ఈ ఆత్మలకు శక్తి ఎలా వస్తుంది...నేను చూసిన ఆత్మలు 6 అడుగులు ఉన్నావి , నా ముందే మాయమయ్యాయి... ఒక సైన్స్ స్టూడెంట్ గా సైన్స్ టీచర్ గా, ఈ విషయాలు అర్ధం కావటం లేదు....
@vedanshvedansh75405 ай бұрын
Miku kanipinchaya andi aathmalu
@kanna39355 ай бұрын
What 😲
@jeevanreddy47015 ай бұрын
Meeru Science teacher haa??? Science malli chadukondi, question cheyyakunda, malli athmalu chusaranta. Endukandi ela Science chaduvukoni Science ki droham chestaru.
@koresmusicaladda5 ай бұрын
తప్పు చెప్పావ్...6 కాదు 9 అడుగులు...సరిగ్గా కొలత తీస్కో...కావాలంటే టేప్ తీసుకుని ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి ఉరికి ఉత్తరాన ఊడల మర్రి కిందకు రా...చూపిస్తా...హా..😂😂😂😂😂
@saikrish69895 ай бұрын
@@vedanshvedansh7540 h6
@ganeshd584710 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🌹🙏🌹🙏🌹🙏🌹
@bonisree97284 ай бұрын
I totally agree with swamiji, I blessed my father as my youngest son, and my wife also blessed his father as my elder son
@subbarao30523 ай бұрын
Is it? How did you know?
@Latha-d8l1q Жыл бұрын
🙏 Namaskaram gurugaru
@kalapureddysivakumari76444 ай бұрын
చ నీ పోయిన టైం కి ఆత్మ అనేది చుట్టూ తిరుగుత ది అహ టైం కి ఎవరు పుట్టిన టైము చ నీ పోయిన టైం ఒకటి అయినప్పుడు ఖచ్చితముగా ఆత్మ ఇంకొకరి లో ప్రవేశిస్తుంది
@sonymediachannel7 күн бұрын
Adi dayam ainavalaki adi kuda anta esay ga vere body ki patadu
@Manishi-e4p3 ай бұрын
Pudatharu andi. Maa atta garu chanipoyinanka 16 ella tarvatha maa intlo naa kodukku puttindi .
Mallipudatharu thinaka sampadinchi sugar bp anni sampadhinchukoni chavandi Malli puttandi unna janumalo hemi cheyalo halochinchaka Malli januma gurinchi halosithara Jananapi jananam jananapi maranamu ......... Bhaja govindam bhaja govindam bhaja govindam muda mathe ❤
@chawdemramprasad92364 ай бұрын
100℅ correct swami
@telugutvchanel29175 ай бұрын
👍
@kalapureddysivakumari76444 ай бұрын
నేను నా అనుభవము మీద చెప్తున్నాను చ నీ పోయిన టైం కి ఆత్మ అనేది వెంటనే ఇంకొకరి లోకి ప్రవేశిస్తుంది అది ఎవరు అని చెప్పలేము
@madhusmusicworld2 ай бұрын
😮
@babyfun95692 күн бұрын
Is it her real hair
@satyasreesaragadam.4 ай бұрын
ఆ విషయానికి వస్తే మా వూరి కణితి కోలనీ లో ఒక బాబు కి సుమారుగా రెండు సంవత్సరాలు ఉంటాయి .ఆ బాబుకి ఏదో అనారోగ్య కారణంగా ఉన్నప్పుడు చనిపోయాడు. ఆ బాబు తల్లి అప్పటికే గర్భ ధారణ కడుపుతో ఉన్నది. చనిపోయిన బాబు పుష్యమి నక్షత్రంలో పుట్టినందు వలన హేమంత్ గా నామకరణం చేసారు. మరల చనిపోయిన బాబు ఆరు నెలలు తర్వాత అదే పుష్యమి నక్షత్రంలో అదే కుటుంబంలో పుట్టాడు. చనిపోయిన కొడుకు మరల జన్మించినందుకు ఆ బాబుకి ఇప్పుడు హేమ ధరిగా పేరుతో కాకినాడలో డిపలోమా ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
@psrinivaspal1378 ай бұрын
చనిపోయిన మనిషి గానే పుడతారా?
