!!పల్లవి!! క్రోత్త సంవత్సరం వచ్చింది క్రోత్త వాగ్దానము తెచ్చింది. క్రోత్త సంవత్సరం వచ్చింది క్రోత్త ఆశలను తెచ్చింది. యేసయ్య ఇచ్చిన కొత్త సంవత్సరం= యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం(2) happy happy happy new year( 4 ) క్రొత్త సంవత్సరం వచ్చింది క్రొత్త వాగ్దానము తెచ్చింది = క్రొత్త సంవత్సరం వచ్చింది క్రోత్త ఆశలను తెచ్చింది # =పాతవి గతించెను= సమస్తము క్రొత్త వాయను. # = చీకటి తొలగిపోయెను= చిరు దీపము నాలో వెలిగెను (2) చీకటి పోయెను= వెలుగే కలిగెను # పాతవి పోయెను క్రొత్తవి ఆయెను (2) happy happy happy new year !!4!! (!! క్రొత్త సంవత్సరం!!) ప్రకృతి పరవశించెను= ప్రతి దినము ఆనందించెను # పరము నుండి ఆశీర్వాదమే= భూమిపైకి దిగివచ్చిను (2) ===== ఆనందం కలిగెను = ఆశీర్వదించెను. వాగ్దానం ఇచ్చెను =వరము తెచ్చాను (2) happy happy happy New Year !!4!! (!! క్రోత్త సంవత్సరం!!) నూతన వాగ్దానము= దేవుడు మనకు ఇచ్చెను # నూతన నిరీక్షణ= నాలో కలిగించెను (2) సంతోషం కలిగెను =సమాధానం నిండెను. # ఆనందం కలిగెను =ఆశీర్వాదం మోచ్చేను(2) happy happy happy new year !! 4 !! (!!క్రొత్త సంవత్సరం!!)
@SteevenBabu Жыл бұрын
యేసయ్య ఇచ్చిన కొత్త సంవత్సరం యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం !!2!!
@SteevenBabu Жыл бұрын
Happy happy happy new year !!4!!
@SteevenBabu Жыл бұрын
!!కొత్త సంవత్సరం వచ్చింది కొత్త వాగ్దానము తెచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది కొత్త ఆశలను తెచ్చింది
@SteevenBabu Жыл бұрын
పాతవి గతించెను సమస్తము కొత్త వాయేను= చీకటి తొలగిపోయెను చిరు దీపము నాలో వెలిగెను !!2!!
@SteevenBabu Жыл бұрын
చీకటి పోయెను వెలుగే కలిగెను= పాతవి పోయెను క్రొత్తవి ఆయెను !! 2!!