అయ్యగారు ప్రైస్ ది లార్డ్ ఈ మెసేజ్ విని మేము చాలా చాలా బలపడం అయ్యగారు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నమయ్య గారు దేవుడు మీ నోట ఇంకా అనేకమైన గూడమైన విషయాలు రహస్యమైన విషయాలు బయలపరచాలని ఏసుక్రీస్తు ప్రభువు వారి నామములో కోరుకుంటున్నాం ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
@satishnaidu22217 күн бұрын
God bless you
@sankaramcoc59214 күн бұрын
R.david.sankaram. anakapalli Good job in telugu massage God bless you
@boompagabhaskarboompagabha80955 күн бұрын
Amen
@sharon_u_r4 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯 Good message sir.
@Krupadas-m3g12 күн бұрын
🙏🙏🙏🙏👌👌🤝
@MasthanAbhi5 күн бұрын
బెస్ట్ messege, సార్
@ammajinookathattu90044 күн бұрын
S.Lord
@krishnagemmela876313 күн бұрын
God bless you brother
@believeallthingsarepossibl9 күн бұрын
God bless you brother
@satishking59714 күн бұрын
Praise the lord Christmas ki Bible lo Date lenapudu Good friday ki kuda Bible Date ledu kada paster garu
@MRSLordJesusChristTabernac-d9w17 күн бұрын
YES AMEN 🦅
@JESUSSONGSSSB17 күн бұрын
Good Messege
@justintimothylankaclass-iv94325 күн бұрын
ఏసుప్రభు పుట్టారు అంటున్నారు ఆయన ఎప్పుడు పుట్టారు మీరు చెప్పండి క్రిస్మస్ చేద్దాం
@believeallthingsarepossibl5 күн бұрын
Brother date ledhu kabatti manam 365 days kooda ayana puttaadani cheppaali only 25 December ledha December nelalo ani kadhu, prathi nela cheppaali, God bless you l.
@inapakollapattabhi5354 күн бұрын
షలోం మంచి బోధ
@thimothi_garu6 күн бұрын
పాస్టర్ గారు ప్రైస్ ది లార్డ్ ఏసుక్రీస్తు జననం లేకపోతే మరణం ఎలా వస్తుందండి ఏసు పుట్టకపోతే రక్షణ ఎలా వస్తుందండి
@believeallthingsarepossibl6 күн бұрын
Brother kaani puttadam valana rakshana raledhu kadha brother maranam lone rakshana vachindhi, please call cheyandi chating valla time length avudhi we will talk about that, God bless you
@SPK3874 күн бұрын
Sir yesu Prabhu puttaledu Ani cheppaledhu kani ayana puttadu kaani yesuprabu thana maranamunu gurthu chesukomannadu
@kannaiahvaddigalla890817 күн бұрын
🙌🙌🙌✝️👏❤️🕊️🌈✋
@rishi-coc5 күн бұрын
ఇంగ్లీష్ క్యాలెండరు మన కాలానికి సంబంధించినడి బ్రదర్,, బైబిల్లో డిసెంబర్ అని ఎలా ఉంటుంది అండి... డిసెంబర్ 25 ని పలు పరిశోధనలు చేసి రాజుల శాసనాలు, ప్రభువు కు పేరు పెట్టిన రోజు, ఆ కాలపు పండుగలు, జన సంఖ్యా, వంటి వాటిని సరిపోల్చి నిర్ధారించారు... క్రిస్మస్ జరుపమని బైబిల్లో లేదు సువార్త ఎల్లప్పుడూ చెయ్యాలి నిజమే... Cultural identity ni ఒక శుభ సందర్భం కోసం వాడటం లో తప్పు లేదు...
@believeallthingsarepossibl5 күн бұрын
Yes brother memu cheppthundhi adhe bible lo ledhu kabatti ayana puttaadani 365 days cheppaalsi undhi, God bless you.
@godlakrishna96197 күн бұрын
పర్ణశాల పండగ గురించి చెప్పండి పాస్టర్ గారు
@believeallthingsarepossibl6 күн бұрын
(endtimemessagechurch warangal) praise the lord brother paina cheppina channel lo meeku kaavalsina Anni videos unnayi meeku nijamga aasakti unte choodandi, God bless you.
@komaroluchinnaguravaiah97216 күн бұрын
ఆయ్యగారు పుట్టేడు ఆన్నావు పండుగా చెస్తే తప్పా చెయ్యా కపో తేఓప్ప ఎందుకు పాస్టర్ ఈగోల. ఆన్యులు. ఆదుకే దేవుని నా మము దూచిoచ బడూచు న్నదీ
@believeallthingsarepossibl6 күн бұрын
Brother varu dooshistundhi christmas chetlu kosam and santa kosam brother mari dhaaniki javaabu cheppochu kadha bible nunde vaallu challenge chestunnaru kadha.
నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. పుట్టటమే రక్షకుడిగా పుట్టాడు. పండగ అంటే సంతోషంగా జరుపు కొనేది.ప్రపంచములో 65% క్రిస్టియానిటి ఉంది. లెక్కల గణన చేసి తేదీ డిక్లేర్ చేసింది. అబియా కాలెండర్ ద్వారా చాలా మంది ఋజువు చేశారు.
@believeallthingsarepossibl4 күн бұрын
@@rajakumarvadiyara9539 ok broter nenu agree చేస్తాను కానీ బైబిల్ లో క్రిస్మస్ పండగ చేయమని ఎక్కడ ఉంది, అస్సలు క్రిస్మస్ పదం బైబిల్ లో ఎక్కడ ఉంది? , ఉంటే అపోస్తలులు ఎందుకు చేయలేదు? God bless you.