉండదు కాని బాధగా వుంది అనేకమందిని వారితో ఈడ్చుకు పొతున్నాను
@sathyasangamutelugu4146
@sathyasangamutelugu4146 2 жыл бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు సండే స్కూల్ కి వెళ్లి నేర్చుకోవాలి అది క్రీస్తు సంఘములో
@James4.7
@James4.7 Жыл бұрын
Well said Brother... ఇంకా పాలు తాగేందుకు istapadathaaru.. ఇంకా healthy food అవసరం లేదని vellaki తెలియదు..తెలుసుకొనుట వారికి అవసరం లేదు..
@davidkatta5141
@davidkatta5141 23 күн бұрын
బ్రదర్ క్రీస్తు సంఘము అంటే ఎక్కడ పేరు పైన రాసిన రాతి కట్టడము లోనా...
@mulkalathomas7481
@mulkalathomas7481 Жыл бұрын
దేవుడు తన స్వ రక్తమిచ్చి సంపాదించిన సంఘం
@premkumarmulinti111
@premkumarmulinti111 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు అన్నయ్య... We Are From Church Of Christ Salkapuram (Gadwal) Telangana 🙏🙏🙏.... క్రీస్తు నామములో మీకు వందనములు అన్నయ్య 🙏🙏🙏
@rayapparaju62
@rayapparaju62 Жыл бұрын
Hi brother
@ratnakumarikumari3847
@ratnakumarikumari3847 Жыл бұрын
వందనములు పాస్టర్ గారు .. ఎన్నాళ్ళకు సాతాను బోధను ఖండిస్తున్నారు ఆందును బట్టి మీకు నా వందనములు ...
@Michael-lu9ho
@Michael-lu9ho 2 жыл бұрын
Church of christ is trueth. & currect 🙏
@lachannagudemSUNNY
@lachannagudemSUNNY 2 жыл бұрын
మంచి పాఠం కిషోర్ గారు వందనములు
@ERMIYAKKR2022
@ERMIYAKKR2022 2 жыл бұрын
ఎంత గొప్ప మర్మాలు చెప్తున్నావ్ అయ్యా
@seedarisidhu7898
@seedarisidhu7898 2 жыл бұрын
🙏 బ్రదర్ కిశోర్ గారికి వందనములు నీ పరిచర్య ద్వారా దేవుడు మహిమ పరచపడును గాక.🙏
@suvarnavaddi2602
@suvarnavaddi2602 2 жыл бұрын
బ్రదర్ కిషోర్ గారు చాలా బాగా వివరించారు👌
@vinaykumarnookathattu5697
@vinaykumarnookathattu5697 Жыл бұрын
వందనాలు బ్రదర్.. చాలా బాగా చెప్పారు.. క్రీస్తు సంఘము.. గోనెడ
@rajasekharu9215
@rajasekharu9215 2 жыл бұрын
వందనాలు బ్రదర్ గారు రత్న కిషోర్ గారు very good explanation 🙏🙏🙏
@roselynthote3144
@roselynthote3144 2 жыл бұрын
🙏 Anna LKG student ki cheppinattu chebuthunnaru ippudu kuda vijayprasad reddy gariki ardam kaakapothe aayana poorthiga satyamundi tolagipoyinatte meeru inka aayanatho vaadanalu pettukovaddu endukante aayana maatlade durbashalu meeku porapatuna raavachhu....
@chidipiveerabhadrarao9655
@chidipiveerabhadrarao9655 2 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది సార్
@vanthalaamosh4905
@vanthalaamosh4905 2 жыл бұрын
వందనములు బ్రదర్.
@krishnabudda3674
@krishnabudda3674 2 жыл бұрын
వందనములు. బ్రదర్. ఊమడిదేవరాపల్లి. క్రీస్తు సంఘం
@ranimode4727
@ranimode4727 2 жыл бұрын
🙏 వందనాలు అన్నయ్య
@gabikoyyaprabhukumar7297
@gabikoyyaprabhukumar7297 Жыл бұрын
Very good message brother Ratna Kishore Garu I'm Gadikoyya prabhukumar evangelist Durgi Church of christ thank you very much
@user-hv9gs4ds5r
@user-hv9gs4ds5r Жыл бұрын
Praise the lord brother
@arunbabuallamudi2654
@arunbabuallamudi2654 2 жыл бұрын
🙏🙏 వందనాలు బ్రదర్, సత్యవాక్యమును సరిగా👌 విభజించారు. Vpr లాంటి దొంగ భోధకులని వాక్యముతో ఖండించారు.. 【 గలతియులకు 1:8 మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక 】..... ఈ వాక్యమును బట్టి చూస్తే, VPR శాపగ్రస్తుడు అవుతాడు,ఆ VPR యొక్క అనుచరులు కూడా శాపగ్రస్తులు అవుతారు అనేది 💯% నిజం అని వాక్యమే చెపుతుంది...
