Krupa Kanikaramula Maa Deva కృప కనికరముల మా దేవా | Telugu Christian Song | Beloveds Church

  Рет қаралды 431

Beloveds Church, Fremont CA

Beloveds Church, Fremont CA

Күн бұрын

Пікірлер: 1
@BelovedsChurch
@BelovedsChurch 9 ай бұрын
కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు (2) యెహోవా చేసిన - ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును? (2) యెహోవా నామమున ప్రార్థన జేసెదను (2) రక్షణ పాత్రచేబూని యెహోవాకు నామ్రొక్కుబడి చెల్లింతుయెహోవాదాసుడనునేను (2) యెహోవా ప్రజలలో యెరూషలేములో (2) ఎల్లప్పుడు స్తుతింతు తల్లి గర్భమున - రూపింపబడక మునుపే నన్ను - ఎరిగితివి (2) తల్లి గర్భమునుండి - బయలుపడకముందే (2) ప్రతిష్టించితివి పూర్ణ మనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి (2) కరుణతో నీవే - నన్ను వెదకి (2) రక్షించితివి ప్రభువా దూషకుడను - హింసకుడను హానికరుడనై యుంటిని (2) దాసునిగా నన్ను - జేసికొంటివి (2) దోషముల బాపి ఇది నీకొరకై - విరువబడిన నా శరీరమనియంటివి (2) ఇది నీ పాప - క్షమకొరకై (2) చిందిన రక్తమంటివి నీదు కృపతో - నాదు యేసు నన్ను నీవు - రక్షించితివి (2) కాదునాదు - క్రియలవలన (2) ఇది దేవుని వరమే చెప్పనశక్యము - మహిమా యుక్తము నీవొసంగిన - సంతోషము (2) తప్పకుండ హల్లెలూయ (2) పాటపాడెదన్
Hosanna Ministries Live INSTRUMENTAL SONG #2024
4:36
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 111 М.
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Way Maker | Jesus Image | Steffany Gretzinger | John Wilds
28:34
Jesus Image
Рет қаралды 95 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН