విజ్ఞతతో ప్రతిజ్ఞను మరువకుండ భారతదేశం నామాతృ భూమి భారతీయులందరూ నా సోదరులు అనే భావము తో చెప్పాడు 🎉
@P.G.Vasthavalu23 күн бұрын
ఆయన చేసింది మీరు చెప్పింది కూడా కరెక్ట్ మన మతంలో ఉంటూ అన్ని మతాలని గౌరవించాలి 👍🤝❤️❤️
@దుర్గా_98725 күн бұрын
మనము అందరినీ సమానం గానే చూస్తాం గురువు గారు 🙏🙏
@HinduDharmaChakram25 күн бұрын
Yes
@PadmasriSri-b4b25 күн бұрын
మనం మరలి చెప్పొద్దు 😔
@PadmavathiGurrala-j1e25 күн бұрын
Avunandi anni matalanu gouravinchali tappemi kadu tappulu enchutu potey samasyalu vastayi adi manaki avasarama baga chepparu sir meeku dhanyavadalu 4:07
@ArjunAthram-mc8sh21 күн бұрын
Christian ni maatramu kot tharu idi mana dharmam
@kanaparrhiramesh816718 күн бұрын
సార్ చాలా మంచిగా చెప్పారు.హ్యట్సప్.మిగతా వారు మిమ్మల్ని చూచి నేర్చుకోవాలి
@innashammamarneni785923 күн бұрын
He respects all religions,👍👍👍
@P.G.Vasthavalu23 күн бұрын
శివరాత్రి లేదా మన పండుగల సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పలేదంటే మనం భోజనాలు పెట్టినప్పుడు అతిధులను తిన్నారా అని అడుగుతాం మన సొంత వారిని అడగం అలా భావించి ఆయన అనకపోవచ్చు లేదా ఆ ఆలోచన తట్టక పోవచ్చు అంతమాత్రాన తప్పు పట్టకూడదు అలాంటి సమయంలో మనకి క్రైస్తవులు శుభాకాంక్షలు చెప్పాలి కానీ అందులో మత పిచ్చి వారు ఎక్కువ కాబట్టి అది కొంత జరగని పని ఏదేమైనా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ ముందుకెళ్లడం అనేది అందరికీ మంచిది 🙏❤️👍
@prasanna996920 күн бұрын
పంతులు గారు.... చాలా కరెక్టే గా మాట్లాడారు... అభినందనలు..🎉🎉
@ఆదిత్యk24 күн бұрын
డిచికి బెగ్గర్ కి మీకు చాలా తేడా ఉంది సార్. వాడు మతోన్మాది మీరు మత గురువు
@HinduDharmaChakram24 күн бұрын
అలా నింద చేయకూడదు.
@raghusamala156224 күн бұрын
Cheyavachu
@akellasailaja300124 күн бұрын
మీ అభిప్రాయన్ని బాగా వివరంగా చెప్పారు అండి, అయినా కొంత మంది కి అర్థం కాదు 🙏🙏
@RajeshwarMurimadugula21 күн бұрын
మీ లాంటి వారు దేశానికి చాలా చాలా చాలా అవసరం సార్
@klordwelsley733422 күн бұрын
ChinaJeeyar swami is a genius and he knows the truth of peace. Lord welsley Mangalagiri city 🙏
@sureshsirigiri685922 күн бұрын
మత గురువు అంటే ఇలానే ఉంటారు మరి.... 👌👌👌👌
@steventhatipelly273924 күн бұрын
, మీరు నిజం చెప్పారు సర్
@rajyalakshmigudivada274225 күн бұрын
చిన్న జీయర్ స్వామి వారు క్రిస్మస్ విషెస్ చెప్పారు కానీ చివర లో వారు ఎలా నడుచుకోవాలో హిందువులతో, మన ఆరాధించే మూర్తులను ఎలా చూడాలో బ్రహ్మాండంగా చెప్పారు వీడియో మొత్తం చూడండి
@HinduDharmaChakram25 күн бұрын
అవును
@sudheer59624 күн бұрын
శివరాత్రి శుభాకాంక్షలు చెప్తారేమో. మరి అది ఉత్సవం కాదేమో ఏమో చూడాలి చిన్న జీయర్ స్వామి వారి దృక్కోణం. జై శ్రీ కృష్ణ
దేవుడు ఒకే ఒక్కడు అయన ఆత్మ అయివున్నాడు, మనమే ఒక రూపము చేసికొని దేవుడు అని పూజంచినవారు అందరిని వారు కున్న భక్తి ని బట్టి నేను చాలా గర్వాపడుతున్నాను. ఆ రూపములో దేవుడు ఎలా ఉంటాడు, నిజమైన ఆత్మ దేవుడు ని ఆరాధన చేస్తే అది సత్యం.
@mesudavid459722 күн бұрын
చెప్పడము లొ తప్పు ఏముంది
@christilla81023 күн бұрын
నీకెంటయ్యా ఈ బాధ! ఎవరు Greetings చెప్పినా, చెప్పకపోయినా పండగజారుగుతుంది, ఆగిపోదుగా! ఇదేదో అంత అవసరమా
@Likhitha-rr5cp25 күн бұрын
వీడియో మొదటి సగం విని నేను కూడా అదే అనుకున్నాను...మీరు చివరలో అదే చెప్పారు...మంచి ముగింపు ఇచ్చారు...
@ananthsharma288224 күн бұрын
👌👌👌👌👍
@sarathsavarapu507522 күн бұрын
ఎక్సలెంట్ వివరణ సార్
@kotitalluri534522 күн бұрын
అందరు ఒకటే అని చెప్పి హిందువులు ల గురించి చెప్పాడు తప్పేముంది
పవన్ కల్యాణ్ గారు,గరికిపాటి నరసింహారావు గురువు గారు క్రైస్తవులకు అనుకూలంగా మాట్లాడారు అని ఎక్కడో ఒక్క ముక్క పట్టుకుని...నోటితో పలకలేని మాటలతో విరుచుకుపడిన వారి గొంతులు ఇప్పుడు జీయర్ స్వామి విషయం లో మూగపోయాయా.... ఎందుకు మాట్లాడలేదు...ఇలాంటి శిష్యుల వల్ల జీయర్ స్వామి కి చెడ్డ పేరు వస్తోంది...జీయర్ స్వామి వారు గమనించుకోవాలి
@Darhmasandehalu22 күн бұрын
మనం పుట్టిన మతం ధర్మం కన్నతల్లి వంటివి అలాగే అవతల వారి మత ధర్మాలను గౌరవిస్తూ వారి క్షేమాన్ని కోరుతూ శుభాకాంక్షలు చెప్పడం తప్పు కాదు కదా ఎంతో విజ్ఞానం ఉన్నవారికి ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది ఇరుగు సుఖీభవ పో రుగు సుఖీభవ అని చెప్పే మనం ఇతర దేవతలను పూజించుకునే వారికి శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎంతో అపరాధంగా భావించడం నిజంగా బాధాకరం😢
@jagannadharao243922 күн бұрын
ఇలాగ ఏ పాస్టర్ అయినా హిందూ పండుగలకు చెప్పాడా. కనీసం పనికి రాని పాస్టర్ కూడా చెప్పడు. అందరూ మన దేవుళ్ళను సాటానులు అని అంటారు. మనకు ఇచ్చిన బిరుదు అన్యులు. వాళ్లు మన దేశానికి అన్యులుకాని మననే అలా అంటారు.
@chendrashekar390924 күн бұрын
Baga chepparu.
@ramaraoav432723 күн бұрын
ఇతర మతాలవారు మనకి శుభాకాంక్షలు చెప్పరు. ఈయన వాళ్లకు శుభాకాంక్షలు చెప్పొద్దు. శివరాత్రి చెప్పాడు, ఎందుకంటె శ్రీవైష్ణవుడు.
@johnprasannakumarsajja23 күн бұрын
మతసామరస్యం కావాలి
@KulashekaraCharyuluMaringanti23 күн бұрын
జై శ్రీమన్నారాయణ శైవులు వేరే కారు . వైదిక మతంలో ఒకరు. వేరు చేసి శివరాత్రి శుభాకాంక్షలు చెప్పడం ఏంటి? ఎందుకు మీకీ విపరీత ధోరణి ? వారి వారి గురువుల ఆశ్రయణం బట్టి పూజాదికాలు నిర్వహిస్తాం' దీని కోసం చిన్నజీయర్ వారు శైవులను వేరు చేసి వారికి శుభాకాంక్షలు చెప్పాలా? ఒకసారి దీర్ఘంగా ఆలో చించండి. వందనం.