@sujathavemula35925 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tulluruchalapathi98812 ай бұрын
(4) tarallo oktharamulo eppudinaputtavatchu
@vishnumachary43115 ай бұрын
Jai veera Brahamma ney nmaha
@ramasubramanyam46334 ай бұрын
సార్ మా ఇంట్లో అంటే నాకు మగ పిల్లలు లేరు మా అమ్మాయి కి పుట్టిన బాబు మా నాన్న గారి రూపం లో మా నాన్న గారు పుట్టారు. అంటే మా ఫాదర్ పోయిన 31 సంవత్సరాలకు same పుట్టారు. Moments and thinking.. సార్..
@strong-v6k5 ай бұрын
గురువుగారికి నమస్కారములు మీరు చెప్పినవన్నీ నిజమై ఉండొచ్చు కానీ covid టైం లో మా వారు నన్ను విడిచి వెళ్లిపోయారు ఆయన మళ్లీ పుడతారని నేను అడగట్లేదు కానీ ఆయన మీద ఉండే పిచ్చి ప్రేమకి చిన్నపిల్లల కంటే ఎక్కువగా అంటే తల్లి ప్రేమ అనుకోండి అంతగా మనిషిని ఇష్టపడ్డ నేను నా తాళిబొట్టు గాని నా మెట్లు గాని తీయలేదు దానికి కారణం నేను 35 గా ఉండాలని కాదు నా భర్త నాతోనే ఉన్నారని భావంతో దీని వల్ల ఆయనకు ఏమైనా కీడు జరుగుతుందా మీరన్నట్టుగా ఆయన ప్రేత గా మారతారా ఈ విషయంలో మీరు ఏదైనా సెలవిస్తే దాన్ని శిరసా పాటిస్తాను బాధతోనే నా ఉద్దేశంలో నా ఈ జీవి భూమి మీద ఉన్నంత వరకు నాతోనే ఉండాలని కోరిక కానీ దీనికి నాకు సమాధానం దొరికితే దేనికైనా సిద్ధమే మీకు శతకోటి వందనములు తో
@varalaxmiguptak21944 ай бұрын
మీరు తాళి తీయకపోతే పునర్వివాహానికి యిబ్బందికరం గా మారుతుంది శరీరానికి వుండే కొన్ని కోరికలు పద్ధతి గా తీరాలంటే పునర్వివాహం అవసరమౌతుంది మీరు ఒకేసారి రెండు కంపెనీల లో పని చేయలేరుగా రెండు ఐడీ కార్డులు వేసుకోలేరుగా
@sowmyasrikottapalli77424 ай бұрын
@@varalaxmiguptak2194Bhartha ante antha prema unnavallu 2nd marriage cheskolerandi. Antha easy Kadu Ala cheskodam. Chanipoyevaraku ade manishini thaluchukuntu bathukutharu lekapothe veelu kuda valla dagarake velipotharu.
@varalaxmiguptak21944 ай бұрын
@@sowmyasrikottapalli7742 పోయిన వారి తో పంపించడం అంటే ఆత్మహత్య తో సమానం ఆత్మహత్య మహాపరాధం బతికున్నప్పుడు కోరికలు మళ్ళీ మొదలెడతాయి కాబట్టి తాళి తీసే విధే సరైనది మీరు ఆ బంధం లో వుండాలంటే ఆ వ్యక్తి వుండాలి కదా మీ కిష్టం లేకపోతే మీరు పునర్వివాహం చేసుకోకపోవచ్చు కానీ ప్రతి మనిషికి కోరికలుంటాయి, కోరికలు తీవ్రతరం అవుతే అవి అపాయకరమైన చింతన ల కు దారి కావచ్చు
@veerababureddy47135 ай бұрын
Jantuvula sangati(kollu,gorrelu extra)emito?
