Mittapalli Surender Exclusive Interview | MP Elections | KCR | KTR | Telangana Politics | KRTV

  Рет қаралды 122,657

KR TV

KR TV

Күн бұрын

Mittapalli Surender Exclusive Interview | MP Elections | KCR | KTR | Telangana Politics | KRTV
#mittapallisurender #mpelection2024 #kcr #telanganapolitics #rasamayibalakishan
హలో నమస్తే 🙏. KR TV తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. సోషల్ మీడియా ఇప్పుడు సామాన్యుడి చేతి లో✍️ సైనికుడి తుపాకీ లా మారింది. ప్రతి ఒక్కరు తన మాట చెప్పడానికి గొంతు విప్పడానికి అవకాశం లభించింది.
KR TV is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews in Telugu😊 9441185152

Пікірлер: 231
@koduriashok6485
@koduriashok6485 8 ай бұрын
క్రాంతి అన్నా ఒకసారి కదిరే కృష్ణ అన్న గారితో ఇంటర్వ్యూ చేయండి దయచేసి
@RVL-c1f
@RVL-c1f 7 ай бұрын
Yes brother 🎉
@ashokamrutha3329
@ashokamrutha3329 7 ай бұрын
సురేందర్ అన్నగారు... మీరూ మన స్వంత నియోజకవర్గం లో MP గా పోటీ చేయాలి ✊✊
@venkatkompelly7512
@venkatkompelly7512 8 ай бұрын
దళితుల గురించి అడిగిన క్వశ్చన్ బాగుంది
@achemahesh7268
@achemahesh7268 8 ай бұрын
నేరెళ్ళ దళితులను సంసారానికి పనికిరాకుండా కొట్టిన రోజు ఎందుకు ఎడ్వలేదు సురేందర్ గారు ......రజనీకి ప్రభుత్వం అండ ఉంది మరి వారికి
@param9466
@param9466 8 ай бұрын
Exactly
@mktv8617
@mktv8617 7 ай бұрын
Super ga adigav bro
@dayakar.maddela771
@dayakar.maddela771 7 ай бұрын
Manchiga adiginavu kcr ku chemcha chesudu stop cheyali appudu andaru support chestaru
@UPENDERENDLA
@UPENDERENDLA 8 ай бұрын
@అన్న సూరన్న క్యాంపస్ గొడలే బంధిఖానై ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అన్న❤
@MahenderKommera
@MahenderKommera 7 ай бұрын
Great to hear from Mittapally about his journey, keep entertain the Telangana people, hope you can reach heights in near future 👍
@NagarajuLellala
@NagarajuLellala 8 ай бұрын
Good interview
@limbadrijagarla1495
@limbadrijagarla1495 7 ай бұрын
Your right 👍👍👍👍 భాయ్
@aradhyayoutuber5227
@aradhyayoutuber5227 8 ай бұрын
కదిరే కృష్ణ అన్న ని interview చేయండి అన్న🎉
@limbadrijagarla1495
@limbadrijagarla1495 7 ай бұрын
❤❤❤ wonderful 👍👍👍👍👍 real bhai
@saanvi.recordings.peddapalli
@saanvi.recordings.peddapalli 7 ай бұрын
మా నిరుద్యోగ కళాకారుల పరిస్థితి ఏంటి
@Rajendraprasad-mj2rg
@Rajendraprasad-mj2rg 7 ай бұрын
చాలా చాలా బాగుంది అన్న జై భీమ్ మిట్టపల్లి సురేందర్ అన్న
@maheshsanthoju2403
@maheshsanthoju2403 6 ай бұрын
Anna supar interview annaku kalabi vandhanalu surendhar anna
@nageshwarraojilla5389
@nageshwarraojilla5389 8 ай бұрын
నువ్వు చెప్పే ఈ మాటలు సమంజసం వేలే పదేళ్లపాటు ఈనాడు కూడా ఉద్యోగం చేయకపోయినా
@rajannanagunuri6748
@rajannanagunuri6748 2 ай бұрын
No one single person or party has given the telangana..Every body has given their support.
@limbadrijagarla1495
@limbadrijagarla1495 7 ай бұрын
❤❤❤ చాలా బాగా పాడారు భాయ్
@nareshradium001
@nareshradium001 8 ай бұрын
ఇది వాస్తవం మాదిగలను దూరం పెడుతున్నారు
@giripagilla8796
@giripagilla8796 7 ай бұрын
Good story mittapally anna
@maheshwarchippa8514
@maheshwarchippa8514 6 ай бұрын
మొత్తం వీడియో చూసిన అన్న.....మీరు కొంచెం ఆర్దికంగా బలంగా వుంటే బాగుండు......
@lavanyakothapally8701
@lavanyakothapally8701 8 ай бұрын
అంబేద్కర్ గారు పెద్ద తప్పు చేసిండు అనుకుంటే అది ఎస్సీలకు రిజర్వేషన్లు పెట్టడమే
@sravanravan300
@sravanravan300 8 ай бұрын
నీకేం భాధ వచ్చిందమ్మా
@MeghanaBalingala
@MeghanaBalingala 8 ай бұрын
Jai kcr Anna
@jakkulaanji2363
@jakkulaanji2363 7 ай бұрын
ప్రజల కోసం ఎందుకు స్పందించారు కేసీఆర్ గారు ఓన్లీ పార్టీ వాళ్లకి ప్రజలు ఓట్లు వేస్తే కెసిఆర్ సీఎం అయ్యాడు ఓన్లీ పార్టీ వాళ్లు చేస్తే రాలేదు సీఎం
@srignasaivlogs9495
@srignasaivlogs9495 7 ай бұрын
మన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు మిత్రులారా ప్రధానమంత్రి మాత్రం మోడీ ఉండాలి
@mokenapellymahesh
@mokenapellymahesh 4 ай бұрын
Anna veeni matalu vintene artham avuthundhi
@saiartssirikonda168
@saiartssirikonda168 7 ай бұрын
నైస్
@nageshgadagani8323
@nageshgadagani8323 7 ай бұрын
రసమయి పాట అడగలేదు క్రాంతి అన్న
@venkatkompelly7512
@venkatkompelly7512 8 ай бұрын
దమ్మున్న క్వశ్చన్ క్రాంతి సూపర్
@Dumpeti
@Dumpeti 3 ай бұрын
పచ్చి పాల వెన్నెల పాట ఇతను కాపీ చేశాడు.. కనుకవ్వ పాట అది.
@జైభీమ్-జ8చ
@జైభీమ్-జ8చ 8 ай бұрын
మొన్న పెద్దపల్లి కి వచ్చిండు సురేందర్ అన్న కలిసి పోటో దిగుదాం అనే లోపే వెళ్ళాడు ఒక్కడే కార్ లో వచ్చిండు ఒక నాయకుని దగ్గరికి..ఎంపీ టికెట్ కోసం మద్దతు కోసం అనుకుంటా..
@abhisheks6008
@abhisheks6008 8 ай бұрын
Kadire krushna anna ni interview cheyandi Anna
@mrgnews
@mrgnews 8 ай бұрын
nerella badithula kashtaalu kanabadaledhaa....? ee prashniche kavikiki
@rajuitikyala7710
@rajuitikyala7710 8 ай бұрын
నేరెళ్ల బాధితులకు నిజంగా న్యాయం చేయాలి చనిపోయేవారు బ్రతికిర్రు 🙏🙏
@sundupalliobulesusundupall1988
@sundupalliobulesusundupall1988 7 ай бұрын
anna nenu neyu madigana
@maheshwarchippa8514
@maheshwarchippa8514 6 ай бұрын
రేవంత్ రెడ్డి song నీ....Modify chesi BRS ki అనుగుణంగా రాయండి......వాళ్ళు గులాబీల జెండాలు రామ్మక్క song ni మార్చి నట్టు @మిట్టపల్లి సురేందర్ అన్న
@ravulamahesh4076
@ravulamahesh4076 8 ай бұрын
Prabhutvam kakapothe mari mee vaipalyama?100%prabhutvame!
@ShakarreddyShakerreddy
@ShakarreddyShakerreddy 7 ай бұрын
Jai congres jai revanth.1000000 jai congres
@rajenderjatoth8934
@rajenderjatoth8934 7 ай бұрын
West interview
@bssnayak
@bssnayak 6 ай бұрын
అన్నా 70% ప్రజలు కేసీఆర్ వెంటనే ఉన్నారు. కేసీఆర్ ఓడిపోవడానికి అసలు కారణము కాంగ్రెస్, బిజెపి కలిసి ఆడిన నాటకము. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితే రికార్డు బద్దలు కొట్టడంతో పాటు, వేరే రాష్ట్రంలో కూడా అడుగుపెట్టి దేశ ప్రధాని అయితే (దేవే గౌడ లాగ) తమ ఉనికి పోతుందని, దక్షిణభారత దేశ ప్రజలు గద్దె ఎక్కడం ఏ మాత్రం ఇష్టం లేని బద్ద శత్రువులైన కాంగ్రెస్, బిజెపి ఒకటై ఈవీఎంల ద్వారా ఓడగగొట్టినారు. ఇది అర్థం చేసుకోండి ప్లీజ్. చాలామంది లైట్ తీసుకుంటున్నారు. పాపం ప్రజలని ఏమనవద్దు. ఈవీఎంలను రద్దు చేసి, ఈరోజు కు ఈ రోజు బ్యాలెట్ ఎలక్షన్లు జరుగుతే గనుక 119 కి 110 సీట్లు బిఆర్ఎస్ కి వస్తాయి. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను, అభివృద్ధిని మనం నిజంగా కాపాడుకోవాలి అనుకుంటే, బ్యాలెట్ ఎలక్షన్లు జరగాలి, తద్వారా నిజమైన ప్రజాభిమానం ఉన్న నాయకుడు గెలుస్తాడు ప్రధాన మంత్రిగా అవుతాడు.
@bspmadhuannabolthe8978
@bspmadhuannabolthe8978 8 ай бұрын
తల్లి లాంటి పాటను అమ్ముకునే నీలాంటి బానిసలకు సుక్క రామ్ నరసన్నే మొగుడు
@gadasumadhu834
@gadasumadhu834 6 ай бұрын
Sai chendhu ipudu ledu anakudadu kaani Sai kcr baanisa
@ramreddy834
@ramreddy834 8 ай бұрын
Long Live Sodara, ninnu ganna Naa Telangana kosam marintha ganam vinipinchali
@govindsamalla5493
@govindsamalla5493 7 ай бұрын
కేసీఆర్ లగా
@shekeraithagoni434
@shekeraithagoni434 6 ай бұрын
ఈయన బ్రతుకు కెసిఆర్ కాళ్ళ కాడ బానిస
@srinivasreddy3124
@srinivasreddy3124 7 ай бұрын
టిఆర్ఎస్ రెండు ఎంపీ సీట్లు కూడా గెలవదు
@rajutalari2296
@rajutalari2296 7 ай бұрын
... surendhar anna pakka TRS manishi....
@bspmadhuannabolthe8978
@bspmadhuannabolthe8978 8 ай бұрын
నువ్వు రాజకీయం చెయ్యి ప్రవీణ సిర్ కి OPPSIT రాకు తమ్ముడు మిట్టపల్లి నీ మాటలు వింటే మాదిగ జాతి ద్రోయి నువ్వే అని అనిపిస్తుంది
@gopalaraochoppari24
@gopalaraochoppari24 7 ай бұрын
Kcr garu telangananu enduku dopidi chesindru .