@RamanjiNaik-wv5gt23 күн бұрын
తప్పేం లేదు కదా అండి ఇప్పుడు అందర్నీ కలుపుకొని పోవాలని మన ధర్మం ఉంది ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు
@Syuu7022 күн бұрын
Yes🎉🎉
@KokiSuvarna20 күн бұрын
చిన్న జీయర్ స్వామి గారు చెప్పింది కరెక్టే. కాకపోతే క్రైస్తవులు దేవుడు ఒక్కడే అని నమ్ముతారు. వారి నమ్మకాన్ని బట్టి నుంచి వారు శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళు చెప్పలేదని హిందువులు చెప్పకపోవడం అనేది తప్పే కదా. దేవుళ్ళందరూ సమానమే. అంటారు కదా హిందువులు చ చిన్న జీయర్ స్వామి గారు ఆయన బోధన బట్టి కరెక్టే మాట్లాడారు స్వామి గారిని అభినందిస్తున్నాను
@badampalli2luxettipet42424 күн бұрын
🙏⛳🌹
@PrinceAvathar23 күн бұрын
మీరు శైవులు,,, వైష్ణవులు చెప్పరు 🎉
@kishoresharma158723 күн бұрын
Guruji..you are correctly said. Chinna jiyar swamy always shows difference with Shaivas. Which is not at all acceptable being a Guru.
@sunilsivarathri182822 күн бұрын
Love you Jesus
@DBKDBK-kh4bb23 күн бұрын
ఏమిటి నాయనా ని బాధ
@yesupremadwajam741523 күн бұрын
శివుడు గారిని పూజించే మీరు... మా మతం హిందూమతం ఒక్కటే అని... హిందూ మతం వారమని చెప్పుకొంటున్నారు కాని హిందూ మతమంటే మా..విస్ట్ను వు గారిని పూజించే వారు మాత్రమే హిందూ వులు.. అనుకొంటున్నారేమో స్వామి జి గారు.. భవిష్యత్తు లో...
@NaniKumarYernam23 күн бұрын
చిన జీయర్ స్వామి గారి తప్పు లేనేలేదు.కావాలని పెంట చేస్తున్నారు.ఏమండీ భారతీయులందరూ సహోదరులు అంటారు, సర్వ మత సౌభ్రాతృత్వం అంటారు....గ్రీటింగ్స్ చెబితేనే తప్పంటున్నారు..ఏంటి సార్ ఇది?. మన ఇంటివారికి గ్రీటింగ్స్ చెప్పం...ఇరుగు పొరుగు వారికే చెబుతాం...చాలా చిన్న లాజిక్ కదా... ఎందుకు రాద్దాంతం.
@Syuu7022 күн бұрын
Tennade aragaaligaa!!!!! ?
@vlnarasimhacharyulu24 күн бұрын
పైన చిన్న జీయర్ స్వామి వారి గురించి కొంతమంది వారి ఇష్టం వచ్చినట్లుగా ఏక వచనం తో సంబోధిస్తూ మిడి మిడి జ్ఞానంతో పూర్తి వీడియోలు చూడకుండా మాట్లాడుతున్నారు. మీలో ఒక్కరూ అయినా ఆయన చేసే పనులు చెయ్యగలరా? యతి దూషణ మహా పాపం. జీయర్ స్వామీ వారి పక్కనే వుండి అన్నీ చూసినట్లు మాట్లాడుతున్నారు కొంత మంది. ఒక్క పది మంది వేద విద్యార్దులను తయారు చెయ్యగలరా ఇక్కడ మాట్లాడుతున్నవారు, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కొన్ని వందల మందిని వేద పండితులు గా తయారు చేసి వారికి జీవన ఉపాధి మరియు హిందూ ధర్మం నిలబడేలా చేస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజన తండాల్లో పిల్లలకు చదువుకోవడానికి బడులు ఏర్పాటు చేశారు. చూపు లేని వారికోసం ప్రత్యేకంగా విద్యాలయాలు ఏర్పాటు చేశారు. స్వీయ ఆరాధన సర్వ ఆదరణ వారు పాటిస్తున్నది. ఎంత చెప్పినా కొంత మందికి అర్థం కాదు ప్రతి ఒక్కరూ ధర్మ రక్షకులుగా భావిస్తున్నారు.