@jirraravikumar7860
@jirraravikumar7860 2 жыл бұрын
Satyani theliyajesinanduku vandanamulu.....
@gopik4968
@gopik4968 2 жыл бұрын
వందనాలు
@mahichintu555
@mahichintu555 2 жыл бұрын
వందనములు బ్రదర్
@churchofchrist6352
@churchofchrist6352 2 жыл бұрын
కషోర్ గారికి వందనాలు చాలబగా వాక్యం వివరించారు..
@silvipaster5665
@silvipaster5665 Жыл бұрын
Vandanamulu 🙏brther
@suvarnay2645
@suvarnay2645 2 жыл бұрын
Onlin bible తరగతిలో దయచేసి మమ్మీల్ని కూడా చేర్చండి. అన్నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balucreationskadali
@balucreationskadali 2 жыл бұрын
Mee number pettandi
@Failure-y4l
@Failure-y4l Жыл бұрын
Mamalani Kuda add chayandi brother. Online class lo .
@maddelaravi5040
@maddelaravi5040 Жыл бұрын
Ratnakishore Annya Pretching very well. Bible words Truley Take to Handile with Ratnakishore Brother.God bless Annya.
@anjibabusambaru6812
@anjibabusambaru6812 10 ай бұрын
వందనములు బ్రదర్ from COC togummi
@Ravitejanaramalla
@Ravitejanaramalla Жыл бұрын
వందనములు బ్రదర్,🙏
@venkaiahpulibandala3768
@venkaiahpulibandala3768 Жыл бұрын
Very good massage annayagaaru prabhuvayina yesukreesthu naamamu lo naa vamdanamulu
@kumari1430
@kumari1430 2 жыл бұрын
Good information Ratnakishore Garu
@telanganabibleschool1556
@telanganabibleschool1556 2 жыл бұрын
Marvales explanation by Bro.D.Ratnakishore
@lakshmanlakshman246
@lakshmanlakshman246 2 жыл бұрын
Good explain Annaya valuable message
@abhihasini9245
@abhihasini9245 2 жыл бұрын
సత్యం గూర్చి అసలు తెలియదు రెడ్డి కి సత్యం అంటాడు మీ ఇష్టం అంటాడు ఏది పడితె అది నోటికి వచ్చిన విదంగా అంటాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి చూపిద్దాం plz 🙏అందరూ సహాయం చేయండి
@kanthrajganta5590
@kanthrajganta5590 2 жыл бұрын
Very good explanation brother 🙏
@churchofchristkalathur6853
@churchofchristkalathur6853 Жыл бұрын
మంచి వివరణ sir వందనాలు 🙏
@guruswamy2608
@guruswamy2608 2 жыл бұрын
మంచివివరణ thank you brother
@jancyj8923
@jancyj8923 2 жыл бұрын
Vandanalu brother garu🙏🏻
@churchofchristmadyakattavi2894
@churchofchristmadyakattavi2894 2 жыл бұрын
Vandanalu bro Bible lo vunna satyanni chepparu chala vandanalu me koraku paricharya koraku kutumbam koraku ma anudina pradhanalo pradhistunnamu bro Ramesh
@sarathbabusuram2768
@sarathbabusuram2768 Ай бұрын
బ్రదర్ రత్న కిషోర్ గారికి ప్రత్యేకమైన వందనాలు
@kakarlamudiravikumar4022
@kakarlamudiravikumar4022 2 жыл бұрын
Vandanamulu brother thank u brother for truth .what u told.
@danielvinay50098
@danielvinay50098 2 жыл бұрын
Wow superb.sir.go forward Our God with us.