@bachankumar7867
@bachankumar7867 6 ай бұрын
Vidu worst ippudu kcr tottu
@sripalbolleddu7804
@sripalbolleddu7804 6 ай бұрын
Avasarama
@PRABHAKARMANDA-m6k
@PRABHAKARMANDA-m6k 8 ай бұрын
Sodaruda , Prajalu thappu chesindlu ane hakku meku unda? Meru anukune vidhanga Prajalu undala?
@gshivashanker8754
@gshivashanker8754 8 ай бұрын
Bajanagalu
@gopinadhdasari7288
@gopinadhdasari7288 7 ай бұрын
BRS Sanka naake vadiva nuvvu
@MittapalliStudio
@MittapalliStudio 7 ай бұрын
Bochuga was
@bhagyalaxmi9176
@bhagyalaxmi9176 8 ай бұрын
Chi chi banisalu
@pskfolkstudio2234
@pskfolkstudio2234 8 ай бұрын
క్రాంతి అన్న interview బాగుంది 🎉
@gshivashanker8754
@gshivashanker8754 8 ай бұрын
అందే శ్రీ, గాదె inaiah, జయరాజ్, గద్దర్,. ....... Veelu కార ఉద్యమకారులు. .... ముందు Nev బజానా banduchey
@orugallubiryanibiryani3010
@orugallubiryanibiryani3010 7 ай бұрын
Super anna
@dhanimudigonda4503
@dhanimudigonda4503 8 ай бұрын
Kadire Krishna anna gaarini interview cheyandi anna
@lathavelle4880
@lathavelle4880 8 ай бұрын
తెలంగాణ. కళాకారులను వాకిట్లో కట్టేసుకున్న పార్టీ brs పార్టీ. ఉద్యమం తరువాత రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ కళాకారులు కనబడకుండా పోయారు. తెలంగాణ కళాకారులు తెలంగాణ సమాజపు నమ్మకం కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వ కళా ఉద్యోగులుగా కళాకారులు మారిపోయారు. తెలంగాణ కళాకారులు తీసుకుంటున్న జీతాలు తెలంగాణ ప్రజల కష్టార్జితం.
@thirupathithota5349
@thirupathithota5349 7 ай бұрын
PolOp
@mnageswaraonageswarao9842
@mnageswaraonageswarao9842 8 ай бұрын
మిట్టపల్లి సురేంద్ర అన్న నిన్ను గుర్తించింది కాబట్టి నువ్వు పొగుడుతున్నావ్ టిఆర్ఎస్ పార్టీని ఒకప్పుడు ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే చెప్పన్నా అని నాకు ఫోన్ చేసే వాడివి గుర్తుందా మిట్టపల్లి టిఆర్ఎస్ పార్టీ కళాకారులు అందర్నీ పట్టించుకోలేదు ఇది వాస్తవం
@kmohankumar4578
@kmohankumar4578 7 ай бұрын
Andharini evaru pattinchukoru
@MittapalliStudio
@MittapalliStudio 7 ай бұрын
Neneppudu cheshna idi mari dharunam
@dobbalirajkumar5056
@dobbalirajkumar5056 8 ай бұрын
నేర్నాల కిషోర్ అన్న ఇంటర్వ్యూ అన్నా
@NarasimhareddyManda-rq5kn
@NarasimhareddyManda-rq5kn 7 ай бұрын
ఒక్క కళాకారునిగా ప్రజలు అబీమానిస్తారు కానీ రాజ కీయంగా నిన్ను అబీమాణిస్తార న్న నమ్మకం లేదు
@sankarmylari82
@sankarmylari82 8 ай бұрын
Kadhiri krishnannanu vaka ssari ఇంటర్వ్యూ చేయండి అన్న
@reddynagaraju538
@reddynagaraju538 8 ай бұрын
Niv supar anna mittapally surendhar anna ni pata vinadam ma yokka varam 💐💐
@Naveenkumar-jg8ww
@Naveenkumar-jg8ww 7 ай бұрын
