Suddichese Raktham శుద్ధిచేసే రక్తం Hosanna Ministries 2023 new Album Song-9 Pas.Freddy Paul

  Рет қаралды 354,218

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Жыл бұрын

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live
రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం
యేసు రక్తమే జయం
రక్తం జయం యేసు రక్తం జయం..
పాపమును కడిగే రక్తం
మనసాక్షిని శుద్ధి చేసె రక్తం
శిక్షను తప్పించే రక్తం
అమూల్యమైన యేసు రక్తం...
పరిశుద్ధునిగా చేసే రక్తం
తండ్రితో సంధి చేసే రక్తం
పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం
నిష్కళంకమైన యేసు రక్తం...
నీతిమంతునిగా చేసిన రక్తం
నిర్దోషునిగా మార్చిన రక్తం
నిత్య నిబంధన చేసిన రక్తం
నిత్య జీవమిచ్చు యేసురక్తం...
క్రయధనమును చెల్లించిన రక్తం
బలులు అర్పణలు కోరని రక్తం
నన్ను విమోచించిన రక్తం
క్రొత్త నిబంధన యేసు రక్తం...
రక్తం జయం యేసు రక్తం జయం
రక్తం జయం యేసు రక్తం జయం

Пікірлер: 166
@gveerendra9487
@gveerendra9487 Жыл бұрын
ఈ పాట దయ్యాలకు వణుకు పుడుతుంది యేసు రక్తమే జయం బోలో ఏసు మహారాజ్ కి జై ప్రైస్ ది లార్డ్ ఆమెన్
@kishoresrimanthula3354
@kishoresrimanthula3354 Жыл бұрын
సాహిత్యపు పద ప్రయాసులో వినుటకు మాత్రమే వీలుగా ఉన్నటువంటి పాటల ప్రయాణంలో సరికొత్త వరవడితో సామాన్య విశ్వాసుల సామాన్య క్రైస్తవులు కూడా పాడుకునే వీలుగా ఉన్నటువంటి పాటను అందించిన అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు...
@paulmanohar7962
@paulmanohar7962 Жыл бұрын
అన్నా మీరు ఎప్పుడూ కూడా అలుపెరగని దేవుని కృపతో ఆయన♥️🤍♥️ ప్రేమను ఇలాగే పాటల రూపంలో అనేక ప్రజలకు అందించాలని మనసుపుర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను🔥✝️🔥
@paulmanohar7962
@paulmanohar7962 Жыл бұрын
సర్వ మహిమా ఘనతా ప్రభావము ఏసయ్యకు చెల్లును గాక ఆమేన్ 😇🤍✝️🤍😇
@ramakanthyerpula1576
@ramakanthyerpula1576 Жыл бұрын
ఈ పాట ద్వారా ప్రజల్లో ఎంత ఆరాధన ఎంత యేసుని ప్రేమ ఆయన రక్తం ద్వారా పాపులని క్షమించు
@morajoseph6484
@morajoseph6484
యేసు రక్తము లో ఎప్పుడూ జయమే అందుకే సాతాను కి వనుకు మన ప్రభువైన దేవునికి మహిమ 🛐 వందనాలు బ్రదర్ 🙏
@user-yq6oy4sk4s
@user-yq6oy4sk4s 28 күн бұрын
Yesayya rakthame jayam 🙏🙏🙏
@kasidatlasyamraju1540
@kasidatlasyamraju1540 Жыл бұрын
హోసన్నా జయము హోసన్నా జయము
@nithya.b7048
@nithya.b7048 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక wonderful ☺️ song
@Samuelpaul777
@Samuelpaul777 Жыл бұрын
చాలా బాగా వ్రాసారు అన్న పాటలు
@burrekesava
@burrekesava Жыл бұрын
ఆనాడు దావీదు కీర్తనలు
@hosannaministriesshorts47
@hosannaministriesshorts47 Жыл бұрын
రక్తం జయం యేసు రక్తం జయం
@sindhuk9167
@sindhuk9167 Жыл бұрын
Yesu raktamu raktamu raktamu
@rajukakumanu7818
@rajukakumanu7818 Жыл бұрын
ఈ సంవత్సరం అన్న చాల చాల చాల బాగా సంతోషం గా అనుభవిస్తు రెండు పాటలు పాడారు
@prabhavathivasimalla6058
@prabhavathivasimalla6058
Wonderful song brother.. Glory to his triumphal victory ❤
@yohanuyohanusiddi5686
@yohanuyohanusiddi5686 Жыл бұрын
మీ సాంగ్ సూపర్ మీ పాట వింటే పరిశు్ధాత్ము వసుతువుడి
@prasadchinthakindi2451
@prasadchinthakindi2451 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్
@GAKSharonChurch
@GAKSharonChurch Жыл бұрын
Simply Superb 👌
@johnsonjanganla2890
@johnsonjanganla2890 Жыл бұрын
చాలా చాలా అద్భుతంగా ఉంది అన్నగారు వందనాలు
@nadigamayakobu-qd4rt
@nadigamayakobu-qd4rt Жыл бұрын
WORLD KING OF YESU ..🌟
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 85 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Message by Pas. James //HOSANNA MINISTRIES //Kolimigundla.
1:04:57
ATHIPARISHUDHUDA
14:04
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 1,6 МЛН
Naalo Yemi Choochi Neevu
12:05
Ramesh Hosanna Ministries
Рет қаралды 14 М.
Adviteeyuda - అద్వితీయుడా Hosanna Ministries 2023 new Album Vol-33
1:24:25
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 11 МЛН