@srinivasmattaparthi2351
@srinivasmattaparthi2351 10 ай бұрын
Vadhanamulu sir 🙏🙏🙏💐💐💐
@ranichinta5926
@ranichinta5926 2 жыл бұрын
గుడ్ కిషోర్ బ్రదర్
@rayapparaju62
@rayapparaju62 Жыл бұрын
Vandanalu Brother🙏🙏 nice message
@baithasethu3239
@baithasethu3239 2 жыл бұрын
Nice explanation 👌 Bro Kishore garu
@deepulucky2914
@deepulucky2914 2 жыл бұрын
Nice brother vandanamulu🙏🙏🙏🙏👌👌👌
@vanthalabalaraju3624
@vanthalabalaraju3624 2 жыл бұрын
వందనములు brother
@srinubabu4385
@srinubabu4385 2 жыл бұрын
Nice explaination sir
@rameshmaddala3258
@rameshmaddala3258 2 жыл бұрын
Good explanation 🙏
@kanandanand5585
@kanandanand5585 Жыл бұрын
GOOD MESSAGE BROTHER VANDANAMULU
@churchofchristnuzvid940
@churchofchristnuzvid940 2 жыл бұрын
వందనములు బ్రదర్ 🙏
@henrykumar2505
@henrykumar2505 10 ай бұрын
Vandanaalu brothers, good work for justification of Church Of Christ subject
@KiranKumar-nz4lt
@KiranKumar-nz4lt Жыл бұрын
2పేతురు 1: 20 ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. Frome COC 🙏🙏
@hmahesh1398
@hmahesh1398 2 жыл бұрын
Greetings to you in the name of Jesus Christ 🙏 good explanation brother👍👍🙏
@RajuRaju-qr9kg
@RajuRaju-qr9kg 2 жыл бұрын
వందనాలు బ్రదర్,
@mimobilegmailaccountformob3048
@mimobilegmailaccountformob3048 Жыл бұрын
Brother meeku sathakotivandanaalu meelo yentha jnanam vundi meeru cheppina points anni thelusukone roju thondarlone vundi me jnananiki sirasu vanchi padabhivandanam🍇✝️🍇💯
@venkimaddala1781
@venkimaddala1781 Жыл бұрын
వందనాలు బ్రదర్ ❤
@gurrala6380
@gurrala6380 2 жыл бұрын
Vijay Prasada Reddy's Comedy is very nice . He is 100% Eligible to cinema field for comedy actor.
@jirraravikumar7860
@jirraravikumar7860 2 жыл бұрын
Excellent ga chepparu brother....
@MaheshM-cd2lp
@MaheshM-cd2lp 15 күн бұрын
Vandanalu brother excellent explanation sir ...ratnam Kishore Anna🙏🙏🙏💯💯💯
@johnpremkumar6144
@johnpremkumar6144 2 жыл бұрын
Vandanala brother 🙏
@ranivarikuti9421
@ranivarikuti9421 2 жыл бұрын
Good message brother
@durgaraopothula2584
@durgaraopothula2584 10 ай бұрын
VeryveryGoodexplain100%truebrother ratnakishorgaru vandanamu
@churchofchristtelangana7901
@churchofchristtelangana7901 2 жыл бұрын
ఈ విషయం లో రత్న కిషోర్ గారు నిజం మాట్లా డా రూ 🙏 vp reddy లోక సంబంధ మైన వ్యక్తి
@mangalakshmimushini5872
@mangalakshmimushini5872 2 жыл бұрын
Nice talking sir.🙏
@telanganabibleschool1556
@telanganabibleschool1556 Жыл бұрын
Good explanation Brother, tq
@henrykumar2505
@henrykumar2505 9 ай бұрын
Vandanalu from Henry Kumar, COC Chittoor.
@tetalaramesh7762
@tetalaramesh7762 Жыл бұрын
Thank you sir 🙏
@localtoglobalwithharsha7108
@localtoglobalwithharsha7108 Жыл бұрын
Ardhavanthamaina vivarana icharu Brother garu. Nijamaina sathyanni yentho mandhi ki teliyajesaru. Vandhanalu Brother garu.
@balladavidraju4129
@balladavidraju4129 2 жыл бұрын
వందనములు సార్ మీరు చాలా బాగా చెప్పారు
@abhihasini9245
@abhihasini9245 2 жыл бұрын
Church ante అర్ధం తెలియనివాళ్ళతో మనము మాట్లాడాము అర్ధం లేదు బ్రదర్ కిషోర్ గారు
@churchofChristbidar.123
@churchofChristbidar.123 11 ай бұрын
Nice answers sir with Bible refrence.