Mana Madiga Muchata 27:14
@suresht5004
@suresht5004 4 ай бұрын
Ok
@nareshradium001
@nareshradium001 8 ай бұрын
100% ఆన్న మాదిగ అంటే BRS చాలా చిన్నచూపు
@narayanajanagama-si8di
@narayanajanagama-si8di 8 ай бұрын
ఈ సిక్కగా ఇంటర్వ్యూ ఏంది అన్న
@rajenderjatoth8934
@rajenderjatoth8934 7 ай бұрын
BRS KUKKA LU Both
@rajenderjatoth8934
@rajenderjatoth8934 7 ай бұрын
Second time 6 month's mundu vacharu elections ku leka pote congress vachedi babu
@UPENDERENDLA
@UPENDERENDLA 8 ай бұрын
మళ్లీ ఎప్పుడైనా ఇంటర్వ్యు చేస్తే OU meeda paata ఎప్పుడు వస్తుందో అడగండి
@rajaiahk8227
@rajaiahk8227 7 ай бұрын
Mee దిక్కు మల్లె.పాటలే కెసిఆర్ గనికి అధికారం క్ట్ల డబ్బు సంపాదించి పెట్టింది
@kotilakshman4871
@kotilakshman4871 Ай бұрын
Mr.surender BRS PANI AYUPOINDI
@sripalbolleddu7804
@sripalbolleddu7804 6 ай бұрын
Thondapadi rajakeryala vipu vellaku surendar.nee kalamu nundi ennopatalu ravali neevalla samajani manchi avasaram
@KSeenTV
@KSeenTV 3 ай бұрын
ప్రకృతి ఇచ్చిన వరం మిట్టపల్లి సురేందర్...
@mallepakulajagadeesh10
@mallepakulajagadeesh10 3 ай бұрын
Ayana mimmalni picholla Ikkada TRS chavudu dibbaga maripoindi
@gadasumadhu834
@gadasumadhu834 6 ай бұрын
Surender meeru siger. Ga veri gud kani telangana nu sarvanashanam cesi lakshala kotlu dochukunnoniki saport istunnau idi taapu
@bheemaiahapku882
@bheemaiahapku882 8 ай бұрын
U both just lovely personality God bless u
@saikumar.-K1981
@saikumar.-K1981 7 ай бұрын
నమస్కారం మిట్టపల్లి సుధాకర్ అన్న మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్న మిమ్మల్ని ఇంటర్ చేసిన క్రాంతి అన్న కూడా ధన్యవాదాలు సుధాకర్ అన్న ఏ పార్టీలో ఉన్న నేను మాత్రం నా వ్యక్తిగతంగా అన్నను అభిమానిస్తాను మీ కొల్లాపూర్ సాయి అన్న
@vangurijani2304
@vangurijani2304 7 ай бұрын
అన్న మీకు తెలువదు కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్నది మీరు చాలా వెనుకకి తిరిగితే రాదు TRS to BRS. రాదు time West
@sakiashok1907
@sakiashok1907 4 ай бұрын
Anthadupula nagaraju interview cheyandi
@rajenderkodepaka9232
@rajenderkodepaka9232 4 ай бұрын
Surender anna warangal ticket enduku adagatledu Idi meeku local kada
@parvathaluedagoni5336
@parvathaluedagoni5336 4 ай бұрын
Party laku atheethanga vundu neeku chala viluva vuntadhi anna
@jalampellybheeshmaiah9514
@jalampellybheeshmaiah9514 6 ай бұрын
nuvvu cheppedi sudda thappu brother
@raghunandan5926
@raghunandan5926 6 ай бұрын
Yes bro guvvala blrj valla 75% poindi
@mudidadamodar8057
@mudidadamodar8057 6 ай бұрын