@javapumadhusudhanara871622 күн бұрын
Bagavantuniki matam to sambandam ledu
@ravishankarkamera535522 күн бұрын
హిందువులైన మీకు మీరే భేదం చూపుకుంటున్నారు. శైవులు హిందూమతం లో భాగం కాదా? క్రిస్టమస్ కు చిన్నజీయర్ స్వామి శుభాకాంక్షలు చెప్పినట్లు మహాశివరాత్రికి కూడా చెప్పాలంటున్నారు
@Balaraju-qk9sx22 күн бұрын
Badhapadhaku Dhasham. Antha manushulu. 😮😮
@sultanasalim924924 күн бұрын
శ్రీ వైష్ణవ స్వామి వారు క్రైస్తవ సొదరులకు శుభాకాంక్షలు తెలపడం లో తప్పు లేదు.....మోడీ కూడా చెప్పాడు గా....
@bhagyaganisetty630522 күн бұрын
మోడీ గారు కూడా చెప్పారు, ఏంచేద్దాం మరి
@vijaykumarboddupalli.880522 күн бұрын
ఆయన వైష్ణవుడు.శైవుడు కాదు.శివరాత్రి శుభాకాంక్షలు ఎందుకు చెప్పుతారు.నీకు బుర్ర పనిచేయటంలేద.
@plprani25 күн бұрын
కొత్త వివాదానికి తెర లేచింది
@Vihaan_slokas24 күн бұрын
😂😂
@sampathkumar-xo2te24 күн бұрын
లేదు కావాలనే లేపారు.
@satyayeleti23 күн бұрын
ఆయన కేకులు కట్ చెయ్య లేదు అంటున్నారు , కేక్ కట్ చేసినా తప్పులేదు అంటారేమో మీరు ' శివరాత్రికి శుభాకాంక్షలు చెప్పలేదు , ఇప్పుడు చెప్పండి అంటున్నారు . విష్ణు భక్తులకు శివుడు వ్యతిరేఖం గదా , అందుకే చెప్పలేదేమో జియ్యరు స్వామివారు ? సనాతన ధర్మం లో అందరు సమానమే అని మనం అనుకుంటే సరిపోదు , స్వామీజీలు కూడా అనుకోవాలి.
@AbcAbc-i7g7f25 күн бұрын
సనాతన ధర్మం ఆచరించే వారెవరో దీన్ని తప్పుపట్టారు ఆయనకి శివతత్వం అంటే భయం తప్పులేదు కొందరికి పామును చూస్తే భయం కొందరికి పులిని చూస్తే భయం
@lvsnkumar25 күн бұрын
శభాష్ శ్రీకాంత్ గారు వారు ఆ టైం కి దీక్ష లో వుంటారు....ఎదురు చూపులు వద్దు మీకు మాకు టైం దండగ
@SrinivasaAlluri25 күн бұрын
జీయర్ వారు అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో భోజనం పెట్టినట్టు చేస్తారు, ఆయన అలా శుభాకాంక్షలు చెప్పడం అస్సలు ఎం బాలేదు, అది కరెక్టే అని తప్పేముంది అని మీరు అనడం కూడా అస్సలు బాలేదు..... గౌరవం ఇవ్వడం కాదు, పుచ్చుకోవడం కూడా ఒక కళే సర్, మీకు అందరికి మన పండుగలు సమయంలో శుభాకాంక్షలు చెప్పించుకునే శక్తి ఉందా? ఒక ఆర్చబిషప్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పడం విన్నారా? ఢిల్లీ జమామస్జీద్ ఇమామ్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడం విన్నారా? ఈ అక్కరలేని సిక్ లరిజం జియార్లకు మీకు నాకు అవసరమా? అవసరమే అయితే..... రాజకీయ నాయకులు కు మనకు తేడా లేనట్టి.
@Balaraju-qk9sx22 күн бұрын
Badhapadhaku Dhasham. Antha manushulu 😮😮
@SureshBabu-uy3tj23 күн бұрын
Make a way for communal harmony, brother.Dont cause religious riots
ఆయన మన ధర్మంలో లేరు ఆయన రాజకీయాల్లో ఉన్నారట్టుండి చినజీయర్ స్వామి గారు అందుకే కాసులముతలకే శుభాకాంక్షలు చెబుతారేమో అందుకే వల్లా అల్లుడు పబ్బుల్ కి తిరుగుటగు ఆయనేమో క్రిస్టియన్స్ లకి శుభాకాంక్షలు చెప్తాడు ఏం కర్మరా బాబు వారిని నమ్మాలో వారిని నమ్మో అర్ధం కావటం లేక మన హిందూవులు మతం మార్చుకుంటున్నారు 🙆🏻♀️😭🙏
@HinduDharmaChakram25 күн бұрын
వీడియో చూసాక కూడా మీరు స్వామిని అలా అనడం బాగోలేదు.