@Madhavi30034 ай бұрын
Aatma youtube comments pedutundaa
@divyadasari2004Ай бұрын
😂
@tulluruchalapathi9881 Жыл бұрын
Love caselu asndrbamuga murdes jaregenappudu premukulu one-year lo ekkadokachotaputtthunnaru.
@VerityvantaluYouTubechannel10 ай бұрын
అర్ధం అయ్యేలా వివరం గ చెప్పండి
@MajjiDurgarao-ts2kd6 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 ❤@@VerityvantaluKZbinchannel
@MogulammaKaluvala5 ай бұрын
Same ma nannamma lage ma thammudu puttadu adey polika adey hight anni
నమస్తే అండీ మా అన్నయ్య కొడుకు ఏప్రిల్ 10న 33సంవత్సరాల అబ్బాయి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. అతని కొడుకు భార్య వున్నారు . తరువాత రెండు నెలల కు భార్య ఆత్మహత్య చేసుకుంది.కొడుకు 5సం పిల్లవాడు.ఇప్పుడు చనిపోయిన అతని తమ్ముడి కి ఏడాది మీద ఐదు నెలల కి బాబు పుట్టాడు.మాకు ఆశ్చర్యంగా ఆ పిల్లవాడు చనిపోయిన అతనిడేటాఫ్ బర్త్ రోజునే పుట్టాడు. మేము కొడుకు కోసం ఆ తండ్రి మళ్ళీ పుట్టాడు అని అనుకుంటున్నాం నిజమే నా
@srinukommu59504 ай бұрын
మన కుటుంబంలో ఎవరైనా పుట్టవచ్చు తాత కానీ ముత్తాత కానీ తండ్రి కానీ పుట్టవచ్చు 100% కరెక్ట్
@chanduramya19002 ай бұрын
Pudatharu naku ma mamayya 11 years tharvatha chanipoina date lo normal delivery lo puttadu
@DoddarajSrilathaАй бұрын
Hi friends before going to this swamy think properly and go because consult fee Rs: 1500 hundrend ok, so in short better go to the temple how is your favourite god for r what problem which god pooja you have to do ask in the temple in short I'm telling.
Jagannath. Swamy. Pur y. Kalaganamlo. B hamene aswamy. elipeali
@vickyvicky14184 ай бұрын
Swamy mari gorlu antha peddaga enduku penchukuntunnaru swamy
@tulluruchalapathi9881 Жыл бұрын
7janmalu unnavi
@vemuriSAIKRISHNA-m7m13 күн бұрын
Aatma glob la vumtumdi
@psrinivaspal1378 ай бұрын
నేను ఎప్పుడu చానిపోతానో చెప్పగలరా?
@shivaprasad17744 ай бұрын
😂😂😂😂arey swamy nijanga na
@tulluruchalapathi9881 Жыл бұрын
Punarjanmalu unnai.
@thuch934 ай бұрын
Kadu Sami pelli kaledu inka vamsham asalu ma bathukulu thalli daughter nasham Ayam endi meru lav7da vamsham . Kali kalam amayellu pelli kana us important meku.inka kali dharma theliyadu
@asrso353 ай бұрын
మీరు చూసారా అంతా
@Varahirealestate-ue3fw7 ай бұрын
Annam tintada panthulu gollu antha vunnayi
@koresmusicaladda5 ай бұрын
😂😂😂😂😂
@ksanthi54235 ай бұрын
Masister 13 years brain dead tho poyendi 1year ki malli putti 3years vundi chanepoiend name adey pettamu
@MuralidharRasole4 ай бұрын
Mansi marnichina trvatha yajenmma lo pututadu
@k.jogendrareddy83774 ай бұрын
ఇలాంటి మాయ మాటలు చెప్పి. జనాల్ని. వెర్రి వాళ్ళని చేస్తున్నారు.