ఓ క్రైస్తవ యువకా - O KRAISTHAVA YUVAKAA Lyrical Song - Unplugged Version | Jesus Telugu Songs

  Рет қаралды 6,233

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

Жыл бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
ఓ క్రైస్తవ యువకా - O KRAISTHAVA YUVAKAA Lyrical Song - Unplugged Version | Jesus Telugu Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా (2)
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ||
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా (2)
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా ||ఓ క్రైస్తవ||
మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా (2)
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ||
భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా (2)
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||
Singer:-Sunaina
Keyboard:-John
Rhythm:- Shekhar
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 12
@nareshtellaboina2513
@nareshtellaboina2513 Жыл бұрын
దేవుని మహిమకు ఆత్మీయు అభివృద్ధికి చోటుఇవ్వకుండా....రాగానికి ..Music బీట్ కి ప్రాధాన్యత ఇస్తున్న....ఈ genration లో....చక్కటి ఆత్మీయమైన పాటలు అందిస్తున్న మీ పరిచర్య దేవుడు దివించుగాక...
@jayasripappula1612
@jayasripappula1612 Жыл бұрын
ఆహా మహాత్మా ఆహా శరణ్య సాంగ్ upload cheyyandi pls pls
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi Жыл бұрын
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
@jayasripappula1612
@jayasripappula1612 Жыл бұрын
ఆహా మహాత్మా ఆహా శరణ్య సాంగ్ upload cheyyandi pls pls.
@jessy3david
@jessy3david Жыл бұрын
మనం బ్రతికుండగానే నిజమైనా దేవుడ్ని తెలుసుకోలి...దేవుడనే వాడు సజీవుడై ఉండాలి...సజీవుడైన దేవుడు ...ప్రభువైన యేసుక్రీస్తు ...దేవుడికే మహిమ ఘనత చెల్లున్ గాక ఆమెన్📖✝️🙏🏻
@bekindsongs
@bekindsongs Жыл бұрын
ఆమెన్️🙏🏻 Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@subhashinipakerla9547
@subhashinipakerla9547 Жыл бұрын
Good message to all .lyrics are very clear to understand .(not importance to music.)God bless you all
@sujanasujana3836
@sujanasujana3836 Жыл бұрын
Praise the Lord dear bekind team 🙏
@jayasripappula1612
@jayasripappula1612 Жыл бұрын
సిలువలో పలికిన 7 మాటలు సాంగ్ పడండి pls
@bekindsongs
@bekindsongs Жыл бұрын
ok sure Will try ! Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@jayasripappula1612
@jayasripappula1612 Жыл бұрын
​@@bekindsongs alredy i subscribed your channel
@jessy3david
@jessy3david Жыл бұрын
ప్రభు పేరిట మీ అందరికి వందనాలు...నేను బైబిల్ నేర్చుకోవాలని అనుకుంటున్న ఏ బైబిల్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలో తెలియడం లేదు...సరైన బైబిల్ కాలేజ్ తెలియజేస్తారని అనుకుంటున్న....మా ఊరు శ్రీకాకుళం...నేను దేవుడు సేవ చెయ్యాలని ఆశ...నేను ఇంట్లో ఉంది బైబిల్ అంతగా నాకు తెలియకపోవొచ్చు...అదే బైబిల్ కాలేజ్ లో అయితే స్వష్టంగా నేర్చుకుంటాను....బైబిల్ లో ఉండే ప్రతి ఒక్క అక్షరం కూడా పూర్తిగా తెలుసుకోవాలని ఆశ....దేవుడు కోసం అందరికి తెలియజేయ్యాలి..నశించిపోతున్న ఆత్మలను కాపాడలి. ..ఇదే నా పట్ల దేవుడు ఉద్దేశ్యం...ప్లీజ్ నాకు బైబిల్ కాలేజ్ వివరణలు ఇవ్వండి....🙏🏻
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 54 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 12 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
BUILDING A $1M PRISON IN BLOXBURG
15:35
Alaska Violet
Рет қаралды 304 М.
SURAH AL MULK - سورة الملك | THIS WILL TOUCH YOUR HEART | NOOR
57:50
КТО ИЗ НАС СЕКРЕТНЫЙ ПРЕДАТЕЛЬ?
19:03
UlyankaRainbow
Рет қаралды 37 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,7 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 753 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 4,1 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 181 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 15 МЛН