@Balaraju-qk9sx22 күн бұрын
Badhapadhaku Dhasham. Antha manushulu
@chandramohanmandavya182324 күн бұрын
ఆయన ఏదో ఒక విధంగా కొత్తవి ఇలా చెబుతూనే ఉంటారు. ఆయన గొప్ప విద్యావంతుడు బాగా తెలిసిన మహోన్నత వ్యక్తి అయినా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు
@shankarraovetcha842422 күн бұрын
MANAKU SIGGU LAJJA LEDU VALLU MANA DEVATHA MOORTHULANU DWAMSAMU CHESINA MANAKU PATTADU VALLA MUDDI - x -
@sumanthch121625 күн бұрын
దాదాపు 20 సంవత్సరాల క్రితమే వారు కైలాస మానస సరోవర యాత్ర చేసి కైలాస పార్వతానికి ప్రదక్షిణ చేశారు, ఎన్నో సార్లు భక్తి tv vaaru నిర్వహించిన కోటి దిపోత్సవం లో శివ కళ్యాణం లో పాల్గొని ప్రవచనం చెప్పారు, 2024 కార్తిక మాసం లో నార్మాదేశ్వర స్వామి దర్శించ్చారు, క్రిదంటి ప్రభుత్వం లో ఆలయాలపై దాడులు జరిగినపుడు ఒక శివాలయం పై కూడా దాడి జరిగితే అక్కడకి వెళ్లి పరిశీలిఎంచి వచ్చారు ఇంకా ఎన్నో ఉన్నాయి ఒకసారి పరిశీలన చేయ ప్రార్థన ప్రతి సంవత్సరం విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామీ ని దర్శించుకుంటారు అమ్మవారికి స్వామి వార్లకు ఆశ్రమం తరుపన పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు సమర్పిస్తారు అమ్మవారి పాదాల దగ్గర తమ ఆశ్రమం ఉందని ఎన్నో సార్లు చెప్పారు. పరిశీలన చేయండి.. వీర శైవ సంప్రదాయం అని ఉంది వారు విష్ణువుని ఆరాదించారు మరి వారిపై మీరు నోరు ఎందుకు మెదపటమ్ లేదు. శివద్వేషి అని వైష్ణవుల పై ముద్ర వేయటం మీలాంటి పెద్దలుకు తగదు ఎవరి సంప్రదాయం లో వారిని ఉండనివ్వండి శుభాకాంక్షలు తెలుపఠంతో పాటు క్రైస్తవులులకు ఒక సూచన కూడా ఇచ్చారు. మీరు ఆవిషయం చెప్పటం మరిచిపోయారా?
@HinduDharmaChakram25 күн бұрын
లేదు. దగ్గరలో శివరాత్రి ఉంది కావున నేను శివరాత్రి శుభాకాంక్షలు కోరుకుంటున్నాను. దాంతో వారు శివ వ్యతిరేకులు కారని స్పష్టం అవుతుంది.
@MVV-p3t24 күн бұрын
Very nice analysis 🙏
@kalyanrao597322 күн бұрын
నీ సొంత పైత్యము మా మీద రుద్దుడు వద్ధు. సనాతనం హిందూ ధర్మం స్వామి వారు తప్పుడు సంకేతాలు ivvoddu.
@vanikoride6325 күн бұрын
👌👌🙏🙏🙏
@RajuVulla23 күн бұрын
వారికి శుభాకాంక్షులు చెప్పడం అంటే ఏమిటో తెలుసా వారి మతంలోకి మారిపోవడమే వారికి కలిగే శుభాలు అది మనం ఎప్పుడూ కోరుకోకూడదు ఎందుకంటే వారు మత ప్రచారాలు చేసుకోవడం మతాలు మార్చడం వారి అభిమతం అది దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం అందుకే వారికి శుభాలు కలగడం అంత మంచిది కాదు మనం కోరుకోకూడదు
@mvsracharyulu660824 күн бұрын
చిన జీయర్ స్వామి శ్రీవైష్ణవ సిధ్ధాంతానికి తగిన పండగలకు శుభాకాంక్షలు చెప్పచ్చు. ఆయనేం రాజకీయ నాయకుడు కాదు, సర్వే జనా సుఖినోభవన్తు అన్నంత మాత్రాన అందరికీ శుభాకాంక్షలు చెప్పక్కరలేదు.
