New year Latest Telugu Christian Song"Nuthana samvathsaramu loki" నూతన సంవత్సరం /Rajinidas Sathri/

  Рет қаралды 15,533

Rajinidas Sathri Official

Rajinidas Sathri Official

Күн бұрын

Пікірлер
@rajinidassathriofficial
@rajinidassathriofficial 3 жыл бұрын
నూతన సంవత్సరములోకి నను నడిపించిన యేసయ్య నూతన వాగ్దానములనిచ్చి నను దీవించిన యేసయ్య *క్రొత్త సృష్టిగా మార్చిన దేవా* *క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "* *నీకై జీవింతున్నయ్య* *నిను నేను కీర్తింతునయ్య* *నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "* గడచిన కాలమంతా నీ దయా కిరీటము నుంచి బ్రతుకు దినము లన్నిటను నీ కృపా క్షేమములనిచ్చి " 2 " కుడి ఎడమ లావరించి ఆశ్రయమై భద్రపరచి ఉల్లాస వస్త్రమును దరియింపచేశావు ఉన్నత స్థానములో నను నిలిపి నావు " 2 " *క్రొత్త సృష్టిగా మార్చిన దేవా* *క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "* *నీకై జీవింతునయ్య నిను* *నేను కీర్తింతునయ్య* *నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "* పాతవి గతియింపజేసి సమస్తము నూతన పరచి రక్తముతో విడిపించి నీ వాక్యముతో నడిపితివే " 2 " మెళులతో తృప్తి పరచి ఆనంద తైలముతో నింపి " 2 " రాజుల వంశములో నను చేర్చినావు శత్రు బలమంతటిపై జయమిచ్చినావు " 2 " *క్రొత్త సృష్టిగా మార్చిన దేవా* *క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "* *నీకై జీవింతున్నయ్య నిను* *నేను కీర్తింతునయ్య* *నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "* *రచన , స్వరకల్పన , గానం* *సిస్టర్ : రజిని దాస్ . సాత్రి గారు* *Contact : 8464019614* *సంగీతం : KJW . ప్రేమ్ గారు* *Special Thanks To :Bro. P . కేదారి* *( ఏలూరు )*
@indiranair5750
@indiranair5750 5 жыл бұрын
New year song is BLESSED song.
@rajinidassathriofficial
@rajinidassathriofficial 5 жыл бұрын
Thank you mam
@jyothimadhura
@jyothimadhura 5 жыл бұрын
Super. Akka
@rajinidassathriofficial
@rajinidassathriofficial 5 жыл бұрын
Thank you sister
@rajinidassathriofficial
@rajinidassathriofficial 3 күн бұрын
Praise God..Thank you ma❤
@JesussheelaSheela
@JesussheelaSheela Жыл бұрын
E song dwara dhevadhevunike mahima kalugunu gaaka!god bless u. Sis
@rajinidassathriofficial
@rajinidassathriofficial Жыл бұрын
Yes sis.. thank you so much❤
@Bujji668
@Bujji668 Жыл бұрын
🎉2🎉😂😂🎉😂😂😂🎉😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂​@@rajinidassathriofficial
@skniveditha386
@skniveditha386 5 жыл бұрын
Superb song sister.....lyrics r really really blessing to us. God bless you more and more.....we love you sister
@rajinidassathriofficial
@rajinidassathriofficial 5 жыл бұрын
Thank you so much sister...Glory to Our GOD
@degalamallikharjun7949
@degalamallikharjun7949 6 жыл бұрын
Akka editing & word super.
@rajinidassathriofficial
@rajinidassathriofficial 6 жыл бұрын
Thank you brother for your encourage
@ranisathri3710
@ranisathri3710 3 жыл бұрын
Super 👌👍😍
@rajinidassathriofficial
@rajinidassathriofficial 3 жыл бұрын
Thank you si much🤝🤝
@padmasri5650
@padmasri5650 4 жыл бұрын
Amazing song sister................
@rajinidassathriofficial
@rajinidassathriofficial 3 жыл бұрын
Praise GOD🙌🙌🙏🙏 Thank you so much sis🤝🤝
@pabhi3057
@pabhi3057 Күн бұрын
Ee song ki track pettandi
@rajinidassathriofficial
@rajinidassathriofficial Күн бұрын
Song track👇 kzbin.info/www/bejne/fX7aZpd9rrhgqtUsi=yxD740qioItiCD84
@victorbabudadepogu9306
@victorbabudadepogu9306 3 күн бұрын
👌👌👌👍👍
@rajinidassathriofficial
@rajinidassathriofficial 3 күн бұрын
🙏🙏
New Year Message || Aachaarya RRK. Murthy Messages || Telugu Christian Messages || @ProfRRKMurthy
17:16
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Nuthanamainadi Nee Vatsalyamu | JK Christopher, Lillian Christopher, Ps.Dasari Sundeep #worshipsongs
12:02
HOSANNA NEW YEAR SONG 2025
14:36
J NEWS తెలుగు
Рет қаралды 125 М.
New Year Telugu Christian Worship Songs 2025 #telugu #newyear #2025 #christianity #song
38:44
DEVA krupa suvartha paricharyalu
Рет қаралды 67 М.