Pata rasedi dalithudu, palana chesedi doralu
@srinaresh3594
@srinaresh3594 8 ай бұрын
Beyond politics ..., we will with you annagaaru , kranthi anna meeru surendarannani adginaa theeru .... ❤, but surenderanna gurinchi kothaga cheppedhi emuntadhi but kranthi annagaru meelo kuda manchi abiruchi undanna❤
@hemalathaperaka
@hemalathaperaka 5 ай бұрын
Anna mp go poti cheyandi memuuntam
@hemalathaperaka
@hemalathaperaka 5 ай бұрын
Mittapally anna phone no kavali please
@SrinitKotagiri
@SrinitKotagiri 7 ай бұрын
Kranthi Garu peddapalli dist.Congress lo cader Rendu vargaluga cheeluthundi..mp ticket vishayam lo Sridhar Babu Garu peddapalli mp ticket Vootla Vara prasad Gari ki ippivvalani. Chennur Mla Gaddam Vivek Garu Vari kutumba sabyulaku peddapalli parlment ticket kosam Sridhar Babu Gariki & Mla Gaddam Vivek Gariki Chala Godavalu Jarugutunnai.. E Godavalu bayataku Ravalante peddapalli parlment ticket ashistunna Vootla Vara prasad Gari Ni Interview cheyandi..
@gunigantithirupathi7646
@gunigantithirupathi7646 8 ай бұрын
✊🚩 సురేందర్ అన్న మీరు ఒక శక్తి నా తెలంగాణకు
@ChenamoniBaleeshwar
@ChenamoniBaleeshwar 3 ай бұрын
Nivu balakishan vokate
@ChenamoniBaleeshwar
@ChenamoniBaleeshwar 3 ай бұрын
TRS bajana karudu
@satyamproductions7247
@satyamproductions7247 7 ай бұрын
Brs ticket Vadhu
@MalyalaSandhya-qe2tg
@MalyalaSandhya-qe2tg 6 ай бұрын
Hii
@orugallubiryanibiryani3010
@orugallubiryanibiryani3010 7 ай бұрын
He nv sir anaku
@ashokamrutha3329
@ashokamrutha3329 7 ай бұрын
సురేందర్ అన్నగారు... మీరూ MP గా పోటీ చేయాలి.
@anumulanagaraju3356
@anumulanagaraju3356 4 ай бұрын
Jaimrps
@pandukodari383
@pandukodari383 8 ай бұрын
Kranth anna e chenel nidhena anna
@Ramarao-c6h
@Ramarao-c6h 8 ай бұрын
Yes
@saanvi.recordings.peddapalli
@saanvi.recordings.peddapalli 7 ай бұрын
BRS పార్టీ జీవనది అయ్యింది అన్నారు అంటే మీ కడుపు నిండింది కాబట్టి TRS పార్టీ జీవనది అయ్యింది అంటున్నారు
@siddunemmadi1759
@siddunemmadi1759 7 ай бұрын
Super Anna 💥💥💥😍😍😍👑👑👑
@jabbusrishailam1235
@jabbusrishailam1235 8 ай бұрын
నిజం అన్న
@sammaiahJilla
@sammaiahJilla 7 ай бұрын
కవితక్క నువ్వు అక్క అంటాను రామారావు అన్నా అంటే నువ్వు ఏమన్నా వెలమ దొరలా మీరు?
@srk8914
@srk8914 7 ай бұрын
Kranthi anna maku journalist ga avakasam ivvandi mee channel lo
@Swathismiley3435
@Swathismiley3435 8 ай бұрын
పాట ను అమ్ముకుని...యే గాయకుడిని నమ్మే పరిస్థితి లేకుండా..చేశావ్....నిన్ను ఎవ్వరూ మర్చిపోరూ....నమ్మరు
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 36 МЛН