@sudheer59624 күн бұрын
క్రైస్తవులకు ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి, అడుగుతున్నారు.
@ramasuryanarayanakompella129424 күн бұрын
ఇంకా అదొక్కటే తక్కువ
@krovvidiseshachalam488523 күн бұрын
మహాశివరాత్రి కీ ఏమి చెప్పరు, అందుకే అలా చెప్పటం తప్పే
@rajyalakshmigudivada274225 күн бұрын
స్వామి వారు మొన్నే ఉజ్జయినీ యాత్ర చేసి వచ్చారు వారు పాటించే సూత్రమే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ
@MURTHY86195622 күн бұрын
This jeeyar is always a over action person. For him christ is more dearer than lord Shiva. That fellow will never wish shivaratri. He is not a samadarshin, as you said. Vaishnochristian. Like other religions, he also says his God only God and all othersare his slaves. But he is a timid fellow, he can't say Jesus or Allah is also slave of mahavishnu. His skin will be tonned.
మహాశివరాత్రికి శుభాకాంక్షలు మరియు ఓం నమశ్శివాయ అని చెప్పలేరు ఎందుకంటే ఆయన సెక్యులర్ స్వామి కదా కావాలంటే రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు ఇమ్మంటే ఇస్తారు ఇక ముందు జై శ్రీమన్నారాయణ అనడం మాని ఏసునారాయణఅల్లా అంటారేమో జియ్యారు వారు, సెక్యులర్ స్వామి కదా
@vsai2409724 күн бұрын
నేను స్వామి వారు శివ ద్వేషి కారు వైష్ణవ నామ్ యథా శంభు
@PrinceAvathar23 күн бұрын
సోదరా క్రైస్తవ్యం మతం కాదు సోదరా... కొంచెమ్ open అవ్వు సంకుచిత మైండ్ తీసి వేసుకోండి...🎉🎉🎉
@venkataraosondi407823 күн бұрын
Cha chi pondi meru Jesus ante anta bhayama world king only Jesus world king only
Babayee Chakram, dibbu, tranku pettee Anni Koda miree naa?. Oka Bama, oka virus, oka gana Pati varu mi satruvu la...?
@HinduDharmaChakram25 күн бұрын
అవన్నీ వాళ్ళు నాకు పెట్టుకున్న పేర్లు. ఆ పేర్లు నాకు కూడా ఇష్టమే. నాకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. నా వీడియో లలో గమనించవచ్చు. సబ్జెక్ట్ ని మాత్రమే నేను ఖండిస్తాను. వ్యక్తిని కాదు. సంస్కారం ఉన్నవారు మాత్రమే అలా చేయగలరు.
@pramelammam363923 күн бұрын
Tappuchastuh
@dasaradhikari8425 күн бұрын
స్వామి వారు మహాశివరాత్రి సందర్భంగా గతంలో శుభాకాంక్షలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి.
@HinduDharmaChakram25 күн бұрын
అయితే చాలా సంతోషం అండి.
@sudheer59624 күн бұрын
Link ఉంటే పెట్టండి.
@kishankatakam776423 күн бұрын
హిందూ పండుగల సమయం లో ఏ క్రిస్టియన్ ఫాదర్ అయినా శుభాకాంక్షలు హిందువులకి దసరా శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు చెప్తారా? అలంటప్పుడు హిందువులు గురువుగా భావించే జీయ్యరు స్వామి ఇతర మతస్థులకు వాళ్ళ పండగలకు శుభకాంక్షలు చెప్పడం ఖచ్చితంగా తప్పే
@Syuu7022 күн бұрын
Appudu vaareki veereki teadaa yeame ti
@Ramyareddy-no2gu24 күн бұрын
Jiyar Swamy soon Pastor avthada enti
@mskumar331622 күн бұрын
చినజీయర్ స్వామి వారికి పాదాభి వందనం.స్వామి వారి తప్పేమీ లేదు..