ఎప్పుడూ, ఏటకారముగా మాట్లాడే మీకు ఆయన బోధలు పిచ్చి బోదగావుందా. మీలాంటి వారి వల్లే క్రైస్తవం పట్ల ఐక్యత లేకుండా పోతుంది . కడుపులో ద్వేషం నింపుకుని మాట్లాడు తున్నారు. సిలువ బొట్టు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదని చిన్న లాజిక్ మరిచి పోయారు. ఇష్టమున్నవారు పెట్టుకొని సువార్త చేస్తారు . ఇష్టం లేకపోతే పెట్టుకోరు. దీనికి ఇంతగా చలించి అదేదో తప్పు జరిగి పోయినట్టు తెగ బీపీ పేసేంట్ల ఊగి పోతున్నారు. మీ పిచ్చి వాదనతో. అన్నిటి మీద సిలువ వున్నప్పుడు , నుదుటి మీద ఉంటే తప్పులేదు. సువార్త చేసే వారి ఇష్టం కదానటానికి మీరెవరు.