@reethujayakumar8467
@reethujayakumar8467 Жыл бұрын
Thankyou brother
@divyaseera8847
@divyaseera8847 6 ай бұрын
Good message sir
@paulzakkam4312
@paulzakkam4312 Жыл бұрын
Manchi vivarana vandanamulu brother,,
@shivas4937
@shivas4937 9 ай бұрын
Vandanalu sir🎉
@user-hv9gs4ds5r
@user-hv9gs4ds5r Жыл бұрын
వందనాలు సార్ మీరు బాగా తెలియజేసెరు
@jayajhonson5544
@jayajhonson5544 Жыл бұрын
Nice explanation brother....
@pathiraju4906
@pathiraju4906 Жыл бұрын
బ్రదర్ వందనంలు
@maheshlingolu1746
@maheshlingolu1746 Жыл бұрын
వందనాలు Sir
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 2 жыл бұрын
17.29 కర్మ కాకపోతే ఇలాంటి వాళ్లు సేవకులు.ఇతన్ని ఫాలో అయ్యేవారు భక్తులు.. యాకోబు 1: 26 ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. లూకా 19: 22 అందుకతడు చడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా మత్తయి 12: 37 నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.
@abhihasini9245
@abhihasini9245 2 жыл бұрын
Yes బ్రదర్
@williamcarey192
@williamcarey192 2 жыл бұрын
Brother Ratna kishore vandanamulu you are correct 100 percent
@suneelkumar-tf7tr
@suneelkumar-tf7tr 2 жыл бұрын
Brother vandanalu.asalu vpr gariki CHURCH ante emito kuda ardam teliyadu.bible basics kuda papam ayanaku teliyadu.ayanu chustunte jali vestundi.meeru cheppina eevakyam aina vini marite baagundunu sir.thank u sir vandanalu
@shivas4937
@shivas4937 9 ай бұрын
Vandanalu sir From church of Christ in miyapur 🎉
@Varaprasad-pe3ed
@Varaprasad-pe3ed 2 жыл бұрын
super 🙏 brother
@venkatasaiketha6492
@venkatasaiketha6492 2 жыл бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు లాజిక్ లేని లాజిక్ మాష్టార్ మెచ్యూరిటీ లేని చిట్టి కన్న వాక్యం శుద్ది లేని వాక్చాతుర్యం, సహోదరులపట్ల మర్యాద లేని స్వనీతి తో నేటి బైబిలు చదవని ప్రార్ధన చేయని యవ్వనస్తులను సువార్త సత్యం నుండి దూరంచేస్తున్న. సత్య విషయమైన అనుభవజ్ఞానం లేని తొందరపాటు కలిగిన బోధకుడు అని రుజువు అయింది. యువతరమా జాగ్రత్త
@Vanthala-mh7gr
@Vanthala-mh7gr 11 ай бұрын
విజయ ప్రసాద్ తో డిబేట్ చెయ్యడం ఎవరి వళ్ళ కాదు రత్నాకిశోర్ గారు చిన్నవాడు
@churchofchristgospelchanne9076
@churchofchristgospelchanne9076 2 жыл бұрын
Vandanamulu brother
@abhihasini9245
@abhihasini9245 2 жыл бұрын
సంఘం ante కూడా తెలియని వాళ్ళు ఈరోజు పాస్టర్ లు 🙏దండాలు వాళ్ళు కి v j ప్రసాద్ రెడ్డి కి
@williamcarey192
@williamcarey192 2 жыл бұрын
Vandanamulu brother C O C Khajipeta , Srikakulam
@Kristen_Ram
@Kristen_Ram Жыл бұрын
Super 🙏
ప్రశ్నలకు సమాధానం // Bro D RATNAKISHORE GARU
40:23
Church of Christ - Vegivaripalem
Рет қаралды 21 М.
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 14 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 27 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,4 МЛН
అంశము :  దేవత్వము // Bro. Ratna Kishore Garu  Vijayawada
58:36
Church of Christ - Vegivaripalem
Рет қаралды 23 М.
CHARACTERISTICS OF GOD by Bro B Joshua garu
50:07
CHURCH OF CHRIST
Рет қаралды 21 М.